Madhavi garu meeru cheppina aaku sampangi maku Hyderabad nursery mela lo dorikindi, chala thanks andi aa plant maku video lo chupinchunanduku. Lekapote maku aa plant okkati undani asalu teleedu
Hi madhavi garu, mee video regular ga watch chesta Andi chala relax ga vutundi meru cheparu ga manam thinedi manam vegitables vesukunte chala manchidi ani, nenu kuda start chesta andi frist start cheyalante tips chepandi pls mere naku inspiration andi madhavigaru
హాయ్ మేడమ్ నేను మీ వీడియో చూస్తాను చాలా రిలాక్సింగ్ గావుంటది మల్బరి చెట్టు బాగా పెరిగింది కత్తిరింపు చేయండి ఇప్పుడు పండ్లు వస్తావి డ్రాగన్ చెట్లు చూపించండి ఎలావున్నో
హలో మాధవి గారుm సాయి లీల స్టోర్స్ లో ఏ సీడ్స్ అయినా బాగా జర్మినేషన్ అవుతున్నాయి నేను మీరు ఫిబ్రవరిలో పెట్టె మీరు ఫిబ్రవరిలో పెట్టే సీడ్స్ చెప్పారు కదా అన్నీ తెప్పించి గ్రో చేస్తే బాగా ములిసింది మొత్తం
Most of my followers watch my videos for relaxation, they acknowledge that they are enjoying the natural environment in the videos , so leaving them unedited for the natural feel.