MY NEW HOUSE || Pulser bike Ramana new house visuals || Vizianagaram || Pulser bike Ramana home tour #pulsarbikeramana #ramananewhouse #ramana_new_house #pulsarbikeramana_home_tour #ramana_house_opening
ఇంత కష్టపడి అమ్మ నాన్న బతికున్నప్పుడు ఇంత మంచి ఇల్లు గిఫ్ట్ ఇవ్వడం చాలా సంతోషం మనం థాంక్యూ సో మచ్ అన్న ఇలాంటి ఇల్లు ఎన్నో ఇంకో 100 కొనాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మనస్ఫూర్తిగా నాకు చాలా చాల సంతోషం కలిగింది ఇంకా చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఇంకో ముఖ్యమైన విషయం అమ్మ నాన్న కు ఈ ఇంటిలో ఉంచి ఆనందించాలి అన్న విషయం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది
సూపర్ అన్న ఇల్లు చాలా బాగా కటారు అండ్ background వర్క్ చాలా బాగుంది అన్న congratulations Annayya ఇలానే కట్టాలని చాలా ఆశలతో ఉన్న అన్న నా గోల్ ఎపుడు తీరుతున్నధో అన్న
Hi anaya,iam one of ur fan,all.ur dreams with surely comes...Ur new home and ur ideas as very nice...i like ur way of thoughts in ur hall room like radhakrishna,sitarama pics,and ur achivements...Suprb annaya..I hrtfly wishes u All the very best ......God alwys bless u
Congratulations Ramana garu good achievement in your life but all ways don't forget your begining life be polite and be respect with others keep it up bro
అన్న నువ్వు చాలా బాగా పాడి పుల్సుర్ బైక్ పాటను ప్రపంచం లో పేరు పొందిన మనిషి అన్న నువ్వు ఇంకా ఎన్నో రకాల పాటలు పాడి పేరు పొందాలని కోరుకుంటున్నా అన్న 🎉నువ్వు 🎉🎉🎉🎉🎉🎉🎉
Hearty Congratulations Bro 💐🙌 Your success and achievement will be inspiration to so many youth. I wish many more successes and achievements Bro. Your house is excellent.
అన్నా ఇల్లు అంతా బాగుంది కానీ....దేవుడినీ మాత్రం వంట గదిలో ఒక మూల రూం లాగా చేశావ్...సేపరేట్ దేవుడికి ఒక రూమ్ కడితే ఇంకా బాగుణ్ణు ఇల్లు.....మనం అన్నింటికీ కావలసినంత ప్లేస్ రెడీ చేస్తాం కానీ దేవుడికి మాత్రం ఏదో అడ్జస్ట్ చేసి కట్టేస్తం....నువ్వు కట్టిన ఆ గదిలోకి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు... డోర్ ఓపెన్ చేయడం ,దన్నం పెట్టుకొని వెళ్లిపోవడం....నాకు నచ్చలేదు అన్నా....వీలు ఉంటే మేడ మీద సెపరేటుగా దేవుడికి ఒక గది కట్టు..దేవుడు ముందు కాసేపు కూర్చొని మనసు విప్పి మాట్లాడాలంటే ఎల ....ఒకసారి ఆలోచించు....చివరికి బాత్రూం రూం కి కూడా ఒక రూం కడుతున్నం
Ramana garu Mee home chala bagundhi nice colour combination and meru chepinatee nenu kuda Mee home lo kitchen ekada ani kanipetaleka poyanu but chala bagundhi Mee home nice andi
Congratulations Ramanagaru🎉I like your songs and the way of singing.meeru songs chala dedication tho padatharu. And specially congratulations you got married.May god bless you Ramanagaru and kundhanagaru.🎉