Тёмный

Flashback |Anveshana Part-8l డబ్బింగ్ జరిగినన్నాళ్ళూ సత్యన్నారాయణగారు చిరాకుపడ్తూనే ఉన్నారు | Vamsy 

Telugu Film Director Vamsy
Подписаться 25 тыс.
Просмотров 19 тыс.
50% 1

Flashback | Anveshana Part-8 l డబ్బింగ్ జరిగినన్నాళ్ళూ సత్యన్నారాయణగారు చిరాకుపడ్తూనే ఉన్నారు | Vamsy
*SONG LYRICS, MUSIC, DIRECTION : VAMSY
*KEYBOARDS : NAVEEN
*SINGERS : SRI KRISHNA, SANTHOSH KAMAMKAR, ANJANA SOUMYA ,SAHITHI, VEENA, *PHANINARAYANA
*FLUTE : YOUGANDHAR
*ఎడిటర్: సోమేశ్వర్ పోచం
*ఫోటోగ్రఫీ: M.V.రఘు
*ఆడియోగ్రాఫర్: జిల్లెల్లమూడి రాఘవచరణ్
*ఆర్ట్: దవులూరి నారాయణ, సత్యసుఫి
*నిర్మాత: శైలి అర్జున్
#pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #vamsi #screenwritervamsy
telugu film director vamsi
telugu film director vamsi channel
telugu film director vamsi youtube channel
vamsy hits
director vamsi movies
director vamsi telugu songs
director vamsi interview
director vamsi movie comedy scenes
Vamsi ilayaraja movies
Vamsy ilayaraja songs
vamsi ilayaraja telugu hits
vamsi ilayaraja telugu hits video songs
vamsi ilayaraja songs
vamsi ilayaraja hits
vamsi ilayaraja hit songs
vamsi ilayaraja
vamsi ilayaraja bgm
mancupallaki
sitara

Развлечения

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
@SaiCharanGhali
@SaiCharanGhali 23 дня назад
అన్వేషణ , సితార , లేడీస్ టైలర్, మహర్షి , ఏప్రిల్ 1 విడుదల ఈ అయిదు సినిమాలు ఒక దానికి ఒకటి సంబంధం లేని కథలు ..అయినా అద్భుత విజయాలు అందుకున్నాయి... అన్నిట్లో ఇళయరాజా గారి సంగీతం మరో ఎత్తు....
@rsatyakiran
@rsatyakiran 25 дней назад
హమ్మయ్య! అంటే ఇళయరాజా గారు ఇంకా మీ సినిమా అంటే ఒక level లో ఉంటుంది అని fix అయిపోయారన్నమాట. So ఇంక కామెంట్స్ అవసరం లేవు 👍
@raghuchandraprasad
@raghuchandraprasad 25 дней назад
వంశీ గారు, అన్వేషణ ఒక అద్భుత కావ్యం. కానీ మీ అనుభూతులు, ఆ వర్ణన, అనిర్వచనీయం! Amazing naration! It has become a habit to me to wait for Thursday, every week
@a2kdvm
@a2kdvm 25 дней назад
అద్భుతమైన కధన శైలి.
@raviprasadd4212
@raviprasadd4212 25 дней назад
ఎపిసోడ్ చివర్లో... 👌👌👌 జ్ఞాపకాలు చెప్పడంలో కూడా మీదో స్టైల్.... ❤🎉
@desaisanjeev1302
@desaisanjeev1302 7 дней назад
శృతి మారిన జ్ఞాపకాలు పోలమారిన జ్ఞాపకాలు ప్రాణం లేచి వస్తుంది ధన్యవాదాలు వంశీ సార్ 🙏🏻
@maheedharkumarmothukuri2758
@maheedharkumarmothukuri2758 25 дней назад
ఏమిటి వంశీ గారు సినిమా లో సస్పెన్సు కంటే మీ నారేషన్ లో సస్పెన్సు తో చంపేస్తున్నారు, మరీ ఈ వారం ముగింపు మళ్ళీ వారం ఎప్పుడు వస్తుందా అని ఆత్ర పెట్టిస్తోంది.
@mydadsheart4579
@mydadsheart4579 25 дней назад
Asalu Direct ki fans ekkadanna vinnama 90s varaku.... proudly..vamsy has that fan following till now...sitara..maharshi chusi kannellu raani audience vuntaaraa????nenu andrudini ainanduku garvamga vundhi ❤❤❤❤❤❤❤❤❤
@Anilreviewz
@Anilreviewz 24 дня назад
This happened 40 years ago.. And Vamsy garu is recollecting as if it happened a few days ago. Great memory!!!
@TheChandraak
@TheChandraak 23 дня назад
ఈ వీడియో ముగింపు చాలా ఉధ్వేగంగా ఉంది సార్. ఎందుకో ఇంతకముందు వీడియోల కన్నా ఇది చాలా బాగుందనిపిస్తుంది.
@annapureddykrishnareddy2148
@annapureddykrishnareddy2148 25 дней назад
Suspence lo suspence..... super
@srisri1965
@srisri1965 25 дней назад
Adbhutaha vamsi గారు
@naveen.tatiparthikumar1369
@naveen.tatiparthikumar1369 23 дня назад
వంశీ గారు మీకు పాదాభి వందనం sir🎉
@chalapaitrips
@chalapaitrips 16 дней назад
మా తరంలో మీలాంటి సృజనాత్మక నింపుకోని, తెలుగు భాషకే వన్నె తెచ్చిన మహానుభావుల మీరు.. వందనాలు..
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 22 дня назад
మీ సినీమా ల్లాగే ఇదీ గొప్పగా ఫీల్ తో చెప్తున్నారు సార్..🙏
@RockyWalker999
@RockyWalker999 25 дней назад
Second View. Trishulam Station, Madras.
@varaprasad7378
@varaprasad7378 20 дней назад
మీరు చెప్పే విధానం ఏమిటి సార్,ఎంత బాగుంటుంది, ఎప్పుడూ ముగింపులో కళ్ళల్లో చెమ్మ వస్తుంది.we love you sir.
@krishwinguru6650
@krishwinguru6650 25 дней назад
వంశి గారు మీ వాయిస్ అక్కడక్కడ కొన్ని పదాలు అర్థం కావడం లేదండి.. ఈ విషయం గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా కొంతమంది చెప్పారు..
@MohanaLakshmi-nn1pt
@MohanaLakshmi-nn1pt 10 дней назад
Anveyshana excellent film and songs, music 👌🏾👏
@muvvalasrinivas
@muvvalasrinivas 25 дней назад
Super sir meru
@ramindlakumarbabu
@ramindlakumarbabu 23 дня назад
ఏ పుణ్యమో ఏమో గానీ వంశీ గారి నీ వింటూ ఉంటే.... అలా అదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది విన్నంతసేపూ... వీరి సినిమాలు ఎంతో హాయిగా ఉంటాయి వివరించలేనంత గా మనసుకు......
@desaisanjeev1302
@desaisanjeev1302 7 дней назад
సార్ మీ జ్ఞాపకాలు మా జ్ఞాపకాల ఉన్నాయి
@prabhuteja2793
@prabhuteja2793 21 день назад
Please re release anveshana 😊
@bonthalavikram6655
@bonthalavikram6655 25 дней назад
Your voice is so pleasing to hear as always
@manjulag5425
@manjulag5425 25 дней назад
Ayyo chala thondharga ee video aypoindhi meru illayraja gurinchi cheypithey eni rojulaina vintam.
@nagarajugaddam4616
@nagarajugaddam4616 25 дней назад
Great
@bhaskarreddyc6412
@bhaskarreddyc6412 23 дня назад
హమ్మయ్య వీడియో వచ్చింది
@indiamixture
@indiamixture 24 дня назад
వంశీ గారు ఇళయరాజా గారితో మీ ప్రయాణం.. గురించి ఇంకా చాలా చాలా ఎక్కువ చెప్పండి 🙏🙏🙏
@muralipala6825
@muralipala6825 24 дня назад
Vamsi garu still I remember I watched this movie in 1985, some time June - August , not once , as many as 5-6 times , was studying Tenth standard then , most of your movies I watched during 84-mid 90s, especially the Raja's Music and the Story and comedy of your movies, another common in movies are one illicit relationship also, what an amazing narrator you are , still the essence of your narration is remained in the story telling in this channel , as I'm an ardent fan of you , your movies music are in my 2008s iPod playlist stored in digital format , Best wishes Sir.
@myjourny5346
@myjourny5346 25 дней назад
3rd వ్యూ ❤❤❤❤love వంశీ గారు ❤❤❤❤
@kothapalliashok8914
@kothapalliashok8914 17 дней назад
అవును మీరు తీసిన ప్రతి సినిమా ఓ కళా ఖండం .ఈ ఎపిసోడ్ ముగింపు కూడా మీదైన శైలిలో ఉంది 😮
@lavudisridharasrinivaspras654
@lavudisridharasrinivaspras654 24 дня назад
మీరు చెప్పిన మాటలు మరల మీ అన్వేషణ చూడాలనిపించే లా చేస్తుంది.
@kothapalliashok8914
@kothapalliashok8914 17 дней назад
డబ్బింగ్ కోసం మీరు పడిన పాట్లు వింటుంటే మీ ఓర్పు,సహనానికి వందనాలు సర్ 🎉మీరు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారో అర్ధం అవుతుంది
@desaisanjeev1302
@desaisanjeev1302 18 дней назад
Edi maku maha bhagyam vamshi sir
@CHANDRASHEKARMODALA
@CHANDRASHEKARMODALA 23 дня назад
మీరు చెప్పేది కల్లు మూసుకుని వింటుంటే అంతా కళ్ల ముందు జరుగుతున్నట్లే ఉంటుంది. అదే మీ గొప్పదనం...❤❤❤❤❤❤❤❤
@rajachikkala
@rajachikkala 24 дня назад
Expecting another 🎥 movie from you... ❤
@hemanthkumark970
@hemanthkumark970 24 дня назад
అయ్యా వంశీ గారు మీ సస్పెన్స్ తో మా తీగలు తెగెట్టున్నాయ్ ❤
@JairamwithU
@JairamwithU 24 дня назад
Soo mahanu'bava' ee song full version share cheyandi
@srilakshmicreations7415
@srilakshmicreations7415 25 дней назад
First view ❤
@fashonfitness
@fashonfitness 23 дня назад
అందంగా ఉన్నాయండి మీ జ్ఞాపకాలు
@remallabharath4344
@remallabharath4344 3 дня назад
Sir...malli cinema appudu..
@englishvinglishh5601
@englishvinglishh5601 24 дня назад
Sir, ఎంత సేపు అయినా వినాలి అనిపిస్తుంది..దృశ్యాలు కళ్ళముందు కదలాడుతున్న భావన.. thank you very much..Inka full story చెప్పండి ఏది వదలకుండా..I requested your love matter also❤
@vihariranga
@vihariranga 25 дней назад
Super sir Thursday apudepedaaa anni untundhi
@srinivasreddy5537
@srinivasreddy5537 15 дней назад
@jalasutramvishnu2549
@jalasutramvishnu2549 25 дней назад
ఏదైనా ఒక సినిమాలో మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని కోరుకుంటున్నాను సార్
@prakashsurya5707
@prakashsurya5707 25 дней назад
చేసారు
@annapureddykrishnareddy2148
@annapureddykrishnareddy2148 25 дней назад
Chesaaru 1 joker 2 ditective naarada
@DeepakKumar-ud1hp
@DeepakKumar-ud1hp 25 дней назад
Direct naradha lo only one song .. migatha songs back round score Ilayaraja ne​@@annapureddykrishnareddy2148
@chandrasekhar5835
@chandrasekhar5835 24 дня назад
Chesinatlunnaaru kadha!
@jalasutramvishnu2549
@jalasutramvishnu2549 22 дня назад
ప్రజెంట్ మూవీస్ కి
@bullirajachodagiri6146
@bullirajachodagiri6146 24 дня назад
🎥 Vamsi 🎥 sir 🎥 please 🎥 malli 🎥🎥?
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 25 дней назад
😊🙏❤
@cherukumillisatyavani11
@cherukumillisatyavani11 25 дней назад
MEE NARATION AANVASHANA LAGAVUNTUNDHI VAMSI GARU I RESPECT A LOT SIR AND YOU ARE MY ALL TIME FAVOURITE DIRECTOR SIR I WANT TO MEET YOU SIR PLEASE ...........
@satyasundeep783
@satyasundeep783 24 дня назад
Legends of telugu movie
@ambuchikijinjinaka2825
@ambuchikijinjinaka2825 25 дней назад
sir background music lo kotha photos old memorable photos pettandi . aa photos chuste baguntundhi
@deendayalt7301
@deendayalt7301 8 дней назад
Where is your office address in Hyderabad to meet you Sir
@manjulag5425
@manjulag5425 25 дней назад
Hi sir,nenu kuda movie story rastha.meku cheypali anukunta.
@jameshardy2681
@jameshardy2681 25 дней назад
emi narration vamsy gaaru, art anedi mee daggara nerchukovali sir
@amigoenemy7412
@amigoenemy7412 24 дня назад
రేయ్! వంశీ నాన్న... ఒక్క తొక్కలో సినిమా గురించి ఇన్ని ఎపిసోడ్స్ అవసరమా? దానికి తోడు నువు ఎక్కడో మూలకి కనపడి కనపడనట్టు ఉండి, తొక్కలో రిపీటెడ్ ఎడిటింగ్ పెట్టి మమ్మల్ని ఎందుకురా సావ గొడతావ్ .... నీ సినిమాల లాగే, నీ వీడియోస్ కూడా ఔట్ డేటెడ్ రా బాబు
Далее
Наташа Кампуш. 3096 дней в плену.
00:58
БАТЯ И СОСЕД😂#shorts
00:59
Просмотров 2,2 млн
Папа гений
0:23
Просмотров 2,4 млн
26 июля 2024 г.
1:00
Просмотров 6 млн