సూపర్ అన్న from Singapore lo untam motham folk songs chusude roju 👌👌🤝🤝👍👍🔥🔥😍😍❤️సూపర్ బ్రో ni యాక్టింగ్ సూపర్ రాజేశ్వరి తో మీ యాక్టింగ్ కేకా... అన్న ఇలానే మరి ఎన్నో సాంగ్స్ కి యాక్టింగ్ చేయాలనీ కోరుకుంటున్న 👍👍👍🤝🤝🙏🙏👌👌😍🔥🔥🔥
సూపర్ సూపర్ అన్న గారు . చాలా టాలెంటు ఉంది అన్న నీలో . మల్లన్న స్వామి సాంగ్ సూపర్ సూపర్ పాడినవు అన్నగారు. మల్లికార్జున స్వామి ఆశీస్సులు అభిమానుల ఆశీస్సులతో మీరు మంచి పాటలు రాసి పాడి యాక్టింగ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అభిమాని
నా పేరు శరత్ సూపర్ యాక్టర్ అన్న మీరు అలాగే మా అన్న ప్రమోద్ అన్న కి హృదయపూర్వక నమస్కారాలు ఇంకా మంచి వాళ్ళని బయటికి తీసుకు రావాలని కోరుకుంటున్నా అన్నా నీ ఛానల్ కి నీకు మంచి పేరు రావాలని మీ తమ్ముడు ఎప్పుడు కోరుకుంటాడు ఇట్లు నీ తమ్ముడు శరత్ 🙏🙏
Enni chaduvulu chadivina kaani ilanti paatalu padatam raadu .kala anedi poorvajanma sukrutham idi aagi povaddu paadu nerpinchu all the very best thammudu👍