Тёмный

Manchupallaki Flashback | Part-8 l సితార సినిమా ముచ్చట్లు మొదలైపోయాయి l Director Vamsy 

Telugu Film Director Vamsy
Подписаться 28 тыс.
Просмотров 31 тыс.
50% 1

Manchupallaki Flashback | Part-8 l సితార సినిమా ముచ్చట్లు మొదలైపోయాయి l Director Vamsy
*SONG LYRICS, MUSIC, DIRECTION : VAMSY
*KEYBOARDS : NAVEEN
*SINGERS : SRI KRISHNA, SANTHOSH KAMAMKAR, ANJANA SOUMYA ,SAHITHI, VEENA, *PHANINARAYANA
*FLUTE : YOUGANDHAR
*ఎడిటర్: సోమేశ్వర్ పోచం
*ఫోటోగ్రఫీ: M.V.రఘు
*ఆడియోగ్రాఫర్: జిల్లెల్లమూడి రాఘవచరణ్
*ఆర్ట్: దవులూరి నారాయణ, సత్యసుఫి
*నిర్మాత: శైలి అర్జున్
#pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #vamsi #screenwritervamsy
telugu film director vamsi
telugu film director vamsi channel
telugu film director vamsi youtube channel
vamsy hits
director vamsi movies
director vamsi telugu songs
director vamsi interview
director vamsi movie comedy scenes
Vamsi ilayaraja movies
Vamsy ilayaraja songs
vamsi ilayaraja telugu hits
vamsi ilayaraja telugu hits video songs
vamsi ilayaraja songs
vamsi ilayaraja hits
vamsi ilayaraja hit songs
vamsi ilayaraja
vamsi ilayaraja bgm

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 77   
@TeluguFilmDirectorVamsy
@TeluguFilmDirectorVamsy 5 месяцев назад
మీఅభిమానం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు 🙏
@venkateshbs8171
@venkateshbs8171 5 месяцев назад
వంశీ గారూ.. సంగీత దర్శకుడు చక్రి మరణించిన తరువాతి రోజు.. మీరు చక్రీ గారి గురించి ఒక వ్యాసం వ్రాసారు ఈనాడు దినపత్రిక కు. ఇంకొక్క సారి ఆ వ్యాసాన్ని చదవాలని నా కోరిక.. దయచేసి అవకాశం కల్పించాలని కోరుతూ.. మీ అభిమాని
@pushparajarts
@pushparajarts 5 месяцев назад
వంశీ గారు.... భానుప్రియ గారి గురించి ఒక అద్భుతమైన వీడియో చేయండి... దయచేసి చేయండి.... ఆమె ఎంత అద్భుతమైన నటన గురించి మీకు మాత్రమే తెలుసు... Please vamsi garu
@niladisifyyou2142
@niladisifyyou2142 5 месяцев назад
You are very unique director sir. Thank you for the childhood memories.
@sevenhillsphysiotherapy3879
@sevenhillsphysiotherapy3879 5 месяцев назад
Vamsi garu super
@cvslsastry3790
@cvslsastry3790 5 месяцев назад
తెలుగు దర్శకులు తెలుగు లో సినిమాలు వేరు వేరు అని నా అభిప్రాయం తెలుగుతనం ఉట్టిపడే సినిమాలు తియ్యగలిగింది విశ్వనాథ్ గారు బాపు గారు మరియు వంశీ గారు. వీళ్ళు తీసిన సినిమాలో characters మన ఇంట్లోనో పక్కింట్లోనో చూస్తాము మన సంస్కృతి తో.
@Internet1011
@Internet1011 5 месяцев назад
దగాపడిన తమ్ముడు నవల కోసం వెళ్తుంటే తెల్సింది నాగేశ్వరరావుగారు మీతో సినిమా తీయట్లేదని, అనగానే మనసుకు చాలా కష్టం అనిపించింది అండి. అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారో . బాధతో ముగించారు ఈ వారం ఎపిసోడ్😢
@rkvaranasi
@rkvaranasi 5 месяцев назад
బాధ✓ భాద ×
@Internet1011
@Internet1011 5 месяцев назад
@@rkvaranasi ధన్యవాదాలండీ 😀, మార్చుకున్నాను
@cvslsastry3790
@cvslsastry3790 5 месяцев назад
గోదావరి యాస లో మీరు మాట్లాడతా ఉంటే ఎంతో ముచ్చటగా ఉంది. అదీ మీ సినిమా గురించి 🎉🎉🎉
@manmadharaodikkala2024
@manmadharaodikkala2024 4 месяца назад
వంశీ గారు కష్ట సుఖాలు వడ పోశారు.. డక్క ముక్క అన్ని చవి చూశారు.🙏🙏🙏💐💐💐👌👌👌
@VanabhaskarKhandavalli
@VanabhaskarKhandavalli 5 месяцев назад
ఆతృత చాలా ఎక్కువయ్యి...వెంటనే వికీపీడియా చూసా నిర్మాత ఎవరా అని. హమ్మయ్య, ఏడిద నాగేశ్వరరావు గారే...ప్రశాంతంగా ఉందిప్పుడు ❤
@swarna.k5338
@swarna.k5338 5 месяцев назад
Vedio కన్న ముందు comment చదివా .ఫుల్ వీడియో చూశాక same ఆతృతగా వికీపీడియా చూశాక.గుర్తొచ్చింది మీరు రాసింది 😊😊
@VanabhaskarKhandavalli
@VanabhaskarKhandavalli 5 месяцев назад
@@swarna.k5338 😀
@swarna.k5338
@swarna.k5338 5 месяцев назад
సితార మూవీ కంటే మహల్లో కోకిల అద్భుతం అని నా అభిప్రాయం.ఎన్ని సార్లు చదివానో❤❤❤
@ambuchikijinjinaka2825
@ambuchikijinjinaka2825 5 месяцев назад
ఏంటో ఈ పాట వింటుంటే ఎదో తెలియని హాయి , బలే హాయిగా చెవికి ఇంపుగా వుంది
@vizzievizden
@vizzievizden 5 месяцев назад
వంశీ జీ... 💓 దోచేశారు... చిన్నప్పుడు మా ఊర్లో కోనసీమ ఫిల్మ్ క్లబ్ లో చూసిన ఆ రష్యన్ మూవీ "దెర్సు ఉజాలా" గురించి మీ నోట విన్నా... ఇంటర్నెట్ వచ్చాకా ఆ ఫిల్మ్ గురించి ఓ సారి గూగుల్ చేశా.... నాస్టాల్జియా ఏనార్జీ ఇచ్చారు.❤
@kothapalliashok8914
@kothapalliashok8914 5 месяцев назад
మీరు పడిన కష్టాలు, బాధలు వింటుంటే ఇన్ని ఎలా భరించారో ఇట్టే అర్థమవుతుంది. అయితే మంచి హిట్ పడితే ఉండే మజాయే వేరు సర్ 😊
@sreeramsri4286
@sreeramsri4286 5 месяцев назад
ఏమాటకామాటే.. కొన్ని చదువుతుంటేనే బాగుంటాయి..
@srinivasarao17
@srinivasarao17 5 месяцев назад
ప్రతీ వారం గుండె నీరు ఆయిపోతుంది
@svprasad8607
@svprasad8607 5 месяцев назад
గురువుగారు నమస్కారం అంత ఫ్లోలో కూడా ఎన్ని ట్విస్టులు అండి చివరిది మరీను
@rajich8022
@rajich8022 5 месяцев назад
Jaya Lakshmi gaaru ❤ I am Not saying proudly but I am seeing me in her … she is good in heart , thinks about other people … My maamayya gaaru is a producer but my attayya ( daddy sister)never be like this 😢
@raviprasadd4212
@raviprasadd4212 5 месяцев назад
క్లైమాక్స్ ముందు వచ్చే పాట చాలా బాగుంటుందండి... డైరెక్టర్ గా మీ మొదటి ప్రయత్నం... వినటం... చాలా చాలా బాగుందండి... ❤
@RaviKumar-fu2jh
@RaviKumar-fu2jh 5 месяцев назад
వారం ఎదురుచూసిన తర్వాత , వీడియో లెంగ్త్ పెంచడం వల్ల ,ఇప్పుడు తృప్తిగా వుంది అండి.
@shivanarayana4851
@shivanarayana4851 5 месяцев назад
చివర లో వచ్చిన ఆ music బిట్...అంత విషాదం ఉంటే గుండె ఎలా thattukuntundi
@Harikrishna-vi3qe
@Harikrishna-vi3qe 5 месяцев назад
Video Length bagundhi vamsy garu
@nagoorbashaindiancooking3261
@nagoorbashaindiancooking3261 День назад
Hello Vamsi garu namskaram andi
@ritantareprises7967
@ritantareprises7967 5 месяцев назад
ట్రైన్ లో అరకు ఎల్తావుంటే లైట్లు లేని గుహ మధ్య లో ట్రైన్ ఆగిపోయినట్లు ఆపేసారు
@Kp-cb8pq
@Kp-cb8pq 5 месяцев назад
The way you remember every names Huge Respect to you sir
@user-vi5yv5rk8l
@user-vi5yv5rk8l 5 месяцев назад
హయ్ వంశీ గారు శుభసాయంత్రం 🙏🙏🙏
@geethavani6143
@geethavani6143 5 месяцев назад
Entha baga chebuthunnaru Vamsi Garu.
@Kp-xv9mq
@Kp-xv9mq 4 месяца назад
మీరు చివర్లో చెప్పిన మాట కి కళ్ళలో నీళ్లు వచ్చేసాయి వంశీ గారూ. ...
@vizagkidneyurology3370
@vizagkidneyurology3370 5 месяцев назад
Sir vamsy gaaru ippati generation ki meerento entha classic directoro theliyali ante meeru oka classic movie theeyali sir pls sir .....ilayaraja gaari music direction lo.... Ripley ivvandi sir wait chesthuntaanu.....
@anonymous-sn8ug
@anonymous-sn8ug 5 месяцев назад
Song very nice,made me feel nostalgic
@braaavooom
@braaavooom 5 месяцев назад
Eroju episode full meals thinantha trupthi ni ichidhi vamsy garu , dhaya chesi long videos cheyandi.
@vaasu2243
@vaasu2243 5 месяцев назад
Waiting....
@satishbabu6576
@satishbabu6576 5 месяцев назад
🙏🙏🙏 Chala bagundi Sir.
@subbudarla7269
@subbudarla7269 5 месяцев назад
తరువాత ఏమి జరిగింది సార్,,,,,,, సూపర్ narration,,,,,, 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️waiting please upload fast 🙋‍♂️🙋‍♂️🙋‍♂️ sir
@rajich8022
@rajich8022 5 месяцев назад
Yeedoo jwaram vachi natlu ayipooyindi naaku 😢😢😢
@umamahesh9153
@umamahesh9153 5 месяцев назад
Chala santhoshmga undhi sir Facebook lo chusevadini me rachanalu malli Ela vintunnanu me gonthu RU-vid lo nenu meku big fan ni sir me tho oka photo dhigalani undhi wait chesta
@drpvrao-ps6wi
@drpvrao-ps6wi 5 месяцев назад
For ever you r.,... My favorite... Director... I'm fortunate ....
@ramanapudi
@ramanapudi 5 месяцев назад
Fantastic narration sir..
@KishoreKumar-hk1xd
@KishoreKumar-hk1xd 5 месяцев назад
సార్ మళ్లీ సినిమా తియ్యండి
@saibhaskar2008
@saibhaskar2008 5 месяцев назад
Super creative director
@anuradhatadoju2210
@anuradhatadoju2210 5 месяцев назад
Asalu mee memory ki 🙏🙏🙏
@srilaxmitadakamalla2458
@srilaxmitadakamalla2458 5 месяцев назад
Chala chala bavundi sir video
@NewApRising
@NewApRising 5 месяцев назад
now good length video
@subbudarla7269
@subbudarla7269 5 месяцев назад
Waiting,🙋‍♂️,, ladies tailor 🙋‍♂️ sir
@AAKRUTIA
@AAKRUTIA 5 месяцев назад
Beautiful narration andi
@rajich8022
@rajich8022 5 месяцев назад
Maa ammama vaalladi Pedsapuram 😂😂 me and my cousins shy to tell this name and we say Samarlakota, because my naanamma place is Rajahmundry
@chakrapanichenikkayala6641
@chakrapanichenikkayala6641 5 месяцев назад
@beadude999
@beadude999 5 месяцев назад
అయ్యో ఏం ట్విస్ట్ ఇచ్చరండి చివరి లో.
@vijayalaxmi9738
@vijayalaxmi9738 5 месяцев назад
Good evening sir
@RAMBHAI-ko7gr
@RAMBHAI-ko7gr 5 месяцев назад
మరీ పసలపూడి కధలు చెబుతారా 🙏
@mokeeiswatching
@mokeeiswatching 5 месяцев назад
Manchupallaki series playlist add చెయ్యండి. Friends and family తో Share చెయ్యటం తేలిక.
@pssssubbareddy5802
@pssssubbareddy5802 5 месяцев назад
😊
@bandaraviprasad6256
@bandaraviprasad6256 5 месяцев назад
గుడ్ ఈవెనింగ్ సార్ మిమ్మల్ని ఒకసారి కలవటం మీతో కలిసి ఓ అరగంట మాట్లాడడం మీతో కలిసి వీలైతే పనిచేయడం నా జీవిత ఆశయం అంటే మీరు నమ్మాలి ఇది నిజమే ఒకానొక సమయంలో మీ అడ్రస్ పట్టుకుని మెడ్రాస్ వచ్చారు అపార్ట్మెంట్ కూడా వెళ్ళను అయితే అప్పటికే ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలిసింది అభిమానం ఎవరో చెప్తే రాదనుకుంటా సార్ అది మనసు పొరల్లో నుంచి పుడుతుంది ఒక చిన్న సాయం చేయండి ఆలాపన మూవీ దొరకట్లేదు youtube లో ఫుల్ మూవీ పెట్టి సార్ మీకు నా కృతజ్ఞతలు
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 5 месяцев назад
😊🙏❤
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 5 месяцев назад
మాది విజయవాడే, మీరు చిరంజీవి గారి క్లైమాక్స్ ' గీతా ' సీన్ గురించి చెప్పటం మొదలు పెట్టిన ఎపిసోడ్ నుంచీ నేను ఫీలవ్వుతూనే ఉన్నాను ఇప్పుడు మీరు చెప్పేదాకా ఆ శైలజా థియేటర్ సిట్యుయేషన్, ఉగ్గబట్టుకుని ఉన్నాను రామారావు గారు, కృష్ణ గారి తర్వాత చిరంజీవి గారికి హార్డ్ కోర్ ఫేవరేట్ గా మారటానికి కొంచెం టైమ్ పట్టినా, మొదటి సినిమా నుంచీ ఆయన జుట్టుకి, డాన్స్ కి, ఫైట్స్ కి అభిమానినే ( వయసు ప్రభావం ), సినిమా ఎంత బాగున్నా ఆయనని ఆ సీన్ లో అరాయించుకోలేకపోయాను ఇప్పుడు ధైర్యం చేసి చెప్పేశాను ( మీరు చెప్పారు కదా ), ఎక్కడ మెచ్చుకొన్నారు ఆడియెన్స్ అని అబద్ధం చెప్తారోనని ' ఇక ఈ ఎపిసోడ్ లో చాలా విషయాలు చెప్పారు, సాగర సంగమం సినిమాకి గంగాధర్ గారి దగ్గర కూడా చేశానని, ( అప్పటికే సినిమా డైరెక్షన్ కి ఒప్పుకొని కూడా ) 650 రూ. నుంచి 1000 రూ. మంత్లీ శాలరీ .... ( 25,000 అంటే ఎక్కువేనేమో ) మీ సినిమాలు ఎంత బాగుంటాయో అంతకన్నా రచనలు బాగుంటాయేమో, ఈ వీడియోస్ అంతే బాగున్నాయి, ధన్యవాదాలు
@crisvamc83
@crisvamc83 5 месяцев назад
అలా చెబుతారు కాని నిజానికి ఇవ్వరు.
@madhukarreddymogili1854
@madhukarreddymogili1854 5 месяцев назад
Namaste sir 🙏
@tinufru
@tinufru 5 месяцев назад
Mer edhan webseries theyandi sir. Edhuru chusthuuntam
@saisanthoshreddy2644
@saisanthoshreddy2644 5 месяцев назад
Vamsy gaaru naku telisi cinimanu pichiga preminchi...entha knowledge unna director telugulo eppudaithe leru.... industrie lo ......mi mundhu Raja mouli kuda eppudu pusthunna puvve.....✍️✍️🙏
@funnyeeesai
@funnyeeesai 5 месяцев назад
Vamsi pls
@purnachandraraopotluri8439
@purnachandraraopotluri8439 5 месяцев назад
Nakenduko vamsi ante kanneellu! Nakul vamsi ante bhayam!! Padi mandilo gunde pagilela edpistadu! Aa manchu pallavi ante mari bhayam !!! Kanneellu varadala pravahistai!! Chiranjeevi tho Saha saichand kooda edpistadu!!!!! Nobody is equal to vamsi!!!!
@myjourny5346
@myjourny5346 5 месяцев назад
🤡🤡🤡🤡🤡🤡
@LionOFAP
@LionOFAP 5 месяцев назад
Appatiki chiranjeevi star kaadhu kadha sir action yenduku expect chestaaru sir audience??logic miss ayinattu undhi
@osho0001
@osho0001 5 месяцев назад
He was acted some action movies before this movie like chattinki kallu levu etc
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 5 месяцев назад
వంశీ గారూ! మీరేదో ధోరణిలో మాట్లాడేస్తున్నారు.కొన్ని మాటలు అర్థం కావటంలేదు.కొంచెం నిదానంగా,స్పష్టంగా మాట్లాడితే బాగుంటుంది. కమల్ హాసన్ అన్నగారమ్మాయి సినిమా పేరు కోసం రెండు సార్లు ప్రయత్నించి విసుగొచ్చి వినటం ఆపేశాను.హడావుడి గా,స్పష్టత లేకుండా మాట్లాడితే వినేవాళ్లకు ఆసక్తి పోతుంది. గమనించండి.
@RameshReddy-jg9lp
@RameshReddy-jg9lp 5 месяцев назад
👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@wingcommanderskraoexiaf3710
@wingcommanderskraoexiaf3710 5 месяцев назад
Sir, have u ever felt that you are born for a purpose?
@sriroopa123
@sriroopa123 5 месяцев назад
@TeluguFilmDirectorVamsy the sound behind your voice is overpowering and disturbing 🙏
@gurramsurendar425
@gurramsurendar425 5 месяцев назад
నా వయస్సు 48 ఈ వంశీ సినిమాలో సీన్స్ అన్ని బోర్ గా ఉంటాయి
@rajanaphani7269
@rajanaphani7269 3 месяца назад
Amata anavaddu sir
Далее
Fake watermelon by Secret Vlog
00:16
Просмотров 10 млн
Новый хит Люси Чеботиной 😍
00:33
KiranPrabha Interview with Director Vamsi
1:09:31
Просмотров 48 тыс.
Fake watermelon by Secret Vlog
00:16
Просмотров 10 млн