Тёмный

శివ స్తుతి_ఓలేటి 

T V Rao
Подписаться 2,9 тыс.
Просмотров 377 тыс.
50% 1

ఓం త్రయంబకం యజామహే

Видеоклипы

Опубликовано:

 

20 апр 2015

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 314   
@vedamarg
@vedamarg Год назад
ఎన్నో ఆణి ముత్యాల్ని .. అందించిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర అడ్రస్ లేకుండా పోవడం నిజంగా చాలా భాధాకరం ! చూడండి వీటి కోసం ఎన్నో ఏళ్ళుగా మళ్ళీ వింటామా లేదా అనే సందిగ్దంలో పడిగాపులు కాస్తూ యెంత మంది ఉన్నారో ! వీటన్నిటినీ తవ్వి వెలికి తీసిన వారికి .. దానికి సహకరించిన వారికి .. నా హృదయ పూర్వక అభినందనలు ! టీవీ రావు గారు మీకు నా నమస్సులు సార్ !
@nramasarma
@nramasarma 11 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@SuryaKumar-nf6li
@SuryaKumar-nf6li 8 месяцев назад
You can hear the live vijayawada A station using above link
@sssubrahmanyam7954
@sssubrahmanyam7954 4 дня назад
Avunu 😂
@rajashekhar2212
@rajashekhar2212 Год назад
ఇది మేము బాల్యంలో రేడియోలో వినేవాళ్ళం ఎక్కువగా.. మళ్ళీ ఇప్పుడు లభించింది. స్టార్టింగ్ లో ఓంకారం వింటున్నప్పుడు మన మెదడులో వైబ్రేషన్ వస్తుంది గమనించండి🙏 నిజంగా శివుడు ప్రత్యక్షమైనట్లే అనిపిస్తుంది. చాలా అద్భుతం అమోఘం.. ఆకాశవాణి వారి భక్తి రంజని కి సాటి లేదు మరి ఏది.. అలాగే కృష్ణాష్టకం కూడా
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmirenduchintala6148
@lakshmirenduchintala6148 11 месяцев назад
❤chaalaabashindi heard after long time thanq
@subrahmanyamvedula3561
@subrahmanyamvedula3561 10 месяцев назад
ఆ కాలం మళ్ళీ రాదు
@Userghu6gjf2rv8
@Userghu6gjf2rv8 8 месяцев назад
Ma chinnappudu vinavollomu
@krishnaa551
@krishnaa551 8 месяцев назад
Maa chinnapudu regular ga venevaalam..tq..
@khemalatha8771
@khemalatha8771 Год назад
ప్రతి విద్యార్థి ప్రతి colleges లో ప్రార్ధనా giitam లా అభ్యసించ వలసిన దని తెలుసుకో వలసిన దని నా అభిప్రాయం ..
@suraparajuramadevi9021
@suraparajuramadevi9021 6 лет назад
ఎంత స్వచ్ఛమైన మధురానుభూతిని కలిగించే ఆలాపనం, ఓలేటి వారి ఋణం తీర్చుకోలేనిది, ఇలా వినే అవకాశం కల్పించిన మహానుభావులకు నమస్సులు.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 года назад
Anaakavaalanamaskaaramulu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajashekhar2212
@rajashekhar2212 Год назад
కరెక్ట్
@madhumathisattur2147
@madhumathisattur2147 Год назад
👋
@durga9100
@durga9100 Год назад
😮I 😊😅😊😊😅😅😅😅😊😅😊😅😊😊😊😮😊
@udayalakshmi5107
@udayalakshmi5107 Месяц назад
ఓం నమఃశివాయ
@sivaramkumarpasumarthi3617
@sivaramkumarpasumarthi3617 10 месяцев назад
మా అమ్మగారు కీ"శే" పసుమర్తి లాలితాత్రిపురసుందరిగారు మా చిన్నతనంలో ఈబాణిలో ఇలాగే లింగాష్టకం నేర్పించారు, ఇన్నిరోజులకు మళ్ళీ వింటే మనస్సుకి చెప్పలేని ఆనందం కలిగింది ధన్యవాదాలు-కృతజ్ఞతలు🙏
@malayappa777
@malayappa777 Год назад
ఆకాశవాణి వారికి మరీ ముఖ్యంగా విజయవాడ కేంద్రంవారికి మనఃపూర్వక కృతజ్ఞతలు, మనస్సుకు ప్రశాంతతను హాయిని స్వాంతతను కలిగించే అద్భుతమైన భక్తిరంజని కార్యక్రమంలో హృద్యమైన కీర్తనలు, భజనలు, పాటలు, స్తోత్రాలు కమ్మని గాత్రాలతో సౌమ్యమైన సంగీతంతో ప్రసారం చేస్తున్నందుకు 🙏🙏🙏
@Sabkasath605
@Sabkasath605 8 месяцев назад
బహుశః బాలాంత్రపువారికే విజయవాడ స్టేషన్ ను విజయవంతంగా తీర్చిదిద్దిన ఖ్యాతి దక్కుతుందేమో!
@neelakanthamkashojjula5248
@neelakanthamkashojjula5248 5 лет назад
ఎంత మధురం గా ఎంత స్వచ్చం గా ఎంత ప్రశాంతంగా ఆలాపించారో, వోలేటి మహాశయా మేము ధన్యులం
@ravimandalika
@ravimandalika 2 года назад
Music by my father late shri M.S Sreeraam..he also composed music for many other devotional works while working in AIR Vijayawada...we used to stay in punnammathota....his metarnal uncle late shri padmashree Eemani Sankara satry and his elderly brother late shri M.Y Kama Sastry were vadyavrinda conductors in AIR..
@gopalkrishna3476
@gopalkrishna3476 2 года назад
Ravi garu.. certainly you are Blessed.. Stalwarts ..Dr Balaantrapura Rajanikaanthrao ji, N Ch Jagannadhacharyulu ji,Mallik ji VB Kanakadurga garu,Vinjamuri Lakshmi..etc...great souls..there at AIR.. 💐💐
@prkgandhi5320
@prkgandhi5320 Год назад
Sri MS Sreeram garu music chesina Lingaastakamu and Daaridrya dahana stotramu upload cheya praradhana..🙏🌹
@gunneswararaosatyavolu2568
@gunneswararaosatyavolu2568 10 месяцев назад
మీరు ధన్యులు మహానుభావులైన ఎమ్.ఎస్.శ్రీ రామ్ గారికి నమస్సుమాంజలి.
@varaprasadksts8458
@varaprasadksts8458 8 месяцев назад
​@@gopalkrishna3476వోలేటి వెంకటేశ్వర్లు గారు
@subramanyamjosyula2510
@subramanyamjosyula2510 8 месяцев назад
శ్రీ రవిగారు మీరు ధన్యులండి. ఇంతటి గొప్ప గాన పండితుల వంశమున జన్మించడం మీ పూర్వ జన్మ సుకృతమేనండి. శ్రీ కృష్ణ పరబ్రహ్మ భగవద్గీతలో తెలిపినట్లు మీరూ గత జన్మలో, "విరాగియైన పురుషుడు జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును" అని గీతలోని 'ఆత్మసంయమయోగంలో' తెలిపారు. షష్టోధ్యాయము - 42 వ శ్లోకము. అలాగే మీరు జ్ఞానుల కుటుంబములో జన్మమెత్తారు.
@sasivaddi5222
@sasivaddi5222 5 лет назад
నిజంగా ఆ రోజులే వేరు.ఈ కుల్లు లోకంలో భయంకర హిందూ వ్యతిరేక చాన్నెల్లు నిస్తదరిద్రం పట్టింది దేశానికి.air ఎప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ గోల్డ్
@munugantikalyani9151
@munugantikalyani9151 4 года назад
చాలామందికి ఓలేటి వారి అసలు గురువులు ఎవరో తెలియదు.వారు కాకినాడ కు చెందిన గాయక సామ్రాట్ మునుగంటి వెంకటరావు పంతులు గారు. వారికి హిందుస్థానీ పట్ల మక్కువ కలిగించింది కూడా వెంకటరావు గారే.వారి దగ్గర చాలా ఎస్పీ రికార్డులు వుండేవి.అవి శిష్యునికి వినిపిస్తూ వుండేవారు.తర్వాత వాటిని ఆకాశవాణి విశాఖ కేంద్రానికి అప్పగించారు మునుగంటి వారు. పాణి గారు తరువాత పరిచయం అయ్యారు.
@pvramarao6045
@pvramarao6045 Год назад
నేను నా పిల్లల జీవితాన్ని గుర్తుచేసుకుంటున్నాను
@suryamani7390
@suryamani7390 Год назад
మధురానుభూతిని కలిగించే ఆలాపనం ఓలేటి వారికి ధన్యవాదములు🙏🙏 వినేఅవకాశం కల్పించిన మహానుభావులకు నమస్కారములు🙏🙏
@malayappa777
@malayappa777 2 года назад
కమ్మని భక్తిరంజని ని " యు ట్యూబ్" ద్వారా అందరికి అందిచటం ముదావహం. చక్కని హృద్యమైన శ్రావ్యమైన భక్తిభావం తొణికిసలాడుతూ పాడే ఈ భక్తి పాటలు, స్తోత్రము లు, మం్రాలు శ్లోకాలు అత్యధ్భుతం 🙏🙏🙏
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 8 месяцев назад
ఎన్నాళ్ళ కేన్న ల్లకు. మళ్ళా పాత మధురమైన రోజులు గుర్తు చేశారు 🎉
@MrNidumolu
@MrNidumolu 4 года назад
నా చిన్న వయసులో విన్నాను కానీ అప్పుడు మాధుర్యం అంతగా తెలియలేదు. ఇప్పుడు అమృతం లాగా వుంది
@vimaladevi1613
@vimaladevi1613 7 месяцев назад
Happy New year 🎊 2024🎉🎉Namaste tq🎉
@MrGogi1969
@MrGogi1969 3 года назад
I am mother of. Ravi kant. Rao. I used. Here the. Bhakti. Ranjani. Daily in my child hood. Now i am 78. By hearing these songs. I am. Getting a lot of mental piece. My uncle. Was director of air. Of vijayawada.
@ravimandalika
@ravimandalika 2 года назад
Music by my father Late Shri M S Sreeraam..
@garnepudisuryanarayana5631
@garnepudisuryanarayana5631 2 года назад
Radio songs ,radio songs ante.old is Gold.
@kalagannmurty5040
@kalagannmurty5040 Год назад
నా చిన్నప్పుడు ఆకాసవాని లో వినెవాలము
@MentaSubramanyam
@MentaSubramanyam Год назад
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివబంధనాన్‌మృత్వొముక్షీయమామృతాత్, ఓం నమః శివాయ 🌱🌱🙏🙏 శివాయ గురవే నమః 🥀🌷🌺🙏🙏🙏
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
Omnamassivoaaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@aswintummala
@aswintummala Год назад
🙏
@ramanaprasad9052
@ramanaprasad9052 2 года назад
ఈ శివస్తుతి (లింగాష్టకం) వింటుంటే, కైలాసంలో మనం ఆసదాశివుడి దగ్గర నిలబడినట్టుగా భావన కలుగుతుంది ఆత్మీయులను ఆరాటంలో ఉంది
@chinthalakuntasrinivasulu5287
@chinthalakuntasrinivasulu5287 4 года назад
నాకు చిన్నప్పటి భక్తి రంజని లో వచ్చే ఈ పాటను ప్రసారం చేసినందుకు మీకు కృతజ్ఞతలు
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 2 года назад
👏👏👏🙏🙏🙏 శివాయ గురవే నమః || ॐ శ్రీ మహా గణాధిపతయే నమః || శ్రీ విష్ణురూపాయ నమః శివాయ || ॐ శ్రీ మాత్రే నమః || ॐ నమః శివాయ || కర్పూరగౌరమ్ కరుణావతారమ్ సంసార సారమ్ భుజగేన్ద్ర హారమ్ | సదా వసమ్ తమ్ హృదయారవిందే భవమ్ భవానీ సహితం నమామి || 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 వందే మాతరం || జై హింద్ ||
@muralimuralikrishna6511
@muralimuralikrishna6511 4 года назад
విన్నవాళ్ల జన్మ ధన్యము
@vvsgangadhararao8331
@vvsgangadhararao8331 2 года назад
ఓ.లేటివారి గాత్రం విని ఆనందించే అదృష్టం లభించింది.... అలాగే బాలమురళీ, సుబ్బలక్ష్మి మొదలగువారు.....
@muralidhararaob6790
@muralidhararaob6790 Год назад
Sir, దీనికి కొనసాగింపుగా,'భవాయ చంద్ర చూడాయ నిర్గుణాయ గుణాత్మనే...,' కూడా దొరికితే బాగుండు అనిపించింది.
@ramamvemuri44
@ramamvemuri44 5 лет назад
A I R vijayawada given us great artists we are lucky to see them in our life time
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
Omnamassivoaaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@prasadrao2818
@prasadrao2818 6 лет назад
Exccellent.... Super.... Fabulous... All Great Veteren Singers Combination... Like... Voleti Garu. Jagannatha Charyulu Garu... Sreerangam Gopalaratnam... Vinjamoori Laxmi Garu... V. B. Kanakadurga Garu.. All AIR Vijayawada. Uddhandula Samaahaaram... NaBhootho... NA Bhavishyatey...
@savitrikamisetti4144
@savitrikamisetti4144 4 года назад
ఈ స్తోత్రంవింటూంటేమనస్సు పులకరించిపోతుంది.ఎంత అద్భుతంగా పాడారు! రేడియోభక్తిరంజనిని ఇన్నిసంవత్సరాలతర్వాతమాలాంటివారికిఅందిస్తున్నందుకు మీకు హృదయపూర్వకధన్యవాదాలు
@shivasharma4624
@shivasharma4624 3 года назад
Avunandi
@vasumatiair8724
@vasumatiair8724 2 года назад
🙏🙏🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 5 лет назад
ఈ పాట వింటుంటే ...హృదయం తరించిపోతుంది...🙏 *ఓం నమః శివాయ*
@seshavatarammamillapalliba7376
@seshavatarammamillapalliba7376 2 года назад
Really Sri.Voleti Venkateswarlu garu became immortal by rendering This Siva Stuti. It cleanses your heart and blesses.
@sreenivasaraoanisetty2731
@sreenivasaraoanisetty2731 2 года назад
Om namah shivaya
@suryakovvali2504
@suryakovvali2504 2 месяца назад
I used Aakasavani air radio from 5.58 a.m daily bhakkthi ranjani im my childhood now it is getting a lot...
@sambasivaraobattinapati3691
@sambasivaraobattinapati3691 4 года назад
5 5 సంవత్సరాల క్రితం విన్న ఈపాట వింటుంటే - - - - - ఎంతో అద్భుతంగా ఉంది _ బత్తినపాటి సాంబశివరావు
@raghavaraokaravadi4916
@raghavaraokaravadi4916 Год назад
Rssenduku emi migalaledu.i am one with allandas asenior. Lady i enjoyed a lot with radio listening.
@MKS-hn6eb
@MKS-hn6eb 6 лет назад
ఈ పాట ఎప్పుడూ మేము చిన్నప్పుడు ...రేడియో లో వినే వాల్లము. బాల సుబ్రమణ్యం పాడిన దానికన్నా ఈ పాట ఎక్కువ ఇష్ట పడే వాళ్ళము..
@MrRsprasad
@MrRsprasad 6 лет назад
TRUE
@chilakapatibharadwaja4733
@chilakapatibharadwaja4733 6 лет назад
Suuuper.
@hanumantharaothota7720
@hanumantharaothota7720 4 года назад
True
@kameswararaokota1778
@kameswararaokota1778 4 года назад
నిజమే బాలు కర్ణ కఠోరంగా దేముడు ప్రతిపక్షం అయినట్లు కాదు విధిలేక పారిపోయినట్లుంటుంది. ఎన్ని సార్లు విన్నా దేముడు మన ముందు మన కోసమే ప్రతిక్షమైనట్లు,శివుడు పాటల్లో ప్రతిపక్షం మయినట్లుగ ఈ కీర్తనుంటుది
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 месяца назад
Modata Ee Lingashtakam Vinnamu kanuka mana Baalyamulo idi Baagundi kaani SPB Lingashtakam Kooda Chaalaa Baaguntundi..
@shyamkumar-gi9cu
@shyamkumar-gi9cu 8 лет назад
పోస్టు చేసిన వారికి ధన్యవాదములు
@murthyvvbs5589
@murthyvvbs5589 6 лет назад
Great wonderful work of Divine art.
@sivaprasadprabha6106
@sivaprasadprabha6106 Год назад
ఆవును!
@bondamuralikrishna
@bondamuralikrishna 4 года назад
Let us pay our homage to the great legendary singers. Ocean of devotion. Siva is called God of gods .Deva devudu.
@sachidanandamurthyts2893
@sachidanandamurthyts2893 5 лет назад
All Bhaktiranjini videos are excellent in every respect. My salutations to everyone involved in this programme
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@r.chandrasekharsarma7461
@r.chandrasekharsarma7461 5 лет назад
Words fail to describe the inner feelings of mine. Simply superb. Dhanyavaadaalu.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
Omnamassivoaaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@indirab8976
@indirab8976 6 лет назад
ఈపాట బాలు పాట కంటే ఎన్నో రెట్లు బాగుంది.నాకు 84 సంవత్సరాలు.మాచిన్నతనంలో ఇంకోటి వినేదాన్ని.గ్రూప్గుగ పాడేవారు.అదికూడ ప్రసారమైతే బాగుంటుంది.ఎదురు చూస్తూన్నాను. ఇవి రోజు వింటున్నాను.
@dattaprathyusha6870
@dattaprathyusha6870 4 года назад
Avunu aunty
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 4 года назад
Very nice.thanks for making it possible for us to listen such nice songs
@ndtelang
@ndtelang 6 лет назад
ब्रह्ममुरारिसुरार्चितलिंगम् , निर्मलभासितशोभितलिंगम्। जन्मजदु:खविनाशकलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।1।। देवमुनिप्रवरार्चितलिंगम् , कामदहं करुणाकरलिंगम्। रावणदर्पविनाशनलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।2।। सर्वसुगन्धिसुलेपितलिंगम् , बुद्धिविवर्द्धनकारणलिंगम् । सिद्धसुरासुरवन्दितलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।3।। कनकमहामणिभूषितलिंगम्, फणिपतिवेष्टितशोभितलिंगम्। दक्षसुयज्ञविनाशनलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।4।। कुंकुमचन्दनलेपितलिंगम् , पंकजहारसुशोभितलिंगम्। संचितपापविनाशनलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।5।। देवगणार्चितसेवितलिंगम्, भावैर्भक्तिभिरेव च लिंगम्। दिनकरकोटिप्रभाकरलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।6।। अष्टदलोपरिवेष्टितलिंगम् , सर्वसमुद्भवकारणलिंगम्। अष्टदरिद्रविनाशितलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।7।। सुरगुरुसुरवरपूजितलिंगम् , सुरवनपुष्पसदार्चितलिंगम्। परात्परं परमात्मकलिंगम् , तत्प्रणमामि सदाशिवलिंगम्।।8।। लिंगाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ। शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥ 9॥
@ramakrishnavishnubhotla2389
మధుర గానం అప్పుడు. . ఇపుడు... రేపు భక్తుల మదిలో నిలిచి పోతుంది... ధన్యవాదాలు....
@srinivasmurthymv2408
@srinivasmurthymv2408 4 месяца назад
Chala madurathi madhuram ga vundhi.thena kanna chala theeya ga vundhi.
@madhusudanaraokota3046
@madhusudanaraokota3046 5 лет назад
Voletivaariki sata,sahasra,vandanaalu.yee Bhaktiranjani upload chaesinavaari runam teartchukolaemu,Satamaanambhavati .
@Ramakrishna.N
@Ramakrishna.N 3 года назад
ఈ పాట వినడమే ఒక భాగ్యం... ఎంత గొప్ప పాట..
@madhusudanaraokota3046
@madhusudanaraokota3046 5 лет назад
Chevula tuppu vadilipoyimdi .Jayaho Voleti ustaad .
@kamalamachiraju3129
@kamalamachiraju3129 2 месяца назад
Om నమఃశివాయ
@Brhaddhsiksha
@Brhaddhsiksha Месяц назад
Ōṁ trayambakaṁ yajāmahē
@kumarrvs360
@kumarrvs360 5 лет назад
One more main aspect of this stuti is that it's got repeated and who ever listens will remember automatically.
@swaroopkumar7644
@swaroopkumar7644 4 года назад
నా చిన్నప్పుడు రేడియోలో వచ్చే ది ఈపాటచాలబాగుందివందనాలు‌ఓంనమఃశివాయనమఃశివాయగురవేనమః🌱🌱🌱🌱🌱🌺💐🌺💐🙏🙏🙏🙏🙏
@divakarunisudhakar9950
@divakarunisudhakar9950 8 месяцев назад
bhakti bhavam nimpe chakkani bhajana saili lo padina lingashtakam. Akasavani Vijayawada really great
@vidyaD776
@vidyaD776 26 дней назад
🙏🙏
@padmaraghunath4164
@padmaraghunath4164 6 лет назад
Maha prabho🙏🏼🙏🏼
@malathivvn3958
@malathivvn3958 4 дня назад
Thank u for sharing. If possible please upload one of my favorite song Manchmutyam melipagadam sree padmavathi devi kalyanam song
@subbarayudunv5859
@subbarayudunv5859 10 месяцев назад
However we r happy to hear the golden golden days good keerthanas.🙏🙏🙏 . As romulus malle ravandi😔
@viswa2867
@viswa2867 9 месяцев назад
my maternal grandparents are challa family of vijayawada , when i grew up there i used to see all the greats of voleti garu,gopalratnam ,emani shankara sastry garu and many others at their house visiting my grand parents who were conssiours of carnatic music.listening to it now by chance in youtube made my day
@footsldr
@footsldr 8 лет назад
Thanks a lot sir for uploading this. A fantastic rendition that I used to listen on AIR Bhakti Ranjani when I was a child.
@sarojinit9593
@sarojinit9593 Месяц назад
అత్యద్భుతం
@padmajaammoncherla550
@padmajaammoncherla550 3 года назад
Chinnappudu radio lo vachevi. A goldencdays malli ravu. Aa maduryam ee taram vallaki tsludu. Aa generation puttina nenu Chal adrustavanturalini. Oleti garu mallik malladi garu patalu vinnanu. Alage ipatti hema chandra sri krishna paatalu vintunnam. Manaku tiragali telusu. Mixi telusu.
@sarojinit9593
@sarojinit9593 Месяц назад
🙏🙏🙏🙏🙏
@stallion4u0
@stallion4u0 3 года назад
గౌళ, గంభీర గాత్రం. Lead voice for all. A teacher for many thousands of music lovers. 💐 🙏🙏. Voleti is a legacy to be remembered for generations. A Gr8 musician of all times. I think no one can succeed to this legend. Must be singing in కైలాసం. A great soul. We are fortunate to be in his times. I was so fortunate to see him and have him in Vijayawada studio as my light music audition judge way back 3 decades. 🙏🙏🙏
@prasadkr8386
@prasadkr8386 9 месяцев назад
Maha adbhutam,vintunte sweet tinnatte undi,Mahanubhavulaku satakoti namaskaramulu.
@prasadkr8386
@prasadkr8386 9 месяцев назад
🙏🙏🙏🙏🙏
@prasadkr8386
@prasadkr8386 9 месяцев назад
TV lo prasaram cheste bagundunu
@nagarajanraman6167
@nagarajanraman6167 8 лет назад
I have been waiting for over twenty years to get this. This is a treasure that cannot be replaced. No other rendition of Lingashtakam has this effect. I do not understand Telugu script but hit this accidentally. Mr.Rao, if you can also have the English head to this it would be nice(for us Tamilians to understand). Thanks a lot.
@skchandramouleeswarasarma7308
@skchandramouleeswarasarma7308 5 лет назад
Yes sir
@hb7208
@hb7208 5 лет назад
Very true sir
@radharamanivasam7269
@radharamanivasam7269 5 лет назад
Shiva Stuti by Shri Oleti.
@radharamanivasam7269
@radharamanivasam7269 5 лет назад
mynrimusings.blogspot.com/2008/05/sri-voleti-venkateswarlu.html
@radharamanivasam7269
@radharamanivasam7269 5 лет назад
Please do some googling regarding if the singer is Oleti or Voleti, I am not sure. But thanks to you, I myself am searching for this excellent rendition of the Shiva Stuti, :)
@jayavanisirisha4027
@jayavanisirisha4027 5 лет назад
Thank you so much for posting the great rendition Chidanandarupa sivoham ..ee stotram vunte post cheyyagalaru. I am searching for that for many years
@prayagamanitha7645
@prayagamanitha7645 8 лет назад
thank you very much. i was searching for this from many days. thank you for uploading
@arramoniramesh9125
@arramoniramesh9125 4 месяца назад
🙏🙏🙏
@rajala.subashchandrareddy3494
@rajala.subashchandrareddy3494 6 лет назад
What a devotional song I am so thankful to you
@vidyakasturi6597
@vidyakasturi6597 7 лет назад
chalabavundi
@JanakiramayyaK-hw7xv
@JanakiramayyaK-hw7xv 5 месяцев назад
నమస్తే జీ కమ్మనైన కీర్తనలు ఆనాటి మధుర స్మృతులు సేకరించి వెలుగు లోనికి తెచ్చిన వారికి ధన్యవాదములు జీ 🙏
@hanumantharaothota7720
@hanumantharaothota7720 4 года назад
Nowhere in the world you can have this wonderful rendition of Triyambakam Yajamahe. So soothing. Absolutely great. Similarly one must listen to Oleti's Siva Mangalashtakam in AIR bhakti ranjani . It's fantastic. Wish somebody upload it.
@durgaaluru6740
@durgaaluru6740 2 года назад
Golden voice taking us to our childhood days, immersed us with ocean of Shiva bhakti, Om Nama Sivaiah 🙏🙏🙏🙏
@revathiraoganti189
@revathiraoganti189 2 года назад
🙏🙏🙏🌹🌹no words to express. Its an all time great devotional song. నభూతో న భవిష్యతి !! 🙏🙏
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 8 месяцев назад
Omnamasivaaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrasekharnaik206
@chandrasekharnaik206 3 года назад
Jai Shree Krishna. Very Excellent Totally Superb. While Listening as such felt lot Pleasure and peaceful for ever. Thanks lot.
@user-zn6dl9fd5z
@user-zn6dl9fd5z 2 года назад
అమోఘం🙏🌹
@ramachandraraokambhammettu1087
@ramachandraraokambhammettu1087 4 года назад
The tune is a heart throb.Feel like hearing again and again. Excellent. Kambhammettu RAMACHANDRA Rao
@chakravarthy.s.tarigoppula748
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది... ఈ గాత్రం లో మహత్యం ఉంది....
@mullagiriananthapadmanabha426
@mullagiriananthapadmanabha426 2 года назад
God has given good tone .by singing we enjoyed and we selute sri oleti .
@srinivassalva6467
@srinivassalva6467 8 месяцев назад
Olden days are golden days .we are awaken by listening to these songs on radio by our grand father.where they are we do not know but attachments with their are golden days.
@srinivasulabhaskar5190
@srinivasulabhaskar5190 6 лет назад
In my child hood I use to hear this chanting every day. Really very pleasant to hear
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 года назад
Omnamasivaaya,,,,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@gowribommakanti3028
@gowribommakanti3028 6 лет назад
The Siva stuthi and the collection of Siva's pictures are wonderful!
@padmaraghunath4164
@padmaraghunath4164 6 лет назад
🙏🏼🙏🏼
@achuthkumar2540
@achuthkumar2540 6 лет назад
Superrrrrrrr ......
@ashokkumarreddyambavarapu6573
@ashokkumarreddyambavarapu6573 6 дней назад
ఓం వందేమాతరం
@raviprasadsingaraju5597
@raviprasadsingaraju5597 8 месяцев назад
🙏🏻
@allurambabu220
@allurambabu220 17 дней назад
😊
@raghavkumar00
@raghavkumar00 7 лет назад
thank you for the wonderful post. i had the same song lingashtakam which i recorded from air bhakti ranjani. but thank you for the song you posted which has the complete 8 charanas of lingashtakam. May Lord shiva and Arunachala shower their grace on your efforts
@tippabhotlasarma7051
@tippabhotlasarma7051 6 лет назад
I heared this song my earlier school days. Thanks for uploading.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
🙏🙏🙏🙏🏻🙏
@durgaaluru6740
@durgaaluru6740 5 месяцев назад
Ma chiinappati. Rojulu gurthukuvasthunnayee,manasu prasanthanga unnadi , e bhakti patalu vinytunte,meku ma dhanyavadalu.
@Sabkasath605
@Sabkasath605 8 месяцев назад
మధ్యలో చరణాలు పాడిన వారు ఎవరెవరో! ఎలక్ట్రానిక్ టచ్ లేని వాద్యం ఎంత శ్రావ్యంగా ఉందో!
@subbaraogorthi5933
@subbaraogorthi5933 6 лет назад
Excellent,shiva Stuti. Air kudos.the great Oleti guruvugaru pranams.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sriswamysrisuryananda4822
@sriswamysrisuryananda4822 5 месяцев назад
THIS LINGASTAKAM . VERY VERY NICE AND GOOD TUNING.I AM VERY APPRECIATE TO THIS LINGASTAKAM.
@radhikakathyayini6313
@radhikakathyayini6313 3 года назад
Love you AIR . My heart overwhelming with joy listening this stotram. How sweet and soothing voleti gari voice and others also. No sound polution no shouts only soothing.
@lakshmiduvvuri9101
@lakshmiduvvuri9101 5 лет назад
Oleti gari excellent Bhakthi Ranjani AIR song upload Chesinanduku thanks Andi. My child hood memory.🙏🙏
@nallacheruvuaditi4893
@nallacheruvuaditi4893 8 месяцев назад
Janmajaduhkavinasakalingam.tatpranamamisadasivalingam.tq.
@satyavani6048
@satyavani6048 2 года назад
sumadhura gatramlo lingashtakam vintuntee masanu prasantamga anipistondi.voleti vari gatramlo enka madhuramgaa vundi. Andinchina meeku Dhanyavaadalu OM MAHA SHIVAYA.🙏🙏🙏🙏
@sreenivasulugosetty7278
@sreenivasulugosetty7278 5 месяцев назад
Very nice remembering my childhood days
@gadwalagovindaraj2525
@gadwalagovindaraj2525 Год назад
E patalu vintu unte manasu chala prashanthanga undhi
@kamalamachiraju3129
@kamalamachiraju3129 10 месяцев назад
🙏🙏🙏om Namah shivaya
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 4 года назад
Ilanti patalu ippudu dorakavu. NARASIMHAMURTHY RAJAHMUNDRY
@KiWi26
@KiWi26 6 лет назад
Beautiful song, excellent male voice, and off course good lyrics. Lastly Jai Shiva, Shambo Siva Sankara, Pranamamu
@poorvi1233
@poorvi1233 5 лет назад
Thank you for posting this song I wish you to post Meera bhajans sung by vedavathi Prabhakar in radio. thank you thank you very much.
@ramanavenkata4774
@ramanavenkata4774 7 лет назад
sir..sathakoti namaskaramulu for uploading this sthuthi
@nandag4281
@nandag4281 4 года назад
No words 👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమ: శివాయ
@shivasharma4624
@shivasharma4624 Год назад
Maa chinnapati bhakti ranjani,no maatalu,🙏👏
@MrRsprasad
@MrRsprasad 6 лет назад
This is a treasure that cannot be replaced.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
Omnamassivoaaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravikumargudlavalleti4761
@ravikumargudlavalleti4761 9 месяцев назад
ఓం నమః శివాయ‌క
@user-mr5kk6en2x
@user-mr5kk6en2x 8 месяцев назад
Nijamugaa chaala anandamuga unnadi
Далее
Редакция. News: 128-я неделя
57:38
Просмотров 762 тыс.
ЗЕНИТ - РОСТОВ: обзор матча
01:03
Просмотров 166 тыс.
Shiva Bhakti Geetalu   -  Devulapalli Krishna Sastri
7:01
Surya Sthuthi (1956) Traditional - RAJANI
11:23
Просмотров 331 тыс.
SHIVA STUTHI. BY S.P.BALASUBRAMANIAM..
13:10
Просмотров 646 тыс.
Tatvalu | M.Bala Murali Krishna
45:45
Просмотров 352 тыс.
Padamule Chalu Rama (1960)
3:28
Просмотров 289 тыс.
Stray Kids "MOUNTAINS" Video
3:12
Просмотров 5 млн
OBLADAET, YASMI - YSM PC
2:19
Просмотров 109 тыс.