Тёмный

// Kapileswarapuram Village //A beautiful village next to Godavari //  

harshasriram77
Подписаться 394 тыс.
Просмотров 393 тыс.
50% 1

తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం దగ్గర్లో ఉన్న కపిలేశ్వరపురం అనే గ్రామం గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక అందమైన గ్రామం....
ఈ గ్రామములో కొన్ని వందల సం ల గల పురాతన మైన ఒక జమీందారు భవనం...అలాగే ఈ గ్రామములో శతమానం భవతి సినిమాలో కొన్ని లొకేషన్స్ ... చాలా సినిమాలు ఈ గ్రామం లో తీయడం జరిగింది,.
#village #konaseema #godavari #harshasriram77 #river

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 872   
@prasadsola6912
@prasadsola6912 2 года назад
గోదావరి అన్నా గోదావరి ప్రజలన్నా చాలా అభిమానం అండి ఆయ్. మేము తిరుపతి వాళ్ళం గోదావరి గ్రామాలు చూడలేక పోతున్నాము అన్న కొరత లేకుండా మీరు అన్నీ చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి.అయితే మండువా ఇల్లు ఇంకా డీటైల్డ్ గా , కెమెరా మెల్లగా మూవ్ చేస్తే బాగుంటుంది థ్యాంక్యూ అండి
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@dassbhagawan3699
@dassbhagawan3699 Год назад
Oksari vachhi soodandi,sankaranti time lo chaalaa baguntadi,kodipandalukuda soodavachu,prabhalu theertamkuda jarugutaadi baaguntadi,okkasaari vastey marala marala raavalanipistadi,varsahkalamlo raavadu kaalaku mattiantukubtadi,
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 года назад
తమ్ముడు మీ వీడియోలు , మీరు తీసే విధానం ఎంచుకొన్న ప్రదేశాలు గ్రామాలు చాలా చాలా బాగుంటుంది, ప్రకృతి అందాలు కమనీయం
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@ashokkaipa6399
@ashokkaipa6399 2 года назад
Only repetition showing what you have shown already very bad
@MagadaManmadharao-lm1pz
@MagadaManmadharao-lm1pz 2 месяца назад
ఏమైనా గోదారోళ్ళు అదృష్టవంతులు... అద్భుతమైన గోదారమ్మ ఒడిలో హాయిగా జీవితం గడిచిపోతుంది..❤
@user-nh3kv5kv5f
@user-nh3kv5kv5f 2 года назад
హర్షశ్రీరామ్ గారు కి ధన్యవాదములు 🙏🙏🙏 ఎందుకంటె మీరు గోదావరి జిల్లాలో ఉన్నా అందమైన గ్రామాలను.. పురాతనమైన ఇల్లులు.... చూపించినoదుకు నాకు ఎంతో ఇష్టమైన గోదావరి అన్నా.. అక్కడ గ్రామాలు అక్కడ ప్రజలన్నా నాకు... చాలా చాలా ఇష్టం.. ఎందుకంటే ఎటువంటి కల్మషం లేని మాటలు మనసను అత్తుకొనే మాటలో యాస చాలా చాలా ఇష్టం... మీము వెళ్లి ఎలాగో చూడలేము, మీ దయవలన అక్కడ ఉన్నా అందాలను మంచి మనసు ఉన్నా మనుషులును చూస్తున్నాం. మరొక్కసారి నాయొక్క ధన్యవాదములు 🙏🙏🙏.
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@pings007
@pings007 2 года назад
Velli chudatam antha kastam emi kaadandi .. Hyderabad nunchi 10 gantala prayanam anthe!
@Vaaraahi5
@Vaaraahi5 Год назад
I agree 👍
@murthytatapudi2569
@murthytatapudi2569 Год назад
కపిలేశ్వరపురం గురించి మరియు వేదపాఠశాల గురించి చక్కగా వివరంగా వివరించారు.
@mbtv7021
@mbtv7021 2 года назад
గోదావరి జిల్లాలు అంటే నాకు చాలా ఇష్టం విడదీయరాని బంధం ఉంది
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@saralavuddagiri5382
@saralavuddagiri5382 Год назад
థాంక్ యు చిన్నా గోదావరి గ్రామాలు చూడాలి అనుకొన్న నా కోరిక నీవల్ల తీరుతోంది గాడ్ బ్లెస్ యు
@harshasriram77
@harshasriram77 Год назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@jaisrinivas1195
@jaisrinivas1195 2 года назад
ఊరు చాలా బాగుంది..... 1995, 1999లో వేదపాఠశాల ప్రిన్సిపాల్ గారు తంగిరాల బాలగంగాధారశర్మ గారి వద్దకు నేను నా ఫ్రెండ్ వెళ్ళాము....
@harshasriram77
@harshasriram77 2 года назад
Nice village
@suneelaradesi6802
@suneelaradesi6802 2 года назад
హర్ష గారు పరవసింపచేసే ప్రకృతి అందాలను చూపిస్తున్న మీ ప్రయసాకు కృతజ్ఞతలు
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు
@pratap2079
@pratap2079 2 года назад
సూపర్ video సర్.... నా మొదటి ఉద్యోగం చంటి దొర గారి దయ వల్ల నేను వారి సర్వరాయ Coca-Cola company లో పని చేసే అదృష్టం కలిగింది... దొర గారి కుటుంబం చాల గొప్పది... 🙏🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@nagamaniilla5073
@nagamaniilla5073 2 года назад
Kapilaswaram చాలా చాలా బాగా చూపించరు చాల చాల బావుంది thanks a lot.
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@kprashathi3277
@kprashathi3277 2 месяца назад
Supet undhi. Prashanthamga undhi,development ,prashanthatha rendu kavalante dorakau ani Hyderabad ni chusthe telusthundhi.
@venugopalsantalury4673
@venugopalsantalury4673 9 месяцев назад
బాల గంగాధర Sharma గారు మహానుభావులు వేద వాజ్మయం నేర్పు విద్యాలయం వుంది
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you so much for your valuable feedback
@gd05gayathridineshkumar15
@gd05gayathridineshkumar15 2 года назад
Konaseema andhalu super ..mee maatlaade theeru inkaa super..great exploring konaseema....
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@vemanavenkateswararao156
@vemanavenkateswararao156 2 года назад
I romed and loitered in this surroundings kapileswarpuram in myschool days 65years back
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@telugucashewsupplier9309
@telugucashewsupplier9309 2 года назад
కోనసీమ మజాకా 😍😍 అద్భుతమైన ఇల్లు
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@kanakadrisastryb2298
@kanakadrisastryb2298 9 месяцев назад
కోనసీమలోకి ఈఊరు రాదండి
@shainiediaries8798
@shainiediaries8798 2 года назад
Kapileshwarapuram.....aa place where my story begins....born there....beautiful place
@harshasriram77
@harshasriram77 2 года назад
Nice village...thank you so much for your valuable comments
@saikumari1933
@saikumari1933 2 года назад
My village ni chala andham ga chupincharu tq so much bro I love my village
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 года назад
కపిలేశ్వరపురం సూపర్ అండి వీడియో అద్భుతంగా తీసారు 👌👍💐
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@vsbkumar307
@vsbkumar307 2 года назад
I remember my childhood through your video thank you. Number of times I observed the sunrise and sunset here.
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@srinivasamurthy726
@srinivasamurthy726 3 месяца назад
Beautiful location and Beautiful village
@janakikiran13
@janakikiran13 2 года назад
Hi fnds me from tirupati ,6నెల్లలక్రితం కపీలేశ్వరపురం కి వచ్చాను నా స్నేహితుడు ని కలవడానికి నిజంగా కపీలేశ్వరపురం తప్పక చూడవలసిన గ్రామం అక్కడినుంచి 40km యానాం ఉంది తప్పకుండా వెళ్ళండి నిజంగా గోదావరి స్నేహితుడు ఉండటం న అదృష్టం tanq so much ra and sriram garu tanq so much kapileswara puram ni chupinchina ndhuku
@laxmimaddhipudi4856
@laxmimaddhipudi4856 2 года назад
Mee maatalu Mee godhaari yaasa manasuki haayiga meeme akkadunna feeling...tq brother
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much andi
@tittirajendra7954
@tittirajendra7954 Год назад
చాలా సంతోషం గా ఉంది అన్నా నాకు మామూలు గానే తూర్పు గోదవరి జిల్లా అంటే అపార ఇష్టం ఇప్పుడు ఈ ఊరు ఈ మనుషులు చూశాక ఇంకా అభిమానం పెరిగింది
@harshasriram77
@harshasriram77 Год назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు బ్రో
@rajasekharbayyapu1108
@rajasekharbayyapu1108 2 года назад
Kapileswarapuram ni చాలా బాగా చూపించారు 👌👌👌
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@dvvramanarao7808
@dvvramanarao7808 2 года назад
Beautiful video showing serenic Kapileswaraputam with manduva logillu.
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@mbsgrao400
@mbsgrao400 2 года назад
చాలా బాగున్నది/బాగుంటుందీవూరు , 2003-2004 ఏప్రియల్ వరకు మా అమ్మాయక్కడ ొఉద్యోగం చేసింది , చాలా బాగా చూసుకున్నారు , నే వెళ్లి వచ్చేడిని. పుష్కరాలప్పుడు అక్కడే వున్నాము.
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@lafinaindia2747
@lafinaindia2747 2 года назад
అన్నా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం మాది అందరు కూడా చాలా బాగుంటది అన్నా పక్కా పల్లెటూరు
@harshasriram77
@harshasriram77 2 года назад
అలాగే అండి తీస్తాను
@user-nw3cn9jf1j
@user-nw3cn9jf1j 2 года назад
అంగర గ్రామం
@vanicherukuri3144
@vanicherukuri3144 2 года назад
Super o super my favourite villages thank you so much
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@sarojabandaru1692
@sarojabandaru1692 2 года назад
Very beautiful locatiion I love village
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much
@g_yashwanth_chowdary
@g_yashwanth_chowdary 2 года назад
iam from karnataka thank you for showing our village 😍😍
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@pings007
@pings007 2 года назад
Chala bagundi ooru. Perfect retirement hub. To experience a peaceful zen life!
@ravisushmaofficial8934
@ravisushmaofficial8934 Год назад
Hi నా పేరు రవి మేము ఉండేది నెల్లూరు కానీ గోదావరి చుటు ఉండే విలేజ్ లు అంటే చాలా ఇష్టం చూడాలని ఉంది నాకు అక్కడ ప్రెండ్స్ తెలిసినవాళ్ళు ఎవరు లేరు 😢😢😢
@harshasriram77
@harshasriram77 Год назад
Thank you so much for your valuable feedback
@lalithakalaniketanthakkell8463
@lalithakalaniketanthakkell8463 2 года назад
చాల బాగుండి, కపిలేశ్వరపురం వెళ్లి చూసిన అనుభవం కల్గింది, ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@sairam-fu5iz
@sairam-fu5iz 2 года назад
My favourite village. Once remembered childwood things & so many memories hooked up to kapileswarapuram. Tq brother❤️ Lv u somch.
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@rameshjogi6711
@rameshjogi6711 2 года назад
Beautiful village bro prathi place lo beautiful greanery ekkada chusina cement roads andaru kurchuni matladukovadaniki manchi sitting place all roads very clean beautiful houses
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@greenterrace6995
@greenterrace6995 2 года назад
Beautiful village. Thanks for sharing dear brother 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@gandhamajaykumar1171
@gandhamajaykumar1171 2 года назад
భయ్య నేను తెలంగాణ, కానీ మీ వీడియోస్ అద్బుతం చాలా బాగున్నాయి, మీరు మట్లడే విధానం ప్రకృతి అందాలు చూపించడం సూపర్, 👍👍👍👍❤️❤️❤️❤️ అంతకు మించి ఏమీ చెప్ప లో తెలియదు,❤️ ప్రతి వీడియో కింద comment చేయాలి అనిపిస్తుంది, కానీ నేను smart tv లో వీడియోస్ చూస్తాను మివి, ❤️
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@chandrasekharp6307
@chandrasekharp6307 2 года назад
Excellent view. Thank you Sriram for presenting.
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 2 года назад
ముఖ్యంగా మండువా ఇళ్ళు చూడ్డం చాలా ఆనందంగా వుంది
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@satyanarayanasatya7341
@satyanarayanasatya7341 2 года назад
Beautiful Konaseema
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@vijaysaradhi4010
@vijaysaradhi4010 2 года назад
చాలా బావుంది వీడియో... pleasant to watch
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much andi
@jagansomu9073
@jagansomu9073 2 года назад
Nijamga meku chaaaala tqs.. pranam lechi vachindi vdo super
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@padmavathi8989
@padmavathi8989 2 года назад
👌👌👌👌Chala andamga maa vuru chupinchaaru...thankyou brother
@lasyaakhi9557
@lasyaakhi9557 2 года назад
👍👍👍
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@Mouli-859
@Mouli-859 2 года назад
Memu 1 year akkada vunnamu dhoragari Bangla lo Maa daddy job I love kapileswarapuram.super chala super very very peaceful place
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 2 года назад
హర్ష ఈ మధ్య మీ వీడియోస్ చాలా చూశాను కోనసీమ లంక గ్రామాలు నాకు చాలా ఇష్టం ఈరోజు కపిలేశ్వరపురం చూశాను బాగా చేశారు కోనసీమ అందాలు బాగా explore చేస్తున్నారు చాలా వీడియోలు చూశాను కృతజ్ఞతలు రాజోలు సఖినేటిపల్లి రావులపాలెం రామచంద్రపురం ఐ. పోలవరం ఇవన్నీ చాలా ఇష్టం కానీ నేను వచ్చి చూడలేను కార్నర్ places కూడా వెళ్లి villages చూపిస్తున్నారు థాంక్స్ sub కూడా చేశాను కొంతమందికి ఫార్వర్డ్ కూడా చేశాను
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 года назад
Nice harsha great Godavari delta konaseema village kapileswarapuram and
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@iiigraghu
@iiigraghu 2 года назад
Excellent Enterprising Extraordinary Emerging Evolving Endeavor ⚘️🌹💐🤝🙏
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 2 года назад
Nice Harsha Garu 👌👌💚💚🌴🌴❤️❤️❤️
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@ramamani6326
@ramamani6326 2 года назад
Super location chala bagundi
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@ramakrishnavemavarapu403
@ramakrishnavemavarapu403 2 года назад
Beautiful village, Beautiful locations
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@kjayaraman4265
@kjayaraman4265 9 месяцев назад
Your video back Round music is very very beautiful 💞
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you very much
@shyambabu-vx1lc
@shyambabu-vx1lc 2 года назад
Happy to see my village after long time, iam from Hyderabad Thank you bro i loved it 💞
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@devidasuva6318
@devidasuva6318 2 года назад
5 years back nenu chusanu ఆ జమీందారు గారు బిల్డింగ్ లోన సూపర్ గా వుంటుంది
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@giribabupothineni8339
@giribabupothineni8339 2 года назад
Naturally nature beauty captured by naturally.... Nice video ... Virtual vision to all...
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@laxmanisetti
@laxmanisetti 2 года назад
నేను పుట్టిన ఊరు నాకు ఎంతో ఇష్టమైన మా అమ్మమ్మ గారి ఊరు
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@VamsiReddy-ki9zh
@VamsiReddy-ki9zh Год назад
Nv super
@harshasriram77
@harshasriram77 Год назад
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
@jayaprakashgs571
@jayaprakashgs571 2 года назад
Thank you for presenting this video
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@saibabavvs6273
@saibabavvs6273 2 года назад
Thank u Sriram for showing Kapileswarapuram village&narrating the significance of important spots.
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@vijaykumar-pc5uq
@vijaykumar-pc5uq 2 года назад
Naaku mukyamga nacchindi... cleanliness. Meeru choopinchina video lo Yekkada padithe akkada chettha chedaaram kanipinchaledu... Very good!
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@sivasubrahmanyamvasamsetti8616
@sivasubrahmanyamvasamsetti8616 2 года назад
Very happy to see my village😍 ❤
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@oguboyinakarthikyadav4296
@oguboyinakarthikyadav4296 2 года назад
Bro medi kapilsewarapuram
@oguboyinakarthikyadav4296
@oguboyinakarthikyadav4296 2 года назад
Mee urilo rent ki room dorukuthaya
@oguboyinakarthikyadav4296
@oguboyinakarthikyadav4296 2 года назад
Bro reply evandi
@oguboyinakarthikyadav4296
@oguboyinakarthikyadav4296 2 года назад
Mee urilo rent ki room dorukuthaya
@GAGAN22922
@GAGAN22922 2 года назад
Wow chaalaante chaalaa andhangaa vundhi TQ bro
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@surendrakarri2876
@surendrakarri2876 Год назад
Ma vure bro ❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 Год назад
Thank you so much for your valuable feedback
@luckysidavatam7735
@luckysidavatam7735 2 года назад
Godavari అందాలు ఆ తీరే వేరు అబ్బా!🌱🌿☘️💚💚💚💚💚
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@vigneshkothuri43
@vigneshkothuri43 2 года назад
This is my village kapileswarapuram, kapileswarapuram mandalam. Nice to see you 👏👏
@vishaliyer9038
@vishaliyer9038 2 года назад
asalu e village godavari district lo ledu kada krishna nuzivid chupisthuna google lo xact location cheppandi rajahmundry nunchin entha duram ee kapileswarapuram
@harshasriram77
@harshasriram77 2 года назад
35 km andi
@vishaliyer9038
@vishaliyer9038 2 года назад
@@harshasriram77 buses vunnaiya rajahmundry nunchi asalu aa vilalge ki
@srinivasamurthy726
@srinivasamurthy726 3 месяца назад
​​@@vishaliyer9038chala unnayi
@manjulabharathmanjulaman-sj1bo
My favourite place Kapilleshwarapuram And my 💕villege I love you ❣️ Villege
@harshasriram77
@harshasriram77 Год назад
Thank you so much for your valuable feedback
@subburajcreations9661
@subburajcreations9661 2 года назад
సూపర్ అన్న వెళ్ళాను చాలా బాగున్నాయి
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@muralirameshkv2537
@muralirameshkv2537 Год назад
Nice 🏡Video 👍 From: Kolar, Karnataka
@naidupaddu6031
@naidupaddu6031 2 года назад
Very nice beautiful bro village beautiful bro
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@vvsrmurty7353
@vvsrmurty7353 2 года назад
ఈ ఊరిలోనే గురుబ్రహ్మ, ఊరికి మొనగాడు, సూత్రధారులు, రాజేశ్వరి కళ్యాణం, శతమానం భవతి, రాజా వారు రాణి గారు మొ. చాలా సినిమాలు తీశారు.
@harshasriram77
@harshasriram77 2 года назад
అవును అండి
@htxgp
@htxgp 2 года назад
ఊరికి మొనగాడు ఏక్కువగా కూళ్ళలో తీశారు.
@lakshminalluri9773
@lakshminalluri9773 10 месяцев назад
పెద్ద అన్నయ్య
@lakshminalluri9773
@lakshminalluri9773 10 месяцев назад
రాజావారు రాణి వారు
@Warrior-ew9mz
@Warrior-ew9mz 2 года назад
Super ! As usual, good houses. We had a virtual tour of Kapeleswaram. Thanks Harsh !
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much andi
@ramananannapaneni8821
@ramananannapaneni8821 2 года назад
ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలరు...
@harshasriram77
@harshasriram77 2 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@koppulapandarinath3072
@koppulapandarinath3072 Год назад
Good job andi naaku istamaina godavari andhalu kallamundu chustunnaduku very nice 👍👍🏃🏃
@harshasriram77
@harshasriram77 Год назад
Thank u so much
@srinivasbabu2926
@srinivasbabu2926 2 года назад
కనీసం ప్రోగ్రాం చేస్తున్న ఊరు పేరు కరెక్ట్ గా చెప్పండి అది కపిలేశ్వరం కాదు కపిలేశ్వర పురం
@harshasriram77
@harshasriram77 2 года назад
అవును అండి ....Thank u so much for your valuable comments
@kjayaraman4265
@kjayaraman4265 9 месяцев назад
Very very beautiful 💞 village ❤❤❤❤
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Yes, thanks
@rrkenterprises9273
@rrkenterprises9273 2 года назад
Wow.exlentvidiochesaruAnnayya
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@suryavamsy1755
@suryavamsy1755 2 года назад
My place... My heart ❤️❤️❤️
@harshasriram77
@harshasriram77 2 года назад
Nice village
@baburaokalapala4816
@baburaokalapala4816 2 года назад
very beatiful village, thank you sriram garu
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@saikiranch5662
@saikiranch5662 2 года назад
Very beautiful videos
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Год назад
Hi ram garu kapeleswaram nice and 🏡 moduva houses super 👌👌👌
@kjayaraman4265
@kjayaraman4265 9 месяцев назад
Sri Ram sir your very Great
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you so much for your valuable feedback
@princyblessy3335
@princyblessy3335 2 года назад
Chala neatga vundi ee village
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@kamathamnagarjuna8717
@kamathamnagarjuna8717 Год назад
Bro tq manchi feeling thechhav
@harshasriram77
@harshasriram77 Год назад
Thank u so much for your valuable feedback
@arjunchamakuri9663
@arjunchamakuri9663 10 месяцев назад
very nice
@harshasriram77
@harshasriram77 10 месяцев назад
Very nice
@kolasanisrinivasarao8100
@kolasanisrinivasarao8100 2 года назад
Idea is good, reconciliation of olden village life.
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@maintivlogs5636
@maintivlogs5636 2 года назад
Thank you so much bro ma village chupichinanduku 🙏
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@user-er4po6ew9m
@user-er4po6ew9m 6 месяцев назад
Chalatqharshagaru. Konaseema. Andalubagachupinnarubhayya. K. A. S. Raju. Amp.
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
thank you so much for your valuable feedback
@AKHI719
@AKHI719 2 года назад
Super cool
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@kanakadurga9880
@kanakadurga9880 2 года назад
Very nice video. Beautiful village. Pls. Keep up the good work.
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@gbalijepalli
@gbalijepalli 2 года назад
great job, thanks for your effort to you and the camerrah man. I really felt that i am in Kapileswaram along with you. God bless you and your associate.
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@engilirajanna8644
@engilirajanna8644 2 года назад
Very nice video harshasriram Gaaru ❤❤❤
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@hariprasad-uo2jx
@hariprasad-uo2jx Год назад
Thanks brother palle andalu chupinchi nanduku
@harshasriram77
@harshasriram77 Год назад
Thank you so much for your valuable feedback
@RajeshRaj-mi1yl
@RajeshRaj-mi1yl 2 года назад
Chala bagundi village
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@aravindmasabattula5454
@aravindmasabattula5454 Год назад
Thank you So much Bro Maa Oorini Chalaa Baaga Chupincharu Thanks 💞
@palleturiammayi5556
@palleturiammayi5556 2 года назад
👌👌👌 sir
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@thippeswamy3345
@thippeswamy3345 Год назад
Super brother godavari andaalu I am from Karnataka
@subburajcreations9661
@subburajcreations9661 2 года назад
నేను వేళ్ళ అన్న సూపర్ village
@harshasriram77
@harshasriram77 2 года назад
thank you so much for your valuable comments
@narganisenthil9899
@narganisenthil9899 2 года назад
అన్న మా కపిలేశ్వరం ని బాగా చూపించు నైస్ వీడియో
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much for your valuable comments
@santharajutadiparthi400
@santharajutadiparthi400 Год назад
Nice video brother
@santhoshsirigiri9563
@santhoshsirigiri9563 2 года назад
background music owesome_____
@harshasriram77
@harshasriram77 2 года назад
Thank u so much bro
Далее
Новый фонарик в iPhone с iOS 18
00:49
Просмотров 181 тыс.
الذرة أنقذت حياتي🌽😱
00:27
Просмотров 8 млн
Новый фонарик в iPhone с iOS 18
00:49
Просмотров 181 тыс.