Тёмный

Exclusive Visuals : జగన్ రూమ్ లో వీటిని గమనించరా | Rushikonda Palace | YS Jagan | BIG TV 

BIG TV Live
Подписаться 1,7 млн
Просмотров 697 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@Csk-965
@Csk-965 4 месяца назад
సినిమా షూటింగ్‌లకు అద్దెకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది. రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి చెందుతుంది, వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది.
@sivakrishna9615
@sivakrishna9615 4 месяца назад
Cine people never take it bro. They go for settings and manage
@lovelyhariyoutubechannel3110
@lovelyhariyoutubechannel3110 4 месяца назад
500 cr ki entha rent estharo nv echi chupinchu bro ...
@jagankumarjagan3997
@jagankumarjagan3997 4 месяца назад
Andukee adi kattindi.. paryataka kendram kosam kattaru adi...
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 4 месяца назад
​@@jagankumarjagan3997 ఏపీ లో జనాలు ఇలాగే అనుకుంటున్నారు. అందుకే 2019 లో పదవి. ఇలాంటివి ప్రధాని లేదా అంబాని కి కూడా లేవు. బాడుగకు ఇవ్వడానికి కాదు ఇది. 500 కోట్ల పెట్టుబడి గెస్ట్ హౌస్ కు రోజు కు ఎంత కిరాయి ?
@suryakanthamjartha8306
@suryakanthamjartha8306 4 месяца назад
Yes
@AkhilaKelam
@AkhilaKelam 4 месяца назад
ప్రజలు సొమ్ము ఇది ప్రజలు కష్టం ఇది
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 4 месяца назад
💥ఇన్నాళ్లు జగ్గుభాయ్ ఏమి కట్టించాడు అన్నారుగా... ఇప్పుడు చెప్పండ్రా డబ్బులేక ఆగాడు లేకపోతేనా స్టేట్లో ఉన్న కొండలన్నీ రుషికొండలాగా రాజ్యమేలేయి‼️ 👍🙌💪
@Alitelife
@Alitelife 4 месяца назад
నిజమే చెప్పారు. బ్రదర్ 🙏🙏🙏
@MrUvikram
@MrUvikram 4 месяца назад
Medavi 2.0 Mr Raj😂
@shobhanadurgam3961
@shobhanadurgam3961 4 месяца назад
పొగుడుతున్నావా... చూసిన చిన్న పుల్లడికి అయిన అర్తం అయితది తుగ్లక్ ఉండటానికి కట్టుకున్నాడు అని.. ఓడిపోయాడు కాబట్టి ఇది ఇప్పుడు సినిమా షూటింగ్ కి ఇచ్చి గాని లేదా వేరేలా ఈ భవనాల్ని వాడుకొని ఆర్థికంగా రాష్టాన్ని అభివృద్ధి చేయచ్చు.. తుగ్లక్ గెలిచి ఉంటే.. ఇది అస్సలు వాడికి తప్ప ఎవరికి ఉపయోగ పడకపోయేది...
@nsrreddys9686
@nsrreddys9686 4 месяца назад
​@@shobhanadurgam3961orey konchem SIGGU LAJJA UNDA raa neeku...adhi govt buliding raa PACHA PUSHPAM 😂😂...Yey GOVERNOR OR INDIA PRESIDENT 0R P.M OR ANY CM VELLOCHI ..MEE 1/2 KNOWLEDGE BADAKAV
@umadevim2931
@umadevim2931 4 месяца назад
చంద్రబాబు ఏదో ఒక కార్యాలయానికి చక్కగ వాడుకుంటాడు లే. పాపం జగన్ చంద్రబాబు కోసం ఎంత మంచి ఫ్యాలెస్ కట్టించాడో కదా.
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 4 месяца назад
🤣🤗
@user-ar5una1977
@user-ar5una1977 4 месяца назад
👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🤩
@9lirika
@9lirika 4 месяца назад
Papam vadu vade gelustadu..iddaru adapillala pelli ghanamga cheddamni kattukunte ala ante enta feel auado peda anna
@AshokKumar-dp8zc
@AshokKumar-dp8zc 4 месяца назад
ఈ రిషికొండ ఎవరి పేరు మీద ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేరు మీద ఉన్నదా లేక జగన్ పేరు మీద ఉందా క్లియర్ గా చెప్పండి
@sunkesuresh
@sunkesuresh 4 месяца назад
adhi government property ee avuddi kani antha petti kattalsina avasaram enti bathroom lalo toilets ki kuda okko dhaniki 25 lackh artham avuthundha enduku anthantha petti kattdam aa 500 cross tho vizag tourism develop cheyachu kadha
@MVydehi-ou7mi
@MVydehi-ou7mi 4 месяца назад
Government property sir
@bhagavankusumanchi7032
@bhagavankusumanchi7032 4 месяца назад
Massage table, bath tub enduku sir cm camp office lo
@HfudFuy
@HfudFuy 2 месяца назад
Secretariate evarinperu.meeda vundi brother, evaru mortgage chesaru please koddiga clarify cheyyandi
@happykuwait3648
@happykuwait3648 4 месяца назад
చాలా బాగుంది వాడుకోండి గవర్నమెంట్
@chakradhararao8135
@chakradhararao8135 4 месяца назад
Bogus bills
@vijaya14081976
@vijaya14081976 4 месяца назад
this is symbol of development only 450 crs
@chinnabuffet
@chinnabuffet 4 месяца назад
😂please sir comedy cheyakandi saibaba gaari photo petaaru kaasta alochinchandi. only 450 crores aa. dabbulu levu ani maa babi polytechnic college ni taakatu petaaru. ap secratariat ni taakatu petaaru. development enti sir. 4 lakhs commode enti sir
@weapon289
@weapon289 4 месяца назад
నేచర్ ని పాడుచేసి ఈ బిల్డింగ్ కట్టారు కాబట్టి ఇది తప్పని సరిగా హాస్పిటల్ చేస్తేనే మంచిది
@alr828
@alr828 4 месяца назад
పండే పంటలు ను నాశనం చేసిన అమరావతిలో ఏం చేయాలి
@godabaramamohan9554
@godabaramamohan9554 4 месяца назад
అయ్యో.... ఆ పెద్ద టీవీ లో మొన్నటి ఎన్నికల రిజల్ట్స్ చూసే అదృష్టం లేకపోయింది...
@MrUvikram
@MrUvikram 4 месяца назад
May be he will break
@sekharcv6607
@sekharcv6607 4 месяца назад
అయ్యో అన్న వుంటే అనవసరం గా పగిలి పోయేది. దానికి ఇంకా లైఫ్ వుంటే సైకో కి ప్యాలెస్ ఎంట్రీ దొరకాల
@acharyavinukonda4502
@acharyavinukonda4502 4 месяца назад
మాస్టర్ బెడ్ రూమ్ లో ఎవరెవరు పడుకుని సంసారం చేస్తారు...ఇద్దరే కదా ఉన్నది....కుటుంబ సభ్యులు ఇద్దరే కదా...
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 4 месяца назад
😂
@vishnumohanduvvu1102
@vishnumohanduvvu1102 3 месяца назад
ఇ లాంటి, భోగాలను అనుభవించే o దుకే (..ప్రజాధనాన్ని కొల్లగొట్టి ) రాష్ట్రాన్ని చెరబట్టింది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SgLovein
@SgLovein 4 месяца назад
మాకు ఇల్లు లేదు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 4 месяца назад
💥వాడు 🏔️కొండను గొరిగితే జనం వాడిని... బాగా గొరిగారు‼️
@Alitelife
@Alitelife 4 месяца назад
కరెక్ట్ గా చెప్పారు.
@jagankumarjagan3997
@jagankumarjagan3997 4 месяца назад
Babu manchi pantalu pande bhoommulu tesukoni rajadhani kaduthunadu ga edi alantide anuko.. TDP chesthe devlopment Ycp vallu chesthe devlopment ledu
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 4 месяца назад
@@jagankumarjagan3997 adhi kuda thappe Bro metta polalu teesukovali
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 4 месяца назад
@@jagankumarjagan3997 vache nuvvu pandera, vakka kulodu vacchi chavatalledhu, pandichemaku kukuda ledhu intha atram, intlo kurchuni kaburlu chepputhunnav, dhesamantha bhumuley, akkada sariggachetlulevu ,rodlamedha parkullu chetlu bagaperuguthayiley, manch bhumileykadha, kondallo yem peruguthayu, au bhumi lekapothey thindiki leka chachinatlu matladuthunnav, inkentha kalam chebhutharu me yedupugottu, kullubhothu kabhurlu
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 4 месяца назад
Inka vadiki gorige panikada .himsinche pulakesiki . ..
@adapadigitals6484
@adapadigitals6484 4 месяца назад
ఈ జగన్ ఇల్లు అంటున్నారు ఏంటి ఇది ప్రభుత్వ ఆస్తి కదా
@Dheekshithayoutubechannel
@Dheekshithayoutubechannel 4 месяца назад
Government anta spend chesi Government offices kattaru vadi kompakosame kattukunnadu
@C-nu344
@C-nu344 4 месяца назад
ఇప్పుడు ఓడిపోయినందువల్ల ప్రభుత్వ ఆస్తి అంటున్నారు కానీ గెలిచి ఉంటే ఊహించలేం.
@చంద్రికచందు008
@చంద్రికచందు008 4 месяца назад
Vadu next cm avuthay kaparam ikada paidadham anukunadu ap luck vadu dhigepoyadu😅
@triangle4490
@triangle4490 4 месяца назад
Enka secret rooms gani swarangam petinaremo observe cheyandi
@baburaouppu
@baburaouppu 4 месяца назад
​@@చంద్రికచందు008 kcr vodipoyadu andukane jagan kuda vodipoyadu 😂
@venkatvenkat424
@venkatvenkat424 4 месяца назад
అభివృద్ధి అంటే ఇది అర్థం చేసుకోరు....
@yekulaprasadarao4732
@yekulaprasadarao4732 4 месяца назад
దీనిపై కామెంట్రీ ఇచ్చే వ్యక్తికి నాతో ఒక చిన్న విన్నపం ఆ బిల్డింగ్ ప్రభుత్వానికి చెందినదా లేదా ప్రైవేట్ వ్యక్తికి చెందినదా అనేది తెలియాలంటే విశాఖపట్నం కార్పొరేషన్ అధికారులు అడిగితే తెలుస్తుంది దాన్ని పోస్ట్ చేయగలిగితే అది ఎవరిదో ప్రజలందరికీ తెలుస్తుంది
@sudha3598
@sudha3598 4 месяца назад
Babu adi jagan kosam kattindi
@ashokraju944
@ashokraju944 4 месяца назад
This building was constructed with the public funds for our Ex CM personal taste which is not useful for public utility..
@sekharpamidipati1974
@sekharpamidipati1974 4 месяца назад
కొండలు, అరణ్యాలు పర్యావరణ చట్టం క్రిందకి వస్తాయి...అవి ఏ ఒక్కరి ఆస్తి కాదు...జాతీయ సంపద...ఆ సంపద నీ పగలగొట్టాలి అంటే ఫారెస్ట్, టూరిజం సెంట్రల్ డిపార్ట్మెంట్స్ అనుమతి అవసరం... కానీ ఇక్కడ అవేవీ పాటించని కారణం గా పర్యావరణ టూరిజం స్టేట్ మినిస్టర్ ఆయిన రోజా గారు తక్షణమే antipatory bail కి అప్లై చేస్తే మంచిది...
@charyulusvschb1008
@charyulusvschb1008 4 месяца назад
ఛా... అవునా.... నిజమా...భజన మాని మూసుకుని కూర్చుంటే మంచిది
@venudharch5457
@venudharch5457 4 месяца назад
Anni bedrooms, government sommu tho personal luxury ani ardhmavutundi ga
@Alitelife
@Alitelife 4 месяца назад
ప్రజలసొమ్ము. అంతా. వాడి. కోసం. ఖర్చు. పెట్టు కున్నాడు. దరిద్రుడు. అమ్మో. మళ్లీ. వాడిని. గెలిపిస్తే. ఆంధ్ర. రాష్ట్రం. అంటే. మనం. ఎంత. నష్టపోయవుండే వాళ్ళము. ఈ. రాజభోగాలు. అనుభవించాలను. కున్నాడు. అందుకే. అంత లా. ఏడుస్తున్నాడు. సైకో గాడు. నిజంగా. ఓట్లు వేసిన. ప్రజలందరికీ. పేరు పేరునా ధన్యవాదాలు అందరికీ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maryprasanna9192
@maryprasanna9192 4 месяца назад
You are a big psycho,how fool you r n anchor,without knowing truth you are barking ...wait n see he will become c.m again
@shobaraviuoosolla
@shobaraviuoosolla 4 месяца назад
Are babu Adi govt ku
@hasini542
@hasini542 4 месяца назад
Adi government property miku telustunda
@leburiratnaakumar4123
@leburiratnaakumar4123 4 месяца назад
జగ్గుబాయి గొప్పతనం ప్రజల్లోకి తీసికెల్లండి ,జగ్గుబాయి గొప్పతనం
@trichysaibaba126
@trichysaibaba126 2 месяца назад
The costs projected would have been including the commission of officials and organisations involved in contact.
@myjourny5346
@myjourny5346 4 месяца назад
ఇది ప్రజల సొమ్ము.. జులై 15నా.. ప్రజలు అందరు ఆ బిల్డింగ్ ని ఆక్రమిద్దాం.. అందరూ ఎకం కండి.. ప్రజల సొమ్ము ప్రజల కొరకు వుంది.. రండి ఆక్రమిద్దాం
@ajathashatru2895
@ajathashatru2895 3 месяца назад
Jalaga laaga manamu kuda dochukovali antava mama 😂
@myjourny5346
@myjourny5346 3 месяца назад
అంతేగా అంతేగా...😅😅😅
@sivaranivemula70
@sivaranivemula70 4 месяца назад
హిందూ దేవులందరూ పెద్ద పెద్ద కొండల మీదనే వుంటారు కదా,, నే నెందుకు వుండకూడదని,,, దేముడుతో సమానంగా వుంటాలని ఆసైకోగాడి ప్లాన్😂😂😂😂 కావాలంటే ఎదురుకుంటా కొండ మీదన వెంకన్న గుడి వుంది వుంది , కాని పాపం చివరికి ప్రతిపక్ష రోదా కూడా లేగుండా పోయే😂😂😂 రిషి కొండ అంటే ఎంతో మంది రుషులు అక్కడ తపస్సు చేసుసుంటారంటా , దానివి కెలికాడు నాశనం అయిపోయే
@sai-yd7pg
@sai-yd7pg 4 месяца назад
Papam Bidda 30 years as AP CM right. Button Reddy dreams are collapsed. Ore Button Reddy we are not in Kingdom rule owle badako gaa 😂😅 😂
@satyaambler
@satyaambler 4 месяца назад
In previous birth jagan thought he was racha vema Reddy- the last kondaveedu Reddy ( puriti mancham meeda tax vesina medhavi ).😂😂😂😂😂
@Krish29125
@Krish29125 4 месяца назад
ఎంత డబ్బు పెట్టి kattaaro.... ఆ విషయం.. పక్కన పెడితే దీని maintaining కు... నెలకు ఎంత ఖర్చు అవుతుందో... మింగ.. మెతుకు లేదు.. ( Govt కు) మీసాల కు సంపెంగ నూనె... అన్నట్టు ఉంది ఈ భవనాల yavvaaram.. Shajahan... ప్రజల సొమ్ముతో అన్ని bhogaalu.. అనుభవించdame.. కాక... పెళ్లం చస్తే.. తాజమహల్ కట్టా డు... ప్రజల సొమ్ముతో... .. టూరిజం కు panikosthondi అది.. ఇది ఎందుకు panikosthondi.. ప్రజల daridraaniki.. Uchithaalu రాజకీయ దరిద్రుల కు జీతాలు facilities.. Pensions.. ఇలా నివాస భవనాలు ప్రజల సొమ్ముతో...
@crazygalaxy8800
@crazygalaxy8800 4 месяца назад
inka nayam temporary buildings ani chepi water leak authuna 1000 crore Secretariat kati dabulu nokeyaledhu, 500 crores intha quality construction kataadu temporary Secretariat kante extreme undhi price compare chesthe.
@parameswarperam6353
@parameswarperam6353 3 дня назад
​@@crazygalaxy8800oray puka secretary katte time lo leaks ayyay tharvata kadu. Nilanti vallu jagan 40 lakhs bath tub kattina adgaru gold chair aina adagaru😂😂
@IsaiRamanayya
@IsaiRamanayya 4 месяца назад
Super
@deej3233
@deej3233 4 месяца назад
ఆ both tub special ఏంటి అంటే అదే మొత్తం కడిగే స్థాది😅😅😅😅😅😅
@cherryk9607
@cherryk9607 4 месяца назад
Sir kindly don't waste government money and property for personal .
@jayarambsnl1962
@jayarambsnl1962 4 месяца назад
CM residence ante alanevuntadi,
@nravichaitanya
@nravichaitanya 4 месяца назад
Those who still opt YSRCP should be ashamed looking at this palace😡😡😡
@ramareddykp1936
@ramareddykp1936 4 месяца назад
Sft 20000 కి అసెంబ్లీ, సచివాలయం కట్ట లేక పోయాడు.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 4 месяца назад
జగన్ రెడ్డిని సపోర్ట్ చేసే వెధవలు ఇప్పటికీ ఉన్నారు.
@loveyourowncity
@loveyourowncity 4 месяца назад
Chandrababu hyd hotel bill, house renovation ki cost chusi ashame ga feel avvali
@nravichaitanya
@nravichaitanya 4 месяца назад
@@ramareddykp1936 U seems to be one of those I was commenting about just relying on fake news of YSRCP.
@nravichaitanya
@nravichaitanya 4 месяца назад
@@loveyourowncity U too seems to be one of those I was commenting about just relying on fake news of YSRCP.
@PvtgoudRoyal
@PvtgoudRoyal 4 месяца назад
ఇవి శాశ్వత కట్టడాలు ప్రభుత్వ ఆస్తి చంబా లోకేష్ పార్క్ హైయత్ హోటల్ లో 30 కోట్లు కట్టారు అవి ఎనకకి తిరిగొస్తాయా😂😂
@gtanuja5931
@gtanuja5931 4 месяца назад
Adi praja dabbu kaadu idi praja dabbu durviniyogam rowdyism tho environment department vallu konda paina trees teesi building kattoddu ani chepindi vellu anta bhukabjalu chestaru so orders follow avaledu
@ravindrakinthali907
@ravindrakinthali907 4 месяца назад
​@@gtanuja5931అక్కడ గవర్నమెంట్ గెస్ట్ houses ఉండేవి..
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 4 месяца назад
veti maintenance avuthaye yearly 50cr
@vamsiram4872
@vamsiram4872 4 месяца назад
​@@gtanuja5931Rey bokada last time CBN and family hotels lo stay chesinandhuku motham govt nundi pay cheyyincharu adi kuda hyd lo illu construction jaruguthundhi ani 😂😂😂 ippudu cheppu ra
@ushatalluri6614
@ushatalluri6614 4 месяца назад
Yes 👍
@mallikarjunatraders5079
@mallikarjunatraders5079 4 месяца назад
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు...నీకు ఇది దొరికింది😂😂
@NaveenKumar-hd5nx
@NaveenKumar-hd5nx 4 месяца назад
Jaill brother
@deej3233
@deej3233 4 месяца назад
ఈ 5 సంవత్సరాల లో అదే జరిగింది 😅😅, నిజమే
@lakshmijoy1561
@lakshmijoy1561 4 месяца назад
🙆🙀🙊🤦🤦
@naveeneedara8457
@naveeneedara8457 4 месяца назад
Koti ante jagan, vadi cm padavi kobbari chippa
@pratapkarthikeya
@pratapkarthikeya 4 месяца назад
@@naveeneedara8457 exactly
@mylalakshmi3599
@mylalakshmi3599 4 месяца назад
మంది సొమ్మేగా ఏమైనా చేస్తారు మంత్రులు
@pavankumarbhattaram480
@pavankumarbhattaram480 2 месяца назад
Ambani mandi jio rates ni penchi koduku pelli chesadu.
@radhakalathur777
@radhakalathur777 4 месяца назад
తన విలాసవంత జీవితానికి rushi కొండను బోడి కొట్టించి ఒక పెద్ద sea వ్యూ భవనం కట్టుకున్నాడు. అందుకే మాటి మాటికీ వైజాగ్ capital అని వాగడం.
@user-ar5una1977
@user-ar5una1977 4 месяца назад
ఓహో... రిషికొండ వైజాగ్ లో ఉందా 🙄🤔
@mohammadshakeer9273
@mohammadshakeer9273 4 месяца назад
Oky mari Amaravati lo em unai Abba rajadhani ani chypukovadniekie😂😂
@user-ar5una1977
@user-ar5una1977 4 месяца назад
@@mohammadshakeer9273...వస్తాయి devlop చేస్తే 😊
@someswararao7025
@someswararao7025 4 месяца назад
అమరావతి కన్నా వైజాగ్ రాజధాని బాగున్నట్టుంది మీ వీడియో చూస్తా అలా అనిపిస్తుంది
@narashimhamurthy7788
@narashimhamurthy7788 4 месяца назад
లిబియా అధ్యక్షుడు కల్నల్ గడాఫీకి.. వీడొక నియంత..వీడు కూడా ప్రజలను చాలా హింసించి ప్రజా ధనాన్ని జగన్ లాగే దుర్వినియోగం చేశాడు..చివరకు ఆ ప్రజలే గడాఫిని తరిమి తరిమి కొట్టి చంపేశారు..మన రాష్ట్రంలో కూడా ఇలాంటి నియంతని తరిమి తరిమి కొడితే భవిష్యత్తు లో మళ్ళీ అరాచకాలు చెయ్యాలంటే భయపడతారు
@vkshorts2909
@vkshorts2909 4 месяца назад
2014 CBN కూడా ఇలాగే జనం డబ్బు వృధా చేశాడు .. విజయవాడ లో బాబు కుటుంబం ఉన్న హోటల్ బిల్లు సుమారు 40 కోట్లు ఇచ్చాడు. ఏ సుజన చౌదరునో, సిఎం రమేష్ గాని CBN ఉండడానికి ఇల్లు ఇచ్చేవారు. మొదటి నాలుగున్నర సంవత్సరాలు కేంద్రం దగ్గర ప్యాకేజీ దొబ్బీ చివరి 6 నెలలు ధర్మ పోరాటం పేరుతో ఎండాకాలంలో రోజుకు 30 కోట్లు ఖర్చుపెట్టి AC లు పెట్టుకుని ధర్నా చేసి ప్రజాధనం వృదాచేసాడు. ప్రతి పదకంలోనూ స్కాములు చేసి ప్రజాధనం నొక్కేసాడు. హైకోర్టు, అసెంబ్లీ సినిమా సెట్టింగులు లా తాత్కాలికంగా కట్టి చదరపు అడుగుకి 14000 కంట్రాక్టర్కి చెల్లించి .. అందులో 10000 తిరిగి నొక్కేశాడు. అందుకే ప్రజలు జగన్ కి అధికారం ఇచ్చారు. ఇపుడు జగన్ అదే తప్పు చేశాడు . కానీ CBN తెలివిగా ఖాళీ ఖజానా ఇచ్చాడు. లేదంటే జగన్ ఇంకా నొక్కేసేవాడేమో. ఇపుడు CBN ను చూడాలి ఈసారి ఎలా నొక్కుతాడో
@SatyamK-w5l
@SatyamK-w5l 4 месяца назад
ఇప్పయికైనా అర్ధం అవుతుందో .లేదో . ఏది శాశ్వతం కాదు .. జస్ట్ మిస్ నెక్స్ట్ వకాశం ఇస్తే గోల్డ్ తో కట్టుకునే వాడు
@kaverich5663
@kaverich5663 4 месяца назад
Babu గారు బాత్రూం తో పోలికేంటి రా
@nageshvorsu5035
@nageshvorsu5035 4 месяца назад
పేద CM కి ఆమాత్రం స్నానం చేయాలి 35 లక్ష ల టబ్ లో
@deej3233
@deej3233 4 месяца назад
ఇక్కడే కూర్చొని election results చూద్దాం అనుకున్నారు 😅😅😅😅. అక్కడ వున్న seats అన్నీ 175 వున్నట్టుగా వుందే,,,,
@rameshch4626
@rameshch4626 4 месяца назад
😅😂😂😂
@GaneshKumar-qh2ze
@GaneshKumar-qh2ze 4 месяца назад
😂😂😂😂
@Mkp-wn2ew
@Mkp-wn2ew 4 месяца назад
కాదు కాదు 11 seats ఉన్నాయి 😅😅
@ganeshreddynallavadla184
@ganeshreddynallavadla184 4 месяца назад
ఇది ప్రజాధనం కదా ప్రస్తుత c m గారు ఈ భవనాన్ని ప్రజాప్రయోజన నానికి వాడుకోవచ్చు కదా. మీడి యవారు ఈ విషాలన్నింటినీ భూత్తడం లో ఎందుకు చూపించు చున్నారు.జగన్ గారు ఇది నా ఆస్తి అనలేదు కదా .enkedu ఈ కథనం .
@ushatalluri6614
@ushatalluri6614 4 месяца назад
Yes 👍👍👍👍
@choragudimatthews3347
@choragudimatthews3347 4 месяца назад
మీకు ఈ జన్మకు సిగ్గురాదురా మీలాంటోళ్ళు ఉండబట్టే ఇలాంటి దరిద్రులు రాజ్యమేలుతారు పేదలకు ఖర్చు పెట్టాల్సిన సొమ్ము ఇలా దుర్వినియోగం చేస్తే సిగ్గుగా లేదు అదే ఈ డబ్బు రోడ్లకో పోలవరానికో పేదల ఇండ్లు కట్టుకుంటానికో ఉపయోగిస్తే ఎంత బాగుండేది మీలాంటి అజ్ఞానులు వున్నంతవరకు ఇలాంటి చేతగాని cm లు పుట్టుకొస్తారు
@vhskappscaspirant3217
@vhskappscaspirant3217 4 месяца назад
పేద సి.యం పాపం ... పేదలకు పెత్తందార్లుకు యుద్ధం అని చెప్పి ఓడిపోయి మూలన కూర్చున్నాడు ఈ విషయాలు అన్నీ బయటకు వస్తుంటే పాపం పేద సీఎం తట్టుకోలేక పోతున్నాడు
@happykuwait3648
@happykuwait3648 4 месяца назад
ఇది ప్రభుత్వ భవనం వాడుకోండి
@madhavik1522
@madhavik1522 4 месяца назад
ఎందుకు ప్రతి రూమ్ లోని బెడ్లు పెట్టుకున్నాడు అంటే పడుకుంటా పబ్జి గేమ్ వాడాలి పడుకొని ప్రతిపక్షాలు ఎలా కుల్ల పొడిచాడు ఎలా చంపిన వీడియోలు చూడాలి అందుకు ప్రతి రూంలోని బెడ్ రూమ్ పెట్టుకుని సిగ్గులేని ఎదవ ఆంధ్ర ప్రజలు అందరూ చూశారు కదా జీవితంలో మళ్లీ ఆయన గెలిపించండి అదొక్కటి చేయండి ఆంధ్ర ప్రజలు చాలు ఆంధ్ర బాగుపడుతుంది ఆయన గెలిపిస్తే ఆడు ఒక్కడే బాగుపడతాడు
@gsudarshanarao7063
@gsudarshanarao7063 4 месяца назад
Beautiful construction, only YS Jagan could do this kind of high value Constructions.
@anuhachowdary2143
@anuhachowdary2143 4 месяца назад
Vadi dabbu kaduga janala dabbutho kattukunadu vadi kosam chi
@gudurusunitha3895
@gudurusunitha3895 4 месяца назад
ప్రజల సొమ్ముతో సరదా జల్సా చేస్తున్నాడు
@delipnani307
@delipnani307 4 месяца назад
నేను ఓటు జగన్ కే వేసాను ఛీ, అనవసరం గా వేసా జగన్ ని జైలులో వెయ్యాలి
@vijji-sonusood1234
@vijji-sonusood1234 4 месяца назад
Ippudemaindi jaggu raleduga adikaram loki
@drvijay1080
@drvijay1080 4 месяца назад
Chaaaa
@indian2385
@indian2385 4 месяца назад
అద్భుతం గా ప్రభుత్వ భవనం కట్టిన జగన్... వర్షం వస్తే కారిపోయేలా సెక్రటేరియట్ కట్టిన చంద్రబాబు... తేడా ఉంది
@manozcharan4256
@manozcharan4256 4 месяца назад
బుద్ధిలేని కామెంట్స్ ప్రజలు ఏడు మూతుల పాములు అనే దానికి మీరు చాలు 🎉
@katukamashok5060
@katukamashok5060 4 месяца назад
జబ్బు బాయ్ చేసిన ఘనకార్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి అందుకే అతను పేదవాడు
@Toyotabenze
@Toyotabenze 4 месяца назад
చాలు ఇక అపర బాబు, నీ ఓవరాక్షన్ ఎక్కువైపోయింది
@babumullapudi6888
@babumullapudi6888 4 месяца назад
Good suggestion
@ladducampic
@ladducampic 4 месяца назад
దొమల pai దండ యాత్ర కన్న తక్కువా
@मेराभारतमहान-ल9ङ
ఆంధ్రప్రదేశ్ మొత్తం ఛీకొట్టి మొహంమీద ఉమ్మేసినా సిగ్గురాని బులుగు కుక్కలు...ఇంకా మొరుగుతున్నారు
@hanumamylife6510
@hanumamylife6510 4 месяца назад
థూ💦💦
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 4 месяца назад
dengutho chaccham jaglak kaneesam kalwallo mandhulu kuda kottala, domalapy danda yatra antey antey navvadu thugluknakoduku, last 2years domalatho yenthamandhi chaccharo chudu
@ALLINONE-em4tu
@ALLINONE-em4tu 4 месяца назад
ఎవరితెలివి వారిది ప్రభుత్వానిది ఎవరైనా వాడుకోవచ్చు🎉
@AshokKumar-nc8oo
@AshokKumar-nc8oo 4 месяца назад
Veedu పేదలకి పెత్తందర్లకి umpiring చేశ్తాడు అంట….
@pratapkarthikeya
@pratapkarthikeya 4 месяца назад
ha ha ha
@crazygalaxy8800
@crazygalaxy8800 4 месяца назад
inka nayam temporary buildings ani chepi water leak authuna 1000 crore Secretariat kati dabulu nokeyaledhu, 500 crores intha quality construction kataadu temporary Secretariat kante extreme undhi price compare chesthe.
@9lirika
@9lirika 4 месяца назад
​@@crazygalaxy8800era...Inka ipac jobs teeyaleda
@crazygalaxy8800
@crazygalaxy8800 4 месяца назад
@@9lirika niku inka ITDP job undaa...
@9lirika
@9lirika 4 месяца назад
@@crazygalaxy8800 brainless..vadunala place lunkattukuni financial crimes chestunna support chese vallu unnarante emanali...mind lekunda support chestunnaru...repu nashtapoyedi mi pillala bhavishyattu...guddi ga matladadam kadu..have some sense
@sriprathibharamchannel
@sriprathibharamchannel 4 месяца назад
ప్రజల సొమ్ముతో బెడ్రూమ్ కట్టతమందిర ముందు భారతిని వూరి తియులి😂✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@Rupa_Anand
@Rupa_Anand 4 месяца назад
Looking too beautiful, it's looking like a US President's white house
@chinnabuffet
@chinnabuffet 4 месяца назад
avunaa meeku alaane untudi, govt employees salaries cbn apudu kuda konchem late gaane ocheyi, itanu ochaaka enta late chesaado meeku gurtu raadu. 12 times maa electricity bill penchi kattina saamrajyam adi maaku smashanam toh samaanam. maa blood and sweat andi, nenu opukunta konchem cm houses ante pedaa ga undaali ani marri anta luxurious ga undaalsina avasaram ledu paiga nenu pedavaadini, petamdaarulutoh poratam antaa
@PushpaLatha-uo5jx
@PushpaLatha-uo5jx 4 месяца назад
వేలల్లో ట్రోలింగ్ లున్నాయి గదా .. చక్కగా చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు.
@dilleswararaokuna2112
@dilleswararaokuna2112 4 месяца назад
ఇలాంటివి కట్టాలంటే cbn వల్ల కాదు వన్ అండ్ ఓన్లీ జగన్
@weapon289
@weapon289 4 месяца назад
దీన్ని హాస్పిటల్ చేస్తే మంచిది
@nanduartandcraft7560
@nanduartandcraft7560 4 месяца назад
CM అంటే అతన్ని కలవడం కి ఎందరో వస్తు ఉంటారు మరీ ఆ మాత్రం ఉండాలి కదా
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 4 месяца назад
vakka mla nanna kalisada, i-pack thai masajers ni kalusthademo
@SWETHA-q4n
@SWETHA-q4n 4 месяца назад
mari high court, supreme court ki tourism purpose ani enduku chepperu permission kosam?
@vishalvarma1095
@vishalvarma1095 4 месяца назад
Vadini bthagaleyya em katav ra prajala sommu tho vediki Baga rich ga undali anni inkemi iddaru kuthulla ku okoti velaku okarti bagavanthudu unda kabatte vedi arachakalu apesadu
@chandupamulapati
@chandupamulapati 4 месяца назад
జగన్ అన్న కంప్లీట్ చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఏదయినా ఉందంటే రిషికొండ 😂😂😂😂
@avutilaxman5751
@avutilaxman5751 4 месяца назад
ఆ బాత్రూం డబ్బు నా ఫ్యామిలీ మొత్తం బతకొచ్చు ప్రజల డబ్బు వేస్ట్ ఖర్చు
@weapon289
@weapon289 4 месяца назад
హాస్పిటల్ చేయాలి ...
@satyakameswararaokosana5467
@satyakameswararaokosana5467 4 месяца назад
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ప్రకారం రిషి కొండా జగన్ గారిదే
@madeti
@madeti 4 месяца назад
25 లక్షల కమోడ్ వాషింగ్, క్లీనింగ్ & డ్రైయింగ్ ఉంటాదేమో 😊
@vsmggg
@vsmggg 4 месяца назад
యెంత ఆటోమేటిక్ అంటే అవినాశ్ గాడు 😮ప్యాలెస్ లోకి రాగానే జగన్ రూమ్ lock అయిపొద్ది. మళ్ళీ వాడు తిరిగి బయటకు వెల్లిన తరువాత జగన్ రూమ్ లాక్.. రీ.ఓపెన్ అవుతుంది..😮 అందుకే ఆ ప్యాలెస్ మహారాణి మహల్. అయింది
@weapon289
@weapon289 4 месяца назад
ఉత్తరాంధ్ర కి మంచి హాస్పిటల్ గా ఉపయోగించుకోవచ్చు
@bramhanapallidamodaram6217
@bramhanapallidamodaram6217 4 месяца назад
రాష్ట్రం అప్పుల పాలైపోతుంటే అవసరమా
@ramakrishnagogineni5924
@ramakrishnagogineni5924 4 месяца назад
Whoever played with people's money, from history, them and their families paid consequences for it. 🙏🙏🌼🌼
@rathnakumari1380
@rathnakumari1380 4 месяца назад
Ori veedhava govt building ra.
@narasimhamrv3020
@narasimhamrv3020 4 месяца назад
నక్షత్రశాల (బిర్లా mandir) ఉపయోగిస్తే మంచి ఆదాయం వస్తుంది
@freefirelover8574
@freefirelover8574 4 месяца назад
Jagan vijag rajadhani vision ni chubinchinandhuku thanks adhi government land Jagan dhi kadhu needhi kadhu intha talented ga vunnaranti
@chjethendra
@chjethendra 4 месяца назад
Rajadhani vision kadhu, jagan భారతి ఇంటి విజన్, సిగ్గు ఉండాలి బ్లూ రెడ్డి పార్టీ కి
@NaveenKumar-df6cy
@NaveenKumar-df6cy 4 месяца назад
Cm camp office 500 crores avasarama adhyakshaa?
@srinivasarajugoli312
@srinivasarajugoli312 4 месяца назад
Mi lanti vallu vundabatta jagan enni veshalu vasadu CM ki 500cros building avasarama, dead investment
@ravikiran8661
@ravikiran8661 4 месяца назад
Odipoyady kabatti Ledamte epaatiki bharathi tho kapuram pettesevadu palace pichodu
@VasistaRise
@VasistaRise 4 месяца назад
Nuvu 🐏 🐏 🐏 vaaa
@Ms143N
@Ms143N 4 месяца назад
ఇదే రాజధాని... మీకు సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు...😂
@durgareddy1355
@durgareddy1355 4 месяца назад
అమరావతి తాత్కాలిక సచివాలయంలో నిళ్ళు వచ్చాయి కానీ దానికీ విలువ 3000కొట్లు
@archana5020
@archana5020 4 месяца назад
Em vacchaayi
@archana5020
@archana5020 4 месяца назад
Fake propaganda cheyyatam lo mimmalni minchina vaallu leru kaani prajalu nammaru
@kaverich5663
@kaverich5663 4 месяца назад
ఇలాంటి వేధవలలు మాటలు ఇక ప్రజలు నమ్మరు..వీడికి ఒక రూం allot చేసాడేమో
@telugurdy1530
@telugurdy1530 4 месяца назад
ఇంకా అదే అబద్ధాలు 99% ..అందుకె మనకి 151 లో 5 తీసి 11 ఇచ్చారు..నెక్స్ట్ election కి పార్టీ వుంటుందో లేదో ఈ అబద్దము తో ..❤❤❤❤
@gtanuja5931
@gtanuja5931 4 месяца назад
Sachivalayam lekunda Ela paripalana chestaru , ee palace praja dabbu durviniyogam rowdyism tho environment department vallu konda paina trees teesi building kattoddu ani chepindi vellu anta bhukabjalu chestaru so orders follow avaledu
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 4 месяца назад
Jagan కట్టుకున్న కొత్త ఇంట్లో అతను తప్ప అందరూ తిరుగుతున్నారు 😅
@dasubgb2032
@dasubgb2032 4 месяца назад
Ippuda palace lo evaru untunnaru mundu mundu evaru untaru 😢😢😢
@kmkumar9946
@kmkumar9946 4 месяца назад
భయ్యా..మసాజ్ బల్ల క్లియర్ గా చూపించవా ప్లీజ్. ప్లీజ్ భయ్య..ప్లీజ్..ప్లీజ్..ప్లీజ్😮😮😂😂
@chiddubabu
@chiddubabu 4 месяца назад
ఈ రోజుల్లో ప్రతి వాడి ఇంట్లోకి వెళ్లి చూడు మినిమమ్ మూడు నాలుగు లక్షలు తోటి ఈ డబ్బులు కొనుక్కుంటున్నారు హైదరాబాద్ మాదాపూర్ లో ఉంటున్న జిల్లాలోకి వెళ్లి చూడు కళ్ళు బైర్లు కమ్ముతాయి అన్నయ్య నీకు
@lakshmigurram4841
@lakshmigurram4841 4 месяца назад
ఎవడి సొమ్ము అక్కడ ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఎందుకు పెట్టింది. మంత్రులు అందరూ చెప్పింది అది జగన్ కోసం క్యాంప్ ఆఫీస్ అన్నారు మరి సొంత డబ్బుతో కట్టింది కాదు కదా
@ravibabu-ir4jt
@ravibabu-ir4jt 4 месяца назад
Adi janala money kadu...
@kalidindiprasad4557
@kalidindiprasad4557 4 месяца назад
అద్భుతమైన నిర్మాణం 👍
@madeti
@madeti 4 месяца назад
"పేదవాడి ప్యాలెస్" - అని 200 రూపాయిలు టిక్కెట్ పెట్టితే .
@1devotional838
@1devotional838 4 месяца назад
రుషికొండ. మీద నాయకులు కానీ ప్రజాపాలన కానీ పార్టీ. మీటింగ్ లు కానీ అక్కడ స్టె చెయ్యడం కానీ ఏ విధమైన కార్యకలాపాలు కానీ చెయ్యకూడదు. ఒక వేళ ఎవరైనా సరదాగా ఉంటె. వాడు నాశనానికి గొయ్యి వాడే తవ్వుకొన్నటె. ఇది నిజం. అందులో సినిమా షూటింగ్ తీస్తే సినిమా ప్రొడ్యూసర్. అప్పలపాలు అవ్వాల్సిందే. అందులో ఏమి పెట్టినా సరే నాశనం అయ్యి పోవాలి. దానిమీద ఎవరైనా దృష్టి పెట్టండం కానీ దాని గురించి ఎవరైనా ఆలోచించడం. కానీ ఎవరైనా. చేస్తే వాడి పతనం మొదలు పెట్టు కుంటారు. వాళ్ళు. రుషి కొండ ఒక పవర్. ఒక శక్తి బిల్డింగ్ ను అలా వదలి వేయ్యాలి. ఏమి అయిపోయినాసరే. చంద్రబాబు నాయుడు గారికి పవన్కళ్యాణ్ గారికి. పార్టీ నాయకులు కి రుషి కొండను ముట్టు కోవద్దు ఇది నిజం కాదని ఎవరైనా అడుగు ముందుకు వేస్తె కాలం ప్రకృతి రెండు కూడా మీరు ఊహించిని విధంగా మీకు రిటన్ గిఫ్ట్ ఇస్తుంది . ఇది సత్యం జై శ్రీ రామ్ జై హనుమాన్😮
@bhukyanarendar4497
@bhukyanarendar4497 4 месяца назад
అది సిఎం రూం అని ఫ్యామిలీ రూం ఎవరైనా నికు ఎవరైనా చెప్పినార
@madhukapse6208
@madhukapse6208 4 месяца назад
దీన్ని ఒక సైన్స్ ఎగ్జిబిషన్ యూనివర్సిటీ గా మార్చి వేయాలి అప్పుడు ఎవరూ మరి తిరిగి స్వాధీనం చేసుకోలేరు ఇది ప్రజల సొమ్ము
@NagarajuSripada
@NagarajuSripada 4 месяца назад
Musium cheyandi revenue vastadhi
@muralin239
@muralin239 4 месяца назад
జగన్ చెప్పిన కంటికి కనిపించని అభివృద్ధి ఇదేనేమో.
@babukuralla3106
@babukuralla3106 4 месяца назад
జగన్అన్న అతి ఆశ కి పోయానాడు అట్లాగే మట్టానికి నాశనము ఆయనాడు
@rajlavanya9358
@rajlavanya9358 4 месяца назад
KING IS KING
@venuvarma2636
@venuvarma2636 4 месяца назад
Money is being used properly here ..
@sree877
@sree877 4 месяца назад
తింటానికి తిండి లేకపోయినా సోకులు ఎక్కువ అన్నట్టుంది.
@ilovemyindia521
@ilovemyindia521 4 месяца назад
Chandrababu naayudu use chesukuntadu epudu
@vennaallurireddy5881
@vennaallurireddy5881 4 месяца назад
ఏ పార్టీకైనా చేసుకోవచ్చు
@gandhamaseervadam210
@gandhamaseervadam210 4 месяца назад
EVM la gurinchi cheppu sir, That is Tourism Gest Hose Babu For farin Tourist attraction spot📍📍📍📍📍🎉🎉🎉🎉🎉
@himajaattili2696
@himajaattili2696 4 месяца назад
How much rent can a tourist pay for 500 chores building ??
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 4 месяца назад
evmla medha neku doubt vuntey malla,malla kutamey gelusthundhe ani anipinchatalledha? thugluk ni london paripommanu
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 4 месяца назад
సీఎం చెమటోర్చిన డబ్బులు కాదుకదా, వాడి బాబు డబ్బుల ఖర్చు పెట్టాడు
@SureshKumarPechetti
@SureshKumarPechetti 4 месяца назад
Neeku evadra Mike echhindi 😂.
@prasadbt707
@prasadbt707 4 месяца назад
30 సంవత్సరాలకు ప్లానింగ్ జిల్లా కు ఒకటి ఉండేది పాడు చేశారు కాదురా.
@giduthurisreedevi3985
@giduthurisreedevi3985 4 месяца назад
CM house will be like that only 😜
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 4 месяца назад
Being a AP people...i am Requesting to government.... Plz put a case on jagan... Against this palace
@suryanarayana8014
@suryanarayana8014 4 месяца назад
ఏది ఏమైనా జగన్ చేసింది తప్పు ముందు రాష్ట్రం అభివృద్ధి చేసినకే ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధి చేసుకోవాలి
@girishmenon8445
@girishmenon8445 4 месяца назад
Modi Govt sleeping???? Same thing happened with Kejriwal
@VenkatAsam
@VenkatAsam 4 месяца назад
Sup building hats off to jagan anna Nice building nirmincharu
@jagankumarjagan3997
@jagankumarjagan3997 4 месяца назад
Deni credit matram jagan ke
@PriyankaJessie
@PriyankaJessie 4 месяца назад
Tq Big tv information about 420 palace 😮
@PvtgoudRoyal
@PvtgoudRoyal 4 месяца назад
365 కోట్ల తో జగన్ గొప్పగా కట్టాడు ఇదే చంద్రబాబు ఐతే 2000 కోట్లు కొట్టేసేవాడు😂😂
@chinnipydi2955
@chinnipydi2955 4 месяца назад
మీరు మారరు
@krishnaprasad4913
@krishnaprasad4913 4 месяца назад
Ni gudda ra ni gudda
@trinadharaododdi974
@trinadharaododdi974 4 месяца назад
Kotteyadam lo mee jagan ni minchinavaru ee bhoomi meeda leru.
@sankarareddyc5527
@sankarareddyc5527 4 месяца назад
బాబుకు ఆ అవసరం యేముంది
@krishnaprasad4913
@krishnaprasad4913 4 месяца назад
Ade massage centre lo harathi ni vesukodanika
@maskman1082
@maskman1082 4 месяца назад
The great ఆంధ్రావాలా .... ఎందులో......? Options. 1.కులరాజకీయం లోన 2. మత రాజకీయంలోన 3.ప్రజల సొమ్ము దోచుకోవడం లోన 4. ఉన్నది లేనట్టుగా..లేనిది ఉన్నట్టుగా.. చెప్పడంలోన 5. ఆమ్మ పాలు త్రాగి రొమ్ము గుద్దడం లోన 6.నేను గొర్రెను.. 7. మానవత్వం చూపడంలోన 8. క్రూరత్వం చుపడంలోన పై వాటిలో ఎన్ని?
@pasumarthybindhu8715
@pasumarthybindhu8715 4 месяца назад
జై జగన్
Далее
진 (Jin) 'I'll Be There' Official MV
03:15
Просмотров 4,9 млн
А вы знали что металл тонет?
00:32
진 (Jin) 'I'll Be There' Official MV
03:15
Просмотров 4,9 млн