Тёмный

Ex IPS Narasaiah Reveals Facts About Viceroy Hotel Incident | Lakshmi Parvathi | Sr NTR | Film Tree 

Tree Media
Подписаться 326 тыс.
Просмотров 164 тыс.
50% 1

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Film Tree Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#FilmTree
Follow Us On
Facebook: / filmtreee
Twitter: / telugushows1
Instagram: / telugushows
Ex IPS Narasaiah Reveals Facts About Viceroy Hotel Incident | Lakshmi Parvathi | Sr NTR | Film Tree
#ExIPSNarasaiah #LaxmiParvathi #SrNTR #Chandrababunaidu #NtrChiefsecurityofficer #tollywoodinterviews #Lakshmiparvathi #chandrababunaidu #NTR #ntr100yearscelebrations #Filmtreeanjiinterviews

Развлечения

Опубликовано:

 

28 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 288   
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Год назад
నిజ నిజాలు నిగ్గు తేల్చి చెప్పినందుకు ధన్యవాదాలు జై తెలుగు దేశం జై ఎన్ టి ఆర్
@bapirajuadabala3650
@bapirajuadabala3650 Год назад
. Nejalu.chpi.naduku.dhnyavadalu
@kondalrao9759
@kondalrao9759 Год назад
మీరు జాగ్రత్త గా ఉండండి సర్. మీ మీద పచ్చ రంగు పోస్తారు. తరువాత ,. NTR గారు చనిపోయిన రోజు, lb stadium లో ఆవిడ నటన చూస్తే డోకు వచ్చింది. మామూలుగా ఎవరైనా vip లేదా సెలిబ్రిటీ లు చనిపోయినపుడు వారి భార్య, గానీ. మిగతా కుటుంబ సభ్యులు పక్కన కూర్చొని లేదా నిలబడి ఉంటారు. సందర్శకులు ఆ బాడీ కి నివాళులు అర్పించి పక్కన ఉన్న కుటుంబ సభ్యులను పలకరించి వెళుతూ ఉంటారు. ఈ విడ అతి చేష్టలకు ఆరోజు అక్కడకు వచ్చిన కేంద్ర, రాష్ట్ర నాయకులు కూడా విస్తుపోయారు. అరె , NTR బాడీ నీ ఎవరికి కనపడకుండా, బాడీ మీద బడి ఏడుస్తూ చేసిన రచ్చ, అంతా ఇంతా కాదు. అది ఆవిడ చిల్లర తనం, దిగజారుడు తనం అనిపించేలా ఉంది. ఏదైనా మహానుభావుడు NTR చివరకు ఇలాంటి వాళ్ళ చేతిలో పడి గలీజు అయ్యాడు. తలరాత ను ఎవరూ మార్చలేరు.
@cheemalapentalingamaiah8936
Cbn verry verry goodperson in political leader in tdp and ap.
@politicalgoogly9150
@politicalgoogly9150 Год назад
ఇతనిని కూడా బొల్లిగాడే పురమాయించాడు రా Positive గా చెప్పమని పచ్చ గొర్రే.
@jayaramireddyvadisana6509
@jayaramireddyvadisana6509 Год назад
OREY BABAOY..... Miru mi matalu....
@ArjunReddy-oy1nx
@ArjunReddy-oy1nx Год назад
Abba, cheppulatho kottinodu manchodu meeku
@jeevithaspandana2256
@jeevithaspandana2256 Год назад
Kadhura Anthamsndhi kodukulu kodallu Kuthullu Allullu vundi NTR ku kudupettaleka Aagathi pattinchsru Sigguledha ila matladadaniki
@cherry_dino_gaming349
@cherry_dino_gaming349 Год назад
💯 percent correct sir.
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u Год назад
ఈయన చాలా పెద్ద మనసున్న మారాజు శ్రీ CV నర్సయ్య ips గారు..1992 లో విశాఖ పట్నం జిల్లా ఎస్పీ గా పనిచేసి ఏలూరు రేంజ్ D IG గా కూడా పనిచేసి పిదప IG గా రిటైర్ అయ్యారు...నిగర్వి...ఈయన మార్కాపురం లెక్చరర్ గా అంతకు ముందు పని చేసి ఎన్నో పాఠ్య పుస్తకాలు వ్రాశారు...అవి చదివి చిన్నప్పుడు చద్వుకున్నాం
@subhadrasomanchi5708
@subhadrasomanchi5708 9 дней назад
Aa°!!¡!!!
@polugarikanthakalyan2759
@polugarikanthakalyan2759 Год назад
వాస్తవాలు . చెప్పారు . సార్‌. చా లా సం తోషం ' ఇప్పటికైనా . చంద్రబాబు ' ని జాయి తిని ' గుర్తించండి . ప్రజలకు .. విజ్ఞప్రి
@sujithbhushanam3571
@sujithbhushanam3571 Год назад
Super information sir tq
@gajumuthakaananda3997
@gajumuthakaananda3997 Год назад
చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు చెప్పేది వింటుంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ముప్పై ఏళ్లుగా అదే చెప్పుకుంటా బతికి పోతున్నారు చంద్రబాబునాయుడు నిప్పు వజ్రం నాకు తెలిసి ఒక్కరితో చెప్పించుకునే వాడు కాదు
@mershkerking4500
@mershkerking4500 Год назад
Ntr గుండెపోటు తో చనిపోయాడా లేక, ఈ బేవార్స్ది లక్ష్మి పార్వతి చంపించిందా, చెప్పండి
@aravindaguduguntla2401
@aravindaguduguntla2401 Год назад
ఎన్టీఆర్ డ్రైవర్ laxman/ లచ్చయ్య ఇంటర్వ్యూ చూడండి . ఇంకా క్లియర్ గా తెలుస్తుంది
@gopall1581
@gopall1581 Год назад
SUPER SIR. WHAT YOU SAID IS EXACTLY RIGHT.
@venkat308
@venkat308 11 месяцев назад
CBN great person visionary leader Jai TDP Jai CBN jai Lokesh anna
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 Год назад
Maha gnani Narasaiah garu chala chalaaaa adbhuthanga chepparu chala years tarwatha 😅😅
@veravenkatabapaiah2779
@veravenkatabapaiah2779 Год назад
మీలాంటి వారు ఉండబట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384 Год назад
పార్టీ వ్యవస్థాపకుడిని పార్టీ ప్రాధమిక సభ్యత్వం కూడా తీసివేసి యివాళ ఆయన శతజయంతి వుత్సవాలా, లోకేష్ తప్ప యింకెవరూ నాయకులు లేరా తెలుగు దేశంలో, మీరు మరీ కాబేజీ పూలు పెట్టే ప్రయత్నం చేయవద్దు
@venkatathambuluru3836
@venkatathambuluru3836 Год назад
Veedu cheppedi nijama. Veedu peda lanjakoduku.
@jeevithaspandana2256
@jeevithaspandana2256 Год назад
ilanti gaddidhalu vundsbatte Chandrababu Aatalu Saguthunnayi
@archana5020
@archana5020 Год назад
@@pandurangaraouppu8384 lekapote Lakshmi parvathi ni cm cheyyalaa. Adi tdp internal issue meeku problem enti deeni valla state emi nastapoledu.
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384 11 месяцев назад
@@archana5020 నాకేమీ నష్టము లేదు, జాతీయ స్థాయి కి వెళ్లవలసిన రామారావు గారి ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసివేసి మళ్లీ దండలు వేసి పొగడడం గురించి, లక్ష్మీ పార్వతి మీద సానుకూల దృష్టి తో కాదు, పార్టీ నుండి తప్పించడానికి వైస్రాయి హోటల్ వ్యవహారం ఏమిటీ, పార్టీ మీటింగ్ లలో చేయవచ్చు కదా, యీ ప్రక్రియలో మీ కేమి అనౌచిత్యం కన పడటం లేదా, అసహ్య పడటం లేదా మొత్తం వ్యవహారం మీద
@DVR1947
@DVR1947 Год назад
Thank u sir, for voluable information.
@sujathaparitala1640
@sujathaparitala1640 Год назад
Great ga chepparu sir
@rajamahender8340
@rajamahender8340 Год назад
Laxmiparvathi involved in politics, 100% correct.
@naniboyidi396
@naniboyidi396 10 месяцев назад
Thank you sir 🙏🙏
@gupenderrao4936
@gupenderrao4936 Год назад
Sir. Nijaalu e vidhamgaa vunte ....vedhavalu chandra babu vennu potu podichaadantunnaaru! Thanq sir
@harikishore7968
@harikishore7968 Год назад
Super, analysis
@neeratibalakrishna8587
@neeratibalakrishna8587 Год назад
Chala klupatnga chepparu oka ada dhani valla rajyale marai ante edhe kadha thanu rakunte nolle ledhu
@polikivenkatesh1099
@polikivenkatesh1099 Год назад
Super sir bagachepparu
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
LAPAKI obviously involved in administration
@VALMIKI253
@VALMIKI253 Год назад
శివుడు ఫోటో వెనుక పామును కొడితే పామును కొట్టలేదు శివుని కొట్టారు అని ప్రాపగాండా చేసారు సార్
@prashanthikm4599
@prashanthikm4599 Год назад
Sir 🙏💐
@dbrahmaiah1970
@dbrahmaiah1970 Год назад
ఇదే విషయం ప్రస్తుత trs నాయుకుడు తీగల కృష్ణారెడ్డి కూడా చెప్పారు..
@dbrahmaiah1970
@dbrahmaiah1970 Год назад
తీగల కృష్ణా రెడ్డి గారు
@mvgopalarao4851
@mvgopalarao4851 10 месяцев назад
లక్ష్మి పార్వతి ఎన్ టి రామారావు గారి దగ్గరకి వచ్చినది ఆయన ఆరోగ్యం బాగా లేదని వారికి సేవ చెయ్యటానికి వచ్చాను అని చెబుతున్నది. పార్టీ లోని వారు ఎన్ టి రామారావు గారి దగ్గరకి వెళ్ళాలంటే బంగారం డబ్బు అడిగేది,మంత్రి పదవి ఇప్పిస్తా నడుము వడ్రాణం అడిగింది అని ప్రజలకు తెలుసు గా. సీయం పదవి కుర్చీ ఆశించినది కానీ ఎమ్మెల్యే లు ఒప్పుకోలేదు గా.ఎమ్మెల్యే లు చంద్రబాబు నాయుడు గారిని సీయం చేసారు.
@chenchukrishna8639
@chenchukrishna8639 Год назад
Good video and information also, Please share to your ycp friends ...
@Srinik154
@Srinik154 Год назад
Good vedio
@nagarajuraju2622
@nagarajuraju2622 Год назад
Good sir
@vedavathisreenivas5795
@vedavathisreenivas5795 Год назад
Yes it's true, jai tdp, jai cbn
@muraliekrishnas1070
@muraliekrishnas1070 Год назад
Great sir
@RAVIKUMAR-hg8jt
@RAVIKUMAR-hg8jt Год назад
Wonderful sir
@krkraju2135
@krkraju2135 Год назад
👍🙏
@rajeswarithanksakula4275
@rajeswarithanksakula4275 Год назад
Meeru chala manchivaru sir
@vrnaidu7714
@vrnaidu7714 Год назад
Super sir
@Kingkhaleelk
@Kingkhaleelk Год назад
Lol 30 years Kalisi vundaduku manchi visvasam Baga chupisthunnaru sir great
@mudavathuhanumanaik3802
@mudavathuhanumanaik3802 Год назад
right
@koteshrr4987
@koteshrr4987 Год назад
ఇంత మంచి అబద్దాన్ని.. సరైన సమయంలో వదిలితే చక్కగా అతికేది.. It's too late..
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384 Год назад
బ్రతికున్న ప్పుడు తిండిలేక పోతే పట్టించుకోని కూతుళ్లు శవం దగ్గరకు రావడానికి కూతుళ్లా
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 Год назад
మీ మొకం 😊
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Год назад
అప్పుడు యింత సీరియల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు ఎన్నికల సమయం లో ఆవిడ తిరిగి పని చేయలేదా
@ramreddynagendla8040
@ramreddynagendla8040 Год назад
Hi ra paytm
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Год назад
@@pandurangaraouppu8384 డబ్బు దోచుకోడానికి పేరు వాడుకోడానికి సంసిద్ధులైన సంతానం
@mytoolschannel7751
@mytoolschannel7751 Год назад
మెయిన్ కిల్లర్ లక్ష్మి పార్వతి
@user-tl4qm8gk3j
@user-tl4qm8gk3j Год назад
👏
@jitamitra2392
@jitamitra2392 10 месяцев назад
Sir Narasaiah garu Lakshmi Par.... is cruel ,Greedy lady If she really loves N.T.R. she will never join Y.S.R.P This one Point prooves her wicked. mind Padmaja
@osmanmohd6986
@osmanmohd6986 Год назад
Sir me lanti varu unda batte vastavalu bayatiki vastunnai sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajithasanda-rm9yl
@rajithasanda-rm9yl 10 месяцев назад
🙏🙏👌👌💐
@krantikishor1998
@krantikishor1998 Год назад
Avunaa..... Ntr gaaru mandu taagi baabu gurinchi cheppadaa
@trcrao5993
@trcrao5993 Год назад
Comyunistlu seppina అన్న garu వినలేదు.
@RamRam-ps7ez
@RamRam-ps7ez Год назад
Nijam 🔥🔥🔥🔥 laantidi... 👍🙏
@vishnuvardhan6838
@vishnuvardhan6838 Год назад
Sir prajalamandaram kalisi vennupotu podichamu NTR ki, endukante NTR ni elections lo vidinchamu, CBN ni gelepinchamu, kabbati prajale vennupotu podicharu, Asalu NTR wife GA avidni accept cheytaledu memu,ma drusthi lo only basavatarakam Gare ayina wife🎉
@MrSrikanth00795
@MrSrikanth00795 Год назад
Well said sodhara
@madhurarajeshkumar5381
@madhurarajeshkumar5381 9 месяцев назад
జై చంద్రబాబు నాయుడు ✌️✌️🔥
@venkateswarareddypittu3622
@venkateswarareddypittu3622 Год назад
NTR gaari chivari interview video choodandi sir. Meeru kooda raajakeeyangane maatlladuthunnaranipisthundi.
@sukumar4749
@sukumar4749 Год назад
Anipistundi kadu rajakeeyangane matladitunnadu chala years nundi...
@politicalgoogly9150
@politicalgoogly9150 Год назад
బొల్లి గాడి managing Power అలాంటిది.
@sankardvsnsankaranarayana4455
Pittu Thammi Jagan okade correct Politician in the world neethi nijayathi inka emaina awards unnte eeyandi
@tupakulanagarjuna9245
@tupakulanagarjuna9245 10 месяцев назад
Nijame sir
@rammohangodthi
@rammohangodthi Год назад
Throwing chappals is a bad culture in our society , we have to condemn such uncivilised act as we are educated 🍀
@archana5020
@archana5020 Год назад
Evaru cheppulu vesaaro meeru chusaara appati lakshmi parvathi behaviour ki tdp cadre anthaa ragilipoyi unnaru. Ntr blunt gaa LP ni support chesinanduku assembly dissolve chesthaa annanduku kopam vachindi vaallaki
@shyamprasad8052
@shyamprasad8052 Год назад
Bayya nuvvu ee kalam bacchagadila vunnav....aa rojullo aa lakshmi parvathi meedha cadre entha kopam tho vundevaro thelusa
@narasimhareddyreddy803
@narasimhareddyreddy803 Год назад
మరి NTR మీదకు చెప్పులు ఎందుకు వేశారు సార్ సిగ్గు ఉండాలి
@hpazongso
@hpazongso День назад
Lakshmi parvathi meda ani chepadu kada ra vesindi ani
@Aravindgillediaravind
@Aravindgillediaravind 14 дней назад
మిలాంటి వాళ్ళు చేపితేనే నిజ నిజాలు బయటకు వచ్చి మళ్ళీ మరోసారి ఈ వేదవాళ్ళకు బుది వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ని ఎని సార్లు తప్పుడు సమాచారం ప్రకారం ఈ వేదవలు చుడండీ
@sekharkannadi4346
@sekharkannadi4346 Год назад
Vehicle lo ntr vunnadu kada Ayana vunte yela vestaru
@archana5020
@archana5020 Год назад
LP meeda vesaaru aame maatalaki mandi asalu aame raakapoyi unte Viceroy ki malli Ntr cm ayyevaaru malli party ntr chetilo petti undevaaru Velli Theegala krishnaareddy interview chudandi
@subbus6319
@subbus6319 Год назад
Ntr wrong step in this matter. Cbn correct.
@sureshnaidu4249
@sureshnaidu4249 10 месяцев назад
Meru press met pitte chappandi sir
@dadianjaneyulu152
@dadianjaneyulu152 Год назад
Endukuraa E Brathuku Lu NTR Garu Intrivue Clear Clarity Clearness But Your Yellow Pakage Very Good 😊
@chandramohan3441
@chandramohan3441 Год назад
Aa nadu jarigina vishayalu telsukoni matladandi. Antegani midi midi gnanamtho matladavaddu.
@kviswanadhamkviswanadham4208
SIR PLHONEST BEST CM IN INDIAEASE SAVE AP STATE PROBLEMS JAI CBNCM IS HONEST BEST CM CBN CM
@yogimerlapaka123
@yogimerlapaka123 Год назад
NTR garu chepparu kadha vedio kuda available. Babu
@prabhurajchowdary3898
@prabhurajchowdary3898 Год назад
Influenced by lapaki
@maniraghavendra5453
@maniraghavendra5453 Год назад
Bramshri viswa Mitra released in 1991
@sureshbellamkonda2676
@sureshbellamkonda2676 Год назад
Narashaiah eami Singam lanti police eami kadhu , yakado Chittoor lo vunna dsp ni tisukuvachi ntr ki personal security ga pedathaniki , aadhi Anitha CBN plan . Apudu aayana CBN ki Kakunda inka eavariki support chestharu.
@ramanapyla8314
@ramanapyla8314 6 месяцев назад
Ycheeepi Paytm batch ki entha Prema NTR meeda, anduke NTR health University peru marcharu
@padmajyoti9057
@padmajyoti9057 10 месяцев назад
TDP leaders should use this video .
@rammohangodthi
@rammohangodthi Год назад
His version is susceptible as he is now old & not clear 😮
@MrSrikanth00795
@MrSrikanth00795 Год назад
CBN doggie
@BLG4567
@BLG4567 Год назад
Paid
@micky4645
@micky4645 Год назад
Bulugu yedavalaku entamandi cheppina vinaru konni janmalu ante annitiki kalame samadhanam cheptadi
@padmagajula2145
@padmagajula2145 8 месяцев назад
Nijam nippulantidi sir, mee Valla ap prajalaki nijam telisindi. Jai cbn sir. Vennupotu anevariki vennuvirugutundi.
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Год назад
Danni seva antara sir kidnap antaru
@amarm3120
@amarm3120 9 месяцев назад
Nuvvu cheppevanni packing abadhaalu ani neemokham chastened telustundi
@sitaramireddykolli832
@sitaramireddykolli832 Год назад
Okkasari party poeina taruvatha ochedi ,Tamilanadu lo alternative ga vachindi
@malyadrinaidu1658
@malyadrinaidu1658 Год назад
విశ్రాంత పోలీస్ అధికారి నరసయ్య గారితో టిడిపి నాయకులు చిలక పలుకులు పలికిస్తున్నారని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులుగా మేము భావిస్తున్నాము. దివంగత మహానేత, కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి.మోహన్ రంగా రావు గారి హత్య వెనుక ఎవరెవరు నేతలు ఉన్నారో కాస్త తెలియ జేస్తే....మేము కూడా తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకుంటాము సార్... జర్నలిస్ట్ మిత్రమా ఈ విషయాన్ని నిశితంగా అడుగ గలరని మనవి....
@Manulovesyou
@Manulovesyou Год назад
Kapu nayakudiva?? konda yerripuka😂😂 gottam gadivi nee peru kuda evadiki teliyadu..nenu kuda kapu ee koncham gudda musukuni kurcho ..kulam kulam ani state antha kampu chesaru ..development avasaram ledhu
@scnyoganand9861
@scnyoganand9861 Год назад
Chiramjeevi mudragada seema naayakulu series raju daasari
@nedunurinarayanamurthy7519
@nedunurinarayanamurthy7519 Год назад
మీకు CBN అంటే అంత ప్రేమా
@krishnamadiraju7439
@krishnamadiraju7439 10 месяцев назад
sir careful , people will strat scolds you as you are supporting CBN
@tskrishna987
@tskrishna987 Год назад
Ela chapadaniki
@ravikumar-nu4ri
@ravikumar-nu4ri Год назад
Daya chesi Ayana marananni Appudu padite Appudu Matladakandi pl...Andaru vutsavalu chestunnaru kada malli ilantivi.anduku AYANAKI NTR GARIKI Ilantivi VENTRUKATO SAMANAM SO PLEASE....
@lakshmisimma9332
@lakshmisimma9332 Год назад
అదే chapisindi
@reddysrinivas9574
@reddysrinivas9574 Год назад
Edi emina prajalu convince ayyaru kanuka,CBN avvagaligaadu.ledante pakkana pettevaarugaa.
@ForAndhraSaveandhra
@ForAndhraSaveandhra Год назад
True , ptm dogs 🐕 bark now
@bharathichintapalli6800
@bharathichintapalli6800 5 дней назад
Chandra babu garuni vennupotu ante vallani chitakkottali.
@radhakrishnamurthybezawada9519
ఈ నరసయ్య గారు,1990 నుండి NTR దగ్గర లేరు సార్... NTR చనిపోయినంత వరకు, నరసయ్య గారు, ఆయన దగ్గర పనిచేయలేదు సార్.. 1989 వరకు మాత్రమే NTR దగ్గర పనిచేసారు సార్.. నరసయ్య గారి చెప్పే విషయాలలో, నిజాలు తక్కువ, అబద్దాలు ఏక్కువ సార్... 1990 నుండి 1994 వరకు నరసయ్య గారు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో పనిచేసారు.. 1995 లో రంగారెడ్డి జిల్లా SP గా నియమితులైయ్యారు సార్...
@sk.mahaboobsubhanishaik8684
Ayyo Bokkem kadu NTR Direct Pressmeet petti Cheptey Ni ......😂😂😂😂😂😂
@chaythu5
@chaythu5 Год назад
వెన్నుపోటు పొడవలేదు మరి, ప్రత్యర్థులు చెప్పే మాట అంట. మరి NTR చెప్పింది ఏంది, మరి అసెంబ్లీలో NTR నీ సస్పెండ్ ఎందుకు చేశారు, ఆయన కన్నీరు ఎందుకు పెట్టించారు. NTR కాదా చెప్పింది ఔరంగజేబు కన్నా హీనమైన వ్యక్తి చంద్రబాబు అని. జామాత దశమ గ్రహ అని ఎవరు అనింది. మొత్తానికి లక్ష్మి పార్వతి నీ అడ్డుతోలగించలి అని NTR నీ లేపిన అని అంటున్నాడు ముసలోడు.
@prasadbolla4579
@prasadbolla4579 Год назад
Story antaa lapaaki basemeede jarigundi. Andariki...telusu?
@atchutanandamtatavarthy4351
Jayaprakash Naryan who was CS then was meeting NTR daily in the morning and he catagorically told that NTR did never allow Laxmiparvathi either in Official or party affairs. This man must have been planted by CBN because no honest person will deny the facts told by NTR about CBN on Dharmapeetam and also about Laxmiparvathi.
@koteswaraonarra7617
@koteswaraonarra7617 Год назад
Allow cheyakapothe delhi lo notlo annam ala pettindi. Visrai hotel ki enduku vachindi. Errabellini vadranam isthe padavi ippista ani ala cheppindi
@prabhurajchowdary3898
@prabhurajchowdary3898 Год назад
Jayaprakash Narayan Pedda luchaa gadu
@konkathambi6522
@konkathambi6522 Год назад
Eppuduu TRS lo unna MLA Lani aadugu Dhani Katha Stories Stories Cheptharu Aadhi Vachakee Nashanam Aayindhi...MLA Lu Kalisi Theksunna Decision aadhi CBN Kaadhu MLAS Was Forced CBN To take charge Lekapothey Party Undedhi Kaadhu
@archana5020
@archana5020 Год назад
JP Ysr paid artist Satya harischandrudu kaadu anni nijaale cheppadaaniki
@nayanamram7955
@nayanamram7955 Год назад
ధర్మపీఠం(సతీష్ బాబు ది) మీదకు గానీ , వైస్రాయ్ హోటల్ కు గానీ బలవంతంగా ఎన్టీఆర్ గారిని లక్ష్మీ పార్వతి తీసుకుని వెళ్ళింది.... ఆ సమయంలో మేం హరికృష్ణ యువసేనగా అక్కడే ఉన్నాం.,
@ramanjaneyulue9318
@ramanjaneyulue9318 10 месяцев назад
Eeyana cheppevanni nijaalu kaadu.
@narasimhareddyreddy803
@narasimhareddyreddy803 Год назад
NTR ఆస్తులు అన్నీ ఎందుకు లటక్కున లాక్కున్నారు .
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Год назад
Ntrgareni eppatiku chndrababu garu gwravisthunnara
@muralimohan7625
@muralimohan7625 Год назад
Brahmarshi vishwamitra movie was not the reason for 1989 TDP defeat. Vangaveeti Mohana Ranga murder (1988 December) was the main reason
@MrSrikanth00795
@MrSrikanth00795 Год назад
Correct sodhara
@srinuch5
@srinuch5 10 месяцев назад
ఈయన మాటలు నిజం అని నమ్మే వాళ్ళు ఒకటే అర్ధం చేసుకోండి ఈయన జాబ్ చేస్తున్నాడా లేక లక్ష్మీపార్వతి గుద్దచుట్టూ తిరిగాడా అయన తో ఉండే చెప్సక్రూటూరి కంటే వేరే దగ్గర ఉండే ఈయనకు ఎలా తెలుస్తుంది ఈయన కు తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు వచ్చి నాటకాలు ఆడుతున్నాడు
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Год назад
Partyelo avinithe chyajarrepothunndhi
@shaikrafi9577
@shaikrafi9577 Год назад
Lapaki పెద్దాపురం ది
@Kunja519
@Kunja519 10 месяцев назад
By This inncident only Pari Tala Ravi killed by NCB naidu.
@gunaglobaltv9013
@gunaglobaltv9013 11 месяцев назад
ఇయనని..లక్మి పార్వతి ని NTR దగ్గరగా చేసింది..cbn ...అని అర్థం అవుతుంది...vison 1995 august.. బీజం cbn టీడీపీ లోకి వచ్చేటప్పుడే పడింది
@Cheemala115
@Cheemala115 10 месяцев назад
Jai cbn
@gopalakrishnapolina3915
@gopalakrishnapolina3915 Год назад
AP loo Vennupotu specialist, Nammaka Drohi, Viswasa Ghathakudu Evvaru ?
@swagathaquarium3256
@swagathaquarium3256 Год назад
ఎన్టీఆర్ తో 5 ఇయర్ సీబీన్ తో 9 ఇయర్స్..... దీని బట్టి అర్ధం అవుతుంది.
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Год назад
Asokagsjapathi garu enkondharu kalase chndrababunu annukonnaru
@praveenalapati7720
@praveenalapati7720 9 месяцев назад
Aada dani valla chala mandi chakravarthulu raajulu mantrulu nastapoyaaru charitra chebutundi
@santoshimathaconsultancy4925
Koncham emiti sir maa chinnapudu enaadu paper lo pedda cargethisuku velle photos vundevi
@rajagopalbbsvr9477
@rajagopalbbsvr9477 Год назад
Veedu asalaina vedhavannara vedhava.. viidu akkada leeduta. Kaani veediki annii telusuta. 😂😂😂😂😂😂😂
@user-ik1qj9zs6p
@user-ik1qj9zs6p 10 месяцев назад
Annagaru oka tottigang daani valalo padipoyaru. Adi NTRki cheragani machha.
@venkateswararaovasireddy4925
Yes sir you are not correct sir
@manikantakarri3317
@manikantakarri3317 10 месяцев назад
CBN gurinchi oka velthi undedhi ippudu poindhi
@venkateswarareddypittu3622
@venkateswarareddypittu3622 Год назад
NTR gaari chivari rojulalo cheppina maatalu sangathenti?
Далее
УНИТАЗ В ЛЕСУ?? #shorts
00:24
Просмотров 734 тыс.
Who Can Break Most Walls? Ep.2 | Brawl Stars
00:26
Просмотров 163 тыс.
ХЕРЕЙД БОИТСЯ МОЕЙ СОБАКИ!
37:08
Попалась за конфету 🍭🙃
0:20
Просмотров 1,7 млн