పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రి కావడం ఒక తెలుగువాడిగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ అడ్డు పడలేదు ఆయన శుభ్రంగా ప్రధానమంత్రి అయ్యారు పివి గారు మన తెలుగు వాడు ప్రధానమంత్రి కావడం ముఖ్యం అన్నది ఆయన కాన్సెప్ట్ జై ఎన్టీఆర్ జై పివి నరసింహారావు జై గరికపాటి
Jagan Chechaduga Ap ki 10 Lakshala kotlu Appulu okka company Raledu okka udyogam ivvaledu Rajadani development Cheyaledu polavaram project 2 Satam work checharu Ap ni Sarwanasanam Chesadu Inka chalu Ani Ap praJalu 11 Seats ke parimitam Chesaru ycp Paytms ki Inka pitchi taggaledu
సినీ హీరోగా, రాజకీయ నాయకుడు గా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్ తన చివరి దశలో ఎటువంటి ఆకర్షణీయం గా లేని వేరే పరపురుషుడి భార్య, ఎదిగిన కొడుకు వున్న స్త్రీ ను ప్రేమించి , బలవంతాన వారి కాపురాన్ని కూల్చి విడాకులు తీసుకునేటట్లు చేసి పునర్వివాహం చేసుకుని అటు కుటుంబ సభ్యులకు అలాగే పార్టీ పెత్తనం అంతా ఆవిడే కే అప్పజెప్పి టిడిపి లోని సభ్యుల ఆగ్రహానికి లోనై స్వయంకృతాపరాధం తో మరణించే చివరి అంకం లో కూడా తాను చేసే తప్పును గ్రహించక ఆవేదన తో గుండె పోటు తో మరణించడం శోచనీయం.ఇంత జ్ఞానం వున్న పెద్ద మనిషి తన జీవితం లో వేరే స్త్రీ ప్రవేశించే సమయానికి ఏమైందో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న.
గరికపాటి ప్రవచనాల మీద కాకుండా రాజకీయ ప్రవచనాలు మొదలు పెట్టారు ఆ మహాభవుడు n t r అవమానం జరిగినప్పుడు. మీ ఊపడంపు ఏమయింది మీరు కూడా రాజకీయ నాయకుల ముందర భజన చేయడం చాలా బాధాకరం
నమస్కారమండి గరికపాటి గారు అంతటి మహనీయుడి గారిగురించి ఇంత బాగా చెప్పారు చాలా సంతోష పడ్డాను కానీ అటువంటి మహనీయుడు గారి రాజకీయ జీవితం పతనానికి కారణం అయినా తెలుగుదేశం పార్టీ నాయకులు గురించి ఎందుకు మాట్లాడలేదండి
గరికపాటి గారు సీరియస్ గా మీరు పాలిటిక్స్ గురుంచి మాట్లాడడం తప్పు.. పని పాట లేకుండా కట్ట మీద కూర్చొని రోజు కట్టబిడీలు తగే వాళ్ళు మాట్లాడాలి మేము వినాలి..మీరు చెప్పితే ఎలా???. ఐయినా మా అయ్య ఫీజు కట్టి కాలేజీ జాయిన్ చేస్తే..నేను కాలేజీ కి పోకుంటే నీవు ఎవ్వడు చెప్పడానికి అన్నట్లు వుంది మీరు రజకీయ్య నాయకులు అసెంబ్లీ కి రాకుండా వుండటం విషయంలో.. అన్న తోపు దమ్ము వుంటే తోపు...
ఈయనకి రాజకీయాలు అవసరమా, సరే అది తప్పుని తప్పు అనేలాగా వుండాలి కాని గతంలో CBN అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది ప్రత్యేక హోదా గురించి అడిగితే బాగుంటుంది, సూపర్ సిక్స్ గురించి అడిగితే బాగుంటుంది నీతి కధలు చెప్పే మీరు నీతి న్యాయం గురించి మాట్లాడితే బాగుంటుంది
సార్ గరికపాటి గారు నేను నాస్తికుడను హేతువాదిని కాదు మీ ఫాలోవర్స్ని చాలా కఠినంగా సున్నితంగా ఉంటాయి మీరు చెప్పే సూక్తులు మీరు ప్రజాదరణ ఉన్న. ఉందనుకుంటున్న నాయకులు కు సినిమా యాక్టర్లకు ఇబ్బందికరంగా మాట్లాడిన మీ ఇమేజ్ తగ్గలేదు మీరు చేస్తున్న పని కరెక్ట్ క అని చెప్పే ధైర్యం ఉన్న వారు మీరు పైడా వెంకటేశ్వర్లు నెల్లూరు
మీరు చెప్పుకునేవి మీరు చెప్పుకోండి పెద్దమనిషి విలువ పోగొట్టు కోవదు రాజకీయాల్లోకి రావాలంటే రాండి ఒకరిని పొగుడుతూ ఒకరిని విమర్శిస్తే ఎవరి అభిమానులు మిమ్మల్ని వదిలి పెట్టరు
నీవు భజన బాగచేస్తున్నావు వృద్ధాప్యంలో ఇంతకుముందు ఎన్నో సందర్భల్లో ఎన్టీఆర్ గురించి సభలు కార్యక్రమాలు జరిగాయి అప్పుడు కనిపించలేదు ఇప్పుడు ఈ భజన ఏమిటి ఒకరిని తక్కువచేసి మరొకరిని ఎక్కువచెయ్యటం ఏమిటి నరం లేని నరసింహ ఎన్టీఆర్ నీ పొగుడు నాలుగు పైసలు సంపాదించు pv ni తక్కువ చేసి మాట్లాడకు నీ నాలుక పై సరస్వతి పోతుంది.
@@leelaram6185 మీ బతుకులు ఇంతే ఇక మారవు జగన్ లాగే సన్నాసుల బతకండి శవాల దగ్గర పడి నవ్వే బతుకులు మీది సిగ్గులేని జన్మ లక్ష కోట్లు పెట్టుకొని వాళ్లకు లక్ష రూపాయలు సహాయం చేయలేదు వాడే నాయకుడు ఎదవ సన్నాసి
మరి చిరంజీవి గారి విషయం లో ఏమైంది మీ ఆలోచన అప్పుడు ఎందుకు ఓర్చుకోలేక పోయారు వినే వాళ్ళు ఉంటే చెప్పే వాళ్లకు లోకువ మీ వరకు వస్తే అది వేరే కథ గురువు గారు
మీరెందుకు ఇష్టం అంటే గరికపాటి గారు నిర్బయంగా మాట్లాడతారు నిస్శంకోచంగా మాట్లాడతారు. పుట్టక వచ్చింది పుల్లల్లో పెట్టే వరకూ పోదంటారు. అందుకే కాబోలు మీరు యదాలాపంగా అయినా యదార్థం చెప్పారు. "మీరు మీ అబిమానాన్ని చాటుకోవడానికి ఎదుటి వారి మీద పేడ వేసే లక్షణాన్ని పోగొట్టు కోలేకపోయారు" అంతేకాదు వచ్చిన వాళ్ళని ఏర్పాటు చేసిన వాళ్ళని సంతోష పెట్టడం అనే లక్షణాన్ని కూడా వదిలి పెట్టడానికి కూడా సంకోచించలేదు. ఎప్పుడూ ఆద్యాత్మిక ప్రవచనాలు గోల ఏల అనుకున్నారేమో ఆ నైపుణ్యాన్ని రాజకీయాల వైపు మళ్ళించారు. నిజానికి నేను మీ మాటలు వినని రోజు వుండదు. మీ మాటల స్పూర్తి ఏంటో తెలుసా గురువుగారు మంచిమాటలని వినడం ఆచరించడం నలుగురుకి వినిపించడం చెడ్డ మాటలని విని ఖండించడం సరిచూసుకోమని విన్నవించడం. మీ మాటలే దీనికి స్పూర్తి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మీకు చెప్పేటంతటి వాడిని కాదు గాని ఒకరి మీద అబిమానం చాటుకోవడానికి మరొకరి మీద పేడ జల్లే బుద్ధి మాత్రం ఖచ్చితంగా మార్చుకోవలసిందే గురువు గారు. ఓం నమో గురుదేవా