Uma gaaru mamericanany thanks...America velli చూడవలసిన పనిలేకుండా ఎంతో చక్కగా చూపెరు...నేను చికాగో మాత్రమే వెళ్ళా.....అమెరికన్ ట్రావెలర్స్ కూడా ఇంత బాగా చూపలేదు...
హెలికాప్టర్ రైడ్ సూపర్...టవర్ పై నుంచి కింద వ్యూ నెక్ట్స్ లెవెల్ సూపర్ కనిపించింది...అన్నింటి కన్నా సూపర్ అనిపించింది మాత్రం ఆ ఎమోజీ..పైన ఎవరో ఉన్నారు చూడాలి అన్నట్టుగా చూసి మళ్ళీ కళ్ళు మూసుకోవడం భలే ఫన్ గా ఉంది❤😍
ప్రతి ఒక్కరినీ విజయం వరించి విజయోత్సాహంతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు HappyDussehra HappyVijayadashami
ఉమా కు కైలాస్ కి ఇద్దరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు ఇద్దరు ఫ్యామిలీలు కి ఆల్ ది బెస్ట్ ఉమా కైలాస్ జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
హాయ్ హలో నమస్తే మై డియర్ ఫ్రెండ్ లవ్ యు లైక్ అండ్ దసరా శుభాకాంక్షలు దుర్గమ్మ ఆశీస్సులతో మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అజ్ఞానం పై విజ్ఞానం గెలిచిన రోజు.. అధర్మం పై ధర్మం విజయం సాధించిన రోజు.. మనందరి జీవితాల్లో - సమాజంలో ఎదురయ్యే అడ్డంకులను - అరిష్టాలను ఎదురుకునే ధైర్యాన్ని ఇవ్వాలని ఆశీస్తూ.. *విజయ దశమి శభాకాంక్షలు!* అన్నయ్య
Morning lechuduthone uma videos chudali ani open chesa exactly ni video neey vachindi bro.. roju me videos chudandhi roju gadichinattu anipistale.. Bharath from karimnagar Anna......
Hi bro Happy Dussehra to all bro super ga unyee...adventures nijaga adi akkinappudu piyee pranalu pike potyemo vamoo mee daring and dashing hatsoff really..USA nijagany oka adbuta prapancham vinta lokam laga kuda undi kakapoty just chesi vachyali mee laga 😂nice enjoying very well 😊
🌞 I think Stratosphere tower & its rides + Helicopter 🚁 ride preferbly done in the day time🌞. But, Las Vegas city should be covered both day & night time. 🌞🌙
Hello uma garu mee video chala bagunai city chala Baga chupistunaru .naaku oka china korika mana Indian style means white shirt and white panche tho oka sari city lo try cheyandi chala baguntundi❤
Esari nunchi particular videos ( like in this video helicopter ride or showing beautiful places ) alanti type video clip ki Manchi music add cheyi Uma anna video inka bhaguntadhi chudadaniki Na nunchi okka chinna suggestion❤