Тёмный

Forest cooking : వాగు మధ్యలో ఆకుకూర వంట || చిన్నారావు బావ అదరగొట్టేశాడు 😋🔥 

Araku Tribal Culture
Подписаться 536 тыс.
Просмотров 229 тыс.
50% 1

Forest cooking : వాగు మధ్యలో ఆకుకూర వంట || చిన్నారావు బావ అదరగొట్టేశాడు 😋🔥
#forestcooking #outdoorcooking #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 584   
@sivanagendra4617
@sivanagendra4617 2 месяца назад
Chinnari bava smile lovers like here
@SaiTejWonders
@SaiTejWonders 2 месяца назад
Jai chinnari bava ke jai❤❤❤❤
@pramilapramila5581
@pramilapramila5581 2 месяца назад
Chinnari ennocent guy ❤
@rohinich7045
@rohinich7045 2 месяца назад
Chinnari bava kadu chinnarao bava❤😂
@johnsonjs7026
@johnsonjs7026 2 месяца назад
@@rohinich7045 😂😂
@Wkkajajsjshshh
@Wkkajajsjshshh 2 месяца назад
😁😁
@nirmalanekanti3337
@nirmalanekanti3337 2 месяца назад
గడ్డిపూవుకి కూడా దేవుడు ఎంత అందాన్ని ఇచ్చాడు.దేవుని సృష్టి ఎంత అద్భుతంకదా''
@bunnygadabantu9889
@bunnygadabantu9889 2 месяца назад
రాజు అల్లరి ఎంత మందికి ఇష్టం అనుకుంటే ఒక్క like వేసుకోండి....
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
🤭😂🤣
@borapydithalli536
@borapydithalli536 2 месяца назад
@@ArakuTribalCulture ❤️❤️❤️
@mandangiharsha7
@mandangiharsha7 2 месяца назад
చిన్నారావు అన్న. నవ్వు స్వచ్ఛగా చాలా బాగుంటుంది.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@komalitummi8383
@komalitummi8383 2 месяца назад
మీ చిన్నారావు బావగారి స్మైల్ చాలా బాగుండేది వంట చాలా బాగా చేస్తారు కూర బావుంది అనగానే చాలా మంచిగా స్మైల్ చేస్తారు
@MShiva777
@MShiva777 2 месяца назад
💚💚ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే జీవితం కూడ అనందగా వుంటుంది🌹🌹
@lakshmi.49
@lakshmi.49 2 месяца назад
చిన్నారావు గారు చాలా బాగా వంట చేస్తున్నారు
@somelinagendra116
@somelinagendra116 2 месяца назад
అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఆకు కూర వంటకం చాలా చాలా బాగుంది అందమైన కొండవాగు మధ్య చిన్నారావు గారి అద్భుతమైన వంటకం చాలా చాలా బాగుంది ప్రకృతి అందాలతో కూడిన ప్రదేశంలో ఇలాంటి జ్ఞాపకం ఎంతో మైమరిపిస్తుంది స్వేచ్ఛ జీవిత కాలంలో మానవ మనుగడ జీవన విధానం చాలా విశేషంగా కొనసాగుతుంది థాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you soo much Nagendra Garu 🙏🏻
@pravallikabukke8617
@pravallikabukke8617 2 месяца назад
Meru.andaru.appudu.elage.undali
@bujjammamekala2043
@bujjammamekala2043 2 месяца назад
హాయ్ తమ్ముళ్లు మీ వీడియోలు మనసుకు ప్రశాంతత ఇస్తుంది. థాంక్స్ తమ్ముళ్లు ❤
@kbanilkumar6454
@kbanilkumar6454 2 месяца назад
బ్రో ఇప్పుడు వర్షాకాలం కదా దుంపల వేట చెయ్యండి బ్రో
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Chedham 👍🏻
@kbanilkumar6454
@kbanilkumar6454 2 месяца назад
Ok tq ..your Reply
@MukhadharKorada
@MukhadharKorada 2 месяца назад
Hii అండి చాల బాగా చేసారు కర్రీ ఆ లోకేశన్ బ్యూటిఫుల్ గా ఉంది వీడియో సూపర్
@AJAY-fz4en
@AJAY-fz4en 2 месяца назад
Congratulations ATC team🎉❤😊 For "500K" Family
@adilakshmipandranki616
@adilakshmipandranki616 2 месяца назад
మీరు చాలా అదృష్టవంతులు మీ‌ వంటలు అద్భుతంగా ఉంటుంది
@bosu9995
@bosu9995 2 месяца назад
అదృష్టం ఉండాలి
@motivationfacts-bl4mi
@motivationfacts-bl4mi 2 месяца назад
ఆ ప్లేస్లో తినాలంటే కూడా అదృష్టం ఉండాలి అసలు ఎలా ఉందంటే చెప్పడానికి అసలు మాటలు రావట్లేదు రెండు కళ్ళు చాలట్లేదు చూడడానికి కూడా చిన్నారావు బావ గారు చేసిన ఆకుకూర వంట చాలా బాగుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@ManiGuttula
@ManiGuttula 2 месяца назад
Super bro ...meeru mi alavatlu super ... nijamga alanti place s lo Ela Tinalli antey adurstham undalli .....
@MANJULA-pu2hb
@MANJULA-pu2hb 2 месяца назад
చాలా సూపర్ మీరు అయితే చాలా అదృష్టవంతులు. మీరు అడవి ప్రాంతంలో ఉన్నందుకు ఆ పచ్చదనం ఆ నీటి చల్లదనము మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఆది చాలా బాగుంది సూపర్.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@vijayavijaysammetla9505
@vijayavijaysammetla9505 2 месяца назад
మీరు చేసిన వీడియో లలో ఇది మాత్రం చాలా చాలా బాగుంది. ప్రకృతి అందాలు, ఈ వంటలు చాలా బాగుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@vishnureddy9650
@vishnureddy9650 2 месяца назад
ప్రకృతి ప్రేమికులు మీరు చాలా అదృష్టవంతులు
@laxmandeesari2662
@laxmandeesari2662 2 месяца назад
వీడియో చాలా బాగుంది 👌👌వంట మాత్రం సూపర్ 👌👌 ఇంకా మంచి వీడియోలు చెయ్యాలని కోరుకుంటూన్నాను 👌👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@balamanthena5859
@balamanthena5859 2 месяца назад
హాయ్ ఏటీసీ గయ్స్ చక్కని పోషక విలువలతో కూడిన తోటకూర పనస పిక్కల వెరైటీ వంటలతో చిన్నారావు గారు అదరగొట్టేశారు పనస పిక్కలు వేరే రకంగా వండటం చూసాను గాని ఇది చాలా వెరైటీగా ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ 👌👌👌👍👍👍
@pandrankisuguna631
@pandrankisuguna631 2 месяца назад
హాయ్ రాము గారు మీరు చేసే వంట మంచి కలర్ ఫుల్ గా కనిపిస్తుంది
@diavanneti1756
@diavanneti1756 2 месяца назад
Ala river pakkana kondala madya aaa climate loo vanta chesukuni thintunte ahaaa aa feel superb kada Ram! ❤️ Ee sari vachinappudu nakuda tisukuveltharaa alane Chinnarao Anna vanta thinali 😍 Sare Ram sir mee health Jagratha 🙏🏻
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️‍🩹
@janasenaoffical2722
@janasenaoffical2722 2 месяца назад
@@ArakuTribalCulture aa papa ram ni love chesthundhi anukunta I think 🤔
@priyankachebrolu5234
@priyankachebrolu5234 2 месяца назад
A climate, a nature super. Ippude vaccheyalanipistundhi bro... U guys blessed with that place....
@pathurinaresh8164
@pathurinaresh8164 2 месяца назад
హాయ్ రాజు,రాము,చిన్నారి బావ , గణేష్ , లక్ష్మణ్, అందరికీ వీడియో న్యాచురల్ గా ఉంది సూపర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@rajuvanthala3011
@rajuvanthala3011 2 месяца назад
నా చిన్నతనంలో ఈ కూరను మా నాన్నమ్మ గారు చేసి పెట్టారు. అది మల్లి గుర్తొచ్చింది ❤.
@juturukalavathi6274
@juturukalavathi6274 2 месяца назад
వీడియో సూపర్ ఉంది బ్రో....నిజంగా అలాంటి ప్లేస్ లో ఫ్రెండ్స్ అందరితో కలిసి భోజనం చేయాలంటే అదృష్టం ఉండాలి. మీకు ఆ దేవుడు అదృష్టం ఇచ్చాడు బ్రో...మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా అందమైన లొకేషన్. No-words...to say👍👍👍👍🤗🤗🤗🤗🤗
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@srimatrenamaha8978
@srimatrenamaha8978 2 месяца назад
కర్రీ లక్మి & జాన్ పేర్లు భలే పెట్టారు. మీరు అలా వెల్కమ్ చెప్పేసరికి మాకు నవ్వొచ్చింది. Nice video.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
🤭🤩🤣
@G.shashi881
@G.shashi881 2 месяца назад
Prakruthi andalu intha baga చూపిస్తున్నారు 🎉🌹
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@Ashokkumar-zm4wi
@Ashokkumar-zm4wi 2 месяца назад
Chustunte nooru oorutundhi best organic food … I’m big fan of chinna Rao Bava’s cooking style
@saitejatalluri97
@saitejatalluri97 2 месяца назад
Chinnari bava Thopu dammuntae aapu haha ! king of Smile Chinnari bava!
@pandrankisuguna631
@pandrankisuguna631 2 месяца назад
అక్కడ లొకేషన్ సూపర్ గా ఉంది రాజు రాము గారు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@rajumamidi5819
@rajumamidi5819 2 месяца назад
గురు చిన్నరవు బావతో హా సారుకురా మట్టలు అండ్ ఎండు చేపలు కలిపి కూర వందించండి సూపర్ గా ఉంటుంది
@padmavathi454
@padmavathi454 2 месяца назад
Super ga undi edha curry rabha enka super ga untadi
@venkateswarlutupakula1196
@venkateswarlutupakula1196 2 месяца назад
ప్రియమైన సోదరులకు, నేను అప్పుడప్పుడు మీ ఛానల్ ను చూస్తూ ఉంటాను. చాలా చాలాబాగున్నాయి. నాలో ఓ కోరిక కలిగింది. అక్కడ మీ జీవన విధానం మీరు పడుతున్న కష్టాలు, మీకు వస్తున్న నష్టాలు చూసిన తర్వాత కొన్ని కవితలు రాయాలనుకొన్నాను. మీరు తీసే కొన్ని పిక్స్ నాకు షేర్ చేస్తే వాటి మీద కవితలు రాయగలను. మీరు పంపంస్తారని ఆశతో...!! ఇట్లు, తుపాకుల వెంకటేశ్వర్లు రి ఉపాధ్యాయులు కడప.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Instagram looo maa pics unnai Venkateswarlu Garu
@srilakshmidommeti5835
@srilakshmidommeti5835 2 месяца назад
హాయి తమ్ముడ్లు మీ వీడియో లు చాలా బాగుంటాయి అసలు మిస్ కాకుండా చూస్తాను
@Chaithra-wc2ml
@Chaithra-wc2ml 2 месяца назад
Me cooking nature chinnaravu gari smile ram swacchamaina telugu matalu , karri lakshmi jaani. Raju gari comedy superb asalu okkataina negative comments leni videos ante first time chustunna chala bagundi video ❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ❤️
@bujjisarojini8546
@bujjisarojini8546 2 месяца назад
హాయ్ రామ్ బ్రో వీడియో సూపర్. పనస పిక్కలు ఆకు కూరా కాంబినేషన్ బావుంది. చిన్నారావు అన్న వంటలు అన్ని సూపర్.
@sumalathabadugu9428
@sumalathabadugu9428 2 месяца назад
Meeru chupinchina flowers chala bhagunnay and video kuda super ga vundi 😊
@08seshu225
@08seshu225 2 месяца назад
Super Brothers chala bagundi ❤❤❤
@SureshSurakasi
@SureshSurakasi 2 месяца назад
వీడియో చాలా బాగుంది రాజు గారి అల్లరి సరదాగా అనిపిస్తోంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@harshatheprinceno1
@harshatheprinceno1 2 месяца назад
Aa prakruthi, aa weather....selayeru, madyalo vanta chesi tintunte....ababababa....keko keka....njoy, njoy...!!!
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@manojpasupureddi7851
@manojpasupureddi7851 2 месяца назад
Super brothers first time chustunna e curry ni Manchi climate manchi location lo super enjoy chestunnaru meru ❤
@shailajamylaram2217
@shailajamylaram2217 2 месяца назад
Raju adavi ramudu varsha kalam lo jagratha miru pulu mokka chala Baga vunai karry super 👌 chala Baga vundi vatha varanam
@kruthisruthi3315
@kruthisruthi3315 2 месяца назад
Thotakura fresh ga undi bro nice video 😊
@BupalreddyAnnavaram
@BupalreddyAnnavaram 2 месяца назад
మీ వెనకాల అపోగమo చ్చు సూపర్ గా ఉంది బ్రో
@sakesiva4189
@sakesiva4189 2 месяца назад
అదృష్టవంతులు మీరు..అలాంటి ప్రకృతిలో పుట్టారు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@royalligers3959
@royalligers3959 2 месяца назад
Anna mee lanti andhamainaa life chalamandhiki dhakkadhu yours so lucky guy's ❤🌳🌴🌊
@sindhucreations1316
@sindhucreations1316 2 месяца назад
naku milaga nature enjoy cheyalani undi chala baga kalisuntaru miru😊
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 2 месяца назад
Super climate lo manchi vantakam chesi thinanadam chala bagundhi bro..
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@vijaysuryam7226
@vijaysuryam7226 2 месяца назад
Chinnarao brother chala Baga curry chesaru .nature lo vanta chese thinatam chala bagundhi brother.
@chetpellyvani6021
@chetpellyvani6021 2 месяца назад
Super miru chupiche please chalabhagunai miru chala Lucky
@Durga-ut9zl
@Durga-ut9zl 2 месяца назад
❤❤❤❤❤ రాము రాజు గనేశ్ చిన్నారి బావా లక్ష్మన్ మిరు పచ్చటి ఆకు లో వేడి వేడి అన్నంలో ఆకు కూర కలుపుకోనీ తినడం చూసి 😋😋👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
🤭😂🤣
@Durga-ut9zl
@Durga-ut9zl 2 месяца назад
😀​@@ArakuTribalCulture
@dhanalakshmivetla1652
@dhanalakshmivetla1652 2 месяца назад
Super video and raju comedy super,chinari bava vantalu super andi
@TorikaLakshmi-ly9fj
@TorikaLakshmi-ly9fj 2 месяца назад
మేము కూడా గురుంగూర వండుతాం,, బాగుంటుంది,,, హెల్త్ కు మంచిది 👌🏻👌🏻👍🏻👍🏻
@gunluruumauma4475
@gunluruumauma4475 2 месяца назад
Wonderful brothers in the cradle of nature you are blessed people ❤❤
@ishub6495
@ishub6495 2 месяца назад
Just 2 pots , onion,mirchi oil anthe antha nature made vistarakulu ,ralla poyi , karralu , pots mattivi , organic thotakura ,onion,mirchi ,chekka spoon odiyamma super asalu
@SreeLeela-k7z
@SreeLeela-k7z 2 месяца назад
Pure emotions and pur genuine smile ❤
@LakshmiSri-i5p
@LakshmiSri-i5p 2 месяца назад
మీతో మేము కూడా ఉంటే బావును అనిపిస్తుంది బ్రదర్స్ ❤❤
@gleena8615
@gleena8615 2 месяца назад
Vedios clarity chala baagundi nice video all the best ATC❤
@lalithanandoli5337
@lalithanandoli5337 2 месяца назад
Hmm..yummy naku ee kura chala ishtam repu chesukunddam anukuntuna...
@RahiSai
@RahiSai 2 месяца назад
Favourite fruit and king of all fruits🤤🤤🤤
@laxmanswamy4434
@laxmanswamy4434 2 месяца назад
ప్రకృతి చాలా బాగుంది
@vasanthabanoth7826
@vasanthabanoth7826 2 месяца назад
Ee varsha kaalam lo memu kuda pacha kura akkuvaga thisukunttam bro 👌👌
@satyanarayanar9841
@satyanarayanar9841 2 месяца назад
Raju comady timing super
@madhu8063
@madhu8063 2 месяца назад
chinnaru brother natural smile
@Mem_boy-hk3fn
@Mem_boy-hk3fn 2 месяца назад
Congratulations 500k🎉
@rajraju-gt9vr
@rajraju-gt9vr 2 месяца назад
Chinnari smile vs good 👍👍👍
@Arjun-eh1wk
@Arjun-eh1wk 2 месяца назад
Awesome back ground climate ATC bros...👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@rajuvaragala5852
@rajuvaragala5852 2 месяца назад
💜 video bagundi Bro.💜💜
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@pendramthirupathi1147
@pendramthirupathi1147 2 месяца назад
Meru chupetti places chala chala bagunnay😊
@Shobhapanducreative
@Shobhapanducreative 2 месяца назад
A flower perenti annaya Kurla karam Apude test super
@rithisha20mandala66
@rithisha20mandala66 2 месяца назад
Video bagundhi😮
@PriyaNaveen-qe1me
@PriyaNaveen-qe1me 2 месяца назад
Real estate bada leni place lo miru bratukutunnaru anni kondalu mive brothers, naku oka korika undi brothers okkarojaina milaga prashanthanga bratiki nature ni aswadinchi chanipovalani, have a ATC long journey, I wish you heartfully, Nen enduku milo evarikaina sister ga puttaledo anipistundi, too emotional🎉😊
@bujjipulleru6643
@bujjipulleru6643 2 месяца назад
చాలా బాగుంది వంట సూపర్ బ్రో
@jagdishwarivlogs1481
@jagdishwarivlogs1481 2 месяца назад
Curry chala baga chesaru chinnaravu garu very nice video brothers😍
@harish8636
@harish8636 2 месяца назад
Congratulations 500k subscriber's 🎉
@nithyavenky9820
@nithyavenky9820 2 месяца назад
Soooooooo nice Maa Take Care All 👌👍💕
@harshatheprinceno1
@harshatheprinceno1 2 месяца назад
Congrats on 5 lakh subscribers ATC team...!!!!
@Sharusurya77
@Sharusurya77 2 месяца назад
Die hard fan of... Chinnari bava ❤❤
@KaliCharan-tx5ei
@KaliCharan-tx5ei 2 месяца назад
చిన్నారావు గారు సూపర్ నవ్వు స్మచంగా ఉంటుంది వీడియో సూపర్ బ్రో మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాము ఆల్ ధీ బెస్ట్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@Jaisriram9876
@Jaisriram9876 2 месяца назад
ఆ పుష్పాల పేరు( నీలకురింజి ) తమిళనాడు లో ఎక్కువగా నీలగిరి కొండల ప్రాంతం లో ఎక్కువగా ఉంటాయి
@bb-kg5ml
@bb-kg5ml 2 месяца назад
Kadu Andi avi deffrent
@Jaisriram9876
@Jaisriram9876 2 месяца назад
@@bb-kg5ml I know
@JyothiJyothi-c8g
@JyothiJyothi-c8g 2 месяца назад
Super & beautiful location guys. U people r so lucky ❤❤videos kosam hard work chestunnaru, good 👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@srinugeddada4462
@srinugeddada4462 2 месяца назад
హాయ్ బ్రదర్స మీ వీడియో చాలా బాగుంటాయి నేను ఈ మధ్యనే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వీడియోస్ చూస్తున్న చాలా బాగున్నాయి మీ కొండలు మీరు చేసే వంటలు బ్యూటిఫుల్ విజువల్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@akhilakarnatakabangarpetps5772
@akhilakarnatakabangarpetps5772 2 месяца назад
Happy congratulations sir 🎉🎉🎉🎉500k people friends brother is 🎉🎉🎉🎉🎉🎉
@LaxmiDevi-dg9sx
@LaxmiDevi-dg9sx 2 месяца назад
Hi anna 🇧🇭 🇮🇳 malli 👌👌👌👍👍👍👍🤝
@ansbrother9224
@ansbrother9224 2 месяца назад
Super video Flower chala bagudi
@lovegimingtelugu8064
@lovegimingtelugu8064 2 месяца назад
Hai Anna Ela unaru Meru andaru epudu Happy ga Undali and manchi manchi videos petandi.Raju Anna konchem Jagratha
@sudhakarponna
@sudhakarponna 2 месяца назад
You are the luckiest people on this planet. Never break that friendship, more we like your friendship than the content. Love from Anakapalle.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@madasujyothi7423
@madasujyothi7423 2 месяца назад
Hii Ram Raju Ganesh laxman ChinnaRao Congratulations 500k family Members ayaru meerantha video ayithe chala Bagundi Ram Ala.kondala.madyaloo vedivediga.tintunte Aa feel vere level Asalu nakaithe chala nachindi.gud luck Guy's ❤more Videos 📷😊
@navivirat9345
@navivirat9345 2 месяца назад
Congratulations for 500k brothers❤ Love from Karnataka ❤❤❤
@anubhanuvlogs416
@anubhanuvlogs416 2 месяца назад
Congratulations 500k ayinanduku 💐😍 Chala baaga vanta chesaru👌👌 chuste noru Vuripotundi😋
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ☺️
@beegalamunilakshmi
@beegalamunilakshmi 2 месяца назад
Bro good for 500k 🎉🎉🎉🎉🎉❤❤
@RajuMaari-q5p
@RajuMaari-q5p 2 месяца назад
Ee video kocham funny ga chesaruuuu..... Raju bro...🎉😂😅
@sivalimaheswari950
@sivalimaheswari950 2 месяца назад
God bless you guys
@BangarunaiduRagolu-bl6sn
@BangarunaiduRagolu-bl6sn 2 месяца назад
Raju ramu ganesh chinnaravu tammullaku na divenalu .mee videos chala bagunnayi .merry chesukune deviuni Pandagalu chupinchandi Brothers.
@raghavadasarikonijedu8174
@raghavadasarikonijedu8174 2 месяца назад
5 lakh congratulations 🎉🎉🎉🎉🎉
@nanipandu-pj1xu
@nanipandu-pj1xu 2 месяца назад
Location super bhayya
@Seena9611
@Seena9611 2 месяца назад
Super HD,,,,,,, video,,,,, Karnataka 👌
@manaswiniprathuru6327
@manaswiniprathuru6327 2 месяца назад
Congratulations 5 lacks ATC brothers vlog super
Далее
Women vs Men Bicycle Kicks 😮‍💨
00:20
Просмотров 893 тыс.
Which version is better?🎲
00:14
Просмотров 2 млн
Women vs Men Bicycle Kicks 😮‍💨
00:20
Просмотров 893 тыс.