🌹🙏🌹KR Critive వారు చాలా చక్కని వాయు వాహనం ప్రయాణం తిలకించి ఉత్సహం కలిగించి నందుకు పేరు పేరు న ధన్యవాదములు స్వామి అక్షర జ్ఞానం లేని వారు కూడా చాలా సులువుగా ప్రయాణం చేయవచ్చని దయిర్యం నీ బలోపేతం చేసినందుకు. ఇటు వంటి వీడియో మరి ఒకటి ప్రచారం చేయగలరని ఆశ 🙏 🕉️🔯☪️☸️ ఓం నమఃశివాయ
మీరు మా పైన చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు ప్రతీ ఒక్కరు కూడ తమ జీవితంలో ఒక్కసారి ఐనా విమాన ప్రయాణం చేయాలి అనేది మా లక్ష్యం అందుకోసమే ఈ మా ప్రయాణాన్ని అందరికి అర్ధం అయ్యే భాషలో చాలా సరళంగా తెలియజెప్పడం జరిగింది మీ కునారపు రమేష్ (KR)
హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి... 10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది.. భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు.. మీ కునారపు రమేష్(KR) KR Creative Things
Flight Mode ante విమానంలో ఉపయోగించడానికి స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లోని సెట్టింగ్, దీనిలో పరికరం వైర్‌లెస్ సిగ్నల్‌లను స్వీకరించదు లేదా ప్రసారం చేయదు మరియు విమానం యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్‌లకు అంతరాయం కలిగించదు.
హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి... 10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది.. భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు.. మీ కునారపు రమేష్(KR) KR Creative Things
Vimanam kada? Alage vunde bus! So idi vimanam daggariki theesukellutunda. My Lord chala Mandi vunnaru vimanamlo 6 or 8 rows of seating is there. 500 is big number. If accident happens then 500 people will die. Previously they used to provide free food, but now are charging. So it takes only 1and half hour to reach Visakhapatnam from Telangana Hyderabad. Time chala save avutundi Vimanam prayanamvalla
హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి... 10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది.. భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు.. మీ కునారపు రమేష్(KR) KR Creative Things
లైక్🎉ప్రెడ్స😢విమాన😢ప్రయాణం😮చూవిచ్చినందుకు😢ధ్యాక్స😮బ్రదర్😢😮 17:09 ఆందరికి😢స్నేహిం😢మించిన😢దైవం😮 లేదు 😮డబ్బు😢 కాదు 😢స్నేహం😮 గోప్ప ది 😢నేను😢స్నేహన్ని😢 నమ్ముతాను 😢😂😢లైక్😮విడియె😢😮😅
Worst services by Indigo. They won't even supply of free Drinking water. Very bad experience with this Air lines, since my ticket has no PNR number boarding pass has been refused inspite of our repeated requests, lastly again fresh tickets have been taken on payment to reach Vizag from Hyderabad. No refund has not yet received.
Ohh bro!!! That was really bad for you.Those kind of incidents doesn't happen often. Thankfully we didn't have such problems in our first flight journey.
కడప నుండి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో వెళ్ళాలి అంటే 8 నుండి 10 రోజుల ముందు బుక్ చేసుకుంటే 4000 - 7500 వరకు ఉంటుంది, అదే రోజు టికెట్ కావాలి అంటే 16000 - 25000 వరకు ఉంటుంది