Oka chance ichi chudu bro Papam yentayena ne love ye ga Oka adapilla yela cheppadam really great.. Andharu manasutho alochinchandi Kalapadam kastam vidadeyadam chala telika Be Happy With Beautiful Smile.. Thank you Vijayaraju Challa
@@darlingsiri.528 aa ammaini accept chesthe aa ammai antha adhrushtavanthulu Evvaru vundaru........thanani vaddhu ani vere vaditho vellipoyina ammaini kuda okka mata anakunda antha Manchigaa matladuthunnadu.......such aa lovely person
Athanu chala chala manchivadu la unnadu....superb...she is not correct ...gopal garu meru elantivi ela chestharu andi...oka abbai genuine ga undey athanni meru malli elaanti ammai ni accept cheyamanatam correct kadhemo anipisthundhi ...meru athani situation lo undi alochinchandi ...all d best to that genuine bro...dnt accept her....
LOVE IS NOT A TIMEPASS LOVE IS A LIFE 💓💓💓 నమ్మకం ప్రేమ ఒకసారి పొతే మల్లి తీరిగి రావు వచ్చిన ఎక్కువ కాలం వుండవు నిజయతీ ప్రేమించే వల్లని ఎప్పుడు మోసం చేయకండి
ఆ అమ్మాయి ని ఒక్కసారి కూడా టచ్ కూడా చేయలేదు చూడు అక్కడే నువ్వు చేసిన పెద్ద తప్పు 👍👍 ఈరోజుల్లో అమ్మాయిలకు టచ్ చేసే వాడు కావాలి టచ్ చేయని వాడు అవసరం లేదు😂😂😂 మరి మీరేమంటారు మగజాతి ఆణిముత్యలు....😂😂
అమ్మయి తప్పు చేస్తే అబ్బాయి క్షమించాలి అదే అబ్బాయి తప్పు చేస్తే మీ అమ్మాయిలు క్షమిస్తారా, వేరే వాళ్ళుని చూసుకుంటారు కానీ అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి ని ఇష్టపడతాడు..... ఇదే అబ్బాయిలు గొప్పతనం
@@veer8717 yes bro... Kachithamga chepthuna Bittu garu ippudu oka manchi position lo kuda undi undochu... Present lover paniki malinodu ani chepthundhi kadhaa...