Тёмный
No video :(

Future Of Benefits Organic Farming Gram Bazaar 

GN TELANGANA TV ( ప్రజా శ్రేయస్సు మా లక్ష్యం)
Просмотров 3,9 тыс.
50% 1

మానవ మనుగడకు ఉపయోగపడే విధంగా సాగు చేసే విధానంలో ఎలాంటి కెమికల్స్ లేకుండా పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది గ్రామ బజార్ అనే ఓ సంస్థ. రైతులకు చేస్తున్నటువంటి ఉపయోగాలు ఏమిటి ఎన్ని రకాలుగా రైతులకు మేలు చేస్తున్నాయి అనే పూర్తి అంశాలను సంస్థ సీఈవో దుర్గాప్రసాద్ తో మాట్లాడి వివరించడం జరిగింది. సేంద్రీయ సాగు విధానంలో రైతులు ముందుకు వెళ్ళినట్లయితే మానవుల జీవితంలో ఆయుష్షు పెంచిన వారు అవుతారు.
అందుకే ప్రతి రైతన్న సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించాలని గుడ్ న్యూస్ తెలంగాణ ఛానల్ కోరుకుంటుంది.
మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం. 🙏

Опубликовано:

 

29 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@ravilawda1261
@ravilawda1261 Год назад
Really Good one😊
@sirasavadanagamma3714
@sirasavadanagamma3714 Год назад
good information sir
@venuyadhav4530
@venuyadhav4530 Год назад
Good benefits😊
Далее
НАША НАСЫЩЕННАЯ ПОЕЗДКА В КИТАЙ
1:32:55
Insane Coffee trick EXPOSED 😱☕️ #shorts
00:20
High-Density Farming Cultivation Tips | hmtv Agri
30:20