మొదటి సారిగా అతిపెద్ద లండన్ బ్రిడ్జి ఎక్సిబిషన్ మన మదనపల్లి లొ టిప్పుసుల్తాన్ గ్రౌండ్ మదనపల్లి లో ప్రారంభించడం జరిగింది . చిన్నపిల్లలకు బాగా అలరించే పరికరాలు చాల వున్నాయి . అంతే కాదు నోరూరుంచే రుచికరమైన తినుబండారాలు కూడా లభిస్తాయి . మీరందరు కుటుంబ సమేతం గా వచ్చి హ్యాపీ గ ఎంజాయ్ చేసుకొని వెళ్లచ్చు . ఈ వీడియో లో ఎక్సిబిషన్ మొత్తం చూపించడం జరిగింది . ఈ విడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రయిబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను .
"For the very first time, the grand London Bridge Exhibition has been situated in our very own Madanapalle! you can find this amazing event at the Tipu Sultan Grounds. Get ready for a world of fun with exciting rides and attractions, perfect for kids of all ages. And don't forget to indulge in mouthwatering local treats that will surely satisfy your taste buds! Bring your family and friends and create unforgettable memories together. This video gives you a complete tour of the exhibition. If you enjoy this video, please don't forget to subscribe!"
Audio
Feel by SoundAudio
Content owner
HAAWK for a 3rd Party
#LondonBridgeExhibition
#madanapalle
#andhrapradesh
#familyfun
#amusementpark
#funforkids
#weekendvibes
#thingstodo
#MadanapalleEvents
#TipuSultanGrounds
#RidesAndAttractions
#foodfestival
#familydayout
#ExploreMadanapalle
11 окт 2024