హృదయపూర్వక ప్రణామాలు 🙏 మీరు అలా చెప్తున్నప్పుడు శరీరభాగాలను స్పృశిస్తూ ఒకొక్క అవయవానికి మనసారా కృతజ్ఞతలు చెప్తుంటే, చెప్తున్న కృతజ్ఞతలు స్వీకరించామని అవి పొందిన ఆనందాన్ని కనుల వెంట ఆనంద ప్రవాహం అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతి 🙇🏻♀️
మీ వీడియోలు చూసే అదృష్టమే మా best blessing అని నేను అనుకుంటున్నాను సమీర్ నందన్ గారు.మీరు చెప్పినవన్నీ follw అవుతున్నాను...ఇప్పుడు రోజూ లెక్కపెడుతుంటే ఎన్నో మాజిక్స్ జరుగుతున్నాయి...ధన్యవాదములు sir మీకు..
Sir munduga meeku so many thanks.eroju memu vurulo devudu pata dabbulu kattali kani ma chethilo money ledu.anthe kakunda ma mama gariki arogyam bagaleka ma varu ayanni Vijayawada hospital lo admit chesaru.hospital bill ki sariponu amount ledu.emjaruguthundho nani bayam vesindhi kani miracle antante hospital lo mundhu roju kattina 3000 saripothayi eka katta navasaram ledu annaru.eka devudu pata money ki mugguru amount badulu ga echaru.nenu chala Happy ga feel ayyanu.chala thanks andi.antha magic mahima.edhi maku nerpinanduku meeku satha koti kruthagnathalu.jai guru datha.
గుడ్ ఈవెనింగ్ సార్, నేను ఈ క్లాస్ వినడం స్టార్ట్ చేశాను ఈరోజు నాకు జరిగిన సంఘటన నేను బైక్ మీద వెళుతున్నాను వెనక నుండి ఒక మనిషి వచ్చి కారుతో డాష్ ఇచ్చాడు, నేను చాలా ఘోరంగా రోడ్డు మీద పడిపోయాను, కానీ నేను చిన్న చిన్న గాయాలతో బయటపడినాను, హాస్పిటల్ కూడా వెళ్లలేదు అవే తగ్గిపోయాయి ధన్యవాదములు
డాక్టర్ గారు మీరు చాలా జ్ఞానవంతులు విద్వత్ ఉన్న వారు ఎన్నో విషయాలు తెలుసు మీరు చెప్తున్న విషయాలలో ఎక్కువ భాగములో ఇప్పటివరకు నేను విన్న వాటిల్లో బైబుల్లో వాక్యాలు విదేశీ ల వాక్యాలు చెబుతున్నారు మంచిదే కానీ అంతకన్నా సనాతనమైన మన హిందూ ధర్మం లో అంతకన్నా గొప్ప వాక్యాలు ఎన్నో ఉన్నాయి భగవద్గీత కన్నా మంచి మ్యాజిక్ ఉందా దయచేసి హిందూ ధర్మాన్ని దాని ఆవశ్యకతను తెలియజేసే ప్రాక్టీసును తెలియజేయండి ఈ తరానికి ఒకసారి ఆలోచించండి ఎంతో గౌరవంతో అడుగుతున్నాను
Thank you so much Dr Sameer 🙏🏻.It’s so nice to see an youngster like you preaching this .Hope it will influence youngsters of today .This is the way forward 🎉🎉
Magic rock moment is We are friends still 23 years from my msc friends we chat so much yesterday shared good moments and memories in college ❤its been magic rock moment and gratitude to them making me happy
Eroju na magic rock moment Chaala headache ga unde morning nundi... just afternoon ala padkunnanu.... when I woke up I felt so fresh and alive and very happy..... And I wrote my 10 blessings before the session started and I felt so grateful about my health today... and class is about health
నేను రోజూ ప్రకృతికి పంచభూతాలకు,భూమాతకు , ఈ శరీరాన్ని ఇచ్చిన నా తల్లితండ్రికి నేనున్న ఇంటికి నా జీవిత భాగస్వామికి నా పిల్లలకి ధన్యవాదములు కృతజ్ఞతలు అని రోజు చెప్పుకుంటూ, ఎంతో, ఎన్నో ఇంటి పనులు చేయగల్గుతున్న ఈ శరీరానికి అన్నీ అవయవములకు కృతజ్ఞతలు అని చెపుతాను sir
Thank you sir, thank you very much. You have choosen good topic and diverting every body to good and very essential roles of life. God bless you sir, namastae
Our tongue is not only meant for experiencing taste...being able to talk is also a gift of our tongue...if we are able to chant a sloka , a stotra or a vedamantra...the twists and turns of words are all possible because if our tongue.....thank you thank you thank you...
Thank you for this vedio. I am having very negative thoughts and fears towards health. Always visiting hospitals now and then. But today I realised to say thanks to this body and health which I miss to do. Thanks to this godgifted body through which I gave birth to a wonderful baby boy and nurturing him through breastfeeding. I m so fortunate."THE GIFT OF HEALTH IS KEEPING ME ALIVE " 🙏❤️
Sir nenu 57 Kani young la ne feel owta super sir manchi songs padata Thank you very much for your help 🙏🙌🎊🎉🎊 nenu book chaduvu tuna every day practice chestunnaaaa sir 🙏 matallo cheppaleni anubhuti 😊🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
It's very true that we take our health as granted and we realize it only, once we lose it. Today my magic rock moment is " Being able to eat my favorite Sunnundalu"
Now a days many people think that because of their efforts they are able tomaintain there health man is discovering medicines All scientific progress is o only due to human efforts. Why should be they show their gratitude .
Annaya gdmrng.....naku chronic sinus valla nose daggara pedda pundu ayindi nt class ayyaka practice chesanu ..mrng varaku chala thaggindi..ippudu na face bagundi..2 days lo uriki vellali....tq u so much.....same naku kuda relationships class roju relation lo prblm... health class roju health gurinchi prblm ayindi.........
Sir నా nose rings పోగ్గొట్టు కున్న అనుకున్న, దాదాపు గా పది nose rings ఒక box లో దాచు కున్న one hour varaku vetakina దొరక లేదు, kani నా ప్రార్థన ఫలించి dorikinayi...Thank you Thank you Thank you
నేను భగవంతుడికి ప్రకృతికి నాకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నాకు అని ఎందుకంటె నాలోనూ ఉన్నది భగవంతుడే కదా నా పిల్లలు రూపంలో ఉన్నది ప్రతి మంచి పని మంచిమాట పాట అంతా భాగంతుడె కదా doctor Sameer nandhan gaaru/ junior krushniaj శ్రీ మాతా చరణారవిందం 🙏😂