Тёмный
No video :(

Ganga Stotram - AIR Bhakti Ranjani Full Version గంగాస్తొత్రమ్ 

Raghav Kumar Dwivedula
Подписаться 13 тыс.
Просмотров 131 тыс.
50% 1

Ganga stotram full version tune in carnatic style from All india radio programme "Bhakti Ranjani"
The chorus likely to include Smt.s Srirangam Gopalpatnam, Jogulamba, Arundhati Sarkar etc.

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 97   
@bvijayashree7402
@bvijayashree7402 4 года назад
This sloka is very powerful. Last year, when there was drought in Chennai and even water tankers were not available, I recited this everyday. Our borewell which is not deep at all, yielded enough water for our consumption even when the neighbourhood borewells which were deeper ran dry. It was a miracle and I attribute it to the power of mother Ganga.🙏
@chavalisekhar4
@chavalisekhar4 2 года назад
Adi sankarachyarya written this ganga stotram is powerful, composed by best musician thanks to one and all. In my childwood days listen by every monday mornings Bakthi Ranjani at air Visakhapatnam, my childwood memories revised. Thanks 🙏🙏🙏🙏🙏🙏
@saradat6769
@saradat6769 Год назад
💐 💐 🙏
@padmavathideviwunnava5753
@padmavathideviwunnava5753 7 месяцев назад
👏🙏🙏🙏
@jayasriranga9377
@jayasriranga9377 Месяц назад
Excellent
@vedulasreenivasarao5652
@vedulasreenivasarao5652 4 года назад
ఏమైనా నాటి ఆకాశవాణిలో వచ్చే భక్తి రంజని పాటలే పాటలు. మరచిపోలేనివి. మధురమైనవి.
@sollight5805
@sollight5805 Год назад
Devi Sureshwari Bhagavati Gange tribhuvana taarini tarala tarange Shankara mouli viharini vimale mama mathi raasthaam tava pada kamale (1) Bhagirathi sukha-dhayini maataha tava jalamahima Nigame kyathaha Naham jane tava mahimanam pahi krupamayi mamajnanam (2) Hari pada padya tarangini Gange hima vidhu mukthaa dhavala taramgee Dhureekuru mama dhushkruti bharam kuru krupaya bhava-sagara-paaram (3) Tava jala mamalam Yena nipitham parama padam khalu tena gruhitham Maatar Gange tvay yo bhakthaha kila tham dhrashtum na Yamah shakthaha (4) Patithod dharini Jahnavi Gange khanditha girivara manditha bhangey Bhisma-janani hey munivara kanye patita nivarini tribhuvana dhanye (5) Kalpa lathaamiva phaladhaam lokey pranamati yasthvam na patati shoke Para vaara viharini Gange vimukha yuvathi krutha taralaapange (6) Tava chen-mataha srothaha snataha punarapi jatharey sopi na jataha Naraka nivarini Jahnavi Gange kalusha vinasini mahimot thunge (7) Punarasa dange punya tarange jaya jaya Jahnavi karunaapange Indra mukuta mani raajitha charane sukhade shubhade bhrtya sharanye (8) Roogam sokam thapam papam hara mey Bhagavati kumati kalapam Tribhuvana-sare vasudha-haare tvamasi gatirmama kalu samsare (9) Alakaanande paramaanande kuru karunamayi katara vandye Tava tata nikate yasya nivasaha khalu vaikunthey tasya nivasaha (10) Vara mihanirey kamatho minaha kim va teere sarataha kshinaha Athavaa swapacho malino dinaha tava na hi dhure nrupati kuleenaha (11) Bho Bhuvaneshwari punye dhanye devi dravamayi muni vara kanye Gangastavam imam amalam nithyam pathathi naro yaha sa jayathi sathyam (12) Yessaam hrudhaye Ganga bhaktis tesham bhavathi sada sukha muktihi Madhura manohara pajjhatikabhih paramananda kara lalitaabhih (13) Ganga stotramidam bhava saram vanchitha phaladam vimalam saaram Shankara sevaka shankara rachitham pathathi sukhii stave iti ca smaaptaha (14)
@raghuh9552
@raghuh9552 3 дня назад
Very blissful tune...heart touching .
@savitrikamisetti4144
@savitrikamisetti4144 4 года назад
గంగాదేవి కనులముందు సాక్షాత్కరించినట్లుగా వుంటుంది ఈస్తోత్రంవింటూంటే,మనసుపరవశించిపోతుంది.రాఘ వ్ గారూ! ఎన్నా ళ్ళనుంచోఈస్తోత్రాలకోసం తపించిపోతున్నాము మీకుఎన్నోఎన్నోకృతఙ్ఞతలు
@vidyasagar4142
@vidyasagar4142 Год назад
గంగా స్తోత్రం దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే । శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ॥ 1 ॥ భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః । నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ ॥ 2 ॥ హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే । దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ ॥ 3 ॥ తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ । మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః ॥ 4 ॥ పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే । భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే ॥ 5 ॥ కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే । పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే ॥ 6 ॥ తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః । నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే ॥ 7 ॥ పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే । ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే ॥ 8 ॥ రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ । త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే ॥ 9 ॥ అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే । తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః ॥ 10 ॥ వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః । అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః ॥ 11 ॥ భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే । గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ ॥ 12 ॥ యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః । మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః ॥ 13 ॥ గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ । శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః ॥ 14 ॥
@kappagantusubrahmanyam1774
@kappagantusubrahmanyam1774 2 месяца назад
❤ nicely Placed in teta Telugu, Dhanyosmi.
@siva8026
@siva8026 Месяц назад
@socialdhunia8441
@socialdhunia8441 3 года назад
ధన్యోస్మి 🙏మా చిన్నతనం అంతా భక్తి రంజని మేలుకొలుపులతోనే మొదలయ్యేది 😇
@vsrinivasamurthy51
@vsrinivasamurthy51 11 лет назад
People of an area where water scarcity is there due to no rains/ insufficient rain fall, should recite or at least here this Stotram every day to get good rains.Then they will definitely get rid of water scarcity by the grace of Ganga Matha
@srinivasraob6932
@srinivasraob6932 2 месяца назад
Where there is no water. If we say tis GANGA Stotram with Confidence . There will be come definitely Rain. Once you can also tray.
@chavalisekhar4
@chavalisekhar4 2 года назад
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రంలో ఉదయం భక్తిరంజీని కార్యక్రమం వినేవారం
@nishitaarvind715
@nishitaarvind715 7 лет назад
Chanting the holy names of Hari daily is as good as bathing daily in the water of Mother Ganga...
@vsubrahmanyasastry620
@vsubrahmanyasastry620 4 года назад
రేడియోలో విన్న భక్తి రంజని ఎప్పటికి ఎన్నటికీ మరువలేము.అటువంటి భక్తి రంజనిని మరలా ఇప్పుడు మీరు ఈవిధంగా యూట్యూబ్ ద్వారా వినిపించి అందరినీ అలరింపచేసినారు.మీకు ధన్యవాదములు.ఇంకా అలనాటి ఆణిముత్యాల అన్నిటిని రేడియో అభిమానులకు అందిస్తారని ఆసిస్తూ మీకు నాహృదయ పూర్వక కృతజ్ఞతలు.
@ShriMoh
@ShriMoh 12 лет назад
This is a divine composition by the great Sri Adi Sankaracharya. Many thanks for uploading!
@anami59
@anami59 3 года назад
Learnt it from Grandmother at the age of three! It was not so uncommon a practice in those days but now these are almost extinct.. Thank you so much for uploading. Hope the continuity will not be broken... once lost forever lost...
@anami59
@anami59 3 года назад
Jai Adi Sankara! Jai Jagadguru!
@saisadhasivam4021
@saisadhasivam4021 6 месяцев назад
ஓம் ஸ்ரீ கங்கா தாயே.எங்களது அனைத்து பாவங்களையும் போக்கும் அன்னையே.நன்றிஅஸ்ரீகங்கை தேவி.எனது மகன்,மருமகளை சௌபாக்கியங்களும்,மங்கலங்களும்,சகல சம்பத்துகளும்,மழலைசெல்வமும், நல்லபண்புகளும்,குணநலன்களும்,பக்தி,நீளாயுள்,ஆரோக்கியமான உடல்,மனம் பெற்று நல்வாழ்வு வாழ வரமருளுங்கள்.அனைத்து உயிர்களையும் தாகம் தணித்தும்,உணவு வழங்கியும் வாழ வைக்கும் தாயே.உன் கருணைத்திறம் வாழ்க.வாழ்க.வாழ்க.By Indra M
@garlapatilalithadevi4376
@garlapatilalithadevi4376 5 месяцев назад
Thank you sir. Meeku chala runapadi untamu. Chinnanati aakasavani ni kanulamunduku techharu.
@bhanumathychandrasekaran5987
@bhanumathychandrasekaran5987 2 года назад
॥ ஶ்ரீ க³ங்கா³ ஸ்தோத்ரம் ॥ தே³வி ஸுரேஶ்வரி ப⁴க³வதி க³ங்கே³ த்ரிபு⁴வனதாரிணி தரளதரங்கே³ | ஶங்கரமௌளிவிஹாரிணி விமலே மம மதிராஸ்தாம் தவ பத³கமலே || 1 || பா⁴கீ³ரதி²ஸுக²தா³யினி மாதஸ்தவ ஜலமஹிமா நிக³மே க்²யாத꞉ | நாஹம் ஜானே தவ மஹிமானம் பாஹி க்ருபாமயி மாமஜ்ஞானம் || 2 || ஹரிபத³பாத்³யதரங்கி³ணி க³ங்கே³ ஹிமவிது⁴முக்தாத⁴வளதரங்கே³ | தூ³ரீகுரு மம து³ஷ்க்ருதிபா⁴ரம் குரு க்ருபயா ப⁴வஸாக³ரபாரம் || 3 ||
@drsubramanian
@drsubramanian 8 лет назад
how many get the opportunity to take bath in the Ganges? But reciting these songs help feel the warmth of the river
@sujatad9033
@sujatad9033 3 года назад
మీ పోస్ట్ చదివినపుడు - I realised how fotunate I am ! Thank you Sir!
@padmavathideviwunnava5753
@padmavathideviwunnava5753 7 месяцев назад
🙏🙏🙏
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 4 года назад
Shankara Bhagavatpada is also kind n compassionate like Maa Gange. That's why he has given this literary work for all of us to chant n meditate to attain eternal peace
@raghavkumar00
@raghavkumar00 4 года назад
Bhava Shankara desika mey Sharanam
@suryakumari4394
@suryakumari4394 2 года назад
🙏🙏 thank you, beautiful song (భక్తి రంజని), so lucky to come across these videos and refreshing music 🙏
@samaganam
@samaganam 12 лет назад
Thank you for the complete upload.God bless you with plenty :)
@bhanumathychandrasekaran5987
@bhanumathychandrasekaran5987 2 года назад
Ganga Stotram
@raghavkumar00
@raghavkumar00 2 года назад
🙏🙏
@palakodetyvenkataramasharm2194
అద్భుతం
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 4 года назад
గంగమ్మ తల్ల కి కోటి నమస్కారాలు..
@sampathjain9150
@sampathjain9150 4 года назад
Har har maiya gange ,gomukh gangotri
@ai77716
@ai77716 2 года назад
Rare pics🌷🌹heavenly sung ganga stotra
@radhasanagapati472
@radhasanagapati472 2 года назад
Even myself searching for long time..but couldn't get. Finally thank you so much dwivedula garu..
@TheLakshminarayanak
@TheLakshminarayanak 10 лет назад
The most sacred river by looking,telling name or recollecting its name atleast once in a day brings real salvation without doubt.
@gnsraj163
@gnsraj163 7 лет назад
by uttering ganga we will feel bliss and hearing the stotram we feel real Brahman Andaman.
@bondamuralikrishna
@bondamuralikrishna 8 лет назад
thanks on behalf of all sacred devotees of India we owe a lot to u dear raghav ji
@raghavkumar00
@raghavkumar00 8 лет назад
U r welcome
@kausaliyadevi1533
@kausaliyadevi1533 3 года назад
Thank you air i was searching for this for a long time.....thank you for uploading this sloga .....jai sri adi sankara
@raghavkumar00
@raghavkumar00 3 года назад
Glad you found it helpful. 🙏🙏
@vimaladevi1613
@vimaladevi1613 7 месяцев назад
Illusion 🎉🎉 body mind soul
@lakshmimadgula3106
@lakshmimadgula3106 4 года назад
Gangamma ku sathakoti namaskram 🙏
@arunaannavarapu8208
@arunaannavarapu8208 2 года назад
Namaani Gange 🙏🙏🙏
@bhanumathychandrasekaran5987
@bhanumathychandrasekaran5987 2 года назад
யேஷாம் ஹ்ருத³யே க³ங்கா³ ப⁴க்திஸ்தேஷாம் ப⁴வதி ஸதா³ ஸுக²முக்தி꞉ | மது⁴ராகந்தா பஞ்ஜ²டிகாபி⁴꞉ பரமானந்த³கலிதலலிதாபி⁴꞉ || 13 || க³ங்கா³ஸ்தோத்ரமித³ம் ப⁴வஸாரம் வாஞ்சி²தப²லத³ம் விமலம் ஸாரம் | ஶங்கரஸேவக ஶங்கர ரசிதம் பட²தி ஸுகீ²꞉ தவ இதி ச ஸமாப்த꞉ || 14 ||
@marathurai
@marathurai 11 лет назад
singers are ARUNDHATHI SARKAR, INDHIRA KAMESWARARAO, SUNANDHA SASTRY, and JOKULAMBAL
@chavalisekhar4
@chavalisekhar4 2 года назад
Beautiful composing of slokas of adi sankaracharya
@prashantkulkarni7699
@prashantkulkarni7699 7 лет назад
Sri Ganga Stotram O Goddess Ganga! You are the divine river from heaven, you are the saviour of all the three worlds, you are pure and restless, you adorn Lord Shiva’s head. O Mother! may my mind always rest at your lotus feet. O Mother Bhagirathi! You give happiness to everyone. The significance of your holy waters is sung in the Vedas. I am ignorant and am not capable to comprehend your importance. O Devi! you are full of mercy. Please protect me. O Devi! Your waters are as sacred as “Charanamriti” of Sri Hari. Your waves are white like snow, moon and pearls. Please wash away all my sins and help me cross this ocean of Samsara. O Mother! those who partake of your pure waters, definitely attain the highest state. O Mother Ganga! Yama, the Lord of death cannot harm your devotees. O Jahnavi! your waters flowing through the Himalayas make you even more beautiful. You are Bhishma’s mother and sage Jahnu’s daughter. You are saviour of the people fallen from their path, and so you are revered in all three worlds. O Mother! You fulfill all the desires of the ones devoted to you. Those who bow down to you do not have to grieve. O Ganga! You are restless to merge with the ocean, just like a young lady anxious to meet her beloved. O Mother! those who bathe in your waters do not have to take birth again. O Jahnavi! You are held in the highest esteem. You destroy your devotee’s sins and save them from hell. p∂n]rıs]dıØÜ p∂Ny]t]rıØÜ j]y] j]y] j≈øıivÚ} è˝ŒN≈p≈ØÜ | wn®ım∂è˜qım]iNÚ}r≠ijÚ}t]c]rıN‡ s∂K]de x∂B]de B≥ty]x]rıNy‡ || 8 || p∂n]rıs]dıØÜ p∂Ny]t]rıØÜ j]y] j]y] j≈øıivÚ} è˝ŒN≈p≈ØÜ | wn®ım∂è˜qım]iNÚ}r≠ijÚ}t]c]rıN‡ s∂K]de x∂B]de B≥ty]x]rıNy‡ || 8 || O Jahnavi! You are full of compassion. You purify your devotees with your holy waters. Your feet are adorned with the gems of Indra’s crown. Those who seek refuge in you are blessed with happiness. O Bhagavati! Take away my diseases, sorrows, difficulties, sins and wrong attitudes. You are the essence of the three worlds and you are like a necklace around the Earth. O Devi! You alone are my refuge in this Samsara. O Ganga! those who seek happiness worship you. You are the source of happiness for Alkapuri and source of eternal bliss. Those who reside on your banks are as privileged as those living in Vaikunta. O Devi ! It is better to live in your waters as turtle or fish, or live on your banks as poor “candal” rather than to live away from you as a wealthy king. O Godess of Universe! You purify us. O daughter of muni Jahnu! one who recites this Ganga Stotram everyday, definitely achieves success. Those who have devotion for Mother Ganga, always get happiness and they attain liberation. This beautiful and lyrical Gangastuti is a source of Supreme bliss. This Ganga Stotram, written by Sri Adi Shankaracharya, devotee of Lord Shiva, purifies us and fulfills all our desires Victory to Ganga! Victory to Shiva! Victory to Ganga! Victory to Shiva!
@raghavkumar00
@raghavkumar00 7 лет назад
A clearer audio of AIR Bhakti Ranjani Devi Navaratna Malika Stotram has been uploaded by me recently here ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1J0x9Zccqgg.html
@subramaniamm8569
@subramaniamm8569 Год назад
అద్భుతం 🙏🏽🙏🏽
@padma2207
@padma2207 3 года назад
1.ఓ సుర గంగా! భగవతీ! నీ ప్రవహించే తరంగాలతో ముల్లోకాలనూ తరించే తల్లీ! శంకరుని శిరమున విహరించే విమల గంగా! నా మనసు ఎల్లప్పుడూ నీ పదకమలములనే ధ్యానించు గాక! 2.ఓ భాగీరథీ! అందరికీ సుఖమును కలిగించే మాతా! నీ జలము యొక్క మహిమ వేదములలో నుతించబడినది. నీ మహిమ నాకు తెలియదు. అజ్ఞానునడైన నాపై కరుణ కురిపించి కాపాడుము! 3.శ్రీహరి పాదముల వద్ద పాద్యమైన ఓ గంగా! మంచు వలె, చంద్రుని వలె, ముత్యము వలె ధవళకాంతితో ప్రకాశించే తరంగాలు కలిగిన అమ్మా! నా పాపములన్నిటినీ తొలగించి ఈ సంసార సాగరాన్ని దాటేలా అనుగ్రహించు! 4.ఓ గంగా మాతా! నీ శుద్ధమైన జలాన్ని స్వీకరించిన వారికి ముక్తి తప్పక లభిస్తుంది. నీ భక్తులను యమ ధర్మరాజు కూడా ఏమీ చేయలేడు. 5.ఓ జాహ్నవీ! పతితులను ఉద్ధరించే తల్లివు నువ్వు. హిమాలయాలను ఛేదిస్తూ ప్రవహించే నీ శోభ ఎంతో గొప్పది. భీష్ముని తల్లి, జహ్ను మహర్షి కుమార్తె అయిన నీవు ముల్లోకవాసులను భ్రష్టుత్వం బారి నుండి కాపాడుతున్నావు. 6.ఓ గంగా! నిన్ను పూజించే వారి కామ్యములను తీర్చే కల్పవృక్షానివి నీవు. నీ శరణు కోరేవారికి శోకమే ఉండదు. ప్రియుని చేర తపించే ప్రేయసిలా సాగరంలో కలువటానికి నీ పరుగులు సాగుతుంటాయి. 7.నిన్ను దర్శించి, స్తుతించి, నీ పావన జలతరంగాలలో స్నానం చేసిన వారికి మరల జన్మ లేదు. నరక ప్రాప్తిని నివారణ మరియు దోషాలను తొలగించే మహత్తు కల తల్లివి నీవు. 8.ఓ కరుణామయి గంగా! నీవు పుణ్యమైన తరంగాలనే అవయవములు కలదానవు. నీ పాదములు ఇంద్రుని కిరీటముచే అలంకరించబడినవి. నీ శరణు కోరిన వారికి సుఖము, శుభము కలిగించెదవు. 9.ఓ భగవతీ! నాలోని రోగాలను, శోకాన్ని, తాపమును, పాపములను, దుష్ట బుద్ధిని హరింపజేయుము. ముల్లోకములకు సారము నీవు, ఈ ధాత్రికి హారము వంటి దానవు. ఈ సంసార సాగరాన్ని దాటటానికి నీవే దిక్కు. 10.ఓ అలకనందా! పరమానందము కలిగించే తల్లీ! భీతావహులను కరుణతో అనుగ్రహిస్తావు. నీ ఒడ్డున నివసించే వారు వైకుంఠంలో నివసించే వారితో సమానం. 11.నీ నీటిలో తాబేలు లేదా చేపలా, నీ ఒడ్డున పేదవానిగా జీవించటం నీకు దూరంగా రాజువలె జీవించటం కన్నా ఎంతో ఉత్తమం. 12.ఓ భువనేశ్వరీ! జాహ్నవీ! నీవు పుణ్యకారిణివి, ధన్యవు. నీ స్తోత్రాన్ని పఠించే వారికి విజయం తథ్యము. 13.మనసులో గంగ పట్ల భక్తి కలిగియున్న వారికి సుఖము మరియు ముక్తి కలుగుతాయి. సుందరమైన, లలితమైన ఈ పదఝటి పరమానంద కారకము. 14.శివభక్తుడైన శంకరాచార్యులచే రచించబడిన ఈ గంగాస్తోత్రం కోర్కేలను తీర్చేది, విమలమైనది, సారవంతమైనది. పఠించేవారికి సుఖాన్ని కలిగించేది. శివకేశవుల శక్తి కలిగినది కాబట్టే గంగ అంత పవిత్రమైన నదిగా అనాదిగా ఈ కర్మభూమిని కాపాడుతోంది. భగవతి అని ఆమెను కొలిచారంటేనే పరాశక్తిగా ఆమెను గుర్తించినట్లే కదా! మన సాంప్రదాయంలో పుణ్యవతులైన స్త్రీలను గంగాభాగీరథీ సమానురాలుగా చెప్పటం గంగమ్మకు మన జీవనశైలిలో ఉన్న స్థానాన్ని చెబుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో గంగా-దశహరా అని నవరాత్రులు జరుపుకుంటారు. మనలోని పదిరకాల పాపాలను తొలగించే తల్లిగా ఆమెను కొలుస్తారు. గంగానదికి భారతీయ సనాతన ధర్మంలో ఉన్న స్థానం ఆ నదీ పరీవాహక ప్రాంతాలు పర్యటిస్తే తెలుస్తుంది. ఆ వివరాలు తరువాయి భాగాలలో తెలుసుకుందాం. ఆకాశవాణి భక్తిరంజనిలో దశాబ్దాల క్రితం ప్రసారమైన ఈ గంగాస్తోత్రం శ్రవణం వినండి. దీనిని ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారిణులు అరుంధతి సర్కార్, ఇందిరా కామేశ్వరరావు, సునందా శాస్త్రి, జోగుళాంబ గారు ఆలపించారు.
@vidyasagar4142
@vidyasagar4142 Год назад
❤❤❤
@padma2207
@padma2207 3 года назад
1.దేవి సురేశ్వరి భగవతి గంగే - త్రిభువన తారిణి- తరళతరంగే | శంకరమౌళి విహారిణి విమలే - మమ మతి రాస్తాం తవ పదకమలే భాగీరథి సుఖదాయిని మాతః - తవ జలమహిమా నిగమే ఖ్యాతః | నాహం జానే తవ మహిమానం - పాహి కృపామయి మామజ్ఞానమ్ 🙏జయ జయ గంగే జయ జయ గంగే🙏 3..హరిపద పాద్య తరంగిణి గంగే- హిమ విధు ముక్తా ధవళ తరంగే | దూరీకృత మమ దుష్కృతి భారం..... కురు కృపయా భవ - సాగర పారమ్ తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ | మాతర్గంగే త్వయి యో భక్తః- కిలతం ద్రష్టుం..... న యమః శక్తః 🙏జయ జయ గంగే జయ జయ గంగే🙏 4.పతితోద్ధారిణి పావని గంగే - ఖండిత గిరివర మండిత భంగే | భీష్మజనని హే మునివరకన్యే - పతిత నివారిణి త్రిభువన ధన్యే కల్పలతామివ ఫలదాం లోకే - ప్రణమతి యస్త్వాం.... న పతతి శోకే | పారావారిణి విహరిణి గంగే - విముఖ యువతి -కృత తరలా పాంగే 🙏జయ జయ గంగే జయ జయ గంగే🙏 6.తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః | నరక నివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే | ఇంద్రమకుటమణి రాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే 🙏జయ జయ గంగే జయ జయ గంగే🙏 7.రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతి కలాపమ్ | త్రిభువన సారే వసుధాహారే - త్వమసి గతిర్ మమ ఖలు సంసారే అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే | తవ తట నికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః 🙏జయ జయ గంగే జయ జయ గంగే🙏 8.వరమిహ నీరే కమఠో మీనః - కిం వా తీరే శరటః క్షీణః | అథవా శ్వపచో మలినో దీనః తవ నహి దూరే నృపతికులీనః భో భువనేశ్వరి పుణ్యే ధన్యే - దేవి ద్రవమయి మునివరకన్యే | గంగాస్తవ‌ మిద మమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ 🙏జయ జయ గంగే జయ జయ గంగే🙏 9.యేషాం హృదయే గంగా భక్తిః తేషాం భవతి సదా సుఖముక్తిః | మధురాకాంతా పంఝటికాభిః పరమానందక లిత - లలితాభిః గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ | శంకర సేవక శంకర రచితం - పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః || ౧౪ ||
@shobhacr1848
@shobhacr1848 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 Год назад
Bharatiya gunda chappudu this song
@ananthakrishnan4058
@ananthakrishnan4058 7 месяцев назад
Adhi Sankara's slokas on all dieties and only sloka on maa ganga.very nice to hear from MSS Amma's sweet honey voice.Thanks for telecast.
@sidd600
@sidd600 12 лет назад
Excellent production.Thanks, sidd,mumbai
@bhanumathychandrasekaran5987
@bhanumathychandrasekaran5987 2 года назад
அலகானந்தே³ பரமானந்தே³ குரு கருணாமயி காதரவந்த்³யே | தவ தடனிகடே யஸ்ய நிவாஸ꞉ க²லு வைகுண்டே² தஸ்ய நிவாஸ꞉ || 10 || வரமிஹ நீரே கமடோ² மீன꞉ கிம் வா தீரே ஶரட꞉ க்ஷீண꞉ | அத²வாஶ்வபசோ மலினோ தீ³னஸ்தவ ந ஹி தூ³ரே ந்ருபதிகுலீன꞉ || 11 || போ⁴ பு⁴வனேஶ்வரி புண்யே த⁴ன்யே தே³வி த்³ரவமயி முனிவரகன்யே | க³ங்கா³ஸ்தவமிமமமலம் நித்யம் பட²தி நரோ ய꞉ ஸ ஜயதி ஸத்யம் || 12 ||
@MrVeerapathran1981
@MrVeerapathran1981 4 года назад
தே³வி ஸுரேஶ்வரி ப⁴க³வதி க³ங்கே³ த்ரிபு⁴வநதாரிணி தரலதரங்கே³ । ஶங்கரமௌலிவிஹாரிணி விமலே மம மதிராஸ்தாம் தவ பத³கமலே ॥ 1॥ பா⁴கீ³ரதி² ஸுக²தா³யிநி மாதஸ்தவ ஜலமஹிமா நிக³மே க்²யாத: । நாঽஹம் ஜாநே தவ மஹிமாநம் பாஹி க்ருʼபாமயி மாமஜ்ஞாநம் ॥ 2॥ ஹரிபத³பாத்³யதரங்கி³ணி க³ங்கே³ ஹிமவிது⁴முக்தாத⁴வளதரங்கே³ । தூ³ரீகுரு மம து³ஷ்க்ருʼதிபா⁴ரம் குரு க்ருʼபயா ப⁴வஸாக³ரபாரம் ॥ 3॥ தவ ஜலமமலம் யேந நிபீதம் பரமபத³ம் க²லு தேந க்³ருʼஹீதம் । மாதர்க³ங்கே³ த்வயி யோ ப⁴க்த: கில தம் த்³ரஷ்டும் ந யம: ஶக்த: ॥ 4॥ பதிதோத்³தா⁴ரிணி ஜாஹ்நவி க³ங்கே³ க²ண்டி³தகி³ரிவரமண்டி³தப⁴ங்கே³ । பீ⁴ஷ்மஜநநி ஹே முநிவரகந்யே பதிதநிவாரிணி த்ரிபு⁴வநத⁴ந்யே ॥ 5॥ கல்பலதாமிவ ப²லதா³ம் லோகே ப்ரணமதி யஸ்த்வாம் ந பததி ஶோகே । பாராவாரவிஹாரிணி க³ங்கே³ விமுக²யுவதிக்ருʼததரலாபாங்கே³ ॥ 6॥ தவ சேந்மாத: ஸ்ரோத: ஸ்நாத: புநரபி ஜட²ரே ஸோঽபி ந ஜாத: । நரகநிவாரிணி ஜாஹ்நவி க³ங்கே³ கலுஷவிநாஶிநி மஹிமோத்துங்கே³ 7॥ புநரஸத³ங்கே³ புண்யதரங்கே³ ஜய ஜய ஜாஹ்நவி கருணாபாங்கே³ । இந்த்³ரமுகுடமணிராஜிதசரணே ஸுக²தே³ ஶுப⁴தே³ ப்⁴ருʼத்யஶரண்யே ॥ 8॥ ரோக³ம் ஶோகம் தாபம் பாபம் ஹர மே ப⁴க³வதி குமதிகலாபம் । த்ரிபு⁴வநஸாரே வஸுதா⁴ஹாரே த்வமஸி க³திர்மம க²லு ஸம்ஸாரே ॥ 9॥ க³திர்மய அலகாநந்தே³ பரமாநந்தே³ குரு கருணாமயி காதரவந்த்³யே । தவ தடநிகடே யஸ்ய நிவாஸ: க²லு வைகுண்டே² தஸ்ய நிவாஸ: ॥ 10॥ வரமிஹ நீரே கமடோ² மீந: கிம் வா தீரே ஶரட: க்ஷீண: । அத²வா ஶ்வபசோ மலிநோ தீ³நஸ்தவ ந ஹி தூ³ரே ந்ருʼபதிகுலீந: ॥ 11॥ போ⁴ பு⁴வநேஶ்வரி புண்யே த⁴ந்யே தே³வி த்³ரவமயி முநிவரகந்யே । க³ங்கா³ஸ்தவமிமமமலம் நித்யம் பட²தி நரோ ய: ஸ ஜயதி ஸத்யம் ॥ 12॥ யேஷாம் ஹ்ருʼத³யே க³ங்கா³ப⁴க்திஸ்தேஷாம் ப⁴வதி ஸதா³ ஸுக²முக்தி: । மது⁴ராகாந்தாபஞ்ஜ²டிகாபி:⁴ பரமாநந்த³கலிதலலிதாபி:⁴ ॥ 13॥ க³ங்கா³ஸ்தோத்ரமித³ம் ப⁴வஸாரம் வாஞ்சி²தப²லத³ம் விமலம் ஸாரம் । ஶங்கரஸேவகஶங்கரரசிதம் பட²தி ஸுகீ²ஸ்தவ இதி ச ஸமாப்த: ॥ 14॥ ॥ இதி ஶ்ரீமச்ச²ங்கராசார்யவிரசிதம் க³ங்கா³ஸ்தோத்ரம் ஸம்பூர்ணம் ॥
@sushyamn8559
@sushyamn8559 6 лет назад
Please upload voleti venkateswarulu's Bhavaya Chandra chudaya broadcast in AIR Hyderabad or Vijayawada
@36pssastry
@36pssastry 4 года назад
🙏🏻🙏🏻🙏🏻My most favaourite stotram
@bhanumathychandrasekaran5987
@bhanumathychandrasekaran5987 2 года назад
தவ ஜலமமலம் யேன நிபீதம் பரமபத³ம் க²லு தேன க்³ருஹீதம் | மாதர்க³ங்கே³ த்வயி யோ ப⁴க்த꞉ கில தம் த்³ரஷ்டும் ந யம꞉ ஶக்த꞉ || 4 || பதிதோத்³தா⁴ரிணி ஜாஹ்னவி க³ங்கே³ க²ண்டி³த கி³ரிவரமண்டி³த ப⁴ங்கே³ | பீ⁴ஷ்மஜனநி ஹே முனிவரகன்யே பதிதனிவாரிணி த்ரிபு⁴வன த⁴ன்யே || 5 || கல்பலதாமிவ ப²லதா³ம் லோகே ப்ரணமதி யஸ்த்வாம் ந பததி ஶோகே | பாராவாரவிஹாரிணி க³ங்கே³ விமுக²யுவதி க்ருததரலாபாங்கே³ || 6 || தவ சேன்மாத꞉ ஸ்ரோத꞉ ஸ்னாத꞉ புனரபி ஜட²ரே ஸோபி ந ஜாத꞉ | நரகனிவாரிணி ஜாஹ்னவி க³ங்கே³ கலுஷவினாஶினி மஹிமோத்துங்கே³ || 7 || புனரஸத³ங்கே³ புண்யதரங்கே³ ஜய ஜய ஜாஹ்னவி கருணாபாங்கே³ | இந்த்³ரமுகுடமணிராஜிதசரணே ஸுக²தே³ ஶுப⁴தே³ ப்⁴ருத்யஶரண்யே || 8 || ரோக³ம் ஶோகம் தாபம் பாபம் ஹர மே ப⁴க³வதி குமதிகலாபம் | த்ரிபு⁴வனஸாரே வஸுதா⁴ஹாரே த்வமஸி க³திர்மம க²லு ஸம்ஸாரே || 9
@36pssastry
@36pssastry 3 года назад
🙏🙏🙏👍👍
@raghavkumar00
@raghavkumar00 3 года назад
🙏🙏
@vannelarajanarsaiah9867
@vannelarajanarsaiah9867 11 лет назад
Such a wonderfull Ganga stotram hs taken place on RU-vid thousand times thanks wo uploaded
@ssneralla
@ssneralla 8 лет назад
I was searching this beautiful rendering for many months. I heard this composition in AIR Visakhapatnam. Thank you very much. Are we authorised to download mp3 of this stotram?
@harshanathani8719
@harshanathani8719 5 лет назад
Bahut sunder👌
@Before7pm
@Before7pm 8 лет назад
great stotram by adi guru sankaracharya deavara
@bhanumathychandrasekaran5987
@bhanumathychandrasekaran5987 2 года назад
I have given the full lyrics of Ganga stotram in Tamil so that all can learn 🙏
@kausaliyadevi1533
@kausaliyadevi1533 3 года назад
Resoected sir another request for you ...about lord dattatreya anusuya sudam ..dattaguro prabho......song and dattatreya trimoorthi.roopa.. .songs...shall we.get....thank you..so much for your kind reply......with respinse..namaste
@tejpalsinghkutal2812
@tejpalsinghkutal2812 3 года назад
Jai Ganga Ma
@Maha03135
@Maha03135 3 года назад
Andaru malli aakasavani konandy
@raghavkumar00
@raghavkumar00 3 года назад
True...🙏🏼
@madhusudann715
@madhusudann715 2 года назад
Adbhtam na bhutho na bhavishyath
@vsrinivasamurthy51
@vsrinivasamurthy51 7 лет назад
Lakshinrusihm stotram
@santoshbabu7935
@santoshbabu7935 Год назад
🙏🌺🙏🌺🙏
@saradat6769
@saradat6769 Год назад
💐💐. 🙏
@geethadevi2220
@geethadevi2220 3 года назад
🙏👌
@panditnarainindrani3214
@panditnarainindrani3214 6 лет назад
Nice
@kausaliyadevi1533
@kausaliyadevi1533 3 года назад
Sir any dattatreya sloka from air .please ..
@kraghuramprasad
@kraghuramprasad 4 года назад
Many thanks for uploading. Who sang these verses.
@raghavkumar00
@raghavkumar00 4 года назад
The chorus likely to include Smt.s Srirangam Gopalpatnam, Jogulamba, Arundhati Sarkar etc.
@kraghuramprasad
@kraghuramprasad 4 года назад
@@raghavkumar00 thank you sir
@nandakishoren6366
@nandakishoren6366 10 лет назад
Those who r in search of the lyrics of this wonderful composition by Shri Adi Shankar-acharya ... Try this link, U're likely to download the PDF format www.arshavidyacenter.org/OLD/ganga.pdf
@shobhacr1848
@shobhacr1848 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@yogeshsemwal4127
@yogeshsemwal4127 3 года назад
🙏🙏
@shobhacr8593
@shobhacr8593 2 года назад
🙏🙏🙏🙏🙏
Далее
Ganga Stotram - AIR Bhakti Ranjani
9:37
Просмотров 372 тыс.
Moto Trial vs Moto acrobática 🏁
00:29
Просмотров 2,4 млн
Bhaja Govindam / Moha Mudgaram With Lyrics and Meaning
16:31
శివ స్తుతి_ఓలేటి
11:33
Просмотров 383 тыс.
Surya Sthuthi (1956) Traditional - RAJANI
11:23
Просмотров 335 тыс.