గోమాతలకు గ్రాండెట్ టైల్స్ మీద నడిపించకండి ప్లీజ్ దానికి నేల మీద మట్టి లో వదలటం చాలా మంచిది. గోమాతల ఇంటిలో. 3 సంవత్సరాలకు ఒకసారి కింద మట్టి తీసి మారుతిస్తే బాగుంటుంది. బ్రాండెడ్ టైల్స్ కాంక్రీట్ జంగిల్ లో పెట్టడం తప్పు గోమాతల్ని. పెట్టకూడదు ప్లీజ్ .మనం నడవడమే పెద్ద తప్పు గ్రైండర్ మీద టైల్స్ మీద సిమెంట్ కాంక్రీట్ జంగిల్ లో ఇప్పుడే మనిషి నలిగిపోతున్నాడు మరి ఆవుల్ని కూడా అందులో పెట్టడం తప్పేమో అనిపిస్తుంది నాకు.