Sir, మీరు ఏమి చదువుకున్నారు, డబ్బులు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తే సరిపోతుందా, వాటితో పాటు డెవలప్మెంట్ ఉండాలి, మీరు ఓట్లకోసం ప్రజలను బిక్షగాళ్లనీ చేసున్నారు
నవరత్నాల కోసం ఆంధ్రప్రదేశ్ ఆస్తులన్నింటిని తాకట్టు పెట్టి ఎంతవరకు సంక్షేమాన్ని అమలు చేయగలరు..... సినిమా టిక్కెట్లు విషయంలో తీసుకున్న చొరవ నిత్యావసరాల సరుకుల రేట్ల విషయంలో తీసుకొని ఉండుంటే బహుశః ప్రతిపక్ష హోదా అయినా దక్కుండేది. సంక్షేమంతొ పాటు రాష్టాభివృద్దిని మీ దృష్టిలో పెట్టుకొని ఉండుంటే ప్రభుత్వం ఏర్పడేదేమో 🤔
టికెట్ల రెట్లు ఎక్కువ ఉండకూడదు. కానీ మన విష సమానమైన j బ్రాండ్లు మాత్రం ఇష్టం రేట్లకు అమ్ముకోవచ్చు. ఇలాంటివి చాలా చెప్పగలను. నా టైమ్ బొక్క తప్ప, ఇంకేం ఉండదు నాకు!
మీ జగన్ మచ్చిచేసినా ప్రజలు వాడికి చెడుచేసారు కాబట్టి నువ్వుకూడా మచ్చిచేస్తున్నావు నీకు కూడా వెన్ను పోటుపొడుస్తారు అంటావు నువ్వు. దీని ప్రకారం బాబు పరిపాలన బాగా చేస్తున్నాడు అని ఒప్పుకున్నావు కదా. కేతిగారు ఏమి అనుకోకు నేను నీ దరిద్రపు మాట్లు వినలేక ప్రారంభంలోనే వీడియోను అపేసాను. నాకు నువంటే కొద్దిగా అభిమానం ఉండేది ఎలక్షలముందు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇక జీవితంలో నీ వీడియోలు చూడను గుడ్ బాయ్.
ok anni padakalu amalu chesaru kada please answer these questions 1. what about liquor ban 2 what about capital 3 what about job calender 4 what about spl status 5 what about sand mafia 6what about land mafia 7 what about land grabing 8 what about political herasements 9 what about kapu and bc developments 10 what about sc people murders answer is only developement of REDDYS THAT IS JAGAN POLICY NUVVU EDO SEVA CHESEVADI LAGA SODI CHEPPAKU
Public mee gundaaijaanni accept cheyyaledu Mee currepution ni accept cheyyaledu Mee arrogancy ni accept cheyyaledu Mukhyanga mee mantrula notidoola ni kooda accept cheyyaledu