అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
ఎంతో ప్రత్యేకమైన ఈ శ్రీరామనవమి రోజున సీతారామచంద్రులు అనుగ్రహం కలిగి, మీరు.. మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.
nice one the buses, market, road, restaurant and hostel so beautiful I didn't expect this in Brazil thanks for this Anvesh, the drone shot of the beach was awesome... it made my day thank you.
5 million videos -1 4 million videos -5 3 million videos -13 2 million videos -29 1 million videos -110 No one telugu community beat anvesh anna,andhuke antaru anvesh anna thopu dhamunte aapu .
From 5:00 to 6:00 and 18:00 to end and in between BGM for Drone shots the best in this series, Bro YT lo lotta gallu waste gallatho manaki enduku , everyday give us this Drone Eye feast and Congratulations to Lola on new born baby 👶 ❤
I almost watching u r videos from past 3 years on wards, u r videos have something special and relaxation thank u so much dude and wishing you a happy sri rama navami keep going stay safe dude
అన్నా అందరికి చాలా చాలా help చేస్తున్నావు నాకు stock market మీద మంచి grip వుంది 6years నుంచి నేర్చుకుంటున్నాను నా లైఫ్ and డెత్ stock మార్కెట్ చాలా చాలా బాగా చేస్తాను బట్ నా దగ్గిర amount లేదు 5laks కావాలి ఇవ్వు అన్నా నా లైఫ్ లాంగ్ నీ తరుపున అవసరం అనే వారికి help చేస్తాను అన్నా plz❤️
Anna happy rama navami .....Anna location lu chupinchetappudu konchem slow ga move chey va Anna video clear ga kanipistundi maku ina ni camra skills super ❤