Super analysis, Modi & CBN have to apologise to the AP public & Voters for their contradictory statements and derogatory comments made in 2018 & 2024 against each other, The AP public & Voters are not fools & innocent people
Modi lost all his credibility in Andhra Pradesh as he abused the Babu in his last elections and today the same Babu becomes a very good politician and their is no difference in Modi and Babu character both are not having any ethnic
కాంగ్రెస్ ఆడవాళ్ళ మంగళసూత్రాలు లాగేసుకుంటారు అన్న మోడీ, 2500 ఆడవాళ్ళ సీలాలు లాగేసుకుని అవమనపరచిన jds bjp mp పజ్వల్ రేవన్నను mp గా గెలిపించండి అని ఎలా చెప్పాడు, యెందుకు రేవన్న మీద ఇప్పటి వరకూ స్పందించలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను సర్వనాశనం చెయ్యటం లో చంద్ర బాబు సీనియర్,మీరు సీనియర్ వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం లో ,మీరు సీనియర్ మీ సొంత మామను వెన్నుపోటు పొడవటంలో ,మీరు సీనియర్ డబ్బులు దోచుకోవటంలో,మీరు సీనియర్ ఒక్కొక్క హామీని అమలు చేయకుండా ఉండటంలో,మీరు సీనియర్ నాయకుడు గా ఉన్నారు ఎవరికైతే తిడుతారో వారి వడిలో కుర్చవటంలో ,మీరు సీనియర్ ఆంధ్ర రాష్ట్రములో ప్రజల కలలను సర్వనాశనం చెయ్యటంలో అని మోడీ గారు అన్నారు మరచి పోయినారా