ఈ నేత నేచే వారు, మా గ్రామంలో ఉండేవాడు. ఆయన ఈ లోకం లో లేడు. వెనుక పిల్లల ఊయల చక్కీలు కు నేచే వారు. ఆ నేచే నార ను, " వడప లు " అంటారు. ఇక మీరు చూపిన "తాటాకు బుట్టలు " ఒక గంట లో నేర్చుకొన వచ్చును. తుంగ నశించి పోయింది. వాణిజ్య పంటలు, సాగు తో తాటి చెట్లు నరికి వేస్తారు. వెనుక " తాటి ఉత్పత్తుల" ఖాదీ సంస్థ, శిక్షణ ఇచ్చేవారు. నేడు ఆ సంస్థ లేదు.
A great idea and selfless initiation Vijay Ramji Inkaa ee info manadariki cheravesina TV ammayiki 👏 Idi Modiji varaku vellali, ee pani jaragaali Ani aa Venkanna Babuki Naa prardhana🙏🙏
Sar mi nembar pettandi restaurant rent varu staylku thisukelatharu home lo kuda kondariki Pani untadhi Kone vallu mundhukastharu full ditel pettandi prodect vi
Let there be maximum publicity for all these rural made products so that due care and attention can be given for their production on commercial lines. Surely employment generation can be made. Wishing Sri Vijaya Ram garu all the best in his endeavours.