Тёмный

Fat Burning Tips | Reduces Belly Fat Easily | Get Slim and Fit Shape | Dr. Manthena's Health Tips 

Dr. Manthena Official
Подписаться 3,4 млн
Просмотров 3,1 млн
50% 1

Fat Burning Tips | Reduces Belly Fat Easily | Get Slim and Fit Shape | Dr. Manthena's Health Tips
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
- వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#Fatburn #Obesity #Weightloss
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Health Tips:
👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 775   
@videesharaniu6371
@videesharaniu6371 2 года назад
మీరు చెప్పిన డైట్ ఫాలో అవ్వడం వల్ల నేను వెయిట్ తగ్గాను దానివల్ల తొమ్మిది సంవత్సరాల తరువాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది బాబు పుట్టాడు ధన్యవాదాలు సార్
@vasamsettiramadevi3860
@vasamsettiramadevi3860 2 года назад
Wait taggadaniki diet em chesaru cheppandi
@Ramkumar-oz9vx
@Ramkumar-oz9vx 2 года назад
Congratulations
@srinivaskandrekula3083
@srinivaskandrekula3083 2 года назад
God bless you
@sabiyabhanusheik3201
@sabiyabhanusheik3201 2 года назад
Enni rojulu chesarandi
@padmasreer5644
@padmasreer5644 2 года назад
@Videesha Rani U meru ee diet follow iyinaro chapandi..
@savitriy2682
@savitriy2682 2 года назад
మంతెన గారు ఆరోగ్యానికి వంతెన. డాక్టర్ గారు చెప్పిన విధానాలు పాటిస్తే 100%ఆరోగ్యం. ఇది నిజం. ఆయనకు సదా 🙏🙏🙏
@savitriy2682
@savitriy2682 2 года назад
🙏🙏
@Ramkatta
@Ramkatta Год назад
Riyally vanthena
@ashu9695
@ashu9695 Год назад
🤣👍👍👍👍👍
@shravaniprasad5374
@shravaniprasad5374 Год назад
Namasthe sir....naku eppudu 4 months papa andi...naku pcod undhi ani and Concieve avvadam kastam ani 1 year mundhu doctor chepindi ..nenu chinnapudu maa tv lo me programs vachetapudu nunchi me abhimani ni ...me diet follow ayyanu andi morning sprouts with sweet corn... afternoon soya beans,Kura yekkuva rice takkuva and evening fruits tinanu and vegetables juice taaganu...ela chesina 3 months ke Concieve ayyanu and papa delivery ayyaka me diet ye follow ayyanu ...weight tagganu and papa ki paalu baaga saripotunnai 😍
@NeelamSundar86962
@NeelamSundar86962 2 года назад
3.15 నుంచి అసలు స్టోరీ స్టార్ట్. 😊
@jhansienoch5479
@jhansienoch5479 5 месяцев назад
Thank you sir
@rajeshmeriga4743
@rajeshmeriga4743 4 месяца назад
😊
@HANUMANTHRAOBOGYAM
@HANUMANTHRAOBOGYAM 2 месяца назад
Tq
@santhoshkumarlagishetty32
@santhoshkumarlagishetty32 4 дня назад
@@NeelamSundar86962 thanks brother
@NeelamSundar86962
@NeelamSundar86962 4 дня назад
అందరికీ 🙏
@udaydarling5582
@udaydarling5582 Год назад
మీరు చెప్పిన డైటింగ్ ప్లాన్ తో నేనూ 8కేజీలు తగ్గాను 🙏🏻 చాలా ధన్యవాదాలు సార్
@hiii9682
@hiii9682 Год назад
Ane months lo thagyaru waitlass
@santhoshkumarravikanti8126
@santhoshkumarravikanti8126 Год назад
enni months pattindu bro
@telugucinemaworld7829
@telugucinemaworld7829 10 месяцев назад
ఎన్ని రోజులు డైట్ చేశారు బ్రో
@AiswaryaWarya-rv3vf
@AiswaryaWarya-rv3vf 9 месяцев назад
Reply isthey memu use chestham but reply ivvaru evaru
@SailuSailaja-yq4wy
@SailuSailaja-yq4wy 8 месяцев назад
నేను thaggalilll
@Naresh-Goud
@Naresh-Goud 6 месяцев назад
ఈ సమాజానికి మిరిచ్చే విలువైన సమాచారం చాలా అవసరం 🙏
@MaddhurmpMaddhurmp
@MaddhurmpMaddhurmp Год назад
డాక్టర్ గారు మా పాలిట దేవుడు మీరే సార్ చాలా బాగుంటున్నాయి మీరు చెప్పేవన్నీ ను
@meghanaobulampalli2301
@meghanaobulampalli2301 Год назад
Nenu 2yrs pillala kosam treatment thisukunna... But use ledu.. Mi diet 2months follow ayyaaka.. 80kg weight lo kuda pregnancy confirm ayyindi...... Thank you so much RAJU GARU
@priyaracharla2733
@priyaracharla2733 Год назад
Em chesharu
@divyadeep4574
@divyadeep4574 Год назад
@@priyaracharla2733 healthy food thinadam.... Fruits vegetables thisukovadam.... Rice thagginchi....
@ajtelugututorials1459
@ajtelugututorials1459 Год назад
Rice tinakoodadaa
@navyanavya2222
@navyanavya2222 Год назад
Ela cheppandi plsss naku pillalu leru
@vaishnavireddy8999
@vaishnavireddy8999 2 года назад
Namaskaram Raju garu.Mee Vegetable juice valla naku 6.5 unde himoglobin 12.0 ki vachindi. Doctor's blood ekinchali annaru.Miku entha thanks cheppina takkuve. So, great ful for you sir☺️Thank you so much for helping the people.We are all very lucky to have you🙏🏻
@sakethmulukuntla4052
@sakethmulukuntla4052 2 года назад
Sister ae vegetable juices teskunnaro cheptara.....and eppudu teskunnaro kuda cheptara......plz
@nareshrocketmail
@nareshrocketmail Год назад
Morning abc juice tagandi
@madhumadhuri3966
@madhumadhuri3966 Год назад
Apple beetroot carrot ha andi ABC ante
@alekhya254
@alekhya254 Год назад
@@madhumadhuri3966 Yes
@puppymannekuntla2317
@puppymannekuntla2317 Год назад
Em juice taagaru Andi naaku kuda same 6.5 hb undhi
@ranjithnayak1351
@ranjithnayak1351 2 года назад
Manthena Garu, mi golden words andariki useful ga undi,,,, nenu mi anni speach vintanu super sir,,,,
@rahulgoutham7102
@rahulgoutham7102 11 месяцев назад
చాలా మంచి Diet చెప్పినందుకు ధన్యవాదాలు 🙏
@THENEWST.G
@THENEWST.G 2 года назад
రాజుగారు దీర్ఘకాలిక జలుబు మరియు దాని నుంచి వచ్చే తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలి దయతో సమాధానం చెప్పగలరు
@Hvk573
@Hvk573 Год назад
Goru vechani water oka one week thaggandi channeellu assalu thaggoddhu.solid food thakkuva theesukondi.appudu jalubu thagguddhi
@papa-jy6qk
@papa-jy6qk Год назад
Empty stomach exercise upto 9.30am Evening exercise /walking no use Vegitable juice with honey Podina ,kottimeera karivepaaka Molakettina seeds ,karjooram boppayi ,jaamakaayalu upto. 12pm Anjoora fruits also include 4pm fruite juice ,dry nuts ,fruit salad ,dry fruits , before 6pm
@user-xp6qs1vz5u
@user-xp6qs1vz5u Год назад
Evening exercise, walking is useful
@Tabitha.karri.
@Tabitha.karri. 2 года назад
Matter starts at 3:13
@elementsoflife5389
@elementsoflife5389 2 года назад
🙏🏻
@bibikhathija9721
@bibikhathija9721 2 года назад
Tqq
@shaikchandpasha8151
@shaikchandpasha8151 2 года назад
Tq
@satyajaya5132
@satyajaya5132 2 года назад
Tq so much 🤝
@sivaprasad-uv1vq
@sivaprasad-uv1vq 2 года назад
Ama...baboi......fitness kadu fits vastai
@srijanaredla5370
@srijanaredla5370 2 года назад
Sir c section tharuvath stomach thagadaniki chapandi sir. exercise chasina no use .
@harikakalyansharma7079
@harikakalyansharma7079 26 дней назад
సార్ మా పాప 7 ఇయర్స్ కానీ ఉండవలసిన బరువు కన్న ఎక్కువ గా ఉంది 43 కేజీ వెయిట్ ఎలా తగ్గించాలి
@shabeenashabbu4918
@shabeenashabbu4918 Год назад
Sir periods lo unnappudu mng beetroot&carrot juice thagocha?
@deepajayaprakashappajustfo4453
Diabetic patients diet and weight loose diet plan gurinchi chepara please
@Gudikandula9959
@Gudikandula9959 Год назад
మీరు చెప్పే వన్నీ తినాలంటే పనులు ఉద్యోగాలు మానుకొని తినాలి
@vjvvideosandshorts9709
@vjvvideosandshorts9709 Год назад
నమస్తే సార్ , నేను కొన్నా ఆరోగ్య సమస్యలకి మందులు వాడుతున్నాను , ఇలాంటప్పుడు ఉడకపెట్టిన ఆహారం తింటేనే మందులు పని చేస్తాయ్ అంటారు ఇలాంటప్పుడు ఏం చేయాలి , దయ చేసి సలహా ఇవ్వగలరు 🙏🏻
@rajipulletikurthi865
@rajipulletikurthi865 2 года назад
నమస్తే రాజు గారు. నేను మీరు చెప్పిన డైట్ follow అవుతున్నాను.కానీ నాకు back pain వున్నది 12 years ga. అందువల్ల exercises emi చేసిన పైన్ ఎక్కువ అవుతుంది. దయ చేసి weight తగ్గడానికి back pain వున్న వాళ్ళు ఎటువంటి exercise చేయాలి చెప్పండి
@janalalitha6005
@janalalitha6005 2 года назад
Hi sir , nenu kuda weight to chala bhada paddanu .. eppudu 3 months lo 15kgs loss ayyanu ..meku interest unte profile lo vunna number ki Call cheyyandi
@v-techgadgets3776
@v-techgadgets3776 2 года назад
You can do boat shap exercise
@srijvvcreations5172
@srijvvcreations5172 2 года назад
Avunu sir me also same problem
@swapnadandanayaka2666
@swapnadandanayaka2666 Год назад
Walking cheyyandi daniki minchindi ledu
@sreevanigrandhisila9664
@sreevanigrandhisila9664 2 года назад
Meeru cheppina honey,lemon water fasting , juce fasting ,fruit fasting, raw food fasting one month chesi 14 kgs weight loss ayyanu ,meeku dhanyavadalu Sir 🙏🙏🙏
@swathicuty5362
@swathicuty5362 2 года назад
Em chesaru daily I mean em tiny varu
@priyankabandela8143
@priyankabandela8143 2 года назад
Have you done any exercise along with that diet? Please do reply. Thank you 🙏🏻
@prasadachanta8872
@prasadachanta8872 2 года назад
Impossible one month lo 14 kgs
@ANna-zz8ve
@ANna-zz8ve 2 года назад
Rapid loss valla health issues vastaye sudden loss health kisi eppudu manchidi kadu
@vanaja_creations
@vanaja_creations 2 года назад
Speed weight loss not good for health
@thasee3264
@thasee3264 Год назад
సార్ కాళీ కడుపు ఉంటే గ్యాస్ ఫార్మ్ అవుతుంది కదా
@daivalashanker6213
@daivalashanker6213 4 месяца назад
కాదు
@chandanachandu4231
@chandanachandu4231 27 дней назад
Alavaaatu ithey em kaadhu one to two months time paduthundhi body adjust chesukovadaniki
@bejjamprasanna4154
@bejjamprasanna4154 11 месяцев назад
Thank you so much sir 🙏.. మీరు చెప్పిన డైట్ ని ఫాలో అవుతునాను.. కానీ నాకు చిన్న సమస్య ఉంది.. నిద్ర సమస్య.. నేను అన్నం తినకుండా అయినా ఉంటాను కానీ నిద్ర లేకుండా అస్సలు ఉండలేను.. మార్నింగ్ టిఫిన్ క్లోజ్ చేశాను. ఈవినింగ్ డిన్నర్ కూడా క్లోజ్ చేశాను.. కానీ నిద్రను క్లోజ్ చేయలేకపోతున్నాను.. నేను హౌస్ వైఫ్ నీ.. నాకు ఇద్దరు పిల్లలు.. నిద్రని ఆపుకోలేక తిన్నాక పడుకుంటే ఒళ్ళు వచ్చిద్ది అని, తినకముందే పడుకుంటున్నా, తిన్నాక ఏదో ఒక పని చేస్తున్న, ... పడుకుంటే ఒళ్ళు వస్తుంది అని, ఎంతమంది చెప్పిన, నాకు అర్థం అవుతుంది కానీ, అది మాత్రం నేను.. ప్లీజ్ సార్ అండి నాకు కొంచెం ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి.. నా వెయిట్ వచ్చి ప్రెసెంట్ 80 kgs ఉన్న.. thanku so much sir ❤
@sganeshrao1735
@sganeshrao1735 2 года назад
చాలా మంచి సలహా
@user-ns3ge3pf8u
@user-ns3ge3pf8u 4 месяца назад
Meru chappina dit valla punarajanamma vachindi sir thank you
@Chinni-xn7wr
@Chinni-xn7wr 2 года назад
Doctor garu thyroid unnavalu beetroot juice taggochu ah?
@derangularajesh6227
@derangularajesh6227 Год назад
మీరు చెప్పింది బాగుండి సార్ కానీ ఆఫీస్ లకి వెళ్ళే వాలు ఎలా మెయింటైన్ చేయగలరు దయచేసి చెప్పండి
@khasimbeeshaik8625
@khasimbeeshaik8625 Год назад
Elanty informations maku cheppinaduku chala thunak you sir . Meku appatiki runapadi untamu.
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel 2 года назад
Meeru Eppudu Anni currect cepputunnaru Raju garu... thankyou andi
@Bhavya-zq3nf
@Bhavya-zq3nf 5 месяцев назад
Thank you guru sir will targeted untill reach my goal25 kgs strictly i will follow your diet sir
@bandarumanjula5513
@bandarumanjula5513 Год назад
Sir super sir meru mimmalni god maku echena gift meru❤️💐💐💐💐🙏🙏🙏🙏
@vidyaganesh9578
@vidyaganesh9578 Год назад
Thankyou very much for English title
@Prassanna118
@Prassanna118 2 года назад
Thank you very much for your valuable information. 🙏🙏 Namaskaram Sir🙏🙏🙏🙏
@uk9789
@uk9789 2 года назад
Thank you very much Sir.... And my sincere thanks to your team for providing the English subtitles... Hope all beings will be benefited from your knowledge 🙏
@pkdbvprasad2667
@pkdbvprasad2667 Год назад
Very nice
@nestamafoodworld
@nestamafoodworld Год назад
Very useful information thank you
@chimatavenkat1820
@chimatavenkat1820 6 месяцев назад
సార్ నేను 70 కేజీస్ ఉన్నాను నా వెయిట్ తగ్గకుండా నా పొట్ట తగ్గే మార్గం ఉంటే చెప్పండి సార్
@user-zl1tv5ty8j
@user-zl1tv5ty8j 3 месяца назад
Super sir nenu kuda one month ki 3 kgs thagganu coconut oil 1 tea spoon thaguthe result untundi morning
@pallavikolanka2597
@pallavikolanka2597 2 года назад
Very valuable information sir!! Thank you so much 🙏🙏🙏
@psychboiyt605
@psychboiyt605 2 года назад
Bochuu
@anuradhanagur6459
@anuradhanagur6459 2 года назад
Good Information Sir.. Office vellevalu yemi cheyali ,
@varaprasadkaruturi6211
@varaprasadkaruturi6211 Месяц назад
Super sir very thing is good ,, from Bhargavaa
@Jetashri-Savita713
@Jetashri-Savita713 9 месяцев назад
During my entire primary school, I was overweight. I even skipped a road trip because my class was heading to the beach, and I felt too insecure to show my body, so I didn’t want to go. My teacher asked my parents why, and they explained that I didn’t wan
@gangishettyshivakumar9758
@gangishettyshivakumar9758 2 года назад
Meeru cheppinattu water therapy dwara motion cleaning chesukuntunna sir thanku very much sir
@sheapurisaiprasad11
@sheapurisaiprasad11 Год назад
Tell us good remedies and food for Bone's, Total body nerves and heart..sir
@rajanithatavarthi8868
@rajanithatavarthi8868 11 месяцев назад
Meru Great Sir 🙏🏻
@mallikarjunachindulla9060
@mallikarjunachindulla9060 Год назад
For gym goers , can we continue with same diet ?
@sonamthakur5592
@sonamthakur5592 2 года назад
I lost 1o kgs sir.Thank you
@differentbros
@differentbros 2 года назад
How many days nundi ?
@psychboiyt605
@psychboiyt605 2 года назад
Malli Perugithav le
@vedhaswi3907
@vedhaswi3907 Год назад
🙏sir.... Miru cheppe vishayalu chala Natural ga unttai sir. Thank you sir🙏
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Год назад
Welcome
@thambisirhindiclass4802
@thambisirhindiclass4802 Год назад
Low b.p vunna vaallu wite loss avvadaniki tips cheppandi guru g
@yamnisatyamartsmamidilli999
🙏 doctor garu 12years Babu ki weight loss diet cheppandi sir please
@gayatrima5527
@gayatrima5527 Год назад
Sir evanni samanya prajalaku elanti dry fruits tisukolem andukosam malanti vallaku andubatulo vunnavatito diet cheppandi
@sunisunitha1038
@sunisunitha1038 2 года назад
Super ga cheparandi try chesta sir......
@sathisrivlogs4289
@sathisrivlogs4289 Год назад
Thank you sir chala Baga cheparu nenu thapakuda try cheysanu
@subhash.143
@subhash.143 10 месяцев назад
అవును సార్.మధ్యాహ్నం 12 వరకు ఎం తినడం లేదు.ఎలా చెయ్యడం వల్ల చాలా త్వరగా వెయిట్ తగ్గిపోతున్న.బయం వేసి మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేసేస్తున😂😂😂😂
@suryakumari4448
@suryakumari4448 2 года назад
మీరు ధన్య జీవి sir swardam లేకుండా అందరి gurinchi pati padatunnaru.
@crazycocanada2703
@crazycocanada2703 Год назад
Morning time ey type breakfast teesukontey manchidhi Please suggest cheyandi
@devithakur7880
@devithakur7880 2 года назад
Namaskharam sir 🙏🙏
@divyaanushauddandam6343
@divyaanushauddandam6343 Год назад
Hai sir After delivery am suffering with heavy diastasis recti please suggest tip to reduce our problem
@akhilshanigaram5379
@akhilshanigaram5379 9 месяцев назад
Tq so much sir మీరు చెప్పినట్టు 6 days water and hony and lemon Fasting లో ( dt.21.11.23 నుండి 27.11.23 )4 kg తగ్గాను Sir.
@lavanyasandy8642
@lavanyasandy8642 9 месяцев назад
really
@ravip3420
@ravip3420 Год назад
Let me try to get out of thyroid problem
@vrgeetha6269
@vrgeetha6269 Год назад
Thank you Doctor 🙏🏻🙏🏻
@bhavanimahesh8497
@bhavanimahesh8497 2 года назад
Tqq sooo much sir. Ur good advise 🙏🙏🙏💐😊😊
@hemalathasenapathi8566
@hemalathasenapathi8566 Год назад
Sir meru chepina diet cheyadam valla result chala baga vachindii kani ado oka roju tinna anthe fast ga gain aipotunnam plzzz remedy amaina chepandiii
@prakashraokulkarni7396
@prakashraokulkarni7396 Год назад
Doctor garu dust allergy povalante em jagrattalu teesukovali? Em tinalandi?
@vijayakanthi4552
@vijayakanthi4552 2 года назад
Sir meeru anni chepparu infact cheppinave chalasarlu repeat chesaaru kani SIBO ane infection gurinchi mee inniyears service locheppaledu adigi adigi visugochindi kani cheppatledu.ela adagaali sir mimmalni inka.
@nandigamramalakshmi464
@nandigamramalakshmi464 2 года назад
Madam meku disease vunda normal chesukovali anukuntunnara
@nandigamramalakshmi464
@nandigamramalakshmi464 2 года назад
SIBO gurinchi information kavala
@vijayakanthi4552
@vijayakanthi4552 2 года назад
@@nandigamramalakshmi464 avnanadi
@vijayakanthi4552
@vijayakanthi4552 2 года назад
@@nandigamramalakshmi464 sis meeru daani gurinchi information ivvagalara nen inka test cheinchaledu but allmost ade conform.
@sk.8747
@sk.8747 2 года назад
నమస్కారం సార్ నాకు పొట్ట ఎక్కువ ఉంది సార్ 73 kgs weight ఉంటే దాన్ని, కానీ ఇప్పుడు 80 kg లు భారువు పెరిగాను నా పొట్ట తగ్గ లి కింద కూర్చుంటే పైకి లేగవ లేక పోతున్నాను దయ చేసి ఒక మంచి సలహ ఇవ్వండి సార్,🙏
@youthiconp.s8477
@youthiconp.s8477 2 года назад
మీరు dinner సాయంత్రం 5 వరకు పూర్తి చేయండి 2 నెలలకు ఫలితం కనిపిస్తుంది
@sk.8747
@sk.8747 2 года назад
@@youthiconp.s8477TQ sir ఇక నుండి మీరు చెప్పినట్టు చేస్తాను. TQ sir
@luckykannemadugu3054
@luckykannemadugu3054 2 года назад
@@youthiconp.s8477 meeru cheppindi bagundi andi kani 9or 10ki malli akalivestundi ela andi😂🤣
@youthiconp.s8477
@youthiconp.s8477 2 года назад
@@luckykannemadugu3054 ఒక వారం రోజులు అలాగే ఉంటుంది ఆకలి వేసినప్పుడు ఒకగ్లాస్ మజ్జిగ ఉప్పు లేకుండా లేదా తేనె నిమ్మరసం నీళ్ళు తాగండి ,తరువాత అదే అలవాటు అవుతుంది
@luckykannemadugu3054
@luckykannemadugu3054 2 года назад
@@youthiconp.s8477 thank you andi reply ichinanduku🙏🙏🙏
@sudarshanmale8131
@sudarshanmale8131 4 месяца назад
thank you sir,, nenu weight loss haiyanu
@TheVinooth
@TheVinooth 2 года назад
Now a days lot of of people are doing night shift . I appreciate if you can schedule a diet plan for them too
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gUS1GzS8n38.html please check, we did it.
@sumalatha3143
@sumalatha3143 2 года назад
Torch infection gurinchi chapara sir
@PrasannaKumar-vn8jb
@PrasannaKumar-vn8jb 2 года назад
Vandanalu Raju garu
@ramavijayalakshmidarapu7569
బాగా చెప్పేరు 🙏🙏🙏
@mkumarshetty
@mkumarshetty 2 года назад
Koncham telikaina diet cheppandi Over wt 12 kg unna . One year lo Pu taggina parvaledu
@priency5962
@priency5962 Год назад
Sir periods time lo beetroot juice thagavocha... Sir.. beetroot regular thagadam vala stomach pain and back pain vastundi sir... Urine colour change avuthumdi sir...
@shilpashi1584
@shilpashi1584 2 года назад
Doctor garu God gift Thank you so much sir 🙏🙏
@srimanthn7752
@srimanthn7752 Год назад
Thank you so much sir 🙏🙏🙏
@vsharonv7
@vsharonv7 10 месяцев назад
Supar motivation sir
@jhansilakshmi5570
@jhansilakshmi5570 7 месяцев назад
Super ideas🙏🙏
@mounikapamuluru6890
@mounikapamuluru6890 Год назад
What type of diet can we follow for a night shift working guy? Please suggest.
@acrajender6371
@acrajender6371 Год назад
I am 68 years having 92kgs weight and obesity. I am having chronic kidney disease with 2.5 creatine. Can I reduce weight by following diet guidance given by you sir strictly. Please give your guidance
@kumari7127
@kumari7127 Год назад
Kidney disease unnapudu fruits thinakudadhu sir
@reddyda
@reddyda 2 года назад
Juice you recommended will spike insulin response. In the morning better to eat eggs and handful of raw peanuts.
@srinivasambajiambaji1574
@srinivasambajiambaji1574 10 месяцев назад
Sir,bitjuice,tagitekidney,stons,avututunda
@keerthigurajada1782
@keerthigurajada1782 2 года назад
Sir, acid reflux unna vaallu ee diet ni safe ga follow avvaccha??
@champaka7610
@champaka7610 Год назад
Low carb more liquids regular walking with very less stress can always keep you energetic & diseases @ control(if u have any)I have been following this for many years I'm 55 no sugar no thyroid only bp that too always in control
@ksblolitha9461
@ksblolitha9461 Год назад
Sir newyear ki students fallow aye diet plan chepandi
@Sahar-Nikki
@Sahar-Nikki Год назад
Sir, I am a site person. Have to move atleast 2 kms daily in site. If I don't eat healthy energy food I get hungry very soon and become weak.
@swethavscollection1542
@swethavscollection1542 2 года назад
thank you sir🙏 nenu start chestanu repatinundi
@chennaraju2830
@chennaraju2830 2 года назад
Good
@vijayalaxmiananthula9070
@vijayalaxmiananthula9070 2 года назад
Thanks sir very good deit
@nagarajukapapla1865
@nagarajukapapla1865 11 месяцев назад
Super. Sir😊😊
@priyankapriya-ek4mu
@priyankapriya-ek4mu Год назад
Office lo unna vallaku e timings kashtam kadandi... Office velle vallaku use ayte diet cheppandi
@eswarprasad7698
@eswarprasad7698 Год назад
Super suggestion sir 🙏
@srinivasbramam9237
@srinivasbramam9237 2 года назад
Thank you Guruvgaru
@akkiarjun822
@akkiarjun822 21 день назад
Fasting lo work, exercises cheyyochaa
@TastyCastle
@TastyCastle Год назад
Valuable information sir
@soumyasiri5389
@soumyasiri5389 2 года назад
Namaste sir, I have PCOD problem since 5 years, so please PCOD ki diet cheppandi sir, elanti food tiskovali and elanti health drinks tiskovalo explain cheyandi sir please.
@janalalitha6005
@janalalitha6005 2 года назад
Hi madam, nenu kuda weight to chala bhada paddanu .. eppudu 3 months lo 15kgs loss ayyanu ..meku interest unte profile lo vunna number ki Call cheyyandi
@gangarajubobbili4096
@gangarajubobbili4096 2 года назад
@@janalalitha6005 3 months lo 15 kgs thaggocha andi
@kvanajakondavenivanaja7357
@kvanajakondavenivanaja7357 2 года назад
Akka pcod diet vundi e chanal video chudandi follow avvandi manchi succes vundi nenu chesanu
@psychboiyt605
@psychboiyt605 2 года назад
Follow low carb diet
@AiswaryaWarya-rv3vf
@AiswaryaWarya-rv3vf 9 месяцев назад
@@janalalitha6005 yela thaggali
@salvajivenugopal789
@salvajivenugopal789 2 года назад
నిజం మీరు చెప్పేది. కానీ అది పని లేకుండా ఇంటి పట్టున ఉండి, లైఫ్ మొత్తము రెస్ట్ ఎంజాయ్ చేసేవారు, ఆర్థిక ఇబ్బందులు లేనివారు, ఏ టెన్షన్ లేనివారు, ఏ రోగాలు లేనివారు, మాత్రమే చేయగలరు. పనిచేసుకొనేవారికి, ఏ పూట పనిచేస్తే ఆ పూటకు తినేవారికి అస్సలు సాధ్యం కాదు. మీరు ఏ వీడియో చేసిన మా లాంటి పూట గడవని, పనికి పొందే రోజులు గడవని వాళ్లకు మీరు చెప్పే ఈ తిండి తినలేరు, కొనలేరు 🤭ఇంతే సార్ 🙏
@mydream-singer
@mydream-singer 2 года назад
Yes
@TeluguRajakeeyam
@TeluguRajakeeyam 2 года назад
90ml చీప్ కొట్టి బజ్జీలు తిని పడుకో
@Mallikarjuna7960
@Mallikarjuna7960 Год назад
కరెక్ట్ గా చెప్పారు
@madhunithin6369
@madhunithin6369 Год назад
Weight thaggaka diet maneste malli lavuga avthama sir please send me reply
@user-wx6kn2ni7c
@user-wx6kn2ni7c Год назад
Mishan kitten valaki Alaina diet cheppandi kurchuni back pain vosthundandi adaina cheppandi
@gopibatta2357
@gopibatta2357 2 года назад
Sir mee viedeos chusaka naku ardam ayindi rice complete ga manesi mostly water theesukoni day run cheyali ani ardam ayindi sir. And meeru cheppevi free ga unnavalu cheyadaniki possible avuthae ekkuvaga. Possible unte different shifts lo work chese valaa kosam elanti diet follow kavali cheppagalara sir?
@tejugaming2403
@tejugaming2403 2 года назад
Use ful information sir and I have thyroid sir thanks
@kommuramesh5130
@kommuramesh5130 Год назад
Thankyou sir healthful information
@beemarikrishnaveni1573
@beemarikrishnaveni1573 2 года назад
Sugar unna vallu ee diet cheyochha
@krack1084
@krack1084 Год назад
Empty stomach causes dehydration and chronic heart attack
Далее
Пришёл к другу на ночёвку 😂
01:00
Пришёл к другу на ночёвку 😂
01:00