Тёмный

Excellent conversation about everything | spiritual psychology | Kanth’Risa 

Kanth’Risa
Подписаться 92 тыс.
Просмотров 10 тыс.
50% 1

Hi

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 136   
@LachannaBoddula
@LachannaBoddula 2 месяца назад
జ్ఞానమే రెండు విధాలుగా వుంటుంది, జ్ఞానముగ, అజ్ఞానముగ. ❤❤❤❤❤
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
మీఇరువురి, వాదన, మీకలలోఅనిగుర్తిస్తేచాలు. మాటలువుండవు. ❤❤❤❤❤
@miralakumar427
@miralakumar427 3 месяца назад
రిషి గారు మీరు సద్గురు సుబ్రహ్మణ్యం గారితో ఇటర్వూ చేయండి అప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుంది
@mramabuddhudu2449
@mramabuddhudu2449 3 месяца назад
అయితే పట్టెయ్య గారు మీరేనా మహాత్మా సుబ్రహ్మణ్యం గురువుగారి ప్రతి కొటేషన్ లో మీ పేరు వస్తుంది మీరు చాలా ధన్యులు 🙏🏻🙏🏻🙏🏻
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
నమ్మకాలువద్దు, నిరూపణకావాలి, గురువు చెప్పేది, శిశ్యునికిఅర్తముకాకపోతె, అదిగురువుతప్పు, శిష్యుడిదికాదు. ❤❤❤❤❤
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 месяца назад
OPERATION 50. Old is gold.!🏵️  Spirituality is not the Last Priority..It should be the First Priority.! Spirituality is the best Privilege..It should be practiced at an early age.! భౌతిక విజ్ఞానమనేది...బ్రతుకు తెరువు,భౌతిక సుఖ భోగాలకు కొంత అవసరమే.! అయితే,ఆధ్యాత్మిక జ్ఞానమనేది...ప్రశాంతత,ఆనందం,అమరత్వ భావనకు అత్యంత ఆవశ్యకం.! ఆశ్రమ ధర్మాల ననుసరించి...50 ఏళ్ల తర్వాత,భౌతిక సుఖ భోగ జీవితానికి సంతృప్తితో చెబితే స్వస్తి చెబితే, అవుతుందది...ఆధ్యాత్మక జీవితానికి గొప్ప స్ఫూర్తి.!
@శ్రీమద్భగవద్గీతజన్మరహితప్రబోధ
ఇద్దరు కార్డియాలజిస్ట్ కలిసి హార్ట్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోరు అన్నట్లు రిసావర్సస్ సద్గురు సుబ్రహ్మణ్యం మాట్లాడితే వారిద్దరికీ మాత్రం అది చెవిటి మూగవారి ముచ్చట కావచ్చు శ్రోతలకు మాత్రం ఉపయోగపడొచ్చు.
@శ్రీమద్భగవద్గీతజన్మరహితప్రబోధ
నా అనుభవం ఎవరికీ ఉపయోగపడదని చెప్పడమే మీ నిజమైన అనుభవం. అంటే అక్కడ మీరు ఒక్కరే ఉన్నారు. రిసా లేదు. చూడండి స్పష్టంగా కనిపిస్తున్నది కదా. నీకంటే వేరైనది ఏదైనా ఉంటే దాని గురించి నేను చెప్పగలను. రెండవది లేనిదే నిజమైన నేను, అదే మొట్టమొదటి నేను, అది ఉత్తమ పురుష, దానికి రెండవదే ఉండదు. శుభం
@LachannaBoddula
@LachannaBoddula 2 месяца назад
మీరు తెలిపినది, అద్వైతం. ❤❤❤❤❤❤❤❤❤❤
@శ్రీమద్భగవద్గీతజన్మరహితప్రబోధ
మీలో రిసా లేదు. నిజంగా ఉన్న సత్యం లో రిసా లేదని స్పష్టంగా మీకు తెలుసు. ఎలా తెలుసు అంటే చిన్న ఉదాహరణ చెబుతా. రిసా సత్యాన్ని తెలుసుకోలేదు. సత్యాన్ని తెలిసిన తర్వాత రిసా మిగిలడు. మీ కొండ శిఖరం ఉదాహరణ పూర్ణమేవావశిష్యతే. శుభం
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
కథలన్నీ విషయానందములే, ఆత్మానందము, కాదు❤❤❤❤❤
@prasad14able
@prasad14able 2 месяца назад
You are so natural and i want to meet you once in my lifetime sir and i want to have your small painting in my home .. you are truly a master and deserve to be true guru
@prasad14able
@prasad14able 2 месяца назад
Hi kanth risa garu.. i am very happy and fortunate to know about you.. i too inspired by osho , raka krishna paramahamsa , sadhguru subhramanyam and jaggi vasudev.. as you inspired
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
నిన్ను , నీవు తెలుసుకో, అంటాడు. ఒక గురువు, నిన్ను నీవు మరిచిపోఅంటాడుమరొకగురువు, ఎఱుక,మఱుపులుఎఱుకయొక్కలక్షణము, ఎఱుకను,విడిచి పెట్టడమే, మెలకువ. ❤❤❤❤❤
@Srinivasarts435
@Srinivasarts435 3 месяца назад
Beautiful 😍 tnq sir
@ThottaSuma
@ThottaSuma 2 месяца назад
Chala santhosam Mee phone no mension cheyandi please
@chinnamnaidu7547
@chinnamnaidu7547 12 дней назад
Super
@ramababu-mm4ov
@ramababu-mm4ov 3 месяца назад
అజ్ఞానమే రెండు విధములుగా ఉంటుంది. జ్ఞానంగా, అజ్ఞానంగా.
@sairamsapavat
@sairamsapavat 3 месяца назад
మరి వాస్తవ జ్ఞానం అంటే?
@nivedhanandh1094
@nivedhanandh1094 3 месяца назад
జ్ఞానం అజ్ఞానం అని విభజించే తత్వం అజ్ఞానమే కదా..
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
జ్ఞానము, అజ్ఞానము, రెండూ ఒకటేఏకరూపము, అదిస్వయంప్రకాశము. ❤❤❤❤❤❤❤❤❤
@sairamsapavat
@sairamsapavat 3 месяца назад
@@nivedhanandh1094 మరి ఈ అజ్ఞానం నుండి విముక్తి ఎలా?
@nivedhanandh1094
@nivedhanandh1094 3 месяца назад
@@sairamsapavat మిత్రమా, జరగాల్సింది జరగకుండా ఉండదు.... జరగకూడనిది ఎంత ప్రయత్నించినా జరగదు... మనం చేసే పనిలో పని ఉంటే చాలు.. నేను ఉండకూడదు.... దీన్నే కర్మ అన్నాం.. కానీ, ప్రపంచంలో అంటి అంటనట్టు ఉండడం సాధ్యమా??? నేను అన్న ఆలోచన ఏర్పడి.. దానికి అన్నీ అమరుస్తున్నాం.. మాయా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం.. తెలియకుండా.... ఇది ఒక అలుపెరగని సాగరంలో అంతులేని అల..
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 месяца назад
Nobody can teach you about yourself except yourself.! So.. You have to be the Guru and the Disciple yourself and learn from yourself.! What you learn from another is not true.! -J. Krishnamurti...
@Hare_krishna167
@Hare_krishna167 3 месяца назад
Nice 🙏🙏🙏
@prabhavathipedasanaganti3079
@prabhavathipedasanaganti3079 2 месяца назад
Risa pattaya gari tho interview bagundi nijanga ami matalu vundavu anukune venna oka stitiki matalu vundavu e lanti vi ventonte mana stiti manaki agocharam avutundi kada ❤
@శ్రీమద్భగవద్గీతజన్మరహితప్రబోధ
దేహంతో పాటు సందేహం ఓకే దేహంతో పాటు సందేహం వీడును అనడానికంటే... ఆలోచన అంతమైతే అన్నీ అంతం 👌
@ExpertInfras
@ExpertInfras 3 месяца назад
ప్రశ్న ,సమాధానం అయితే అది రీసా
@శ్రీమద్భగవద్గీతజన్మరహితప్రబోధ
మీరు నిజాన్ని చెప్పకనే చెబుతున్నారని తెలియకనే తెలుసుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తూనే ఉంది
@ExpertInfras
@ExpertInfras 3 месяца назад
కాంత్ రిసా గారు, సుబ్రహ్మణ్య గురువులు కలిసి సత్సంగం అద్భుతం ,అమోఘం అవ్వూద్ది
@sairamsapavat
@sairamsapavat 3 месяца назад
ఇద్దరు ప్రజ్ఞ గలవారు మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదనే విషయము తెలిసిందే కదా మిత్రమా... సంపూర్ణ సామరస్యం లో ఉన్న చోట ఉండేది కేవలం స్వచ్ఛమైన పని అవసరానికి రెండు మాటలు అంతే...
@Aparichita2.o
@Aparichita2.o 3 месяца назад
23.53 దగ్గర😂 ... చివర్లో మ్యూజిక్ బావుంది .
@saichand-q5g
@saichand-q5g 3 месяца назад
ఒక అమ్మాయి నీ మాటలకు పడింది, అలా అనుకుని 4 పుస్తకాలు చదివి గ్రాంథికంలో మాట్లాడితే నువ్వేం మేధావివి కావు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. నువ్వో దరిద్రుడివి అని చూసేవాళ్లకు తెలియదు. 1. నీకు పెళ్లి మీద, బంధాలు-అనుబంధాలు మీద నమ్మకం లేదు, సెక్స్ కోసం సహజీవనం చేస్తున్నావ్. పిల్లలు పుట్టాలి, వారిని పెంచాలి, ఉద్ధరించాలి అనే భాద్యతలు నీకు ఇష్టం వుండవు. 2. దేవుడంటే ఒక నమ్మకం. అలాగని నిష్ఠ, పూజలు హోమాలు మీద నమ్మకం ఉండదు. నుకున్న నమ్మకం ఎలాంటిదంటే వూదితే వెళ్లే సబ్బు బుడగ లాగ 3. నీకెవరి మీద నమ్మకం వుండదు ఎందుకంటే నీ మీద నీకే నమ్మకం ఉండదు కాబట్టి 4. నీ ఇష్టం వచ్చిన పని చేస్తూ ఇష్టం వొచినట్టు బతుకుతావు, పక్కనోళ్ళ ఫీలింగ్స్ నీకు అనవసరం 5. డబ్బు మీద మక్కువ కానీ లేనట్టు నటిస్తావ్ 6. బద్ధకం, నిర్లక్ష్యం, బలుపు, అహంకారం, పనికిమాలినతనం ఇవే నీ 5 ఆయుధాలు. ఇవి పనిచేయకపోతే నటన అనే 6 వ ఆయుధాన్ని వాడతావ్ 7. నువ్వో వేస్ట్ గాడివని నీకు తెలిసినంత ఎవ్వడికీ తెలియదు
@subbalamaiahvinayakam9324
@subbalamaiahvinayakam9324 Месяц назад
May be u r right sir
@Prabhakar9392
@Prabhakar9392 3 месяца назад
Abstract=అమూర్థం...కనపడనిది
@karthikv1378
@karthikv1378 3 месяца назад
Meeru chepaadhi correct ee kaani...manam enduku puttaaam? Happy ga thintu and padutuntu and nature enjoy chesthe chaalaa...what is purpose of life and what we need to do on earth and why we birth? Please clear my doubt.
@శ్రీమద్భగవద్గీతజన్మరహితప్రబోధ
జ్ఞానోదయమైందనేదే అజ్ఞానం. 👌
@gangababu4265
@gangababu4265 3 месяца назад
నమస్తే అండి మీరు చెబుతున్న ఈ సంభాషణ చాలా అద్భుతంగా ఉంది కానీ సౌండ్ సిస్టం మార్చండి రీ సౌండ్ వచ్చేస్తుంది ప్లీజ్ సార్
@KanthRisa
@KanthRisa 3 месяца назад
అలాగే
@MONDAIAH_25
@MONDAIAH_25 3 месяца назад
Abstract అంటే సామాన్యము.
@agraharamjayaram3892
@agraharamjayaram3892 3 месяца назад
కామెడీ గా ఉంది
@శ్రీమద్భగవద్గీతజన్మరహితప్రబోధ
తెలిసింది స్వల్పం తెలియనిది అనంతం. కానీ శాశ్వత సత్యం అనేది నిరాకారం నిర్వికారం నిరామయంఅది . తెలిసిన దానికంటే తెలియని దానికంటే వేరైనది. ఏమి తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు అదే నువ్వు
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
No, coment🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@Aumchamp
@Aumchamp 3 месяца назад
Very nice
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
పాధస్యవిశ్వభూతాని, త్రిపాధస్యఅమృతందివి. ❤❤❤❤❤
@kmalika2183
@kmalika2183 3 месяца назад
కాంత రిస గారికి నమస్కారము,చాలా చాలా బాగుంది, పతి త పావన సీతారాం కరెక్ట్.పటీత పావన సీతారాం కాదు.ఎన్నిమార్లు టైప్ చేసి న పటిత అనేదితప్పు వస్తూ వుంది సారి....రఘుపతి రాఘవ రాజారాం.....ఒరిజినల్ సాంగ్ వేరుగా వుంది,చిత్తగించ వలెను, నమస్కారం
@శ్రీమద్భగవద్గీతజన్మరహితప్రబోధ
చూశారా! మీరు ఒక్కరే ఉన్నారని మీకు తెలుసు. ఇది తెలిసిన వారికి కూడా స్పష్టంగా తెలుసు. రిసా గారూ! ఎంతోమందికి అతి రహస్యంగా అనిపించేది మీకు బట్టబయలయ్యా! ఈ విషయాన్ని బయటపెట్టిన పటయ్యా! మీరు కూడా అదే అయి ఉన్నారయ్యా!
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
ఆకాశము, అంటే ఏమిటంటే, చీకటి అనిచెప్పాలి, దాని దర్మము, బయలు, దాని కర్మం, అవకాశం,ఇవ్వడం.ఇలాపంచభూతములయొక్క, ధర్మకర్మాలు, స్థానస్వరూపవర్ణఆకారములువుంటాయి❤❤❤❤❤
@KanthRisa
@KanthRisa 3 месяца назад
అలాగే కానీ
@LachannaBoddula
@LachannaBoddula 2 месяца назад
రిషాగారు, చాలబాగాచెప్పారు. దన్యవాదములు❤❤❤❤❤
@eeswariimmidi407
@eeswariimmidi407 3 месяца назад
Andaru matladatanike istapadatharu, vinataniki chala thakkuva mandi istapadatharu😂
@aky2k10
@aky2k10 3 месяца назад
Ante Risa garu kuda na!?
@eeswariimmidi407
@eeswariimmidi407 3 месяца назад
కాదు andi, వారు మాట్లాడితే vindaamanukuntaam, andaru matladestharu అని నా భావం 😊
@aky2k10
@aky2k10 3 месяца назад
@@eeswariimmidi407 actually he also does the same. He does not allow his visitors to complete what they are saying. He interrupts them and starts saying something. That too with premeditated n preconceived ideas.
@mramabuddhudu2449
@mramabuddhudu2449 3 месяца назад
మనిషే సమస్య మనిషి లేకపోతే సమస్యే లేదు 👌🏻👌🏻
@BASAVARAJU-yz1hv
@BASAVARAJU-yz1hv 3 месяца назад
దయచేసి చెప్పగలరు
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
విషయానందమువ్యత్కపరచవచ్చును, ఆత్మానందమును, వ్యక్తపరచరాదు. ❤❤❤❤❤
@KanthRisa
@KanthRisa 3 месяца назад
🙏🙏🙏
@ExpertInfras
@ExpertInfras 3 месяца назад
శబ్దము,నిశ్శబ్ధం పదార్థానికి యదార్థం నిర్మలం
@kavitha9540
@kavitha9540 3 месяца назад
As always beautiful violin at the end! - love the energy in the rendition
@raviravi-so8jz
@raviravi-so8jz 3 месяца назад
ఎవరెస్ట్ శిఖరం ఎక్కి కుర్చున్నరు
@manojgudipati8241
@manojgudipati8241 3 месяца назад
అయ్యా రిసా గారు మికు తెలవకుండా నే మీరు ఒక గురువుగా మారిపోతున్నారు. అనీ నాకు అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఎలా బతకాలో ఆ వ్యక్తి. తెలుసు. మళ్లీ నువ్వు కొత్తగా అతని జీవితం గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది నీవు ఒక గురువు మాదిరే మారుతున్నాం.
@KanthRisa
@KanthRisa 3 месяца назад
Alantidi yemee ledu.. నేను సాదా సీదా మనిషిని
@ramaswamysastthree6672
@ramaswamysastthree6672 3 месяца назад
వాస్తవానికి, నుదుటన తిలకం, బొట్టు పెట్టుకొన అవసరం లేదు. యేలాపుట్టమో, కడ వరకు, అలానే వుండ గలగాలి. అలంకారాలు అవసరము లేదు.
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
బొట్టు, పెట్టుకోవడవెనక, పరమార్థమువుంది. ❤❤❤❤❤
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
నీవు వేసుకొనే, బట్టలు కూడఅలంకారమే, 😂😂😂😂😂
@nrnrshekhar3275
@nrnrshekhar3275 3 месяца назад
రిసా గారు ఒకసారి సుబ్రహ్మణ్యం గారిని కలవాలి మీరు🎉🎉🎉🎉
@sanjeevaraobanna5841
@sanjeevaraobanna5841 2 месяца назад
బాగుంది
@RajeshKumar-gi9di
@RajeshKumar-gi9di 3 месяца назад
Pettiah sir matladutunte.... Lyricist ananth sriram matladutunnattu anipitundi...🎉
@mramabuddhudu2449
@mramabuddhudu2449 3 месяца назад
అవును కదా 😀
@balagarre5497
@balagarre5497 3 месяца назад
Sukinobhavantu
@BASAVARAJU-yz1hv
@BASAVARAJU-yz1hv 3 месяца назад
అన్న నేను జూదం ఆడి 5 లక్షల వరకు డబ్బును పోగొట్టుకున్నాను. కష్టపడిన డబ్బును వృధా చేశాను. నేను దీని నుండీ ఎలా బయట పడాలి. కొన్ని రోజులు బాగానే ఉన్నాసరే మళ్ళీ నా మనసు మళ్ళీ దాన్నే కోరుకుంటుంది. నా భార్య చాలా బాధ పడుతోంది ఈ విషయం పట్ల. నేను ఇక నుండి మంచిగా వుంటానని మాట ఇచ్చాను. దీనికి మీ తరపు నుండి కొన్ని మాటలు వినాలి అనుకుంటున్నాను.
@kristina9700
@kristina9700 3 месяца назад
its an experience---unearned u lost it ---first be good to yourself not second person--you will never play rummy/zudham, never try to impress or be good to wife or any second person to be happy and blissful
@BASAVARAJU-yz1hv
@BASAVARAJU-yz1hv 3 месяца назад
@@kristina9700 thank you
@krishnarapolu2640
@krishnarapolu2640 3 месяца назад
❤ Krishna surat 11.45am
@9-7111
@9-7111 3 месяца назад
మీ అఖండ అజ్ఞానానికి నమస్కారములు🙏🙏🙏
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
చీకటి , అనంతముకాదు ❤❤❤❤❤ఆకాశము ఎంత వరకువుందో, అంతవరకేచీకటి, వుంటుంది. దాని ఆవలస్వయంప్రకాశమే, ❤❤❤❤❤❤❤
@rrrchannel91
@rrrchannel91 3 месяца назад
యెలా చెప్పగలవు,ఆకాశము ఆవల స్వయంప్రకాశము అని, నీవు యెంత దూరము పోయి చూసినా నీ కనుచూపు అంత్యమున ఆకాశమే కనబడును
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
ఆత్మానాం, ఆకాశ సంభూతహ,, ఆత్మ, అంటే ఏమిటో , దాని స్థానస్వరూపస్వభావం, తెలుసుకుంటే, తెలుస్తుంది, స్వయంప్రకాశం, అంటేయేమిటో, గురువు ద్వారా తెలుసుకో, ❤❤❤❤
@rrrchannel91
@rrrchannel91 3 месяца назад
@@LachannaBoddula నేనే నువ్వు నువ్వే నేను మద్యలో గురువెందుకు నాకు నేనే చెప్పుకుంటే తప్పెందుకు
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
​@@rrrchannel91ఉన్నదిగురుస్వరూపమేకనుక, దానిలోనే, నీవు నేను సమస్తమువున్నది, కనుక. వ్యవహరముకొరకేమనవాదన, గురువు లేనివిద్యగుడ్డివిద్య, రావణాసురుడు గురువు లేకుండానే, ఆత్మలింగాన్ని సాదించి, సంద్యావందనంచేసి, సాదించినదాన్నినేలపాలుచేసుకొన్నాడు,
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
నీవు, నేను ఒకటేఅని, తెలిసినపిదప, ఏకమైన నేను ను తీసివేయడానికి, గురువు అవసరము, అప్పుడు ఈ మాటలు వాదన వుండదు. ఇక్కడితోఆపుదాం. 🙏🙏🙏❤❤❤
@sitamahalakshmikantamneni7096
@sitamahalakshmikantamneni7096 3 месяца назад
బాగుంది.
@AnudeepAatagadu
@AnudeepAatagadu 3 месяца назад
Hi risagaru
@alladisuresh5684
@alladisuresh5684 3 месяца назад
Super Anna 😊
@padmavatidevi9478
@padmavatidevi9478 3 месяца назад
🙏🙏
@satyamv4685
@satyamv4685 3 месяца назад
Very nice 🙏🏻
@mahharshibatkiri1326
@mahharshibatkiri1326 3 месяца назад
How to get atma darshanam book
@KanthRisa
@KanthRisa 3 месяца назад
+91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏
@appleenterprises24apple32
@appleenterprises24apple32 2 месяца назад
🙏
@solutions3297
@solutions3297 3 месяца назад
🙏🙏🙏
@polepallesatish
@polepallesatish 3 месяца назад
ఘాడ నిద్ర అనుభవానికి , ఆత్మ అనుభవానికి ఏమీ తేడా లేదు . Earlier Risa video clarified 👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
ఉంది❤❤❤❤❤
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
ఆత్మానుబవములో, సకలముతెలియబడుతుంది శుసుప్తిలోమరుపు, వుంటుంది. ❤❤❤❤❤❤
@polepallesatish
@polepallesatish 3 месяца назад
మెలుకువలో ప్రపంచం కనబడుతుంది 🌷నిద్రలో ఏమీ కనబడదు 🕉️ ఆత్మ అనుభవం అంటూ ఏమీ లేదు. Enlightenment 2009 తరువాత అయింది పోయింది అంటూ ఏమీ లేదు 🕉️🕉️🕉️ అంతా imaginations 🤭🤭🤭
@LachannaBoddula
@LachannaBoddula 3 месяца назад
సరేనీఅనుబవానికి, జోహరు.🙏🙏🙏
@vihaankanike2018
@vihaankanike2018 3 месяца назад
Meeru telusukunna saaram enti final ga
@sairamsapavat
@sairamsapavat 3 месяца назад
అదేంటే ఏమిటో గుర్తించగలిగే సామర్థ్యం మీలో లేనప్పుడు, ఎంత చెప్పినా అర్థమవదు... జీవిత మూలాన్ని అర్థం చేసుకున్నాడు... అతను.
@aky2k10
@aky2k10 3 месяца назад
​@@sairamsapavatI think this view is escapist and useless. If one really understands something he should be able to tell it to anyone in terms of their sensibilities. Saying like you cannot understand is meaningless
@sairamsapavat
@sairamsapavat 3 месяца назад
@@aky2k10 I understand what you thought my dear, escapist లా మాట్లాడడం ఎందుకు... విషయం ఏమిటో సూటిగా చెప్పేయొచ్చు కదా అని... మొదట్లో నాక్కూడా మీ లాగే ఇలా జిజ్ఞాస ఉండేది... కానీ ఇప్పుడు లేదు. I found myself. ఉన్న సత్యాన్ని మాటల్లో ఒక extent వరకు చెప్పవచ్చు కానీ పూర్తిగా చెప్పడం అంటే impossible × infinity times. Try to understand... If you want to really enquire what is truth, go to him and ask your all questions... He is a contemporary modern monk... Definitely you will see a light inside you... 1. పోలిక 2. అభిప్రాయం 3. తీర్పు 4. సమదృష్టి 5. సమ భావన 6. సమానత్వం 7. సాక్షి 8. ఎరుక 9. నిష్కామ కర్మ ఈ తొమ్మిది పదాల అర్థాలను అవగాహన చేసుకుని జీవితంలో ఆచరణలో ఉంచితే మీక్కూడా ఆయనలాగే నాలాగే జీవిత మూలం సారం తెలుస్తది... మొదట్లో చేస్తున్నాను అనే ఆలోచన ఉంటుంది, రాను రాను చేయడం పోయి జరగడం ఉంటుంది... రీసా అన్న సాంప్రదాయ ఆధ్యాత్మికలో ఇమిడిపోడు... అసలు ముక్తి పొందడానికి లేదా సత్యాన్ని తెలుసుకోవడానికి లేదా జీవిత సారాన్ని చూడడానికి --- పొందడం, తెలుసుకోవడం, చూడటం ఇదంతా భాష, ఆ సత్యమైనది వాస్తవానికి ద్వైతం లేనిది అద్వైత మైనది. అతనితో ఫోన్లో మాట్లాడండి మీ ప్రశ్నలకు సమాధానాలు కచ్చితంగా దొరుకుతాయి... అది కూడా మీలో తీవ్రమైన జిజ్ఞాస ఉంటేనే, విషయాన్ని పక్కదారి పట్టించే లక్షణం మీలో ఉండి ఉన్నట్లయితే సత్యాన్ని తెలుసుకోవడానికి ఆలస్యం అవుతుంది.
@aky2k10
@aky2k10 3 месяца назад
It feels that the duscussion is pointless ...futile n meanungless...
@aky2k10
@aky2k10 3 месяца назад
!!? Comedy ga unda!?
@nagarajukandukuri9163
@nagarajukandukuri9163 3 месяца назад
ఇంక కొద్దిసేపు ఉంటే బాగుండేది
Далее
Провал со стеклянным хлебом…
00:41
Me with Kanth Risa Garu
27:51
Просмотров 1,3 тыс.