Arif బ్రో నీ మనసు చాలా మంచిది. మనం ఏ పని చేసిన కొన్ని సార్లు మనస్సు కు బాధ కలిగించే సంఘటనలు జీవితం లో జరుగుతూ ఉంటాయి. వాటిని మనస్సులోంచి తీసేసి ముందుకు వెళుతూనే ఉండాలి. ఎప్పుడు మమ్మలని నవ్విస్తూ, అందరి మనస్సుకు ఉత్తేజాన్ని ఇస్తున్న నీవు. Inshallahv Nuvo happy ga ountav always
ఇది ఒక వేళ స్క్రిప్ట్ కాకపోతే ఇలా వయసు మళ్ళిన వాళ్ళతో ప్రాంక్ చేయడం ప్రమాదకరం వారి health condition మీకు తెలియదు వారికి sudden గా ఏమైనా ఐతే మీరు చాలా చిక్కుల్లో ఇరుక్కుంటారు జాగ్రత్త.
ఆరిఫ్ అన్న డోర్ పాస్పోర్ట్ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా డింగ్ డింగ్ డింగ్ డింగ్ ఇలాంటి పాస్పోర్ట్ పెట్టడం నీకే సాధ్యం ఇలాంటి సిచువేషన్ లో నువ్వు ఏది చెప్పినా డోరు కి చెప్పేస్తారు అలా ఉంటాది మరి అరీఫ్ అన్న అంటే😅😅😅😅😅😅😅🎉🎉🎉❤❤❤❤
Mr.Rafiq kindly one suggestion for u No need to ask like for your videos Ur videos are more worthable likes will come automatically Ur spending ur valuable time Putting ur efforts and more than that ur acting was awsome❤ A great success ahead is waiting for you.
ఆరిఫ్ అన్నా అస్సలాము అలైకుం మీరు ఒక వ్యక్తితో ఫ్రాంక్ మొదలు పెట్టేటప్పుడు మీతో ఫ్రాంక్ చేయాలనుకుంటున్నాను మంచిగా నటించండి అని ఆ వ్యక్తితో చెబుతార లేక చివరన చెప్తారా . ? సమాధానం తెలియజేయగలరు . ఏది ఏమైనా మీ విడియో స్ super .
Arif అన్న వీడియోస్ ని లైక్ చేద్దాం ఫ్రెండ్స్..please ఎందుకంటే ఆరిఫ్ అన్న జెన్యూన్ కామెడీ create చేస్తాడు...like, share,చేసి ఫాలో అవ్వండి please. ...❤❤LOVE U. ARIF BHAI...
Hii anna❤!! Nen mi kotha subscribe ni!!😊 Me videos anni chusna masthu maaza vachindhi elani continue cheyy and koncham jagratha brother heart patients undagala😊
ఆరిఫ్ ఫన్నీ వీడియోస్ అనే ముసుగులో చేస్తున్నాడు కానీ కొన్ని నిజంగానే ఇలా నే మోసం చేసి చంపేస్తున్నాడు అంట . కొంత మంది అవయవాలు అమ్మేసుకుంటున్నాడు. దీనివెనుక కనపడని పెద్ద మాఫియా ఉంది అంట.
Seat belt vallaki vesetappudu slow ga veyyandi brother..vallaki tagalochu kadaa... Fun kosam ala vodilestaru but vallaki hurt avvakudadu kada.. I follow ur videos and i like them..