భగవంత్ అన్న 'వాస్తవికంగా' మీ ఇంటర్వ్యూ చాలా స్వచ్ఛంగా, కొంత సరదాగా, ఫైనల్ గా చాలా బాగుంది...😁మీ భార్య పోయిన విధానం బాధాకరం. మీ విశ్రాంత లైఫ్ బాగుండాలని కోరుకుంటూ..👍🙏
మిడిమిడి జ్ఞానం తోటి నక్సలిజం లో చేరి మిమ్మల్ని బాగు చేసుకోలేక సొసైటీని బాగు చేసుకోలేక ఇలా అందరూ ఆగమై అయిపోయారు స్వార్థపరులు రెచ్చగొట్టిన వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు ఇది నేటి భారతం