Тёмный

Small Miniature Punganuru Cows | Cutest Cows | Naadi Patri Vaidyam Dr Krishnam Raju  

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 356 тыс.
50% 1

Small Miniature Punganuru Cows | Cutest Cows | Naadi Patri Vaidyam Dr Krishnam Raju @SumanTV Telugu
#miniaturepunganurucows #sumantvtelugu

Развлечения

Опубликовано:

 

22 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 337   
@pjvenkatramreddy5990
@pjvenkatramreddy5990 Год назад
దేవుడు మీకు సహాయం చేస్తాడు.అందరి ఇల్లుల్లో కుక్కలుకి బదులుగా ఆవులుని పెంచుకునే రోజులు రావాలి మీ వల్ల అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న
@shivamamidi9655
@shivamamidi9655 Год назад
Aavulu penchukovali....kani ivi sahaja siddamaina avulu kavu....artificial hormonal imbalance chesi shrustincharu....veeti paalu taagadam next generation ki chala pramadam
@dv9239
@dv9239 Год назад
@@shivamamidi9655 a breed aina artificial a babu
@srimuralikrishnacommunicat5471
కృష్ణంరాజు గారు మీకు ఆవులపై ఉన్న ప్రేమ, వాటి పై మీరు చూపించే శ్రద్ధ...... అమ్మ గురించి మీరు చెప్పిన మాటలు చాలా సంతోషంగా ఉంది...... మీకు మా నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య ఆశ్శీసులు ఉండాలని కోరుకుంటున్నాను.
@crazysamantha5064
@crazysamantha5064 Год назад
మీది నెమలి...మాది గొల్లపూడి...గన్నవరం పక్కన
@TELUGURENATUS
@TELUGURENATUS Год назад
మీ ప్రయత్నం నిజంగా చాలా గొప్పది సార్. ఇంకా మీ పరిశోధన ఇంకా విజయవంతమై మీరు అనుకున్నట్టు ఇంటింటికి గోవు అనే విధానం త్వరలోనే సాకారం కావాలని మీ ప్రయత్నాన్ని విజయవంతం అయ్యేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.
@user-hw3oe5bz3p
@user-hw3oe5bz3p Год назад
పొద్దున్నే ఐదు గంటలకి ఒక మంచి వీడియో చూశాను అన్న అనుభూతి కలిగించారు. డాక్టర్ గారికి మా పాదాభివందనం సుమన్ టీవీకి మా ధన్యవాదాలు
@polaboinabhaskar4221
@polaboinabhaskar4221 Год назад
నిజంగా గోదారి జిల్లాలో రాజులు రాజ బుద్ది తో ఉన్నారు తెలుగు జాతిలో గోదారి రాజులు సంప్రదాయం పై కృషి చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు సౌమ్యం గా మాట్లాడతారు నిజంగా గ్రేట్
@ragavendraudupa6616
@ragavendraudupa6616 Год назад
Excellent effort Krishna ji.........requesting Govt to support Krishna ji so that miniature cows can be easily affordable to people.
@varungudipudi
@varungudipudi Год назад
Nice suggestion
@mallikarjuna1040
@mallikarjuna1040 Год назад
విషయం ఏమిటంటే ఈ గోశాల యజమాని చెప్పే గోవుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు.
@satyanarayana2629
@satyanarayana2629 Год назад
Yes
@manikyamummadi8159
@manikyamummadi8159 Год назад
Entha anta
@mallikarjuna1040
@mallikarjuna1040 Год назад
@@manikyamummadi8159 50 వేల నుండి లక్షకు పైన అనుకుంటా
@manikyamummadi8159
@manikyamummadi8159 Год назад
@@mallikarjuna1040 vaayammaa anthaa na nijamaa
@pennamadiharika6073
@pennamadiharika6073 Год назад
Samanyulu pechukuleru meru chepe rate ki.
@nalivenkataramana1772
@nalivenkataramana1772 Год назад
🙏🙏🙏 Namaskaram krishnam raju garu I feel very happy seeing draft cows. Yr aim is very good to keep a cow in everyone's house.
@dr.aparna5600
@dr.aparna5600 Год назад
Great work Krishnam Raju garu! You are blessed 🙌
@mrk.reddy.5197
@mrk.reddy.5197 Год назад
🙏🌺 Krisham Raju gariki Padabhi Vandanaalu. 💪 great human beeing ! AADUNIKA BRAMHA ! 🙏👌👍♥.
@sreenunalli
@sreenunalli Год назад
అయ్యా మీరూ చాలా గొప్పగా పరిశీలన చేశారు, మరియు సాధించారు. మళ్ళీ కృష్ణ భగవానుడు గోకులంలో ఉన్నట్టే ఉంది. అంతా బాగుంది. ఆవులని చంపకుండా ప్రతీ ఒక్కరూ పెంచు కునేల చేస్తున్నారు. కానీ ఇంకా గొప్పగా వృద్ధి రేటును పెంచoడి. చాలా బాగా పైచేయండి. కానీ......కానీ..... ప్రతీ పేదవారికి అందు బాటులో ఉండే ధరకి అమ్మచ్చు కదా please ఆలోచించండి. మిమ్మలని ఉన్నపళంగా గా free గా దానం చేయమని చెప్పడం లేదు. కానీ ధరలను తగ్గించి అమ్మడం మంచిది. మీ కష్టం ముందు డబ్బులు తక్కువే. కానీ ఆ డబ్బులు కుడా పెట్టుకొనే వాళ్ళు లేరు కదా.
@vindhyakumari2102
@vindhyakumari2102 Год назад
Exellent revolution🙏I love them so beautiful creatures....in future I too make a part in my family🙏🏼🙏🏼
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 Месяц назад
Amazing introduction and impressive innovation. Pranamam Dr Raju garu for his keen interest towards ancient Sanatani Dharma. Jai Sree ram.
@anukoka5361
@anukoka5361 Год назад
Beautiful, good business.
@kasibabugokavarupu717
@kasibabugokavarupu717 Год назад
నిజం గా మీరు చాల great sir 👏👏 Hatsoff ur thought👌👌👏👏🙏🙏🙏 కలియుగ శ్రీ క్రిష్ణ 🙏🙏
@venkateswararaoatyam7461
@venkateswararaoatyam7461 Год назад
మీ గోశాల ను చూడటానికి మీ అడ్రసు తెలుపండి అలాగే నాడిపతి వైద్యం చేస్తారా మీ అడ్రసు తెలుపగలరు
@bhargavr138
@bhargavr138 Год назад
Kaliyuga Krishna Meeru Really Fantastic Work Good Experiment Govulu🙏🌹🙏
@himapydikondala
@himapydikondala Год назад
❤❤❤బలే ముద్దుగా వున్నాయ్ బుజ్జిలు
@gokulkedar2378
@gokulkedar2378 Год назад
Great job sir ,govulanu penchadam adrustam🙏🙏🙏
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 Год назад
Really mana desam ki purva vaibhavam andharu arogyam jivinchalatay, shibhiksham ga padi pantalu thirigi tisukusuravalantay mi lanti vorpu prasthutha raithullo undali ,miru chadhuvukunna arogyapu bharathiya vyadhya gho samadha rakshakudu andi dhani venuka miru paday entho kashatam undhi . chalah ga vardhillali miru mi kutumbha sabhyulu 🙏🙏🙏🙏🙏🙏
@surampudisaicharancharan5064
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు sir, e video ద్వారా చాలా విషయాలు తెలుసు కున్నం
@javvadilakshmi241
@javvadilakshmi241 Год назад
మా అందరి కన్నుల పంట పొట్టి ఆవులు ఉండాలి ప్రతి ఇంట 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 చాలా చక్కగా చెప్పారు కృషం రాజు గారు. అద్భుతమైన విషయాలు చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఇంటిలో పెంచుకోవచ్చు. 👏👏👏👏
@sreenivasaraokapuganti2851
@sreenivasaraokapuganti2851 Год назад
Mee aalochana adbhutam sir. Your knowledge is also super.
@omsairam3846
@omsairam3846 Год назад
Excellent research 👏👏🙌🙌
@rbnsairbn3212
@rbnsairbn3212 Год назад
sir cow rate andaraki andubatulo untte bagundu= 25000/- unnte prati intlo ok cow undavachu kabatti alochinchandi
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 Год назад
Miru samanuyudu kadhandi babu ,miru Docter n very well cows care taker.......manchi ga undali sir miru .😊😊😊🙏🙏🙏🙏🙏🙏 ah krishna -bagavanuni dhiveynalu .......--asisulu undali ani asisthanu
@lakshminathbrundavanam1440
@lakshminathbrundavanam1440 Год назад
"గో "కృష్ణంరాజు గారు నమస్కారం. ఈరోజు సుమన్ టీ వీ ద్వారా మంచి వీడియో చూసాను. అద్భుతమైన వివరణ. చాలా చక్కగా చెప్పారు.మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చి పో తున్న ఈ రోజుల్లో గోవు గురించి మీరు చేస్తున్న కృషికి నా శిరహ్ పూర్వక ప్రణామములు.
@nagarajm4693
@nagarajm4693 Год назад
I am very happy to see this miniature breed and excited. Your research made me to see the breed . I want to see it in live . Please inform me where I can see it in live. What will be the cost of a pair? Namaskar Krishnamraju sir.🙏🏽
@Jayalakshmi-zd6eb
@Jayalakshmi-zd6eb Год назад
Super 😘 cows super idea thankyou very much
@devd3429
@devd3429 Год назад
Sir meeru cheppinavanni 100 percent 👍 true.
@krishnamurthyev365
@krishnamurthyev365 Год назад
ఇది ఒక ప్రయోగం. చిన్న వాటిని మనము apartments lo కూడా పెంచుకోవచ్చు.
@nourashorts61
@nourashorts61 Год назад
I am so impressed with his way of thinking and knowledge. Great work.
@sreenunalli
@sreenunalli Год назад
🙏🙏🙏🙏 మీ సేవకి ధన్యవాదములు.
@kamireddysyamala6973
@kamireddysyamala6973 Год назад
అద్భుతం
@varungudipudi
@varungudipudi Год назад
కృష్ణంరాజు గారు మీరు చాలా గ్రేట్
@omsairam3846
@omsairam3846 Год назад
Excellent💯👍👏 sir 🙏🙏
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 11 месяцев назад
A global thought🙏🙏🙏♥️
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw Год назад
Super Sir 👌👌👏👏
@mahithareddy6455
@mahithareddy6455 Год назад
I love cows very much I want to grow one cow, it’s my dream
@athus143
@athus143 Год назад
Small cute gomathaas🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohanganavarapu912
@mohanganavarapu912 Год назад
Wonderful
@haindavadharmarakshana.
@haindavadharmarakshana. Год назад
Meru matladay Prathi Okka maata Chala valuable
@jayasrirama1190
@jayasrirama1190 Год назад
Manchi vishayalu chepparu
@yudhirao1451
@yudhirao1451 Год назад
Hats off krishna sir
@kavithamadanapalle2068
@kavithamadanapalle2068 Год назад
👏🏻👏🏻💐💐
@nileshmunagala1696
@nileshmunagala1696 Год назад
medi chala goppa manasu. avu ni preminchinaaru sakala devatalanu namaskarichinatte
@gsaisanjay5992
@gsaisanjay5992 Год назад
Great job andi..
@laxmikv4049
@laxmikv4049 Год назад
సార్ గుడ్ ఈవెనింగ్. మీ అభిరుచికి చాలా సంతోషం. మీ ప్రయత్నానికి ధన్యవాదములు. నాకు ప్రకృతి మొక్కలు ఆవులు అన్న చాలా ఇష్టం ఒక్కసారి మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అపాయింట్మెంట్ తీసుకోవాలా ఎక్కడికి రావాలి ఆవుని కొనుక్కోవాలి అంటే అమ్ముతారా ఇవన్నీ తెలియజేయగలరు నా పేరు లక్ష్మి
@seshukumarbaisetti8808
@seshukumarbaisetti8808 Год назад
గ్రేట్.. రాజు గారు
@UshaRani-db3xo
@UshaRani-db3xo Год назад
Excellent 👍
@karanamsudarsanrao4549
@karanamsudarsanrao4549 Год назад
Congratulations
@jarapa100
@jarapa100 Год назад
Terrific Krishnam Raju Garu you are great sir. Would like to own how can I connect with you.
@rajaramnaresh3122
@rajaramnaresh3122 9 месяцев назад
Really great work
@sri6709
@sri6709 Год назад
సామాన్య ప్రజలు కొనే లాగా గవర్నమెంట్ సహాయం చేయవచ్చు. ఈయన కు నష్టం లేకుండా ప్రజలకి అందిస్తే బాగుంటుంది 🙏🙏
@govardhanmk1851
@govardhanmk1851 6 месяцев назад
I think u deserve the nobel award from central government for the great job
@vallurumuralikrishna2498
@vallurumuralikrishna2498 Год назад
Jai shree mataji Jai shree mataji Jai shree mataji
@rvenkateswaraprasad3616
@rvenkateswaraprasad3616 Год назад
సృష్టి కర్త ?? పుంగనూరు ఆవు ఎన్నో తరాలనుండి ఉన్న బ్రీడు. ఆ జాతి కనుమరుగు అవ్వకుండా కాపాడారు. కొంచెం thumb nails సరిగా పెట్టండి.
@sudheergunturi2959
@sudheergunturi2959 Год назад
Super sir
@ramulubugudala41
@ramulubugudala41 Год назад
ధన్యవాదాలు అన్నగారు
@svspaparao3015
@svspaparao3015 Год назад
Sir great job 👍
@dhanushyadav8441
@dhanushyadav8441 Год назад
Jai punganur
@TarunKumar-vo4qr
@TarunKumar-vo4qr Год назад
I appreciate Krishnam Raju Garu.. I want to visit your place .. address pls Really positive vibes .. super meru
@vinayakajyothishambyjhamun4461
Nadipathi gochala, kakinada dist.For Phone number, search in net.
@meghasartsandcrafts2828
@meghasartsandcrafts2828 Год назад
Sir meeru cheyppavanni correct undi.. Mee matalu vinadaniki Anto manasaku santhosanga vundi. Naku chala chala istam govulu... Ma intiki roju govu vastundi.. Intlo penchukovadaniki sulabanga Vuntundi kada... E chinni bangaram anta cost Vuntundi.... Annayya... Please reply me..
@vyshakvyshak7840
@vyshakvyshak7840 Год назад
👌👌👌👌🙏
@maya-chaithanya
@maya-chaithanya 11 месяцев назад
Kannada Dali video madi sir
@sriramrajj
@sriramrajj Год назад
సృష్టి కర్త కర్మ ఇంకా మా కర్మ దిక్కుమాలిన టైటిల్స్
@janakibhandaru4395
@janakibhandaru4395 Год назад
ప్రకృతితో ఆటలు ఆడుకోవద్దు. ఏది ఎలా ఉండాలో నిర్ణయించేది ఎవరు ? మీ మాటలు విన్నాక ,. మీరు వొక మేధావి అని సంతోషం కలిగింది... మనుషుల్లో గ్రోత్ హార్మోన్ లేకపోవడం వల్ల కుబ్జులుగా మిగిలిపోతున్నారు. దయచేసి దీన్ని నివారించే ఉపాయం కనిపెడితే, వాళ్ళందరూ,. వాళ్ళని కన్నవాళ్లు ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా మిమ్మల్ని దేవుడిలా చూస్తారు.. ప్రయత్నించండి.. బలమైన ఆవు జాతిని మనుషుల సంతోషం కోసం ప్రయోగాలు చెయ్యొద్దు. అది భగవంతుడి సృష్టి. వికృతిని సరిచేయండి.... ప్రకృతిని వికృతి చేయద్దు
@ram_990
@ram_990 Год назад
మీ ప్రయోగాలు మంచి బలమైన ఆవుల కోసం చేయండి...ఒక విధంగా ఇవి మరగుజ్జు ఆవులు...having genetic disorder... వీటి పాలు తాగడం ఎంత వరకు శ్రేయస్కరం... ఆలోచించండి... ప్రకృతికి విరుద్ధంగా చేయొద్దు...
@punganurucowshorts
@punganurucowshorts Год назад
ఇది అవుట్ బ్రీడ్ కాదు అండి ఇన్ బ్రీడ్ ఆవు నుంచి ఆవుకి పుట్టించింది మాత్రమే. ఇది పకృతి సహజ సిద్ధమైంది ఇది కృష్ణమరాజు గారు కొత్తగా సృష్టించింది కాదు వశిష్ఠుడు విశ్వామిత్రుడు టైంలో ఉండే బ్రీడే ఇది అంతమైపోగా ఇది మళ్ళీ పుట్టించింది కృష్ణంరాజు గారే ఎందుకంటే గోమాతను రక్షించాలంటే చిన్నదిగా ఉంటేనే దీనికి రక్ష మనకి ఆరోగ్యం. మనకి ఈజీ మెయింటెనెన్స్ మళ్లీ పూర్వకాలపు వైభవం తీసుకురావాలని ఉద్దేశంతో ఈ ఆవుల్ని క్రియేట్ చేయడం జరిగింది డాక్టర్ కృష్ణంరాజు గారు
@varalaxmib9130
@varalaxmib9130 Год назад
🙏
@mohammednasrullah8717
@mohammednasrullah8717 Год назад
Mashallah
@nagendran4726
@nagendran4726 Год назад
Nice
@kotagiriprabhakar5927
@kotagiriprabhakar5927 Год назад
Greater
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 Год назад
Prayogam baagindi. Manushula height penche prayatnam kooda cheyandi sir.
@RamRam-tu9wr
@RamRam-tu9wr Год назад
Hifive prices 4to5 lacks they are giving only pair only
@summerhigh4295
@summerhigh4295 Год назад
Srustikartha 😆😆
@polaboinabhaskar4221
@polaboinabhaskar4221 Год назад
Love u raja
@vijayabhaskarreddybhaskar3296
Dabbu chesukovadam kosam daarunam dharalu amayakamga nammavaddu
@syamsarma8053
@syamsarma8053 Год назад
Should be affordable
@shivashakti33
@shivashakti33 Год назад
Baga business chestunnaru 😱 Govuto etuvanti tappulu cheyakandi
@lakshmikumari.m5012
@lakshmikumari.m5012 Год назад
Maa amma ki 84 years andi vaalla intlo chinnappudu cow intlo thirigedi anta .amma vaari laaga.
@shreekumarcreative5282
@shreekumarcreative5282 Год назад
క్రూరమైన కుక్కలని పెంచుకోవడం కన్నా ' ఆవులను పెంచుకుంటే మంచిది ,
@srinivasmalyala7962
@srinivasmalyala7962 8 месяцев назад
Sir mee padalaku namskarm
@HanumanthaRaoAti
@HanumanthaRaoAti Час назад
సార్ మీ తో స్వయము గా మాట్లాడే అవకాశం ఇవ్వగలరా 😊
@vijayabhaskarreddybhaskar3296
Srushti karta Bhagavantudu
@PoornimaR-kd3rz
@PoornimaR-kd3rz Год назад
👌❤👃
@boyaanu6728
@boyaanu6728 Год назад
❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏🙏🏻👌🏻
@rohitsakireddy1511
@rohitsakireddy1511 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@b.jyosnajosh.3868
@b.jyosnajosh.3868 Год назад
😂😃👌😘
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Год назад
Paala production taggutunda? Size taggina efficiency productivity peragali kadha.!!. So it's like genetically natural reselection.!!. Where s my Kamadhenu Shabala.!!.
@prasadindukuri4543
@prasadindukuri4543 Год назад
Vinavadu vunte, cheppevadu yedaina cheptadu.
@ktsrinivas2068
@ktsrinivas2068 Год назад
Krishnamgaru God bless you 🙏 I am leaving in bengalure I also interested this type of work How to meet you sir
@venkatreddymalgireddy6805
@venkatreddymalgireddy6805 Год назад
Do not encourage. He is breeding unethical. Most of the cows became died while giving birth. He is doing business only, and on ither hand harming cows and destroying punganur cows community by spreading like this short unethical breed
@JSG_Dry_Fish
@JSG_Dry_Fish 9 месяцев назад
Kani veeti milk thagithe by the time manaki kuda ila marugujju genes develop avuthayemo ani naku anipisthundhi. Thappuga anukovaddu just naku vachina doubt anthe
@sarojarayudu2099
@sarojarayudu2099 Год назад
Namaskara anandi ee govu పెంచుకుందా మనుకుంటున్నం deeni ధర ఎంత
@mahalakshmammakandregula8428
Very nice sir 👍 ఒక ఆవు cost ఎంత sir please reply sir
@dineshdini3756
@dineshdini3756 Год назад
Amount entha sir
@pavandilse8307
@pavandilse8307 Год назад
She is selling more cost
@manjularathna1938
@manjularathna1938 10 месяцев назад
❤ee aau konali ante yavrni vicharivale
@subadrach4171
@subadrach4171 Год назад
These are seems cute..bt who likes dwarf humans...it's, like diffect..so why you need to create this kind of diffect in cows..they may feel difficult with that body...to fulfill their needs...
@user-lk7bb9gj7x
@user-lk7bb9gj7x 5 месяцев назад
మద్య తరగతి కుటుంబాలు కూడ కోనె ప్రైస్ కీ అమ్మండి సార్ ప్రతి ఇంట్లో ఉంటది
@sriwithfun9992
@sriwithfun9992 Год назад
Ilantivi vairal cheyaru mari janalu,bangaram banka ante jaldi chestharu....vairal ayee government support chesthe bagundu....
@pelicanpicks5660
@pelicanpicks5660 Год назад
How may I get this cow to Assam from Chittoor.. please let me know the details. I am a Telugu person settled in Assam
@vinayakajyothishambyjhamun4461
Nadipathi gochala, kakinada district.For phone number, search net.
@indiavoters8101
@indiavoters8101 Год назад
Ainaa vaati valana yemaina labham untundaa konnaka vativala yemaina use unte cheppandiraa babu
Далее
БАЧОК ПОТИК
0:22
Просмотров 3,4 млн
У Котика Отняли Игрушку 🥺
0:15