Idhi script ani andhariki telusu kani chustharu illa nee laaga msz peduthatu illa naa laaga msz kuda pedutharu at last they want views that's all.. 😂😂😂😂
@@janamanu3437 Right But paiki ravadaniki kastapadutunnaru tappulu vunte chepudam maarchukovadaniki try chestaru ledante vaala chances manam karab chese vaallam avutam That I think so sad
అన్న జేర జాగ్రత్త ఆడోళ్లకి వంటిట్లో ఎన్ని ఆయుధాలు ఉంటాయో హ్యాండ్ బ్యాగ్ లో కూడా అన్నే ఆయుధాలు ఉంటాయి నీ పైనా యేదో ఒక్క ఆయుధం ప్రయోగించారో నీ ఆత్మా వాయుమండలంలోకి నీ శరీరం మార్చారీ లోకి పోయేది పక్కా😅😂
ఇలాంటి ప్రాంక్ లు చేస్తున్న వెధవలు ను ఒకవేళ ఇది స్క్రిప్ట్ అయినా జైల్లో పెట్టాలి.ఇలాంటి వారి వలన నిజం గా చేసేవాళ్ళు కు ఆలోచన వస్తుంది.ఒకవేళ దొరికితే ప్రాంక్ అని తప్పించుకుంటారు... ఇలాంటి వీడియో లు తక్షణం ఈ ఛానల్ తొలగించాలి.
Dini valla awareness Osthadhi... Teliyani vala bandi ekkadhu ani. Even ola uber valladhi ekiina kuda car number location pamputharuuu. Actually its good awareness video. Itla kuda untara ani manam uhinchamuu. Mundhu jagratha is better than suffering.
ఈ వీడియో చూసే వాళ్లకు ఒక విజ్ఞప్తి ,, ఇలాంటి సందర్భం మీకు ఎదురైతే వెంటనే (ఒక సేకన్ లో) కార్ స్టీరింగ్ నీ బిగ్గరగా లాక్కొని పక్కకు తిప్పడం కానీ లేదా మీ కుడి చేయి దగ్గర ఉన్న ,హ్యాండ్ బ్రేక్ నీ పైకి లాగడం చేయండి దాని వల్ల , కారు వెంటనే ఆగి. కొంత ప్రమాదం జరగొచ్చు కానీ ,మీరు సేఫ్ గా బయట పడతారు..
మీరు అడపిల్ల లను కార్లో ఎక్కించుకొని ఇంతగనం బయనికీ గురిచేస్తున్నారు Video ను చుయించి PS lo complaint ఇస్తే అప్పుడు ఉంటాది బయ్య మీకి చుక్కలు చూస్తారు police వాళ్ల చేతిలో మలి మీరు Prank లు చేయకుండా ఉంటారు.😠😠😠
next time real ga evaranna kidnap chesthay....mundu vellani bokkalo vesi kummayandi 😂...prank name tho ideas isthunnaru...yedhi real or fake ardhamkadu paapam
Dini valla awareness Osthadhi... Teliyani vala bandi ekkadhu ani. Even ola uber valladhi ekiina kuda car number location pamputharuuu. Actually its good awareness video. Itla kuda untara ani manam uhinchamuu. Mundhu jagratha is better than suffering.