ఎవరికీ ఎవరో ఈ లోకాములో చివరికి యేసే పరలోకములో../2/ ఎవరికీ ఎవరో ఈ లోకాములో.... (1). ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా.. ప్రాణం అంటారు../2/ కష్టాలలో వారు కదిలి పోతారు కరుణ గల యేసు నాతో ఉంటాడు. కరుణ గల యేసు నాతో ఉంటాడు.... /// ఎవరికీ ఎవరో /// (2) ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడువైతే దరికెవ్వరు రారు.. /2/ ఎవరిని నమ్మిన ఫలితము లేదు రా యేసుని నమ్మితే మోక్షముందిరా..../2/ /// ఎవరికీ ఎవరో /// (3) మనుషుల సాయం వ్యర్థము రా రాజుల నమ్మిన వ్యర్థము రా./2/ యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు.../2/ /// ఎవరికీ ఎవరో ///
ఎవరికీ ఎవరో ఈ లోకాములో చివరికి యేసే పరలోకములో../2/ ఎవరికీ ఎవరో ఈ లోకాములో.... (1).ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా.. ప్రాణం అంటారు../2/ కష్టాలలో వారు కదిలి పోతారు కరుణ గల నా యేసు నాతో ఉంటాడు. కరుణ గల నా యేసు నాతో ఉంటాడు.... ఎవరికీ ఎవరో ఈ లోకాములో చివరికి యేసే పరలోకములో... ఎవరికీ ఎవరో ఈ లోకాములో... (2)ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడువైతే దరికెవ్వరు రారు.. /2/ ఎవరిని నమ్మిన ఫలితము లేదు రా యేసుని నమ్మితే మోక్షముందిరా..../2/ ఎవరికీ ఎవరో ఈ లోకాములో చివరికి యేసే పరలోకములో... ఎవరికీ ఎవరో ఈ లోకాములో... (3)మనుషుల సాయం వ్యర్థము రా రాజుల సాయం వ్యర్థము రా./2/ యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు.../2/ /// ఎవరికీ ఎవరో ///