Тёмный

Garikapati Narasimha Rao : భీష్ముడికి కృష్ణుడు మోక్షం ఇవ్వలేదు ఎందుకో తెలుసా .?| EP -270 ABN 

ABN Devotional
Подписаться 78 тыс.
Просмотров 4,4 тыс.
50% 1

Garikapati Narasimha Rao : భీష్ముడికి కృష్ణుడు మోక్షం ఇవ్వలేదు ఎందుకో తెలుసా .?| EP -270 ABN
#garikapatinarasimharao #garikapati #pravachanalu #garikipatispeech #abndevotional #GarudaPuranam
For All Political and Latest News Updates Subscribe to #ABNDevotional: bit.ly/abndevot...
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on RU-vid: bit.ly/abndevot...
► Like us: / abntelugutv
► Follow us on Helo: ABN Andhrajyothy
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyot...
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links :
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhr...
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For ABN Indian Kitchen:bit.ly/indianki...
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInter...
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelan...
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
► For ABN Devotional: bit.ly/abndevot...

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
@cooki4903
@cooki4903 11 дней назад
🙏🇮🇳🙏🌹🌹💐💐Sir nd Mam. I am following your footsteps Sir. Great of you, precautions Diamond for Hindus.
@keshavgowda4785
@keshavgowda4785 12 дней назад
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏💐
@bommareddyvenkata1816
@bommareddyvenkata1816 10 дней назад
❤❤❤
@subbarao6416
@subbarao6416 5 дней назад
🙏🙏🙏
@sujathapaka3566
@sujathapaka3566 5 дней назад
Shathakoti namaskaralu guruvugaru
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 12 дней назад
మోక్ష సన్న్యాస యోగము శ్లో।। 16: తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః । పశ్య త్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ।। (జీవాత్మ) భావము:- కర్మ కార్య విషయములందు కర్తలైదునుండగ, అజ్ఞానియైనవాడు అన్నిటికి జీవాత్మయే (తానే) కర్తయని తలచుచున్నాడు. అట్టివాడు తెలివి తక్కువవాడై తన నిజస్థితిని తెలియకున్నాడు. వివరము:- జగతిలో కర్మ ప్రకారము సర్వకార్యములను జరిపించునవి ఒకే గుంపుగ బయటవున్న జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనో, బుద్ధి, చిత్తము మరియు వాటికి శక్తి నిచ్చు ఆత్మవుండగ అజ్ఞానియైన జీవాత్మ అన్ని పనులకు తానే కర్తనని తలపోయుచుండును. చూస్తున్నవాడు చేస్తున్నానుకోవడము తప్పు గదా! జరుగు సంఘటనలోని అనుభవములను మాత్రము అనుభవిస్తు, పనులు ఇతరుల చేత జరుపబడుచున్నవని తెలియని జీవాత్మ, తానే కార్యములకు కర్తననుకొనుచున్నాడు. శరీర యంత్రాంగ వివరము తెలియనివాడు, శరీరములో తానెక్కడున్నానని తెలియనివాడు, శరీరములో తానేమి చేయుచున్నానని తెలియనివాడు, తనకు సమీపములో ఉన్న అహము యొక్క మాట విని అహంకారమగ్నుడై పనులన్నిటిని నేనే చేయుచున్నానని తలచుచున్నాడు. శరీరము మొత్తము నేనేనను భావము కల్గివున్నాడు. శరీరము మొత్తము నేనేనని అనుకోవడము వలన శరీరములో వెనుకటి కర్మరీత్య జరిగెడి పనులన్నిటిలోను క్రొత్త ఆగామికకర్మ తయారై జీవున్ని అంటుకొనుచున్నది. జీవుడు జరిగెడి పనులను నేనే చేయుచున్నాననుకోవడము వలననే క్రొత్తకర్మ అంటుకొనుచున్నది. అలా అనుకోకపోతే క్రొత్త కర్మ అంటుకొనెడిది కాదు. జగత్తులో అనేక హోదాలలో అనేక విధములుగ జీవించు జీవాత్మలందరు పనులకు నేనే కర్తననుకోవడము వలననే కర్మలు సంపాదించుకొని, వాటిని అనుభవించుటకు మరుజన్మలెత్తుచు, అక్కడ కర్మలననుభవిస్తు మరి క్రొత్త కర్మ సంపాదించుకొనుచు, వాటిని అనుభవించుటకు తిరిగి పుట్టుచు, జనన మరణమను విధానమును చక్రమువలె తయారు చేసుకొన్నారు. కర్మను అనుభవించడము సంపాదించుకోవడము ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నదానివలన, వాటినుండి బయటపడలేకున్నారు. ఎవడైతే శరీర యంత్రాగ నిజస్థితిని తెలుసుకొంటాడో, వాడు పాతకర్మను అనుభవిస్తు క్రొత్త కర్మను సంపాదించుకోడు. అటువంటి వాడు పాతకర్మ అయిపోయిన వెంటనే మోక్షమును పొంది పరమాత్మలోనికైక్యము కాగలడు.
@subbarao6416
@subbarao6416 11 дней назад
🙏🙏🙏
Далее
@HolyBaam ультанул в конце 🧨
00:34
Просмотров 162 тыс.