Тёмный

Galli Chinnadi Song Outstanding Performance By Goreti Venkanna | Manastars 

Mana Stars
Подписаться 3,1 млн
Просмотров 7 млн
50% 1

Watch #GalliChinnadi Song Outstanding Performance By #GoretiVenkanna
Please Subscribe us : goo.gl/N1GMjx
For more updates about Telugu cinema:
Like on Facebook - / manastarsdotcom
Follow us on Twitter - / manastarsdotcom

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@CHANDRASEKHAR-et3zw
@CHANDRASEKHAR-et3zw 4 года назад
మీ లాంటి గొప్ప వాళ్ళు అందరూ. దొర పాలన లో నోరు తెరవకోకుండా అయ్యారు అనే భాద తప్ప.... మీ ఆలోచన విధానం గొప్పది అన్నా గారు
@SingamSgoud0369
@SingamSgoud0369 3 года назад
మీ కులం వారు ఐతారా
@ramuludharavath6638
@ramuludharavath6638 3 года назад
బానిస సైక్యలతో మీలాంటి గొప్ప వాళ్ళ గొంతు మూగ పోయింది.
@srikanth6836
@srikanth6836 3 года назад
Em chestham sodhara, thirigubatu gonthu vinipisthey , anichivesthunaru👍🙏🏻
@nareshbairagoni202
@nareshbairagoni202 3 года назад
🐱🐱ĺ00@@SingamSgoud0369
@nareshbairagoni202
@nareshbairagoni202 3 года назад
@Ram123-u8m
@Ram123-u8m 2 года назад
నిరుపేదల కష్టాలు కళ్ళకు కట్టినట్టు పాడతారు వెంకన్న గారూ!, మళ్ళీమళ్ళీ వింటుంటే కన్నీలాగవు. రోల్డ్ గోల్డ్, పళ్ళూడిన దువ్వెన, పగిలిన అద్దం ఎంత సాదాసీదా పదాలు, స్పేస్ క్రియేట్ చేసుకుని పాడే మీ టైమింగ్ అద్భుతం సార్. రాష్ట్రాలు విడిపోయినా మీ తొలిపలుకులో వాడిని "కిళ్ళీకొట్టు" పదం ఆంధ్రావాసినైన నాకు బాగా నచ్చింది. గ్రేట్ సార్!
@శంఖారావం
@శంఖారావం 6 лет назад
కళాకారులకు భాషా భేదాలు ఉండవు అన్న.... మీ పాటలు దేశం ఎల్లలు దాటి పోతున్నాయి అన్న...
@kottepallyparshuram6602
@kottepallyparshuram6602 5 лет назад
yavuri
@venkateswarlup8476
@venkateswarlup8476 4 года назад
Vsx
@srikanth6836
@srikanth6836 3 года назад
Yes👍🙏🏻
@ఏంచేపారు-ఏంచేసారుబేకరునాయకులు
MLC అయెంత సాహిత్యం ఉందా లేదా కెసిఆర్ నీ జోకడం అంతా ఉందా
@RajuKaitha-mq9uu
@RajuKaitha-mq9uu Месяц назад
😅 ​@@srikanth6836
@sainisreenivas8785
@sainisreenivas8785 2 года назад
గోరేటి వెంకన్న గారి లాంటి మహానుభావులు పాటలు వినడం మన అదృష్టం
@saikrishna5625
@saikrishna5625 6 лет назад
ఈ పాటా మీరు ఎన్ని సార్లు పాడిన మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది అన్న
@r.lingamlingam4225
@r.lingamlingam4225 6 лет назад
sai krishna
@rnvinod7980
@rnvinod7980 4 года назад
Really life story song😭😭😩
@nntalks.7648
@nntalks.7648 5 лет назад
మనిషయ్ పుట్టినోడు ఒక్కసారి ఐన ఈ పాట వినాలి..... వింటే మల్లి తానే వింటడు
@shankaracharybolloju1564
@shankaracharybolloju1564 4 года назад
Nanne Naresh very good
@Dj-iz4wh
@Dj-iz4wh 4 года назад
Dj mahesh Krp
@Dj-iz4wh
@Dj-iz4wh 4 года назад
Dj mahesh krp
@sandeepreddy7716
@sandeepreddy7716 4 года назад
Yes
@Dj-iz4wh
@Dj-iz4wh 4 года назад
mahesh Krp
@harrypoter7814
@harrypoter7814 4 года назад
ఉల్లాసంగా జీవించాలని వున్నప్పుడు ...నీ దగ్గర డబ్బులు లేనప్పుడు... ఈ పాట వినండి... చాలు జీవితం అర్థం అవుతుంది... మీకు పాదాభివందనం సర్.. వెంకన్న గారు..
@dasharathmalkerimalkeridas6954
😊❤
@Rehankrishnap
@Rehankrishnap Год назад
మనం అందరం తెలుగు వాళ్ళం, వాడుక భాషలో తేడా వున్నా మనందరి భావం ఒక్కటే, తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తూ, ఇలాంటి గొప్ప ప్రజా కవిని గాయకుడ్ని మనకందించిన వారి తల్లితండ్రులకు శతకోటి వందనాలు 🙏🏾
@sayannadomala5211
@sayannadomala5211 6 лет назад
పాటల ఏంత అర్దమున్నదో అర్దంమేరిగినోడికే తేలుసు అన్న
@vamsimingana571
@vamsimingana571 4 года назад
Kartkadeepamcrel boo to hi.
@vamsimingana571
@vamsimingana571 4 года назад
I'm go
@shaikabdullah6351
@shaikabdullah6351 4 года назад
S ...bro
@ananthachary2454
@ananthachary2454 4 года назад
Y
@anandkolli243
@anandkolli243 Год назад
నేను ఆంధ్ర రాష్ట్రం వాడిని. కానీ నాకు తెలంగాణ పాటలంటే చాలా ఇష్టం.
@chanakyanarendra8427
@chanakyanarendra8427 Год назад
మనది తెలుగు జాతి అన్నా
@soniareddy7837
@soniareddy7837 Год назад
Gentlemen bro nuv
@madhasbabyshalini5505
@madhasbabyshalini5505 11 месяцев назад
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 11 месяцев назад
మనమంతా ఒక్కటే అన్నగారు✊💙👑👑🔥🔥
@SrikanthMr-m6j
@SrikanthMr-m6j 11 месяцев назад
Super ❤🎉
@ravisampangi6652
@ravisampangi6652 5 лет назад
అన్నా నీకు మనస్ఫూర్తిగా సెల్యూట్... పేదోడి భతుకులను పాట రూపంలో బాగా చెప్పావు.. ఎన్ని సార్లు విన్నా ఈ పాట నాకు బోర్ కొట్టడం లేదు... నువ్వు మన తెలంగాణ బిడ్డవు అయినందుకు గర్వపడుతున్నాం....
@pavan3118
@pavan3118 Год назад
ఎన్నో బ్రతుకులు కు అద్దం పట్టే విధంగా ఎంత అద్భుతంగా పాడేరు సార్ 🙏
@pallularamarao269
@pallularamarao269 4 года назад
ఆంధ్ర అయినా తెలంగాణ ఐన్నా పేదవారు బ్రతుకు ఒకటే ద్దాన్ని వివరించిన అన్న కూ సలామ్....... !
@RamaKrishna-pf1bf
@RamaKrishna-pf1bf 5 месяцев назад
Kcr banisa goreati
@yvvsudha
@yvvsudha 5 лет назад
You are not asset of single state...you are not related to particular jeographic location....bhava vyakthikarana ki bhasha tho sambandham Ledu..Mansu unte chalu..spandinchataniki..salute forever goreti venkanna gariki..
@ThanujreddyThanujreddy
@ThanujreddyThanujreddy 3 месяца назад
Poor people ki evaru help chyaru.elati songs vala youth chyidipothudhi.evala drugs and drink ki alavatu avuthidhi.venkana ki voice lydhu.evarina poor people help chyali.
@erp-po4du
@erp-po4du 5 лет назад
ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ మీ పాటలను ఆదరిస్తుంటే ఒక తెలంగాణా వాడిగా నాకు గర్వంగా ఉంది గోరేటి అన్న.
@ఏంచేపారు-ఏంచేసారుబేకరునాయకులు
ఈపుడు MLC వచ్చింది భాష సంబంధం లేదు అని ఒకటే సోలుగాడు
@maruthimacha1847
@maruthimacha1847 2 года назад
🤣
@amarnathreddy7934
@amarnathreddy7934 Год назад
Ayte emti ... Yellehe.. Jai Andhra
@reddyrssr3069
@reddyrssr3069 6 лет назад
సార్ అనాల అన్న అనాల మీరు రాసిన పాటలు అన్ని బగుంటాయ్ అన్న
@rajuboya9823
@rajuboya9823 6 лет назад
Reddyrs Sr306 super
@prasadbathili6791
@prasadbathili6791 3 года назад
మీరు పాట పాడుతుంటే నేను గడిపిన రోజులు గుర్తొచ్చాయి. నీకు సలాం బాబాయ్.🙏🙏🙏🙏🙏
@basivianjaiah9838
@basivianjaiah9838 2 года назад
Super song
@GaneshGani-3333
@GaneshGani-3333 4 года назад
అర్థరాత్రి వరకు గల్లీ అల్లరళ్ళరుంటది అలిసి కునుకువట్టేముందే నల్ల సప్పుడొస్తాదో గల్లీ సిన్నది.... Wahhh..🔥 lyrics......
@seenaseenu6827
@seenaseenu6827 2 года назад
సమాజం లో ని ఆర్థిక అసమానతల కు అర్థం పటే మీ పాటకు జోహార్లు.
@SSkumarTeluguchanal3159
@SSkumarTeluguchanal3159 Год назад
అన్న మన రాష్ట్ర వేరు కావచ్చు కానీ మనం అందరం తెలుగు బిడ్డలం
@sadanandamgoud4200
@sadanandamgoud4200 Год назад
Veellu sentiment thone bathukuthunnaru
@nannakuturu1099
@nannakuturu1099 6 лет назад
తెలంగాణ బతుకులు ఒక్క పాట లో చెప్పారు తెలంగాణలో పుట్టినందుకు చాలా గర్వoగా ఉంది
@anjaneyulugaddam7586
@anjaneyulugaddam7586 4 года назад
Supper sar
@veereshvrs9537
@veereshvrs9537 4 года назад
Aanna ni thiloganaa Lonii kadhu MA Rayalasima kuda Bathukhu lanthii
@sivarammalleboina331
@sivarammalleboina331 3 года назад
Not telangana any poor in world same applys.
@PreethamSalla
@PreethamSalla 2 года назад
​@@veereshvrs9537 typing sarigga chei 😂😂😂 bro....
@CAShankarvlogs
@CAShankarvlogs 4 года назад
నీ పాటకు నీ రాగానికి నా దేహం నీళ్లపై నడిచి నట్టుగా. నా మనస్సు గాలిలొ తేలి నట్టుంది.ఎదో తెలియని శక్తి నాలో వచ్చినట్టుగా వుంది. సారు.....
@rakeshg7879
@rakeshg7879 6 лет назад
నీ కలం నుంచి వచ్చేవి అక్షరాలు కాదన్న, అవి పేదోడి చెమట సుక్కలు. నీకు సలాం
@rsvs192009
@rsvs192009 4 года назад
Ur correct comred
@mohdchandkhan6219
@mohdchandkhan6219 4 года назад
Rakesh Anna chala manchiga cheppavu
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt 4 года назад
గోరేటి వెంకన్న.... జెండా ఎర్ర జెండా
@kakatigopalarao7799
@kakatigopalarao7799 4 года назад
Ni padhala amarika varnanitam Anna.... Padabi vandanalu..
@saisagartata9464
@saisagartata9464 4 года назад
Hey Rakesh awesome sir
@ShivaKumar-sw9lg
@ShivaKumar-sw9lg 5 лет назад
పాలమూరు "ఆణిముత్యం"అయినందుకు గర్విస్తున్నాము.అన్నా...
@govardhandevlla5621
@govardhandevlla5621 5 лет назад
అన్నా! నువ్వు రాజకీయాల్లోకి రాకుండా...ప్రజల్లోవుంటూ..ప్రజాగొంతుక వినిపిస్తూ...పరిపాలకు ల కళ్ళు తెరిపిస్తూ..మా వెంకన్నలా మమ్మల్లి అలరిస్తూ..నిండునూరేళ్ళు జీవించు..అన్నా నీకు సలాం.
@vempamaheswararao2025
@vempamaheswararao2025 2 года назад
Good singer
@DevaRaj-s5g
@DevaRaj-s5g 24 дня назад
I am tamilian,this song is not under stand me,but this song expose life of below poverty people, i like this song and poeit koreti venganna
@ramanammamallajosyula1548
@ramanammamallajosyula1548 5 лет назад
The meaning of the song touches deeply.it reflects the poverty in the slums.i wonder how many in the audience noted the meaning ! Surprising that they are dancing to the beat.
@babashaik4598
@babashaik4598 5 лет назад
మీ పాదాలకు వందనం అన్న
@Chandramoulipyla
@Chandramoulipyla 4 года назад
అన్న ఈ పాటలో పేదవాడి ఆకలి బాధ ఎంటో చూపించారు మీకు ఆంధ్రా వాడి సలాం 🙏🙏🙏
@gangarapuvenu8001
@gangarapuvenu8001 3 года назад
Anna nipat super
@CCVISUALZ
@CCVISUALZ 3 года назад
ఆకలికి ఏ బేధం లేదు
@GkGk-bv9tf
@GkGk-bv9tf 2 года назад
P0
@GkGk-bv9tf
@GkGk-bv9tf 2 года назад
0000000
@demanainl4629
@demanainl4629 2 года назад
8W
@ramakrishnagunde
@ramakrishnagunde 5 лет назад
పేదోడి గురించి ఎంత చక్కగా చెప్పినవు అన్నా.... 👏👏👏👏
@paulgurrala1164
@paulgurrala1164 6 лет назад
ప్రాంతం ఏదైనా అన్న పేధవాని బ్రతుకు చక్రం చక్కగా చెప్పారు. నీకు సలామ్ చెబుతున్న
@maragoniramu561
@maragoniramu561 4 года назад
మీరు తెలంగాణాలో పుట్టడం మా అదృష్టం
@Devpandu02
@Devpandu02 Год назад
ఇ సాంగ్ నీ 2023 లో ఎంత మంది చూస్తున్నారో like చేయండి
@mspbrucelee7908
@mspbrucelee7908 3 года назад
He can produce energy in the audience who watching his performance
@arjunkillana1883
@arjunkillana1883 6 лет назад
తెలుగోడి సలాం అన్న నీకు ఈ పాట లో eanta మీనింగ్ వుంది
@malannalasangi5293
@malannalasangi5293 4 года назад
🙏
@polojushankar4190
@polojushankar4190 4 года назад
మీ పాట వింటుంటే ఎం తో హుషౌరుగ ఉంటుంది.
@gopalsirisala5078
@gopalsirisala5078 3 года назад
Very good at
@narsimluk9120
@narsimluk9120 5 лет назад
అన్న మీరు పాడే ఆట పాఠలకు అద్దులుండవు జై.వెంకన్న💐💐💐💐💐
@shivarapu
@shivarapu 2 года назад
ఇంత గొప్ప పాట పాడినందుకు గర్వపడాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గలాన్ని కాలాన్ని పాతర వేసినందుకు సిగ్గుపడాలో తలుసుకుంటెనే గుండె లవ్సిపోతున్నాయి
@gorativenkanna9878
@gorativenkanna9878 2 года назад
Yevaraiah మీరు నీ ఫోన్ no pettu మాట్లాడుతాను
@banellamalthakallu9874
@banellamalthakallu9874 Год назад
నిజం చెప్పారన్నా
@boininagaraju2482
@boininagaraju2482 Год назад
🙏🙏🙏
@balaswamy3839
@balaswamy3839 3 года назад
ఏంటి sir, Andra పదాలు కూడా తెలంగాణలో వాడకుడదా, అంతే తెలుగే కదా మనం అందరం అన్నదమ్ములం కదా sir. నేను మీకు పెద్ద fan sir
@thirubattula2658
@thirubattula2658 6 лет назад
జై గోరెటీ ఎంకన్న ✊✊
@bhaskarpadhuraju9753
@bhaskarpadhuraju9753 5 лет назад
Pandu Raju Bhaskar
@eashokkumarashok.1835
@eashokkumarashok.1835 5 лет назад
gz
@vinod-for-you-telugu-channel-
@vinod-for-you-telugu-channel- 5 лет назад
Ntvee
@prashanthbanala1631
@prashanthbanala1631 4 года назад
Jaiiii
@saidulun7009
@saidulun7009 3 года назад
@@eashokkumarashok.1835 pppppppppppppppppppp
@kavinash1811
@kavinash1811 4 года назад
2020 lo chusina vallu like karo
@patakottunagendrareddy3679
@patakottunagendrareddy3679 6 лет назад
I from vijayawada...andhuko selute maa numdi...
@jagadeeshjupaka3749
@jagadeeshjupaka3749 6 лет назад
Super
@prabhakargoud4138
@prabhakargoud4138 4 года назад
Anna meku padhabhivandhanam.pedhavalla bhathukulu nevu chesaru anna.thanku
@rajeshnaagini
@rajeshnaagini Год назад
@@jagadeeshjupaka3749 ..
@saikirangoudsaab4504
@saikirangoudsaab4504 4 года назад
Anna niku dhandame.... Na jeevitham naku gurthochindi... Pedodi jeevitham okka patalo telipavu... Tq sir
@surendharmalireddy6628
@surendharmalireddy6628 6 лет назад
iam big fan of goreti venkanna Garu he knows how to tell the people's problems. and one more there is a lot of meaning
@parmareddypatel4454
@parmareddypatel4454 5 лет назад
Super anna
@Sri-ol6sc
@Sri-ol6sc 3 года назад
Goreti Venkanna a great poet , Legend of Telangana.👌👍👍👍🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@budigamollaomkaram5648
@budigamollaomkaram5648 6 лет назад
అ పాట లు ఎలాంటి స్వార్ధం లేనివి అల్ల స్వేచ్ఛగా పాడుకోవచ్చు పేదవారి బ్రతుకులు కన్నబడుతున్నాయ్ మిదిల్క్లాస్ జీవితాన్ని చూపెడుతాయ్ ని పాటలు ని ఆట నీ పాట స్వార్ధం లేనిది
@chitlanithyareddy5600
@chitlanithyareddy5600 6 лет назад
BUDIGAMOLLA OMKARAM super ga chepparu
@vadlachandran5836
@vadlachandran5836 6 лет назад
six
@kapubasireddy8390
@kapubasireddy8390 5 лет назад
Anna super song
@mypodcast3604
@mypodcast3604 3 года назад
చివరకి దొర కాళ్ల దగ్గరికి చేరినావు అన్న..... నీ పాట కు సలాం
@kaumudisri3285
@kaumudisri3285 5 лет назад
Manasu petti vinte gundello kadalika ,kallu chemarchakapothe manam Telugu raadani ardham Nenu Andhra ayyundochhu kani Telugu vaadini ani cheppadani garva padutunna
@luckyly6949
@luckyly6949 3 года назад
అన్నా మీరు చెప్పిన ఈ అక్షర సత్యాలు భూమి మీద నివసించు ప్రతి విది విది తిరిగే మనిషి కూడా ఇవన్నీ చూస్తున్నాడు కనుక ఏ నాదుడు పటించు కొడు ఏం గవర్నమెంట్ బాగు చెయ్యలేదు మి ప్రతి మాటకు ప్రతి ఎమోషన్ గా నేను ఫీల్ అవుతున్నాను ఈపాటికి మ ఇంట్లో అదే మీరు చెప్పిన హా ఫ్యాన్ ఉంది పైన విమానం ఉండే ఉంది కానీ కన్నీళ్లు ఆగడం లేదన్నా ప్రాణాలు పోయినా సరే ఈ గవర్నమెంట్ లను నిలదిధామా మంచి మార్గం లో నడిపించుట మనదరమే ఎందుకు అంటే ఓట్లు.అన్నా జేనలు చూసుకుని వెయ్యరు ఏం చెడాం జై.గోరేటి వెంకన్న నమస్తే నమస్తే🙏🙏
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 3 года назад
గోరేటి గారు 🙏 అభినందనలు... అధికారపక్షం లో అందలంలో ఉన్నారు పేదవాడి బతుకుల మార్పు కోసం సలహాలిస్తూ మీఆశయానికి ఊపిరిపోయండి.
@sadanandamgoud4200
@sadanandamgoud4200 Год назад
Eyana settle aindu pedalu eka avasaram ledu
@sachinchawlewar4448
@sachinchawlewar4448 3 года назад
I m from Maharashtra but I like Gori Venkatanna Song..... 🙏
@gaddamnagendrareddy451
@gaddamnagendrareddy451 6 лет назад
ఏమిరాసావు అన్న ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ కొత్తగానే అనిపిస్తుంది ఇ పాటే కాదు పల్లెకన్నీరు పెడుతుంది నీకు నువ్వే సాటి ....
@nageshgoud6470
@nageshgoud6470 6 лет назад
Gaddam Nagendrareddy
@samallaprathap9954
@samallaprathap9954 6 лет назад
Anna.supar
@sriharimandava5270
@sriharimandava5270 2 года назад
Anna sir apateke apude ade aru
@kummarivijjju3543
@kummarivijjju3543 Год назад
Super👌👌 sir Meelantti వాళ్లు పరిపాలనా bagunddu anna దొరలను lekundda cheyachu. Voice is super👌👌
@sureshkattela7350
@sureshkattela7350 6 лет назад
Natural lyric writer from Telugu states
@kurakulakanakarajumudhiraj
@kurakulakanakarajumudhiraj Год назад
నేను ఆంధ్ర రాష్ట్రం వాడీని. కని తెలంగాణ నాకు భారత దేశం పాటలం చాలా ఇష్టం.
@shortsmilechannel6962
@shortsmilechannel6962 2 месяца назад
2024 లో కూడా పాటకి క్రేజ్ ఏమాత్రం తగ్గలే అన్నా ❤❤❤
@pardhulucky5209
@pardhulucky5209 4 года назад
మీ కు శతకొటి వందనాలు అన్న మీరుపా డే పాట
@PRAVEEN-KUMAR_M-298
@PRAVEEN-KUMAR_M-298 5 лет назад
Outstanding performance venkanna garu mind blowing song excellent sir 🙏
@Sheksha1988
@Sheksha1988 Год назад
❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏 such a meaningful song iam lisintg long time 🙏🙏🙏
@ramakrishnareddy967
@ramakrishnareddy967 5 лет назад
Now a days missing these meaningful songs.
@ppolinaidu5133
@ppolinaidu5133 7 месяцев назад
Song, ramp signal లాగా వెళ్తుంటే, goosebumpseee
@ksnookarajayadhuvamsi.7331
@ksnookarajayadhuvamsi.7331 5 лет назад
మిద్దె...చిక్కెము.. బర్రె అని మేము కూడా అంటాము. మా తూర్పుగోదావరి మెట్ట ప్రాంతంలో....జానపదంలో అర్థవంతమైన పాట ...సూపర్
@avinashtheppala4286
@avinashtheppala4286 Год назад
People who are jealous of others would attack them…. What is Mr. Venkanna’s mistake? Mr.Venkanna is a poet who is writing his pain through his writings. Please do not attack their personal lives or their individuality. He is a poet for sure and a common man. If possible, give him respect for what he is doing. But do not disrespect when you cannot do what he can do.
@sivapaturu5784
@sivapaturu5784 6 лет назад
I'm ur fan from Kadapa Salute sir
@narasimhaswamy5585
@narasimhaswamy5585 3 года назад
గరీబోళ్ల జీవితాలు,గరీబోళ్ల వాడుక పదాలతోనే చెప్పడం ఈ దళిత బిడ్డలకు చెల్లు.గుండెలు పిండేసే మీ భావాలకు జోహార్లు.
@psarankumarreddy7278
@psarankumarreddy7278 5 лет назад
Really impressed sir, the meaning is really deep and emotional
@ismarttelugugameingff9918
@ismarttelugugameingff9918 3 года назад
Super song
@sweetya918
@sweetya918 6 лет назад
Telangana tiger 🐯 ✍️ 🎤 super super
@narendars3406
@narendars3406 6 лет назад
laddu a srikanth
@jallidaniel8490
@jallidaniel8490 2 года назад
FOR.SAKE.OF..M.L.C..Post.YOu.went.with.K.c.r
@raghugoud1250
@raghugoud1250 4 года назад
E pata yenni sarlu vinna malli vinali anipisthundhi Anna jai telangana
@balaswamy5132
@balaswamy5132 6 лет назад
మిడిల్ క్లాస్ వాళ్ళ ,బాధ బాగతెలుసు అందుకే ఈ పాట👌👌👌👌👍👍👍👍👍👍
@bhumeshwarbhumeshwar5518
@bhumeshwarbhumeshwar5518 4 года назад
Super energy and songs ghoreti venkanna
@praveenpatel9833
@praveenpatel9833 6 лет назад
Great man .Inspiring lyrics with tremendous energy .hats off to ur awareness towards society
@satyamathsgayam9148
@satyamathsgayam9148 4 года назад
Great performance
@marribhaskar9514
@marribhaskar9514 3 года назад
Peda prajala batuku yemi maraledu anna.ma poratala jenda nivu yepudu yegarali Anna Ni kalu mokuta plz Anna. Ma gontunu yevaru yepateki konaleru.
@commonman4431
@commonman4431 3 года назад
Super ann
@miubisystems2473
@miubisystems2473 4 года назад
in order to appreciate great song, one needs great wisdom
@unkowngamers11
@unkowngamers11 Год назад
తెలంగాణ songs lo Life untadi anna
@lovekytelugu
@lovekytelugu 4 года назад
అన్న పాటల్లో ఎంతో అర్ధం ఉంది అన్న నిను స్టాస్టింగ్ అదో మంచి ఊపు ఇచ్చే సాంగ్ అనుకున్నాను కానీ సాంగ్ వింటూంటేక్ నాకు theliyakundane na kalalo neru వచ్చాయ్😥😥
@konkisunny7732
@konkisunny7732 8 месяцев назад
తెలంగాణ జానపదాలు విప్లవాన్ని, ఉద్యమాన్ని రగుల్స్తయి
@shareefskn2292
@shareefskn2292 6 лет назад
వచ్చిండు అన్నా వచ్చాడు అన్నా వరాల తెలుగు ఒక్కటే
@chemdoubtmadhu6009
@chemdoubtmadhu6009 3 года назад
Anna pedavaadii kastam telisina nijamina God vi nuvvu. Neekuu salaam anna
@praveenpatel9833
@praveenpatel9833 5 лет назад
Irrespective of age every single person in that event are smiling with pure heart .That's the greatness .Folks song edhaina manasunu tuch chesthundhi.please support folk singers.
@cheerlarameshreddy9367
@cheerlarameshreddy9367 4 года назад
పేదవాడి బాధలు కష్టాలు నీ పాటలో ఉన్నవి అన్న నువ్వు గ్రేట్
@vamshimaloth8064
@vamshimaloth8064 Год назад
I'm in 4th year of my engineering still it's my favorite song
@ganeshmandha8266
@ganeshmandha8266 4 года назад
Super song anna
@Anil00394
@Anil00394 6 лет назад
It will gives goosebumps....👌👌👌👌👌👌👌👌👌
@k.yugandhar3214
@k.yugandhar3214 5 лет назад
Goreti venkanna garu song padutunte ,akkada unna vallandariki garibolla bhadala gurinchi cheptunte. Kani akkada vallu matram ma enjoyment kosam annattu enjoy chestunnaru... This is our country
@banothambersingh5154
@banothambersingh5154 5 лет назад
Father of janapada.....songs
@ramayanam100
@ramayanam100 2 года назад
What a great poet..
@sudhasharabu343
@sudhasharabu343 3 года назад
ఆంధ్ర తెలంగాణా అన్న బేధం లేదన్నా. నీకు నీ పాట కు మా పాదాభివందనం అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@iloveindiadrts2425
@iloveindiadrts2425 4 года назад
అక్షరాలా నిజం సర్
@sreekanthsree6579
@sreekanthsree6579 6 лет назад
I'm from Andhra Pradesh but I'm big fan of u sir
@maktalkathalappa9762
@maktalkathalappa9762 4 года назад
. TV v
@VijayKumar-qu6un
@VijayKumar-qu6un 4 года назад
🙏 your real man
@swamygandyadapu1432
@swamygandyadapu1432 3 года назад
Fan ki andhra telangana emundi bro
@murthyappalla4937
@murthyappalla4937 3 года назад
⁰00
@RamEsh.Allu-27
@RamEsh.Allu-27 3 года назад
పాటకు ప్రాంతం తో పనిలేదు బ్రో..
@vislavathnaresh4986
@vislavathnaresh4986 4 года назад
Goreti Venkanna Super song e song tho telangana situation complete cheppinaru
@varmasuneel6991
@varmasuneel6991 6 лет назад
Anna first time life lo hatsofff cheptunna ...adi peda vadi jivitam lo paata ku ...raasina miku ...
@diwakarpamella7926
@diwakarpamella7926 3 года назад
Deeniki kuda dislike chesthunnaru ante ...varu definitely English medium lo chadhivintaru
@sun-pk8kf
@sun-pk8kf 3 года назад
Telangana purity and ground reality shown in this song...
@sreeramulueedulakanti2226
@sreeramulueedulakanti2226 5 лет назад
You are great Sir
@gsureshca1
@gsureshca1 5 лет назад
Anna nee patlanate chala istam, I am from A.P
@venkatesh.n7196
@venkatesh.n7196 11 месяцев назад
I am from ಕರ್ನಾಟಕ Goratti venkanna and suggaala Ashok Anna I like very much
@CLEARCUTMAN
@CLEARCUTMAN 2 года назад
MLC కొట్టేసావు...బుగ్గ కార్ లో తిరిగే అదృష్టం ఈ కళాకారుడికే దక్కింది.
@dakoorijagadeesh2255
@dakoorijagadeesh2255 4 года назад
Chustuna vallaki entertainment laga undi emo kani chala mandhiki yedipinchina song anna goreti venkanna ki padhabhi vandanam
@naresh_gym_boy
@naresh_gym_boy 4 года назад
8:20 super lines 😥😥😥
@satyanarayana3438
@satyanarayana3438 3 года назад
Super song
Далее
Учёные из Тринидад и Тобаго
00:23