A decade ago ,i along with my family visited Kotipalli temple and unfinished Rly bridge accross the Godavari River connecting Kotipalli to Muktheswaram, had this project.compleatd,it would have strengthened the కర్రకట్టు to some extent.successive central Govt's not done any thing as a permanent solution.They could have strengthened the కర్రకట్ట Had powerfull leader mr బాలయోగి గారు alive he would have managed to complete the Rly line extension and averted this type of fear.i wish and pray wholeheartedly God and.save lives and property.Let GOd be with you. గొర్తి మేధా దక్షిణామూర్తి బెంగళూరు
సోదరా గోదావరి వరదలు అన్ని గ్రామాల్లో కవర్ చేసి పెట్టండి. ఆ తర్వాత వరద తగ్గిన తరువాత అదే ప్రాంతాల్లో వీడియో తీసి పెట్టండి. గోదావరి ప్రజలు సంతోషాన్ని, ప్రాంతాల్లో ఉన్న అందాలతో పాటు వారి కష్టాలు మా జిల్లా లకు తెలియాలి. ప్లీజ్ చేయండి
కోనసీమ ప్రజలు చేసే పుణ్యకార్యక్రమాలే కోనసీమ వాసులను కాపాడింది ఈ వరద మొన్నజరగిన పౌర్ణమి జరిగింది కావున వచ్చిన వరదంతా సముద్రంలోకలసి పోతుంది. ఇదే పౌర్ణమి రోజులైతే సముద్రం పోటుతో ఏటిగట్లపై నుండి ఒకటి రెండు అడుగులు వరదనీరు ప్రవహించే ది.కావున కోనసీమ వాసులంతా పుణ్యాత్ములేకదా.
ఈ నీళ్లు మొత్తం డైరెక్ట్ గా సముద్రంలోకే వెళ్తాయా లేక మధ్యలో ఏదైనా రిజర్వాయర్ ఉందా... ఒకవేళ సముద్రంలో కలిస్తే ఏ ప్రదేశంలో కలుస్తుందో చెప్పగలరు హర్ష గారు
@@harshasriram77 ధన్యవాదములు 🙏హర్ష గారు. మీ విలువైన సమయం వెచ్చించి మా ప్రశ్న కు సమాధానం ఇచ్చినందుకు 🙏మీ వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాలని కోరుకుంటున్నాను 👍