Тёмный

Film Actor Darshan Tugudeepa Aarrested In Murder Case | సినీ నటుడు దర్శన్ తూగుదీపాను అరెస్టు 

ETV Telangana
Подписаться 2,4 млн
Просмотров 7 тыс.
50% 1

హత్య కేసులో ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపాను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మైసూర్ లోని ఓ హోటల్ ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 9న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం కామాక్షిపాల్యలోని ఓ మురికి కాలువలో లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రేణుకా స్వామి మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. రేణుకాస్వామి హత్యకు గురైనట్లు పోస్ట్ మార్టంలో నిర్ధరణ కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొంత మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్శన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మృతి చెందిన రేణుకస్వామి ఓ ఫార్మసీ కంపెనీలో పని చేస్తున్నాడు. సామాజిక మాధ్యమంలో ఓ సినీ నటిపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. రేణుకస్వామి హత్యలో దర్శన్ కు నేరుగా సంబంధం ఉందా లేదా కుట్రలో భాగస్వామి అయ్యాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్ ఆర్ నగర్ లోని దర్శన్ ఇంటి వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

10 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@manjunathareddyreddy5738
@manjunathareddyreddy5738 29 дней назад
I never do hero worshipping!! agreed thump up
@ironnickel9266
@ironnickel9266 29 дней назад
Good Example set by the Actor which Police couldn't do legally
@remalliboby6357
@remalliboby6357 29 дней назад
Hero anakudadhu natudu anali
@aditya99521
@aditya99521 29 дней назад
character nundi bayati ochinattu ledu..
@rockfreeze3651
@rockfreeze3651 29 дней назад
Amma meeku chadhavadam radhu muskoni bundh chai
Далее
Cabeças erguidas, galera! 🙌 Vamos pegá-la!
00:10
9 PM | ETV Telugu News | 10th July 2024
23:43
Просмотров 150 тыс.
Kannada Hero Darshan Arrest, But Why | Red Tv
10:12
Просмотров 19 тыс.