🙏🏻 నిన్ను జీరో నుంచి చూస్తున్న ఇప్పుడు హీరో అంతా ఎదిగిన అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు నిన్ను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని 👌🥰🥰
@@NaaAnveshanaటాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించిన నా అన్వేషణ అన్న....🎉 అన్న సలార్ రోజుకి 100కోట్ల కలెక్షన్స్ తొ దూసుకుపోతుంది Salaar Khansaar World- building గురించి ఒక వీడియో చెయ్యండి అన్న😈⚔️🌟🔥 చాలా RU-vidr లు చేశారు కానీ మీరు చెప్తే వేరే రేంజ్ లో ఉంటుంది Waiting Anna❤
Oman : A gravity hill is a place where a slight downhill slope appears to be an uphill slope due to the layout of the surrounding land, creating the optical illusion that water flows uphill or that a car left out of gear will roll uphill.... India (ladakh ): Magnet Hill is a gravity hill located near Leh in Ladakh, India. The layout of the area and surrounding slopes create the optical illusion of a hill. The hill road is actually a downhill road. Objects and cars on the hill road may appear to roll uphill in defiance of gravity when they are, in fact, rolling downhill......❤
తెలుగులో ని గుర్తింపు బీభత్సంగా ఉంది బ్రో, నీవు అనుకున్న గుర్తింపు దాదాపుగా వచ్చినట్లే బ్రో, కంగ్రాట్స్,రాబోయే కొత్త సంవత్సరం నీకు మరింత గుర్తింపు వచ్చి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ advance English new year wishesh bro🎉
కన్నుల విందుగా వుంది అన్న నువు ఒక్కక్క ప్రదేశం చూపిస్తుంటే నేను చూడలేనివి అన్ని మకు రోజు ఒక వీడియో లో చుస్పిస్తున్నవ్ నికునా ధన్యవాదాలు ఇంకా ఇలాగే మరిన్ని దేశాలు చుపినలని కొర్కుంటున్న.stay healthy and stay safe anna ❤
❤❤Super Anvesh Bro❤❤ Wadi darbat looks like a painting really.amazing and awesome views ..very nice video content and very informative. జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ.
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Very nice video I can't believe it such locations in Oman Really seems to be in India Very beautiful video liked it so much 👍 enjoyed a lot keep go on waiting for your next video Advance Happy New year
ప్రపంచాన్ని చూపించే ఓ ప్రపంచ యాత్రికుడా వేలకోట్ల జనాల హృదయాల్లో నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోతావ్ నీది శ్రమ కాదయ్యా కటోర శ్రమ నీ కాళ్లు కాళ్లు కాదయ్యా అవి హై స్పీడ్ చక్రాలు నీ గుండె అలుపు లేని ఒక యంత్రం మా హృదయాల్లో నువ్వు ఎప్పటికీ నిలిచిపోతావ్ అన్వేష్ అన్నయ్య 😍
ఓ మన్ దేశం నాకు అన్నం పెట్టింది... గత 13 సంవత్సరాలుగా నేను తినే ప్రతి అన్నం మెతుకులో.. oman ❤దేశం పేరు ఉంటుంది.. అందుకనే కొత్తగా కట్టుకున్న నా ఇంటి పైన ఐ లవ్ యు oman❤ అని రాయించిన..
Mundhuku velle vallani venkku lagalani chusthuntaru but elanti vallani miru pattinchukokunda mundhuku sagali ni anukuntunna sir...all the best for your bright future 🎉🎉🎉