Тёмный

| Evarunarayya | |ఎవరున్నారయ్యా| Latest Telugu Christian Song  

JESUS CHANAN
Подписаться 17 тыс.
Просмотров 305 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 141   
@naveendharanikota4289
@naveendharanikota4289 3 месяца назад
ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నీలా రక్షించేవారెవరున్నారయ్యా ఏ కీడురాకుండా ఏ మరణము లేకుండా నీలా కాపాడేవారెవరున్నారయ్యా 1.మాయోను అరణ్యములో రాజైన సౌలు దావీదును చుట్టుముట్టి చంపచూసెను శత్రువులు దండెత్తి దేశములో చొరబడగా దావీదును తరుముట మాని వెనుకకు తిరిగిరి 2.రోషముకలిగి నీకొరకై నిలిచి బంగారు ప్రతిమకు మ్రొక్కకుండిరి ఎప్పటికన్నను గుండమును ఏడంతలు మండించి షద్రకు మేషాకు అబేద్నెగోలను పడద్రోసిరి 3.దమస్కులోని యూదులకు సువార్తను ప్రకటిస్తూ క్రీస్తును గూర్చి రుజువిస్తూ కలవరపరిచేను పౌలును చంపజూసి రాత్రింబవళ్ళు కాచుకొనిరి శిష్యులు పౌలును గంపలో ఉంచి తప్పించి
@MallaPandu
@MallaPandu 3 месяца назад
❤😊❤😊❤😊❤
@muppidisandhyamuppidisandh8089
@muppidisandhyamuppidisandh8089 3 месяца назад
❤​@@MallaPandu
@MallaPandu
@MallaPandu 3 месяца назад
❤️🥰♥️☺️💓​@@muppidisandhyamuppidisandh8089
@Surya-uw4rb
@Surya-uw4rb 3 месяца назад
ఆమెను❤.😊​@@MallaPandu
@NayakantiPeddasuresh
@NayakantiPeddasuresh 3 месяца назад
Jesus❤❤🙏
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 3 месяца назад
మీలా రక్షించే వాళ్ళు ఎవరూ లేరయ్య మరణం నుండి కాపాడేవారు ఎవరు లేరయ్య మీరు తప్ప ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@daisyandstitch3134
@daisyandstitch3134 3 месяца назад
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉👹👺👎🏼👎🏼👎🏼👎🏼👎🏼👎🏼👎🏼😖😇😇😇😇😇😇😇😇
@bujjikari3363
@bujjikari3363 9 дней назад
Super song exlent vocal👍🙇 thank you so much brother's and sister's
@bujjikari3363
@bujjikari3363 9 дней назад
Super song exlent vocal 🙇👍 thank you so much dear brother's and sister's for giving this song...... God bless you abundantly
@AnnoyedAstrolabe-mn2nc
@AnnoyedAstrolabe-mn2nc 3 месяца назад
ప్రైస్ ది లార్డ్ ఈసంగు చాలాబాగా పాడార్ మారనో పాటలు పాడుతారని ప్రదిస్తున్నాము 👍👍🙏
@kodali9260
@kodali9260 2 месяца назад
ఎవరున్నారు అయ్యా నీలా ప్రేమించే వారు మీలా రక్షించేవారు ఎటువంటి ఆపదలో నుండి రక్షించేవాడు మీరు ఒక్కరే అయ్యా కీడు నుంచి తప్పించే దేవుడు మీరే నయ్యా very nice song 🙏🙏🙌🙌👏
@vaaniVinod
@vaaniVinod 2 месяца назад
Y
@rajmanisurepally2112
@rajmanisurepally2112 Месяц назад
E pata vintu vunte Naku chala santosam ga vundhi
@sumalathatharala836
@sumalathatharala836 12 дней назад
I Love this song tq sister nice voice god bless you...
@praveen18115
@praveen18115 3 месяца назад
Super wonderful song hurt💔 toching❤
@PothulaMary
@PothulaMary 3 месяца назад
Wonderful Song Tq Godblessyou Brother Brother 🙏🙌🙌🙏🤝🤝👌👌💐
@gittanibabu543
@gittanibabu543 3 месяца назад
Praise the lord Amen 🎉❤
@SantoshKumar-zu3gd
@SantoshKumar-zu3gd 2 месяца назад
nenu Sunday church lo e pata padutanu nanu devudu devinchali bagha padataniki
@krupaaakula
@krupaaakula 3 месяца назад
Praise the lord brother devuni Krupanu batti song chala bavundhi super voice super lyrics 🙏🙏🙏🙏🙏
@sumalathatharala836
@sumalathatharala836 12 дней назад
Nice song sister na manasu ki prashanth ga undi
@rajprakash5349
@rajprakash5349 2 месяца назад
Chala bagundi song annayya devuniki mahima kalugunu gaka ❤❤❤🙏🙏🙏
@ribkavanga3871
@ribkavanga3871 3 месяца назад
Praise the Lord Nice Song
@RameshAtapaik
@RameshAtapaik 27 дней назад
చాలా అద్భుతమైన పాట దేవునికి నామమునకే మహిమ కలుగును గాక 🙏
@rajeshrajesh-fy3sc
@rajeshrajesh-fy3sc 11 дней назад
Vandanalu 🙏🙏🙏🙏🙏 Nice song 👌👌👌👌👌 Please track 🎤🎤🎤 🎤
@maddelaniveditha5404
@maddelaniveditha5404 3 месяца назад
Wonderful song nice voice lyricks చాలా బాగున్నాయి.Jesus is great greatest lord in the world🙏🙏
@user-qg9cp6ct6r
@user-qg9cp6ct6r 3 месяца назад
Praise the lord 🙏 Amen 🙏❤️✝️🛐 sthothram thandri 🙏 hallelujah 🙏🙏🙏
@hanumantharayudum9623
@hanumantharayudum9623 2 месяца назад
Praise the lord
@Bhaskar-449
@Bhaskar-449 3 месяца назад
Super 🙏🙏🙏🙏songs
@LathaSrinivas-l1h
@LathaSrinivas-l1h 3 месяца назад
Excellent song 🙏
@sreelekhakodavali7614
@sreelekhakodavali7614 3 месяца назад
Nee laga kapadevaru Avaru Leru prabhuva.. NE krupanu batte memu Ela vnnam Deva. 🙏
@Raju-katuri
@Raju-katuri 3 месяца назад
Praise the Lord brother garu. Thank you for uploading this song . Nearly 1 year nunchi wait chestunna ee song kosam
@kiranjangam5025
@kiranjangam5025 3 месяца назад
Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordsister
@RameshAtapaik
@RameshAtapaik 3 месяца назад
Nice super song amen 🙏
@lavanyakadiyam2068
@lavanyakadiyam2068 3 месяца назад
Avunu na tandri yassayya thank you nuvuu tapoa evvaru leru nuvee nannu kapadavu rajshinchavu tandri
@MpavanTony
@MpavanTony 2 месяца назад
Praise the lord 🙏🙏🙏
@satayasureshsureshkrishna1456
@satayasureshsureshkrishna1456 3 месяца назад
Hallelujah amen
@praveenkumar-dr7rp
@praveenkumar-dr7rp 2 месяца назад
Glory to God 🙏
@VeeraswamiChinta99-rp5pw
@VeeraswamiChinta99-rp5pw 3 месяца назад
పాట చాలా బాగుంది అమెన్ 🙏🙏🙏
@NagarajuNagaraju-xy3th
@NagarajuNagaraju-xy3th 2 месяца назад
చాలా అబ్దుతమైన పాట దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HarithaPyata
@HarithaPyata Месяц назад
Happy song
@srinivasaraominnakurthi9904
@srinivasaraominnakurthi9904 3 месяца назад
Wonderfull Song And Music Tq ... 🎉
@soumyareji7844
@soumyareji7844 3 месяца назад
Good song
@maharanikitchentelugu825
@maharanikitchentelugu825 3 месяца назад
Praise the lord pastergaru eepatadwara devuninamamunake mahimakalugunugaka amen from Nellore 🙏🙏🙏
@BayyaniSampathKumar
@BayyaniSampathKumar 3 месяца назад
Nice song 😍❤
@Bandiatchanna
@Bandiatchanna 28 дней назад
Super🙏🙏🙏
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 3 месяца назад
❤ Love you jesus❤❤❤❤ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bandibhaskar378
@bandibhaskar378 3 месяца назад
Super all... 👌👍💯🙂💕
@nenuindian3228
@nenuindian3228 2 месяца назад
వందనాలు అన్నయ్యగారు ✝️🌹🙌🤴👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@Akash-hc9oq
@Akash-hc9oq Месяц назад
My jesus
@malathimalathi7067
@malathimalathi7067 2 месяца назад
Good nice 👍 100 💯😊
@NaniNani-vj6qn
@NaniNani-vj6qn 3 месяца назад
Praise the Lord super song sister 🙏 🙏🙏👏👏👏🤲🤲🤲 God bless you
@Angel_Angelreena_22
@Angel_Angelreena_22 3 месяца назад
Hallelujah Devon ke Mahima Falgun gaka Ameen 🙏🙏😭
@SanjuVanthala-sy2nu
@SanjuVanthala-sy2nu 2 месяца назад
Jesus super👍👍👍
@Yogaboy903
@Yogaboy903 3 месяца назад
చాలా బాగుంది పాట 👏👏👏
@LakshmiPedasingu-be9cu
@LakshmiPedasingu-be9cu 3 месяца назад
❤❤❤❤ చాలా చాలా బాగా పాడారు sister ❤❤ Praise the lord
@kingkumar4804
@kingkumar4804 2 месяца назад
Nice song 👏
@rajeshrajesh-fy3sc
@rajeshrajesh-fy3sc 10 дней назад
Nice song please.................. Track petanddi
@suneethakaturi
@suneethakaturi 3 месяца назад
Prise the lord
@sandhyaavi6034
@sandhyaavi6034 Месяц назад
Nice song 🎵 praise the lord 🙌 na kosam prayer cheyandi bro 🙏 🙌
@amalrajxavier
@amalrajxavier 3 месяца назад
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@arunathatapudi7958
@arunathatapudi7958 3 месяца назад
Jesus
@amalrajxavier
@amalrajxavier 3 месяца назад
@@arunathatapudi7958 దేవునికే మహిమ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@mahanimedidhi3503
@mahanimedidhi3503 2 месяца назад
Jesus
@amalrajxavier
@amalrajxavier 2 месяца назад
@@arunathatapudi7958 దేవునికే మహిమ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@amalrajxavier
@amalrajxavier 2 месяца назад
@@mahanimedidhi3503 దేవునికే మహిమ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@PremRaj33-r5r
@PremRaj33-r5r 2 месяца назад
👌🙏❤
@gvkbspnews6772
@gvkbspnews6772 2 месяца назад
ఆమెన్
@sapavatsitharamchauhan3898
@sapavatsitharamchauhan3898 3 месяца назад
Exlite liyrices and voice
@SanskarSuresh
@SanskarSuresh 3 месяца назад
श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नमः॥ नमः कमलनाभाय नमः कमलमालिने। नमः कमलपादाय नमस्ते कमलेक्षण। कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नमः॥ सर्वात्मने नमस्तुभ्यं सर्वेशाय नमो नमः। नारायणाय कृष्णाय वासुदेवाय धीमहि॥ कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च। नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः॥ नमो व्रजजनानन्दिने नमो यमुनातटे स्थिताय। नमः कंसविदारिणे नमः पूतनाप्रियाय च॥ कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नमः॥ गोपिकानां कृपानाथाय गोपालाय नमो नमः। धर्मसंस्थापनार्थाय वन्दे यदुकुलोद्भवम्॥ कृष्णाय राधिकारमणाय गोपीजनवल्लभाय। गोवर्धनधारिणे नमस्ते मुरलीधर॥ कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नमः॥ परिपूर्णतमायाय पूर्णब्रह्मस्वरूपिणे। परमात्मने नमस्ते परमधाम्नि ते नमः॥ यदवाचः स्तुवन्ति त्वां वेदवेदाङ्गवेदिनः। तस्मै नमः श्रीकृष्णाय वेदान्तकृतवेदिने॥ कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नमः॥ अचलायाच्युतायानन्ताय गोविन्दाय नमो नमः। माधवायामृतायेशाय श्रीकृष्णाय ते नमः॥ गोपीजनमनःकान्ताय गोकुलानन्दकारक। गिरिधारिणे नमस्ते यमुना जलक्रीडक॥ कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नमः॥ नारदाद्यैर्मुनीन्द्रैश्च स्तूयते यं सदा विभुम्। गायन्तं गायनीकृष्णं वन्दे श्रीकृष्णरूपिणम्॥ वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्। देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्॥ कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नमः॥ Translation 1. Salutations to Lord Krishna, the son of Vasudeva, the remover of sufferings, the Supreme Soul. I bow to Govinda who destroys the afflictions of those who surrender to Him. 2. Salutations to the Lotus-naveled One, the wearer of the garland of lotuses. Salutations to the One with lotus feet and lotus eyes. 3. Salutations to the Supreme Soul, Krishna, the son of Vasudeva, who removes the sorrows of those who bow to Him. I bow to Govinda. 4. Salutations to the One who is the Soul of all beings and the Lord of all. We meditate on Narayana, Krishna, the son of Vasudeva. 5. Salutations to Krishna, the son of Vasudeva, the delight of Devaki, the boy of Nandagopa, I bow to Govinda. 6. Salutations to the One who brings joy to the people of Vraja, who resides by the banks of the Yamuna, who destroyed Kansa, and who is dear to Putana. 7. Salutations to the protector of the Gopis, the guardian of cows. Salutations to the One born in the Yadu dynasty for the establishment of Dharma. 8. Salutations to Krishna, the beloved of Radha, the darling of the Gopis. Salutations to the One who lifted Govardhan hill, and the flute player. 9. Salutations to the one who is perfectly complete, the embodiment of the Supreme Brahman. I bow to the Supreme Soul, the Supreme Abode. 10. Salutations to Krishna, who is praised by those versed in the Vedas and Vedangas. Salutations to the creator of Vedanta and the knower of the Vedas. 11. Salutations to the unshakable, the infallible, the infinite, Govinda. Salutations to Madhava, the lord of nectar, Sri Krishna. 12. Salutations to the One who is the beloved of the Gopis' hearts, who brings joy to Gokula, who lifted the Govardhan hill, and who plays in the waters of Yamuna. 13. Salutations to Krishna, the son of Vasudeva, the Supreme Soul, who removes the sorrows of those who surrender to Him. I bow to Govinda. 14. Salutations to the Supreme Lord who is always praised by sages like Narada, who sings the divine song of Krishna, I bow to the form of Krishna. 15. Salutations to the son of Vasudeva, the destroyer of Kansa and Chanura, the supreme joy of Devaki, Krishna, the teacher of the world. 16. Salutations to Krishna, the son of Vasudeva, the remover of sufferings, the Supreme Soul. I bow to Govinda who destroys the afflictions of those who surrender to Him. Leave the path of Adharma and accept Dharma which is eternal. Dharma was their before creation of universe and Dharma will prevail after destruction of universe. That Dharma is Sanatana Dharma. May lord Krishna bless you with all happiness in your life. May goddess durga provide you strength to face challenges in your life. May goddess Lakshmi bless you with prosperity. May goddess saraswati enlighten you with the knowledge and wisdom. Stop worshipping of false prophet and follow the path which shown in our Vedas, Shastras and Puranas. Om Namo Venkateshaya.🕉🙏
@rebeccak8201
@rebeccak8201 3 месяца назад
Super song
@YesuratnamBoddupalli576
@YesuratnamBoddupalli576 3 месяца назад
Good ballseyou🎉
@GurrallaIssak
@GurrallaIssak 2 месяца назад
సాంగ్ సూపర్ ట్రాక్ ప్లీస్
@dararanjith
@dararanjith 3 месяца назад
Wonderful song🙏💘👌👌👌inka miru challa songs padali anni korukuntunna jesus kurpa miku undunugaka🙌🙏💛
@MallaPandu
@MallaPandu 3 месяца назад
❤❤❤😊❤❤❤
@AllipulaRoja
@AllipulaRoja 2 месяца назад
సూపర్ సాంగ్ మ్యూజిక్ ట్రాక్ petanadi
@Akash-hc9oq
@Akash-hc9oq Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dammalaparamesh1124
@dammalaparamesh1124 2 месяца назад
Jesus
@yamarthiabhilash1027
@yamarthiabhilash1027 3 месяца назад
Praise the Lord brother I want this song track plz
@jessysujana7030
@jessysujana7030 Месяц назад
👌సాంగ్ track పెట్టండి plzz
@MariyammaMada
@MariyammaMada 3 месяца назад
❤🙏🙏🙏🙏🙏🙏
@gopinaikmalavath7880
@gopinaikmalavath7880 3 месяца назад
Prize the lod sister song super
@thulababu7619
@thulababu7619 3 месяца назад
Amen😢😢😢😢
@Naravasrinivasarao
@Naravasrinivasarao 3 месяца назад
🙏Amen Amen🙏 Amen🙏❤❤❤
@SatyavathiSurisetti
@SatyavathiSurisetti 3 месяца назад
Vijayawada 😊
@SatyavathiSurisetti
@SatyavathiSurisetti 3 месяца назад
😮^😮
@SatyavathiSurisetti
@SatyavathiSurisetti 3 месяца назад
😅
@SureshChuttugulla
@SureshChuttugulla 2 месяца назад
Nannu kapadedhi yessaye
@thotabrahma9516
@thotabrahma9516 3 месяца назад
Super song Praise the lord lyrics petandi Annaya
@naveendharanikota4289
@naveendharanikota4289 3 месяца назад
ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నీలా రక్షించేవారెవరున్నారయ్యా ఏ కీడురాకుండా ఏ మరణము లేకుండా నీలా కాపాడేవారెవరున్నారయ్యా 1.మాయోను అరణ్యములో రాజైన సౌలు దావీదును చుట్టుముట్టి చంపచూసెను శత్రువులు దండెత్తి దేశములో చొరబడగా దావీదును తరుముట మాని వెనుకకు తిరిగిరి 2.రోషముకలిగి నీకొరకై నిలిచి బంగారు ప్రతిమకు మ్రొక్కకుండిరి ఎప్పటికన్నను గుండమును ఏడంతలు మండించి షద్రకు మేషాకు అబేద్నెగోలను పడద్రోసిరి 3.దమస్కులోని యూదులకు సువార్తను ప్రకటిస్తూ క్రీస్తును గూర్చి రుజువిస్తూ కలవరపరిచేను పౌలును చంపజూసి రాత్రింబవళ్ళు కాచుకొనిరి శిష్యులు పౌలును గంపలో ఉంచి తప్పించి
@jyothiYenugupalli
@jyothiYenugupalli Месяц назад
Track with lyrics chehara please song is very nice
@kamathamjayapal4285
@kamathamjayapal4285 День назад
ప్లీజ్ track
@MakeLavanya
@MakeLavanya 11 часов назад
Liriks
@tgayathri4949
@tgayathri4949 28 дней назад
Maku yevaru unnaru ayya meru tappa yevaru leru
@kanagalajakraiah
@kanagalajakraiah 3 месяца назад
Maaku kaadu yehova maaku kaadu nee krupa satyamulanu batti mee naamamunake mahima kalugunu gaaka
@GurrallaIssak
@GurrallaIssak Месяц назад
ట్రాక్ ప్లీస్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్
@jituking-ed6wk
@jituking-ed6wk Месяц назад
Praise the lord bro E song ki track kavali bro
@rajub902
@rajub902 3 месяца назад
అయ్యా నేను ఆపదలో ఉన్న నా పేరు రాజు అప్పుల బాధ ఉంది లోన్స్ ఫర్ టార్చర్ పెడుతున్నారు మనశ్శాంతి లేదు జీవితం భయం భయంగా ఉంది మా కోసం ప్రార్థన చేయగలరు
@vapanagerimereesha3656
@vapanagerimereesha3656 3 месяца назад
Don't worry God will help u
@BhanuKorsa
@BhanuKorsa 2 месяца назад
Gowrampeta preyar cheppinchandi pastar gari cheytha siluva giri preyar jarigidhi mangalavara mangalavaram yelanti shamashyalanna pothaye
@AbhiAbhinay-pw1sk
@AbhiAbhinay-pw1sk 26 дней назад
Amen 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@malleswararao489
@malleswararao489 2 месяца назад
దేవుని మహిమ పరిచార అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక
@pudisurya2730
@pudisurya2730 3 месяца назад
song chala bagundi lyrics pampandi
@naveendharanikota4289
@naveendharanikota4289 3 месяца назад
ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నీలా రక్షించేవారెవరున్నారయ్యా ఏ కీడురాకుండా ఏ మరణము లేకుండా నీలా కాపాడేవారెవరున్నారయ్యా 1.మాయోను అరణ్యములో రాజైన సౌలు దావీదును చుట్టుముట్టి చంపచూసెను శత్రువులు దండెత్తి దేశములో చొరబడగా దావీదును తరుముట మాని వెనుకకు తిరిగిరి 2.రోషముకలిగి నీకొరకై నిలిచి బంగారు ప్రతిమకు మ్రొక్కకుండిరి ఎప్పటికన్నను గుండమును ఏడంతలు మండించి షద్రకు మేషాకు అబేద్నెగోలను పడద్రోసిరి 3.దమస్కులోని యూదులకు సువార్తను ప్రకటిస్తూ క్రీస్తును గూర్చి రుజువిస్తూ కలవరపరిచేను పౌలును చంపజూసి రాత్రింబవళ్ళు కాచుకొనిరి శిష్యులు పౌలును గంపలో ఉంచి తప్పించి
@KothaHemima
@KothaHemima 2 месяца назад
Pata calabagundi track vadalandi plige
@SudharaniRani-hq3id
@SudharaniRani-hq3id 3 месяца назад
Track pettandi pls
@Raja-kalvary
@Raja-kalvary 3 месяца назад
Track unte pettandi sir
@cav440
@cav440 Месяц назад
Cinema song music tho Jesus song yala padaru hrudayam ekkadunnadi song music
@srajubabu8064
@srajubabu8064 3 месяца назад
❤❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍💕💕💕💕
@prabhukumarravinuthala3056
@prabhukumarravinuthala3056 2 месяца назад
ట్రాక్ పెట్టండి
@gowrigowri4031
@gowrigowri4031 2 месяца назад
ಈ ಸಾಂಗ್ನ್ನು ಕನ್ನಡ or ಇಂಗ್ಲಿಷ್ನ್ನಲ್ಲಿ ಹಾಕಿ
@ManikalaJaiamma
@ManikalaJaiamma 3 месяца назад
😂🎉😊❤
@ramyakrramyakr4029
@ramyakrramyakr4029 2 месяца назад
English nali song
@ramyakrramyakr4029
@ramyakrramyakr4029 2 месяца назад
Please send English lyrics for the song
@jessysujana7030
@jessysujana7030 Месяц назад
Track pettandi
@kattakatyaaravind8756
@kattakatyaaravind8756 3 месяца назад
Ameen praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chandubestha2218
@chandubestha2218 3 месяца назад
Nice super song amen
@SrinuSri-xe5ir
@SrinuSri-xe5ir 3 месяца назад
Praise the lord 🙏🙏🙏
@raviratnaraju7815
@raviratnaraju7815 3 месяца назад
Good song
@rajyalaxmipandhiri6338
@rajyalaxmipandhiri6338 3 месяца назад
Amen 🙏
Далее
That was too fast! 😲
01:00
Просмотров 3,4 млн