God bless you తమ్ముడూ... చాలా చక్కగా స్వార్ధం లేకుండా చెప్పావు.. ఇలాగే నీ వ్యాపారం ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా ఆ శివయ్యని కోరుకుంటున్నాను...
TQ దోస పిండి కి 3 కిలోల బియ్యం కి 1కిలో మినప పప్పు కొంచం జిలకర కొంచం మెంతులు ఒక 100 grams అటుకులు వేయాలి ఇవి రెండు కలిపి 4గంటలు నానబెట్టాలి తరువాత గ్రైండ్ చేసుకోవాలి మిరనుకున్న దోస పిండి రెడీ
Hi.. Anna... nenu Nellore nundi message chestunna meeku...nenu kuda kotha ga tiffin Shop pettukovali anukuntunna but kudaratledu 3 years nundi planing lo unnanu... nenu mee daggara ki vachi nerchukoni pettukuntanu...nenu already hotel lo chesanu.... driving chestanu....soo Naku reply istaru Ani wait chestunna anna
Your work is Best work is a hord frofit 50 percent garenty Very clear ga miru chepinaru andu cosem miku ha Devudu manchiga Ashirwad huntadi Thankyou very much
Hi annaya nenu ఇలా బండి పెట్టాలి అనుకున్నాను మీ number ఇవ్వండి annaya naku 3 ru అమ్మాయిలు ఏం చేయాలో తోచడం లేదు నాకు బండి పెట్టాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్న annaya🙏
OLX లో బండి 2,00,000 లొ దొరుకుతుంది మొత్తం సమాన్ కూడ దాంట్లోనే వస్తుంది ma మంచి మాస్టర్ నీ చూసుకొని పెట్టండి టెస్ట్ బాగుండాలి హైవే పక్కన పెడితే బాగుంటుంది