చిరంజీవి అన్నయ్య ఈ సినిమా చేసిన ఆ సినిమాలో సాంగ్స్ లో అన్నయ్య కొత్త స్టెప్పులతో చాలా బాగా డాన్స్ చేస్తాడు అప్పుడు ఇప్పుడు చిరంజీవి అన్నయ్య డాన్స్ కు ఎప్పుడు బాస్
Music by Manisharma 🎶🎵🎵🎶🎶🎶🎶🎵🎵🎵🎵🎵🎵 choreography by Raju sundaram master is top natch appatlo e song theatre lo oka thunder ⚡ Strom nijanga Raju sundaram master best choreography song idhi enni sarlu vinna bore kotadhu
Jai chiranjeeva 🔥🔥🔥❤️ ee cinema 🎥 ochinapudu naku moodellu naku aa time ki vellalani undi theatre lo chusi enjoy cheyalani undi.naala evaru anukuntaro vallu like cheyandi please..!
చిరంజీవి అన్నయ్య సాంగ్ ఇప్పుడు నాకు చాలా స్టైలిష్ గా అన్నయ్య స్టెప్పులు వేస్తున్నాడు అన్న ఇప్పుడు డాన్సులు తోపు ఇండస్ట్రీ హీరో బాసు ఎవరంటే చిరంజీవి అన్నయ్య జై శ్రీ ఆంజనేయం
"Reel life "లో తెలుగు సినిమా పరిశ్రమకు నటన,డ్యాన్సుతో గుర్తింపు తెచ్చి.... "Real life "లో Blood bank,eye bank ,corona time లో ఆక్సిజన్ ఏర్పాటు చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు👌👍
*REAL Life Lo Election Mundhu PARTY Petti 500 crores Ku CONGRESS PARTY Ammeysadu* 🤣🤣🤣 _Gift ga CENTRAL Minister POST Tisukunadu CONGRESS PARTY Lo_ 🤗🤗🤗 *Nijalu Aneyvi Anni cheppali* _Lekapothay MEGA BAJANA Laga Vuntundhi Comment_ 🤣🤣🤣
Those days are really the golden days. In those days, if we watch a movie in the theatre, those memories still used to be in our mind for a month. Nowadays because of watching movies on youtube and other OTT platforms, we are missing those beautiful memories. Not able to enjoy watching a movie.
చిరంజీవి అన్నయ్య సినిమాలో సాంగ్స్ లో అప్పుడేనా ఇప్పుడేనా ఎప్పుడైనా చిరంజీవి అన్నయ్య తో ఉన్న డాన్స్ స్టైల్ ఫాలింగ్ ఎవరి తరం కాదు ఎంతమంది స్టార్స్ వచ్చినా అన్నయ్య లాగా డాన్స్ అప్పుడు ఇప్పుడు స్టైల్ గా ఎవరు చేయలేరు జై చిరంజీవ జై శ్రీరామ్
This song, when I was listening, I was so excited because it brought back memories of my childhood. Those days were so beautiful, but they don't come again. That is sad.