Тёмный

Geetha Madhuri - Govinda Namalu || By Laxmi Vinayak || Volga Videos 

Volga Video
Подписаться 17 млн
Просмотров 3,1 млн
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@sravyashalinicherukupalli2258
@sravyashalinicherukupalli2258 4 года назад
శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః
@viswanathpappu3169
@viswanathpappu3169 4 года назад
Thanks for giving lyrics 🙏🏻🙏🏻🙏🏻 so much Hatesoff to u 💐💐💐
@konakanchirajasekharbabu8140
ధన్యవాదాలు గీతా మాధురి గారూ మా కులదైవం Sree Venkateswara Swamy వారు మా కళ్లకు kanipinchetatlu పాడారు తల్లీ మీకు మా ధన్యవాదాలు
@umamanasasathi5122
@umamanasasathi5122 6 лет назад
Superrrrr Geetha Madhuri Akkaa.....u proved that u can sing devotional toooo.....simplyy superbbb...ur magical voice suits well..
@prashanthsuddala8834
@prashanthsuddala8834 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prashanthsuddala8834
@prashanthsuddala8834 3 года назад
💐💐💐💐💐
@rishikailash8597
@rishikailash8597 Год назад
😊😊9mkmup😊😊.kpummommknnmu on plmmpukokkkpnnnnmmpukmpuko 9kok mpnmmmllkmmpukokmmmnm😊😊ukpmmpmkppkkp😊knnmouklkmmokkpmpkmnmmmmn unit nmlumpomnmupkkkmnmouppmlmumnnmmpulkmmmouoknmmpupmnnmnlou😊mmmnluummpmmnmnmnkmmpum Nnnnnnmmmnn no pmpmmnmnmnnnkpnnmnnnmu NM nnkmmpu mom kpmubmmoupum 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@konakanchirajasekharbabu8140
Om Namo Venkatesaya 🙏🙏🙏 గోవిందుడు అలా కళ్లకు కట్టినట్లు ప్రత్యక్షమైన విధంగా వుంది....Thank u Geetha Madhuri గారు మీ గొంతు అద్భుతంగా వుంది, ఆ devadevudu మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏⚘🙏🙏
@udivya755
@udivya755 3 года назад
Geeethhaaaa supper superb nyc voice pleseant mrng i heard awesome
@m.r.anuradharamaprasad5720
@m.r.anuradharamaprasad5720 4 года назад
Geetha Madhuri Garu, Your reciting of Govinda namalu transcends mind and soul to the higher worlds. So soothing, so soulful, so mellifluous. We pray that Lord Venkateswara to bless you to render more and more such soul stirring renditions.
@jamalbasha3748
@jamalbasha3748 6 лет назад
నా ఇష్టమైన సింగర్ గీత మాధురి బాగా పాడారు గీత మాధురి గారు
@BanuBanu-lf1ho
@BanuBanu-lf1ho 5 лет назад
Excellent song
@chandrareddyreddy9226
@chandrareddyreddy9226 5 лет назад
గీతా మాధురి గారు ఇలాంటి భక్థిపాటలు మరెన్నొపాడాలని మనసారా భగవంతుని కొరుకుంటూ ప్రార్ధిస్థున్నాము
@harshavardhandasari2217
@harshavardhandasari2217 6 лет назад
Srinivasa Sri venkateswara govinda govinda govinda apatabandava anadarakshaka govinda govinda govinda apatabandava anadarakshaka govinda
@reddyprasad805
@reddyprasad805 2 года назад
Akka me voice tho e song vitutay nijam mind naku chala relief ayepotadi .....super voice akka
@purushothamanravindaran0606
@purushothamanravindaran0606 3 года назад
Excellent Voice Hearing Govinda Name giving More positive Energy. Keep sing Devotional Song.
@sandhyapawaar3717
@sandhyapawaar3717 3 года назад
fg
@srinivass3486
@srinivass3486 4 года назад
శ్రీమహావిష్ణు శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర మా ఇంటి కులదైవం నా ఆరాధ్య దైవం మీకు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి నిండు నూరేళ్లు ఆ శ్రీమన్నారాయణ మిమ్మల్ని కాపాడాలని నేను మనస్పూర్తిగా కోరుతున్నాను
@parabrahmasatyanarayana6209
@parabrahmasatyanarayana6209 4 года назад
VOICE LIKE GOD. 🙏Jai Gurudev🙏 THANK YOU
@ranginenimanmohan5155
@ranginenimanmohan5155 2 года назад
బావుంది... వీనుల విందుగా స్వామివారి రూపం కనుల ముందుగా... గోవిందా గోవిందా 💐🙏💐🚩
@savadaganeshreddy8721
@savadaganeshreddy8721 5 лет назад
గీత మాధురి గారు చాలా బాగా పాడారు... మీకు నా వందనాలు🙏🙏🙏
@ramachandranaidugulivindal7391
గీత మాధురి గారు చాలా పాడారు... మీకు శత కోటి వందనాలు
@raajrocks9211
@raajrocks9211 4 года назад
ఓం నమో వేంకటేశాయా...భక్తి రసమైన పాటలు పాడేటపుడు మన సంస్కృతి సంప్రదాయాలు తప్పనిసరిగా పాటించాలి మీ వస్త్రధారణ పై విమర్శలు చేస్తున్నా అని తప్పు గా అర్థం చేసుకోకండి.. కానీ మన సాంప్రదాయ చీరకట్టు కట్టి మీరు పాడాల్సింది...ఆ వెంకటేశ్వరుడు మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి చేయాలని కోరుకుంటున్నారు...గోవింద గోవిందా
@chaitrachaitra201
@chaitrachaitra201 6 лет назад
namo venkateshwara govind govinda 🙏🙏 nice song
@panduramasubbaiah998
@panduramasubbaiah998 Год назад
Nice beautiful good voice Geetha Garu govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda Akhilandakotibramhandanayaka kotisuryasamaprabho Govinda Govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda
@viswamithra5585
@viswamithra5585 6 лет назад
ఓం నమో వేంకటేశాయ. Good morning honourable my prime minister of Dr +Narendra Modi ji The Attitude is essence of political morning℃elsius device everyday distorted violence. " నేను మీ వెన్నుపూస మీరు సింహం లాగా ఉండాలి అని కోరుకున్నాను, మీరు దానికి భిన్నంగా నడచుకొన్నారు. మీరు ఇంత నిశబ్దంగా ఉన్నారు అంటే అదిరాజ్యాంగ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయవలసినది మీమనసులో ఒక విశ్వామిత్రుడిగా మన భారతదేశంలో మీకు తిరుగు లేదు అన్నట్లుగా మీమిత్రుడిగా ఎదురు చూస్తున్నను. మీరు ఏబాబాలు చేయలేని ఈశ్వరుడు యొక్క తంత్రాన్ని శక్తిని చూపిస్తాను. మీరు ఎంత నిర్భయుడివో నేనంత"నిరంజన నిర్గుణ, నిరామయ, నిర్విరామ, నిర్వికల్పుడను .భారతీయ మోదీ సూర్యస్థితి నరేంద్ర నర+ఇంద్ర=√నరేంద్ర మోదీ గణపతి గుణసంధి విళంబి ని విలంబముగా90℃చూపిస్తాను. హృదయ పూర్వక గుణసంధిని తెలియజేయుచున్నాను"నీశ్రేయోభివృధ్దులే. నాఆనందానికి మూలము. ఇదిగో ఈరోజు నాస్థితి ప్రామాణికతను చూడండి ధన్యవాదాలు. "శుభోదయం - సూర్యోదయం. The essence of sun authentication calculator +AccuWeather and +The Weather Channel and also so all weather chanels I asking one question? "IN THIS SUMMER YOU'RE TELLING THE SUN HEAT WILL INCREASE MORE, WHERE'S THAT SUMMER SUN HEAT? AND YOU DON'T KNOW WHEN RAIN WILL COME. IAM READY TO DISCUSS WITH YOU COME ON TO THE VISWAMITHRA DIAS. I AM CHALLENGING YOU ALL, YOU ALL ARE ONLY BELIEVE IN SCIENCE NOT PANCHANG AND VEDAS. THE SCIENCE IS CAME FROM VEDAS. YOU DON'T KNOW WHEN,WHERE AND WHAT WILL HAPPEN. BUT I WILL TELL YOU ABOUT IT CLEAR CUT. THE HETHUVADI'S ARE NOT ACCEPTING THIS ALL BUT I WILL PROVE IT. FROM RIGHT NOW I WILL PUT THE WEATHER REPORTS THEN YOU CAN SEE WHICH ONE IS CORRECT! YOU SEND THE REPORTS AFTER THAT I WILL PUT THE REPORTS HERE YOU CAN CHECK IT THAT. ALREADY SO MANY TIMES I SENDED THE REPORTS CURRECTLY BUT YOU'RE NOT MINDED IT. YOU ARE NEGLECTED ALL. "ఓం మహాగణాధపతయే నమః , "ఓం హ్రీం ఝృణి సూర్య ఆదిత్యశ్రీం. . ' 12 ' . 9 గణపతి 3 ' . 6 . ' "వందేమాతరం "వందేమాతరం జైభారతమాత జైజవాన్ జైకిసాన్ జైహింద్.
@viswamithra5585
@viswamithra5585 6 лет назад
Good morning honourable friends Happy sunday I salute once again "శుభోదయం - సూర్యోదయం. "రుద్రాఅమృత ఆమ్నాయ విశ్వంభర మందారం ప్రారంభమ్౹౹ "శ్రీ గురుభ్యోన్నమః హరిఃఓం శ్రీ శివాభ్యామ్న్ః శ్రీ లక్ష్మీ గణపతయే నమః. "ఓం హ్రీం ఝృణి సూర్య ఆదిత్యశ్రీం. "ఓం నమో భగవతే రుద్రాయ - ఓం నమో ఋతుకాల పంచభూత సూర్య ప్రకాశికాయ - హిమవత్పుత్రీ హృదయ నిలయాయ విశ్వేశ్వరాయ ఈశ్వరాయ నమః శివాయ నమః స్వాహాః. . ' 12 ' . 9 గణపతి 3 ' . 6 . ' "ఓం ఆపాతాళ_నభస్థలాంత భువన_బ్రంహ్మాండ మానిస్పుర్జ్యోతిస్పాటికలింగ మౌళి_విలసత్పూర్ణేందు వాంతామృతైః ! అస్తోకాప్లుత మేకమీశానునిశం రుద్రానువాకాన్జపన్ ! ధ్యాయేదీప్సిససిధ్దయే ధ్రువపదం విప్రో౽భిషిం చేచ్ఛివమ్. బ్రంహ్మాండ వ్యాప్త దేహాభసితహిత రుచాభాసమానాభుజంగైః కంఠేకాలాఃకపర్ధాఃకలిత శశికలాశ్చండ కోదండ హస్తాః ! త్ర్యక్షారుద్రాక్షమాలా స్పులలిత వపుషశ్శాంభవామూర్తి భేదాః రుద్రాశ్ర్శీరుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్౹౹ "ఓం శం చమే, మయశ్చమే,ప్రియంచమే౽నుకామశ్చమే, కామశ్చమే, సౌమనసశ్చమే, భద్రంచమే, శ్రేయశ్చమే, వస్యశ్చమే, యశశ్చమే, భగశ్చమే, ద్రవిణం చమే, యన్తాచమే, దర్తాచమే, క్షేమశ్చమే, ధృతిశ్చమే, విశ్వంచమే, మహశ్చమే, సంవిశ్చమే, జ్ఞాత్రంచమే, సూశ్చమే, ప్రసూశ్చమే, సీరంచమే, లయశ్చ మ ఋతం చమే౽మృతంచమే౽యక్ష్మంచమే౽నామయశ్చమే, జీవాతుశ్చమే, దీర్ఘాయుత్వంచమే౽నమిత్రంచమే౽భయంచమే, సుగంచమే, శయనంచమే, సూషాచమే, సుధినంచమే. "ఈ ఇలలో ఈశ్వరుడు పంచభూతేశ్వరుడై సూర్యుని తన నేత్రము గాను చంద్రుని తన శిరమనే సరస్సున జఠాఝూట వలయము కలిగి గుణభేదము లేక,"పరశివ, సదాశివ,ఈశ్వర, మహేశ్వర .విశ్వేశ్వర ఆకారము కల్గిన, " గుణభేదము లేని ఆరుద్రుని గుణము - నిరంజన, నిర్గుణ, నిరామయ, నిర్విరామ, నిర్వికల్ప, మైయున్నవి. "సూర్యుని తన త్రినేత్ర ముగా ధరించిన ఆపాతాళ నభస్తలాంత భవన బ్రంహ్మాండునికి నమస్కారముగావించు చున్నాను."ఓం శుభం భూయాత్ .
@danielmanohar4336
@danielmanohar4336 5 лет назад
Hatsoff.... చాలా మంచి సంగీతాన్ని.... అందించారు. మీకు ఆ గోవిందుడి దీవెనలు మెండుగా ఉండాలి. చాలా మధుర మైన గీతం ఆలపించావు మాధురీ...
@chittibabu8172
@chittibabu8172 6 лет назад
గీతామాధురి గారు మీరు ఆలపించిన గోవింద నామాలు చాలా ఆహ్లాదకరంగా శ్రావ్యంగా ఉన్నాయి
@kallakallagopalkrishna3212
@kallakallagopalkrishna3212 5 лет назад
As
@narasimhareddychiripi2323
@narasimhareddychiripi2323 5 лет назад
Chalabagundu. Maaduryam
@erakasaniveeranj4637
@erakasaniveeranj4637 4 года назад
Supper
@waynoojacque9529
@waynoojacque9529 Год назад
Geetha Madhuri Garu, You're incredible...I wish u all the luck in the world, keep making good music...you're awesome!
@varshinireddy7495
@varshinireddy7495 5 лет назад
Govinda Hari Govinda , Gokula nandana Govinda 🌷🙏🙏🙏🙏🙏🙏🙏 🌷
@veeramallavenkat1604
@veeramallavenkat1604 3 года назад
Venkat om namo venkateshya namo namaha
@ramanamurty8919
@ramanamurty8919 4 года назад
గోవింద నామాలు చాలా అద్భుతంగా,చెవులకింపుగా,పాడారమ్మమీరు మీకు ఆ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ యున్నాను
@venkatramulu118
@venkatramulu118 6 лет назад
geethalone maaduram ammadu niperulone undi madhuram GBY Shri Padmavathimangamma srinivaasa Ashishulu Manandaripai Ellappudu undalani Prarthana Govinda Govindaa
@sakunthalap7794
@sakunthalap7794 3 года назад
Nbv mm
@babymogallapu3250
@babymogallapu3250 2 года назад
సాంప్రదాయ వస్త్రాధారణ ఏది........ఎంతటి అదృష్టం ఆమెది.......
@srinivasv1912
@srinivasv1912 6 лет назад
‌‌‌ Geetha Madhuri garu chaala baga padarandiGovinda Namalu
@jagannathampanchagnula5805
@jagannathampanchagnula5805 3 года назад
Very melodious . Feel like in Lords SAnnidhi and like to hear repeatedly . God bless Geetha with happy healthy long life .
@rajendraprasaddevineni3128
@rajendraprasaddevineni3128 2 года назад
Geetha madhuri your voice is madhuram
@narasimharaokintada
@narasimharaokintada 6 лет назад
గీతామాధురి గోవింథ నామలు మహాఅబ్తుతం
@viswanathpappu8921
@viswanathpappu8921 4 года назад
Yeah SIR it's really great
@sivaji3192
@sivaji3192 5 лет назад
శ్రీ నమో నారాయణాయా.. గోవిందం వైకుంఠ వాసా. నీనామం మధురం.
@lakxmanlac5370
@lakxmanlac5370 5 лет назад
Ni
@sszest4161
@sszest4161 6 лет назад
MS Subbalakshmi గారి సుప్రభాతంలా, ఘంటసాల గారి భగవద్గీత లా, బాలు గారి శివ స్తుతి లా, గద్యము, పద్యాలను ( గానం) కలగలిపి ఏదైనా చెయ్యమ్మా. ఉదాహరణకు: విష్ణు సహస్రనామ పారాయణ గాని ( శ్లోకం వాటి భావం), సూర్య భగవానుడి అష్టోత్తరం గాని చేయండమ్మా మాథురి గారు. ఈ గోవింద నామాలు చాలా బాగున్నాయి. జైశ్రీమన్నారాయణ....
@vasuvasuvasugvasu66
@vasuvasuvasugvasu66 6 лет назад
somasekharam kasimeda h
@Prudvi-sp8qi
@Prudvi-sp8qi 6 лет назад
somasekharam kasimeda
@vankinashyamala7564
@vankinashyamala7564 6 лет назад
somasekharam kasimedallg( 0
@panduramasubbaiah998
@panduramasubbaiah998 2 года назад
Govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda
@shrienivasranganadh6728
@shrienivasranganadh6728 6 лет назад
LYRICS WRITER ఎవరో గానీ మంచి ట్యూన్ అందించారు
@chinnareddyprasanna5029
@chinnareddyprasanna5029 6 лет назад
Shrienivas Ranganadh
@sivaramchappidi5063
@sivaramchappidi5063 5 лет назад
Ome Namo Narayanaya
@sambasivaraodarsi9596
@sambasivaraodarsi9596 5 лет назад
ఓంనమోవెంకటేశాయ ఏడుకొండల వాడ గోవిందా వేంకటరమణ గోవిందా గూకులనందనగోవింద హరిగోవిందాహరిగోవిందా
@venkysg1993
@venkysg1993 3 года назад
Very nice chanting of Govinda🙏
@venkathindhusri600
@venkathindhusri600 5 лет назад
ఓం నమో వేంకటేశాయ నమః గీతక్కా మీరు పాడే పాటలు చాలా చాలా బాగుంటాయి అక్క 😍
@sreenivasuluy9639
@sreenivasuluy9639 6 лет назад
చాల బాగ పాడారు..గోవిందా గోవింద గోవింద
@mapparao8458
@mapparao8458 6 лет назад
Chala baga padinaru good god bless you
@satyalokrey561
@satyalokrey561 6 лет назад
Superb Voice for Devotional Song its by God grace..........its very Lucky
@exlentsirkanuri7425
@exlentsirkanuri7425 6 лет назад
మధురత మధురమైన మీ గనామ్ చాలా చక్కగా ఉన్నది గీత మాధురి గారు
@konakanchirajasekharbabu8140
Om Namo Venkatesaya🙏🙏🙏Om Namo Narayanaya Sakala samsthanam sukhinobhavanthu🌹
@karthikeyacanvas6738
@karthikeyacanvas6738 4 года назад
Om Namo Venkatesaya 🙏🙏🙏
@KondaiahCjk
@KondaiahCjk Месяц назад
సాంప్రదాయ దుస్తులతో పాడి ఉంటే మరింత బాగా ఉండేది
@vkhindu6987
@vkhindu6987 6 лет назад
మదు గారు గోవింద నామాలు చాలా...మధురంగా ఉన్నాయి.
@srinivasakumar6764
@srinivasakumar6764 4 года назад
E patta padimee jana ma tharinchindi
@nagireddy4924
@nagireddy4924 2 года назад
Geetha Madhuri garu super, chala Baga padaru. .
@buttanarayanaswamy6435
@buttanarayanaswamy6435 6 лет назад
I like the devotional songs by Geetamadhuri so much
@vurimilakshminarayana934
@vurimilakshminarayana934 2 года назад
........... yyygyyyggv...lpp
@vurimilakshminarayana934
@vurimilakshminarayana934 2 года назад
Pyyygggg
@nistalasarma5075
@nistalasarma5075 Год назад
Singing of Geetha is very melodious.The composer of music is good
@gvsr3011
@gvsr3011 6 лет назад
Govinda namalu super song hats off voice and couris music
@rockingsiva3428
@rockingsiva3428 5 лет назад
sarao
@rameshkunuku841
@rameshkunuku841 6 лет назад
చాలా అద్భుతంగా ఉంది గీత మాధురి గారు ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద..💐💐
@vimalaalluri4543
@vimalaalluri4543 2 года назад
Mind blowing song 😘😘😘😘❤️❤️❤️💐💐💖
@nareshmeduru6689
@nareshmeduru6689 3 года назад
Geetha maaduri gaarante geethaamaaduri gaare..Aahaa pleasent voice... Madam...
@vnraochakka
@vnraochakka 4 года назад
Very sweet voice! Melodious & heart touching!
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 5 лет назад
చాలా బాగుంది ధన్యవాదాలు
@nandalamalleshbabu1944
@nandalamalleshbabu1944 6 лет назад
Om namo Narayanaya thank you dhanyosmi
@ఆంధ్రహరితంన్యూస్ఆంధ్రప్రదేశ్
మధురి గారు నా తండ్రి పాట పాడి నందుకు మీరు ఇంక ఎన్నో పాటలు పాడలని కోరుచున్నాను
@nareshsalla2509
@nareshsalla2509 6 лет назад
గీతమాధురి ..సూపర్ సాంగ్
@challavenugopal927
@challavenugopal927 6 лет назад
చాలా బాగా పాడారు గీత మాధురి గారు
@katravathchandru73
@katravathchandru73 6 лет назад
good song I like it
@andalurihari2723
@andalurihari2723 2 года назад
Govinda hari Govinda Gokula Nanadana Govinda. 🙏🙏🙏🙏🙏
@lakshmireddy3114
@lakshmireddy3114 6 лет назад
Superakka
@gangadherkasturi1341
@gangadherkasturi1341 6 месяцев назад
Om Namoh Venkateshaya Namaha 🙏🙏🙏🙏🙏 Om Namoh Tirumalesaya Namaha mantra 🙏🙏🙏🙏🙏
@pavanroyalspspk1493
@pavanroyalspspk1493 6 лет назад
super song madam for more uplod శ్రీ వెంకటేశ్వర god songs
@mohanraolingampelly1770
@mohanraolingampelly1770 6 лет назад
Venkataraman govinda
@manilocherla4807
@manilocherla4807 6 лет назад
venkata pavan supar geetha mani
@kmchetibhramaya21
@kmchetibhramaya21 6 лет назад
Hfebvc
@vamsikunisetti925
@vamsikunisetti925 6 лет назад
venkata pavan
@rajujagannadham4080
@rajujagannadham4080 4 года назад
Thanks Madure
@stalwartswarnalatha2219
@stalwartswarnalatha2219 6 лет назад
Very nice song..... Geetha you have proved yourself once again... Thanks to Volga video's for uploading such beautiful songs..
@ramireddykandula6477
@ramireddykandula6477 6 лет назад
STALWART SWARNALATHA
@saipragnaonlineservices
@saipragnaonlineservices 6 лет назад
ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు
@swamynarayanaaditya9770
@swamynarayanaaditya9770 6 лет назад
Super suuuper awesome song singing
@rbhavanisharma
@rbhavanisharma 6 лет назад
చాలా బాగుంది.పాడినవిధానం, మ్యూజిక్ చాలా బాగున్నాయి.కానీ ఉచ్చారణ దోషాలు ఉన్నాయి.(మత్స్యావతార,శార్ ఙ్గగదాధర).....
@yalamatigandhi4470
@yalamatigandhi4470 6 лет назад
Rayasam bhavani
@siluverurajaiah3402
@siluverurajaiah3402 6 лет назад
yalamati Gandhi road
@Yashvideobros555
@Yashvideobros555 6 лет назад
Chaala bagundi e song. Meku a venkateswara swamy blessings untai.srinivas vizag
@pnarayanarao1404
@pnarayanarao1404 6 лет назад
Namo venkatesaya namahaa
@maheshpeddapelli9425
@maheshpeddapelli9425 6 лет назад
Rayasam bhavani hi Mahesh
@chandramohan3294
@chandramohan3294 6 лет назад
సూపర్ .గీతా మాధురి 👍👍👍👍👍
@chandrapalla8074
@chandrapalla8074 6 лет назад
chandra mohan
@chandrapalla8074
@chandrapalla8074 6 лет назад
Steersman
@ideajpt
@ideajpt 6 лет назад
Very good
@lingamch194
@lingamch194 4 года назад
V
@myworld5245
@myworld5245 6 лет назад
fantastic , god bless you geetha madhuri garu
@bvreddyreddy8198
@bvreddyreddy8198 4 года назад
గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా
@kedasmalleswari5622
@kedasmalleswari5622 6 лет назад
superhitsong
@sajjanapusrinivas2799
@sajjanapusrinivas2799 6 лет назад
namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya
@vyshnavivyshu9528
@vyshnavivyshu9528 6 лет назад
sajjanapu srinivas mi bye
@umamaheshmekala2181
@umamaheshmekala2181 6 лет назад
Om Govindaya namaha
@Sunny-tz8wu
@Sunny-tz8wu 6 лет назад
Govinda govinda Super singar
@vimalaalluri4543
@vimalaalluri4543 2 года назад
Super
@pavanvarma1219
@pavanvarma1219 6 лет назад
Super geetha maduri garu
@bhramaricreations8723
@bhramaricreations8723 6 лет назад
Awesome ❤😍😘👌👌👌👌👌👏
@Victoryvinod
@Victoryvinod 6 лет назад
Shree Kateel Bhr amari Amma
@kpurnasharma6kpurnasharma66
@kpurnasharma6kpurnasharma66 6 лет назад
Chala bhagundi
@mrbalugamezone8288
@mrbalugamezone8288 6 лет назад
చాలా అద్భుతంగా ఉంది
@deekshitakorada7855
@deekshitakorada7855 3 года назад
Super geeta madhuri
@v.manikantakanta5708
@v.manikantakanta5708 6 лет назад
I like geetha madhuri. Nice voice
@yadikiyerikalareddy5526
@yadikiyerikalareddy5526 6 лет назад
V.manikanta Kanta
@sarojaraj4513
@sarojaraj4513 5 лет назад
Malavikagarumeerupadinapataఅలుకేలనాపైనపాటవింటేమైమరచిపోతాను. ఆర్. సరోజ
@emmadiyellesh6812
@emmadiyellesh6812 6 лет назад
very nice song heart touching song
@sanniboyinavenkatakiran9536
@sanniboyinavenkatakiran9536 6 лет назад
Super song and she sang beautifully
@subramanimani2554
@subramanimani2554 5 лет назад
Sanniboyina Venkata Kiran super
@sitharamayasripadaexcellen8591
మ్రుధు-మధురమైన-శైలిలో- మీరు-పాడిన-గోవింద నామాలు- మహా-అద్బుతం.
@dharavathraju6028
@dharavathraju6028 6 лет назад
Excellent -God bless you.
@JayKumar-pm7gl
@JayKumar-pm7gl 6 лет назад
sitharamaya sripada Excellent -God bless you.
@kondareddyputluridarsi1153
@kondareddyputluridarsi1153 6 лет назад
sitharamaya sripada Excellent -God bless you.
@giridharb8994
@giridharb8994 6 лет назад
sitharamaya sripada Excellent -God bless you. 4rd
@bhagyalakshmi.dharmana983
@bhagyalakshmi.dharmana983 6 лет назад
sitharamaya sripada Excellent -God bless you.
@రంగపులవర్తి
అక్క మీ పాటలు చాలా ఇష్టము
@chandrasekarreddy9235
@chandrasekarreddy9235 5 лет назад
Geeta you voce so sweet
@sulochanalab1401
@sulochanalab1401 5 лет назад
Govinda Govindaa🙏🙏🙏
@klaxmannalaxmanna1934
@klaxmannalaxmanna1934 6 лет назад
govida govida govida govida nice songe super
@jayasurya2481
@jayasurya2481 6 лет назад
Excellent heart touching song
@lakshmipriya4938
@lakshmipriya4938 6 лет назад
song chala bagundhi Geetha Madhuri Garu
@sruthisands7128
@sruthisands7128 6 лет назад
geetha madhuri garu super song
@sairamchinna3150
@sairamchinna3150 6 лет назад
geetha madhuri song superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@HariPriya-tv3ep
@HariPriya-tv3ep 6 лет назад
Nice.....govida....hari....govinda..
@adgallarajesh70
@adgallarajesh70 6 лет назад
Nice Geeta your song
@cvramana177
@cvramana177 6 лет назад
Very nice singing Madhuri
@saripalliramarao4752
@saripalliramarao4752 6 лет назад
madhuri gayu vary nice song
@rajavenkateswarareddy7445
@rajavenkateswarareddy7445 6 лет назад
Beautiful song with beautiful tone ever
@urukundappakaliki3937
@urukundappakaliki3937 2 года назад
Om namo Govinda govinda
@vinaypolu5821
@vinaypolu5821 6 лет назад
Geetha ji app ki awajme jadhu he aapki bada abhiman hu ji mai
@muvvasainath9550
@muvvasainath9550 6 лет назад
Very nice
@lakxmanlac5370
@lakxmanlac5370 5 лет назад
Kind
@ebhimeasgoudebhimeasgoud2064
@ebhimeasgoudebhimeasgoud2064 6 лет назад
Super song
@rammohant5927
@rammohant5927 6 лет назад
Supar Geetha Maduri garu
@renuvvnm
@renuvvnm 6 лет назад
చాలా బాగుంది
@saradap.b2703
@saradap.b2703 5 лет назад
Super
@gowtham4745
@gowtham4745 3 года назад
Very good voice Geetha madhuri garu Om Sri Govindaya namaha
@kjayashree4961
@kjayashree4961 6 лет назад
Mee Peru lone undhy maduryam devudu echina madhuram Govinda Govindha venkatramana Govinda
@sailendraarts7702
@sailendraarts7702 6 лет назад
Very good singing and good composer
@ramanaboyina841
@ramanaboyina841 6 лет назад
Very nice song
@siddureddy1113
@siddureddy1113 6 лет назад
super
@NareshRaju1999
@NareshRaju1999 6 лет назад
Super Akka
@chilukurimaheswari3567
@chilukurimaheswari3567 6 лет назад
exllent geetha good work
@charuna9326
@charuna9326 6 лет назад
Ĺ M
@rayuduravi8858
@rayuduravi8858 6 лет назад
మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ చాల పాడాలి
@mohammadjilan170
@mohammadjilan170 6 лет назад
rayudu ravi po
@venkatd3359
@venkatd3359 5 лет назад
D.Mohan Das U.S.A. liked so menu times Covina namely..
@panduramasubbaiah998
@panduramasubbaiah998 3 года назад
Govinda hari govinda govinda hari govinda akhilanda bramhandanayaka govinda hari govinda surya koti sama prabho govinda hari govinda
@venkataramanamudidana2686
@venkataramanamudidana2686 6 лет назад
Super mammm
@kotturdamodar7045
@kotturdamodar7045 6 лет назад
BAGA padin Na. Dhi. TQ
@mukthananda8991
@mukthananda8991 6 лет назад
Geetha is becoming an wonderful singer in future
@lakxmanlac5370
@lakxmanlac5370 5 лет назад
Tihnnava
Далее
MS Subbulakshmi - Vishnu Sahasranamam
29:59
Просмотров 187 тыс.