ఏ వ్యక్తికైనా ఆర్థిక స్వావలంబన సాధించడమే కీలకం. మరి మీకు వస్తున్న ఆదాయంతోనే ఆర్థిక స్వావలంబన ఎలా సాధించాలి. మదుపు ఎప్పుడు, ఎలా ప్రారంభించాలన్న అంశంపై వారెన్ బఫెట్, రాకేశ్ ఝున్‌ఝున్ వాలా వంటి ప్రముఖ ఇన్వెస్టర్లు చెప్తున్న ఆర్థిక సూత్రాలు.
#FinancialPlanning #PersonalFinance #Investment #Money
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
13 янв 2022