*ఇలాంటి ఫంక్షన్ కి ఒకసారి వెళ్లిన...మా ఫ్రెండ్ వాళ్ళు మార్వాడి వాళ్ళు.....మా ఫ్రెండ్ అన్న పెళ్లికి వెళ్లినా....అక్కడ నాన్ వెజ్ తప్ప....మిగితా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి....పాని పూరి నుండి ఇటాలియన్,చైనీస్,మెక్సికన్ అమెరికన్ అన్ని రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయి....*
Stomach capacity is very small , but what is use for all these items...Just for an eye enjoyment. Universe provides lot of items for universal beings to eat..It is not a great thing
Em buffet ento enni items count chesukodaniki baguntai kadupuninda annam thinali ante valla yeduruga plate pattukoni nilchunte vallu oka spoon petti mana vipu chustharu inka vellamani..papam aa pedha avidaki plate oka spoon full kuda veyaledhu..inka satisfaction ekkada untundi bojanam chesamu ani
చాలా బావుంది😋చూపించినందుకు థాంక్యూ🤗 అన్ని తిని వెళ్లేసరికి పెళ్లి ఐపొద🤔తినటానికి బొజ్జ పట్టదు😂టైం సరిపోదు అన్ని జస్ట్ రుచి చూడ్డనికే తెల్లరిపోద్ది 🤣తిని తిని నిద్ర వస్తుంది😆ఇంకేం పెళ్లి చూస్తారు😃అంత ఉన్నవాళ్లు ఇంట్లో పుడితే బావుణ్ణు👍🏻ఏ కష్టాలు ఉండవు
@@ismtelugu3508 తెలుసు బాగా దగ్గరగా చూస్తున్న బాగా రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి కష్టాలు ఉన్నాయి కానీ ఇలా ఏదైనా సెలబ్రిట్ చేసేటప్పుడు అవి కనిపించవు,మిడిల్ క్లాస్ వాళ్ళకీల డబ్బులుకి ఇబ్బంది పడక్కర్లే పరువు నిలపెట్టుకోవటానికి టెన్షన్ పడక్కర్లే ఈ నిజం ఎవరు ఒప్పుకోరు,అన్ని డబ్బుతో రావు కానీ డబ్బు ఇచ్చే ధైర్యం అంత ఇంత కాదు ఇది అందరికీ లోలోపల తెలుసు ఆశ అంటారేమో అని బయట పడరు😊
Nenu kuda inta kakapoina rich people marriage dinner ki attend iyyanu oksari. But okko stall ki Q lo ninchuni food andukoleka nana avstalu paddanu baboiiii
I attended several such weddings, but finally got fed up for standing , going every where for different foods. Even if I attend I do not eat anything there.
If he could have arranged food for poor........he will be more remembered. What is going to do? Only show put up. Not sure who this VIP must be TRS MLA or any business man
Anthaa bauntadi kaani.. Aa nilabadi tinatam tappa.. Respect ivvali food ki mana sampradayam.. Muslim's marriages lo almost kurchoni satisfaction ga tinadaniki arrange chestaru...
డబ్బున్న వాడు కుక్కలకైనా కోట్లు ఖర్చు పెడతాడు కానీ మనుషులకు మాత్రం ఇవ్వడు , ఎందుకంటే మనుషులకంటే కుక్కలే నయం అని , అవి కనీసం విస్వాసం ఐనా చూపుతాయి , కానీ మనుషులు అలాకాదు చాలా Dangerous fellows.
I attened this type of weddings in Fort Grand and some other aconvention halls. It is only false pristage. Very bad culture. Waste of food so many items in this type of functions. Think once before condected this type of culture. Very bad practice,. The marriage party will serve food to needy people instead of wastege of food with somany iteams.God only save our country and our people. 🙏