Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop covid viruse stop global warming Stop pollution
సార్ నేను చాలా రోజుల నుంచి ప్రకృతివ్యవసాయం శిక్షణతరగతులకు వచ్చి శిక్షణ తీసుకొవాలనుకుంటున్నాను.ఈమధ్య కాలంలో ఎక్కడైన ఏర్పాటుచేస్తారా?లేదా?మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు.
He (vijay ram Garu) is not using a mobile phone. So plz contact him at his outlet (Emerald Mithai) beside indira park or call emerald mithai shop and ask for him
నమస్కారం సార్..! 1.చిన్న సందేహం " హైబ్రిడ్ పండ్ల చెట్ల కి లోకల్ చెట్ల కి ఉన్న తేడా ఏంటి ? హైబ్రిడ్ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఏమన్నా హాని జరుగుతుందా.. 2. అలాగే అంటు కట్టే పద్ధతి ద్వారా వాటిని కూడా మనం హైబ్రిడ్ చెట్లలాగా మనం అనుకోవచ్చా వాటి పండ్లను కూడా తినకూడదా... "దీనికి సంబంధించిన వీడియో దయచేసి పెట్టగలరు....""
very well said. sir plz grw mlets also... listen Dr. khadher vali sir lectures. politcian, and big people eat ur food but they dnt encourage this type of food t be grown in large amount psychopaths