Тёмный

Europe Software Engineer Reaction On Chandrababu Naidu IT Development | YS Jagan | Telugu Popular TV 

Telugu Popular TV
Подписаться 1,8 млн
Просмотров 86 тыс.
50% 1

Europe Software Engineer Reaction On Chandrababu Naidu IT Development | YS Jagan | Telugu Popular TV
#ChandrababuNaidu #YSJagan #TeluguPopularTV
చంద్రబాబు ఐటీ ని
డెవలప్ చేసారా ..?
ఈ యూరప్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్
మాటలు వింటే దిమ్మ తిరిగిపోతుంది
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our RU-vid Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Опубликовано:

 

4 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 461   
@rajumedanki5296
@rajumedanki5296 3 месяца назад
నేను మొదటి నుంచి అదే సామీ చెబుతున్నది 🥰🥰🥰🥰🥰 పాడైపోయిన ఇంటిని రిమోడెలింగ్ చేస్తున్నాడు జగన్ గారు.. ఒకో రాయిని ఎంతో బలముగా కడుతున్నాడు 🥰🥰🥰 అందముగా, విశాలంగా, ఉపయోగకరముగా 🥰🥰🥰🥰🥰
@sreedharjeevaji2712
@sreedharjeevaji2712 2 месяца назад
Meekamtha ఎంత ఇచి ఇలా చెప్పిస్తున్నారు..ఏం తెలుసు రా నీకు
@venkatsriram143
@venkatsriram143 2 месяца назад
Elaa adagamani neeku entaa echaaru raa gutleee pacha drayer gadivaa paavalagadiva​@@sreedharjeevaji2712
@krishnamurtygubbala4500
@krishnamurtygubbala4500 2 месяца назад
CBN ante 420, వెన్నుపోటు, అభద్దాల కోరు, దొంగ, లాండ్ మాఫియా, దోపిడీ దరుడు.
@markandeyuluseeram9265
@markandeyuluseeram9265 2 месяца назад
రిమోడెలింగ్ అంటే NTR health university పేరు పెట్టుకున్నట్ల రా?
@pavanimandli3993
@pavanimandli3993 Месяц назад
​@@sreedharjeevaji2712niku enthicharu cbn. Nu venakesukunenduku
@DS-or3gu
@DS-or3gu 3 месяца назад
అభివృద్ధి జరిగిన దేశాలలో నే విద్య మరియు వైద్యం లాంటి సర్వీస్ లను ఉచితంగా అమలు చేస్తుంటే మనలాంటి దేశంలో మరియు మన రాష్ట్రాల్లో కూడా అలాంటి వాటిని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. 🙏
@nammisairamesh
@nammisairamesh 2 месяца назад
That is for rich countries
@janardhanbonagiri9223
@janardhanbonagiri9223 3 месяца назад
Super gentleman, God bless you .
@medapativijayareddy4436
@medapativijayareddy4436 3 месяца назад
మీలా వాస్తవాలు మాట్లాడేవాళ్లు ముందుకు రావాలి జనంలో చైతన్యం కలిగించాలి
@rajeshbunga8367
@rajeshbunga8367 2 месяца назад
Thappukunda JAI JAGAN ANNAYYA 🔥❤️❤️
@beribalu1168
@beribalu1168 2 месяца назад
Mila Paytm money thisukune vallu mundaku vachi abaddalu cheppali ap modda gudisipovali
@rameshbabumekala6237
@rameshbabumekala6237 2 месяца назад
Yes sir
@raj9039
@raj9039 3 месяца назад
Good job CM Jagan Mohan Reddy sir 🙏🙏🙏🙏
@supersainful
@supersainful 2 месяца назад
🤮🤮🤮🤮🤮🤢
@sambbaseevaravankasala1360
@sambbaseevaravankasala1360 3 месяца назад
చాలా బాగ మాట్లాడారు ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి గురించి
@kkraokkrao8212
@kkraokkrao8212 3 месяца назад
చాలా బాగా చెప్పారు
@Gospelforu777
@Gospelforu777 2 месяца назад
Brother మీలాగా ఇంత బాగా వివరించిన వ్యక్తి చాలా అరుదు Brother . మంచిని మంచిగా చెప్పాలి Brother. ఇలాగే మీరు అనేక channels కి interview ఇస్తే బాగుండేది Brother . అనేక మందికి reach అయ్యి చంద్రముఖీ లాంటి చంబా కి గట్టి గుణపాఠం అయ్యేది .
@pavanroadlines8684
@pavanroadlines8684 3 месяца назад
Super super sir very good explanation about Mr YS Jagan Mohan Reddy AP CM garu development of AP❤👍👌
@aeligalayadagiri5623
@aeligalayadagiri5623 3 месяца назад
Very nice analysis good heart person people like you need this country well balanced speaking Jagan ruling far better than CBN
@supersainful
@supersainful 2 месяца назад
🥴🤢🤮🤮🤮
@mallikarjunacherlopalle3135
@mallikarjunacherlopalle3135 3 месяца назад
Well spoken, good knowledge on various topics. You spoke my heart. Thank You
@user-gy5ww4yz2s
@user-gy5ww4yz2s 3 месяца назад
Super super exllent thammudu about jagan garu good 👍 analysis jai jagan jai jai ysrcp 👄 2024jagananna once more jai jagan 👄 🙏
@supersainful
@supersainful 2 месяца назад
🥴🤮🤮🤮🤮
@VenkataramiReddy-tk5oy
@VenkataramiReddy-tk5oy 3 месяца назад
మాట్లాడింది 6 ని. లు అయినా అద్భుతంగా మాట్లాడావు భయ్యా
@bhupalreddy5190
@bhupalreddy5190 3 месяца назад
Very nicely explained about the development in Andhra Pradesh
@lv7818
@lv7818 3 месяца назад
nice video, public should know the Facts, God bless AP and CM Jagan
@raghupradeep5480
@raghupradeep5480 3 месяца назад
Super brother... Correct GA analysis chesi proofs tho sahaa chepparu... 🙏👍
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 3 месяца назад
దోపిడీ అంటే చంద్రబాబు ఐటి కాదమ్మా
@rajeshbunga8367
@rajeshbunga8367 3 месяца назад
Bolligadu chesindhi emileydhu IT Ke YADAVA etv, Andhrajyothi, tv 5, lanti kallabolli videos pedey pedey abhadalu. Telecast chesthey teliyadhu annukunnava.
@nkmt9308
@nkmt9308 3 месяца назад
​@@rajeshbunga8367exactly 💯
@SriSaiVenkateswar
@SriSaiVenkateswar 2 месяца назад
Dopidi ante peru jalagan
@nagarjuna7782
@nagarjuna7782 2 месяца назад
​@@rajeshbunga8367pulka raja
@kpr8697
@kpr8697 2 месяца назад
Me fraud ra
@gangisettyvenkateswararao830
@gangisettyvenkateswararao830 3 месяца назад
Excellent analysis😊
@sudjakarareddy2612
@sudjakarareddy2612 3 месяца назад
High tech city కి శంకుస్థాపన చేసింది,పని ప్రారంభించింది,నేదురుమల్లి Janardhana,Reddy. అంటేఅది brain child అఫ్ janadhana,Reddy నాట్ అఫ్ Babu. state,దేశము,ప్రపంచములో, ఎవరి,ప్రమేయము,వున్నా,లేకపోయినా,కొత్త,ఆవిష్కరణలు developments నిత్యమూ continuous గా జరుగుతూనే ఉంటాయి. mana,టైములో జరిగినంత మాత్రాన ఆ credit,నాదే,అంటాముసరికాదు.
@Sadpadofficial
@Sadpadofficial 2 месяца назад
Well said bro.., I am completely agree with your comments . My argument is so the same
@srikanthvella1381
@srikanthvella1381 2 месяца назад
That is fine if janardhana Reddy started software Chandrababu given some boost for the development in case jaganmohanreddy Chandrababu developed amaravathi why jaganmohanreddy not developed amaravathi upto the mark
@jeevan1327
@jeevan1327 2 месяца назад
​@@srikanthvella1381Which is better to Compete with Hyderabad in a short span of time ?? Visakhapatnam or Amaravati ??
@srikanthvella1381
@srikanthvella1381 2 месяца назад
@@jeevan1327 did he really developed vizag?
@srikanthvella1381
@srikanthvella1381 2 месяца назад
@@jeevan1327 in that case why he agreed with amaravathi as a capital when he was in opposition
@kazanagamani5651
@kazanagamani5651 3 месяца назад
Super sir
@VenkatRao-pf4yx
@VenkatRao-pf4yx 3 месяца назад
Good analsis Good facts speak super sir
@venkatramana2667
@venkatramana2667 2 месяца назад
అభివృద్ధి అంటే పెద్ద భవనాలు, గ్రాఫిక్స్ కాదు. విద్య, ఆరోగ్య సంరక్షణ స్క్రాప్ స్థాయి నుండి ప్రారంభించడం మాత్రమే దీనినే అభివృద్ధి అంటారు
@chandrasekhareeddy2795
@chandrasekhareeddy2795 3 месяца назад
Excellent Brother
@seshagiriraokollipara3054
@seshagiriraokollipara3054 3 месяца назад
Ur words are educate the every human citizen, every political leader have to observe his days economic analisstion. Very good, it influenced me so well an educator.
@rajeshbunga8367
@rajeshbunga8367 3 месяца назад
❤❤❤ super brother ❤️🔥 Jai jagan annayya ❤️❤️
@mohanreddy12345
@mohanreddy12345 3 месяца назад
Well said sir
@radhakrishna-in6hy
@radhakrishna-in6hy 3 месяца назад
బ్రో ఆ list పబ్లిక్ చేయి పచ్చ మంద నోరు ముయ్యాచ్చు
@Apmangoman
@Apmangoman 2 месяца назад
Untei chestadu bro
@tammareddy476
@tammareddy476 3 месяца назад
Very True. SM Krishna developed Bangalore silently. However foundation stone for IT is laid by N Janardhan Reddy garu, CBN just followed to develop his real estate business thru Jaibheri Production. CBN will do 15 to 20% and market 100%. Nice analysis.
@ksaikiran2438
@ksaikiran2438 3 месяца назад
Bro not only foundation works, 90% ground processing works also completed by Janardhan govt... CBN just completed one building and started his realestate business
@nvkreddy2158
@nvkreddy2158 3 месяца назад
Correct sir😊
@user-du3gl4tp7s
@user-du3gl4tp7s 2 месяца назад
Godbless you brother
@raghurammankala7451
@raghurammankala7451 2 месяца назад
జనాలు అనలేదు.కేవలం కొన్ని పత్రికలు పనిగట్టుకొని గోరంతను కొండంత చేసి చూపెట్టి నాయి
@ratnamncv5235
@ratnamncv5235 3 месяца назад
Well said 🎉
@mvsnaresh
@mvsnaresh 2 месяца назад
Maa Europe 😅. Why dont you come back and work in Andhra and pay taxes here
@RajendraKumar-ej6hp
@RajendraKumar-ej6hp 3 месяца назад
మీరు చెప్పిన విషయాలు...వాస్తవం...కానీ విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా ఈనాడు దినపత్రిక పాఠకు లు...ఉన్నారు...రామోజీరావు గారు...తన జర్నలిస్ట్ ట్రిక్...వృద్దుల పై చూపుతున్నారు...రామోజీరావు గారి వల్ల నే...AP లో...రాజకీయ అవగాహన లేమికి కారణం అయ్యింది....పెట్టుబడుల ఆకర్షణ లో బాబుగారు 17 వ స్థానం లో ఉన్నా విజన రీ...గా చెప్పి నమ్మించి నారు...జగన్ గారు పెట్టుబడుల ఆకర్షణ లో 2 వ స్థానం లో ఉన్నా...రామోజీరావు గారు చెప్పక పోతే...ఈ విశ్రాంత ఉద్యోగులు నమ్మరు...
@Jayam707
@Jayam707 2 месяца назад
Well said Karthik. ఈ వాస్తవాలు చాలా మందికి చేరలేదు.
@KamalKumar-kk4yi
@KamalKumar-kk4yi 2 месяца назад
మరి మీరు యూరోప్ ఎందుకు వెళ్లారు సార్
@vijaykatru9796
@vijaykatru9796 3 месяца назад
Well said bro. Good info and analysis.
@sudjakarareddy2612
@sudjakarareddy2612 3 месяца назад
చంద్రబాబు AP సీఎం గా వున్న టైంలోనే, Karnataka లో SM Krishna (కాంగ్రెస్) సీఎం గా వుండి, AP కన్నా ఓ20 times, IT develop చేశాడు. అల్లాగే, Tamilnadu కుడా మనకన్నా, ఎన్నోరెట్లు, IT లో అదే టైం, ఏంతో, అభివృద్ధి చెందింది.వాళ్లెవరు, Babu లాగ డప్పు కొట్టుకోరు. దేశంలోనూ, ప్రపంచంలోనూ, ఎప్పుడూ, ఏదోఒక,డెవలప్మెంట్, innovation, జరుగుతూనే, ఉంటుంది.అదంతా, నా విజన్ అని డప్పు కొట్టుకోవడం,దానికి కులగజ్జి వాళ్ళూ, మీడియా తందానా అనడం మన ఖర్మ. Hightech, city, కట్టడం కన్నా, అందులో పనిచెయ్యడానికి,లేదా, ప్రపంచంలో మరెక్కడైనా పనిచేయడానికి ముందు engineer, గ చదవాలి.పేద, బడుగు, బలహీనవర్గాల, వారు engineer,course,చెయ్యడానికి, విరివిగా అవకాశాలు, కల్పించిన, YSR,fees, reimbuersement, scheme, High,city,కన్నాఎక్కువగా దోహదంచేసింది, అని మనం గుర్తించాలి.
@satyakanna4220
@satyakanna4220 3 месяца назад
Exactly while debating with my frnds I always use to say this after your comment I felt so happy youth like us don't fall on trap like only that guy bougt all Investments
@sekharvesalapu2978
@sekharvesalapu2978 3 месяца назад
ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హబ్ అంటే బెంగుళూర్ , చెన్నయ్ , బొంబాయి అండ్ ఢిల్లీ 1990 నుంచి ....... హైదరాబాద్ అంటే చార్మినార్ , సలార్జున్గ్ మ్యూజియం , జూ పార్క్ ......... చెంద్రబాబు ముందు వరకు ........ చెంద్రబాబు వచ్చిన తరువాత ........ A. మైక్రోసాఫ్ట్ డెవలపింగ్ సెంటర్ బి. హైటెక్ సిటీ సి. ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ డి. శిల్పారామామ్ ఎఫ్ . ఐఐఐటీ జి. ఫ్లయౌర్స్ హ్ . జినోమ్ వేలీ ఐ . IBM జ్ . హుసేన్సాగర్ డెవలప్మెంట్ ఇవి నాకు తెలిసినవి ....... మైక్రో సాఫ్ట్ ప్రెసిడెంట్ బిల్లగేట్స్ , అమెరికా ప్రెసెంట్ ఐన బిల్ క్లింటన్ , uno ప్రెసెంట్ ఐన Kofi అన్నన్ హైద్రాబాద్ ని ఎందుకు విసిట్ చేశారు ...... రాజశేఖర్ రెడ్డి ని చూసా .....లేక జగన్ ఈ రాష్ట్రం లో పుట్టాడు అనా .....లేక వేరే స్టేట్ కి రూట్ తెలియక ...... అప్పుడు పైవి ఏవి లేకుండా ఉంటే ఈ ఇంజనీరింగ్ చేసినవాళ్లు అందరు ఒకరిది ఇంకొకకరు .......పెట్టుకొని ......గడిచి పోవటమే ........
@ET-si7rl
@ET-si7rl 3 месяца назад
​@@sekharvesalapu2978😊
@sekharvesalapu2978
@sekharvesalapu2978 3 месяца назад
Kula gajji evaridoo telustundi Reddy gaaru
@veeraiahedara6686
@veeraiahedara6686 3 месяца назад
Chadukunna varu meeru Chandra Babu Hyd lo emi development cheyyaledu anatam tappu
@gognene1513
@gognene1513 2 месяца назад
Yes. You are telling truth. I know about MS Krishna of CM of Karnataka. His business level was 1250 but AP was 450. But CBN has become famous bcz of NDA alliance.
@AR11-xp2us
@AR11-xp2us 3 месяца назад
Excellent 👌🎉 brother 🎉 God bless you
@chinnakasi
@chinnakasi 2 месяца назад
Why Andhra Pradesh students coming to Hyderabad for job.if you saying correct 🎉🎉🎉🎉🎉.
@Garkatrah
@Garkatrah 2 месяца назад
Because previous AP govts only concentrated on HYD. It is really tough to find options in small cities for employees. Big cities also have great urban facilities like malls etc. It takes many years to get to that level. So nobody is interested. I will give an example. Everybody wants an experienced employee. But if every employer thinks so, then nobody gets a job and there will be no experienced employee. But sadly this is the truth. I am in Bangalore and if I lose a job, I have 100s of options here. If I go to Lucknow, I will only have 10s of options. If I go to Vizag, I will hardly have 1 or 2 options. But someone has to take the lead and go in order for others to come in future. Just like how ANR started Annapoorna studios in HYD after coming from Chennai and then everybody else took his lead. Punchline is IT TAKES TIME!!
@sivanagamallikambanidamart4855
@sivanagamallikambanidamart4855 3 месяца назад
Extent video Hardtop Analysis the govt polacy Very good please share to all educated youth
@purnachandra-wt8if
@purnachandra-wt8if 3 месяца назад
Bangalore IT development? Chennai IT development? Mumbai IT development? Pune IT development? Hyderabad IT development claims only Chandra babu
@venkataramanapilla5854
@venkataramanapilla5854 3 месяца назад
Correct
@VenkatesswraRao
@VenkatesswraRao 3 месяца назад
Jaijagan. Super. Chipparu
@prabhakargovindaraju2568
@prabhakargovindaraju2568 3 месяца назад
ఓటు వేసి గెలిపించి గద్దెనెక్కించేది అభివృద్ధి చేయడానికే, మంచిగా పరిపాలన చేయమనే. దానికి విరుద్ధంగా వుంటే ప్రజలు వ్యతిరేక ఓటుతో సాగనంఫుతారు. అంతేకాని పొద్దస్తమానం భజన చేయరు.
@bhupalreddy5190
@bhupalreddy5190 3 месяца назад
Well said babu. What you said is 100'/,correct true. from kurnool
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 3 месяца назад
Good thought of reasoning. Lesson sir
@srinuthogata5998
@srinuthogata5998 2 месяца назад
Superb talking about sir had suf thanks 🙏🙏🙏🙏
@mohannukala6985
@mohannukala6985 3 месяца назад
Thanq sur for ur more information
@rajashekarreddy912
@rajashekarreddy912 3 месяца назад
Ycp win pakka
@harshak8918
@harshak8918 3 месяца назад
Finally, someone nailed it..hope this information will get circulated more.
@ramguggulla2152
@ramguggulla2152 3 месяца назад
In current situation, no one can bring IT companies to AP or TS, because AI and global slowdown completely. It may not come up as well. Forgot about IT and IT jobs. No campus interviews in IITs also now a days.
@apparaopasila9584
@apparaopasila9584 3 месяца назад
👌
@ayraarremreddy4227
@ayraarremreddy4227 3 месяца назад
Well said brother.
@ADITYA-vg6gl
@ADITYA-vg6gl 15 дней назад
well said
@villagethings6050
@villagethings6050 3 месяца назад
Baga cheparu 👌
@venkateswararaodiru7731
@venkateswararaodiru7731 3 месяца назад
Very good dir
@KKanimx
@KKanimx 2 месяца назад
Good analysis brother
@pavanbilla1563
@pavanbilla1563 3 месяца назад
Nice
@srinivasabraham3280
@srinivasabraham3280 2 месяца назад
Thank you so much🙏
@choudary6157
@choudary6157 2 месяца назад
❤❤ Excellent analysis brother ❤❤❤❤
@user-rg8wp6te9g
@user-rg8wp6te9g 2 месяца назад
Superb words. What you said 100% correct sir, Now AP is developing state. Jagan sir is doing hard work for development of all downtraden people (below poverty). Jagan is the real political leader.❤❤❤❤❤❤
@dhananjayayeddula7690
@dhananjayayeddula7690 3 месяца назад
Excellent
@jaganmohanreddy5189
@jaganmohanreddy5189 2 месяца назад
👏👏👏👌👌👌
@harinathreddy2034
@harinathreddy2034 3 месяца назад
Well said🎉🎉
@sidduramsubbareddy3271
@sidduramsubbareddy3271 Месяц назад
👌 chapparu Sir
@sanjeevarao3403
@sanjeevarao3403 2 месяца назад
Brother your speech is excellent and good 👍 👏 👌
@madhavarao2692
@madhavarao2692 3 месяца назад
Well said bro
@usharanikondapalli7037
@usharanikondapalli7037 3 месяца назад
Excellent bro
@samueljamblekar6641
@samueljamblekar6641 2 месяца назад
Well said Bro..Everything you said is True❤❤🎉🎉
@kundanareddy5828
@kundanareddy5828 3 месяца назад
Sir Mee data public chesthe andariki thelusthadi kada
@tatireddyjyothsna542
@tatireddyjyothsna542 3 месяца назад
Well sed
@tomriddle8766
@tomriddle8766 2 месяца назад
Ycps
@janardhanareddyreddy4004
@janardhanareddyreddy4004 2 месяца назад
Very simple,neat and catalystic analysis,sir
@visalakshipasagada962
@visalakshipasagada962 2 месяца назад
Appudu ikkada kooda education and health segment free ga ivvali, migilinavi verey vishayam, yendaro education konukkoleka, health kosam sarigga kharchu chesukoleka, chachhi pothunnaru, ivi rendu free cheyamanandi
@josepharfleettechsolutions9957
@josepharfleettechsolutions9957 2 месяца назад
Very good explanation brother👍
@user-qi5qh2mg7v
@user-qi5qh2mg7v 2 месяца назад
Sir - Due to IT - human mind will become Brutal Mind - Babu U are a kid what do mean by Development And Justice -
@141charan
@141charan 2 месяца назад
Entha intellectual ga act chesae Paytm ni akada nundi patukuni vacharu ra😅😅😅😅
@p.m.sowjanya2400
@p.m.sowjanya2400 3 месяца назад
Very authentic
@lucky_284
@lucky_284 3 месяца назад
Excellent speech brother
@KotaKumar-ow9uo
@KotaKumar-ow9uo 3 месяца назад
Baga chepparu brother
@sudhakarpallala3048
@sudhakarpallala3048 3 месяца назад
Very good sir
@bsravani5695
@bsravani5695 2 месяца назад
Thank you sir 🙏🙏🙏
@palakondarayuduuppu6420
@palakondarayuduuppu6420 2 месяца назад
Well said, jagan Interviews chusanu, he is about to make AP as developed country like place like in foreign countries, Education linked to EDX org, and 3 capitals etc are great things, Land titling is amazing act but media spreads fake information as always.
@kumarmastermatphychem9329
@kumarmastermatphychem9329 3 месяца назад
Sir super analysis Sir would you please post the list of companies that were grounded in AP. PLEASE sir so that i can viral in my groups. No time please.
@anjaneyulualapati3417
@anjaneyulualapati3417 2 месяца назад
Very good information 👌
@srinivasarao4228
@srinivasarao4228 3 месяца назад
Super boss Chala vivaranga chepparu 1990 lo it boom lo undhi as time lo avaru cm ina HYD lo companies vasthaye karanam it companie focused in major cities like Bangalore Mumbai Kolkata Chennai Delhi Eenadu as time lo CBN ni akkuvuga promote chesadu
@gopalakrishnan3442
@gopalakrishnan3442 3 месяца назад
Good explanation bro..
@p.m.sowjanya2400
@p.m.sowjanya2400 3 месяца назад
Super suprer
@jamamabhaskararao2932
@jamamabhaskararao2932 3 месяца назад
Correct analysis.
@TRUTH_Chamber
@TRUTH_Chamber 2 месяца назад
Jagan CM padaviki anarhudu. He must go through legal trails. Aaa tharvatha manam kurchuni maatladu kundam AP ni yela develop cheddam or yevaru chesaro.
@sanjeevd6485
@sanjeevd6485 2 месяца назад
Yes you're right 'Term market strategy can be referred to business, but political field taking credit is nothing than political hegemony '
@goliviraja2941
@goliviraja2941 3 месяца назад
Intellectuals like you must come out with the facts about the present progress of our state. ❤
@premchandsivadi6643
@premchandsivadi6643 2 месяца назад
Rightful comments
@TSV456
@TSV456 Месяц назад
I am economics student 2019 to 2024 ap Gsdp growth and education medical growth india top lo ap undhi❤❤❤❤
@Navadeep6845
@Navadeep6845 2 месяца назад
Anna super anna
@durgaprasadraobandaru375
@durgaprasadraobandaru375 3 месяца назад
Super speech
@krishnachaitanya7138
@krishnachaitanya7138 3 месяца назад
Veru good brother sensible ga matladavu , even I am a techie in Hyd ippudu rapid development vundi yee ippudu Chemba babu CM kadhu ga , if there is something that has scope to grow inka daniki yevadu em cheyalsina avasaram ledhu avee grow avutayi , cyber towers okkate kadte IT anukune kamma vallaki , chaduvukuni kuda kula pichi lo support chese vallaki inka em cheppa lem.
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 2 месяца назад
Very interesting information
@eswararao5542
@eswararao5542 2 месяца назад
Good message brother
Далее