Тёмный

Germans Indians గురించి ఏమి అడుగుతారు? Telugu vlogs Germany 

Discover With Deepu
Подписаться 35 тыс.
Просмотров 92 тыс.
50% 1

#germanyteluguvlogs
#teluguvlogs

Развлечения

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 442   
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 Год назад
డియర్ సతీష్ - దీప్తి, మంచి టాపిక్ ఎంచుకున్నారు, బావుంది. తెల్లని దుస్తుల్లో మీరు ఏంజిల్స్ లా వున్నారు... God bless you...తాజాగా జర్మనీ వెళ్ళేవాళ్ళకు ఈ టాపిక్ ఒక గైడ్ లా ఉపయోగ పడుతుంది...గతంలోని వీడియోల్లో కంటే దీనిలో మా సతీష్ చాలా అందంగా వున్నాడు
@aalochanaavagahana7449
@aalochanaavagahana7449 Год назад
బయటి ప్రపంచం మన గురించి ఏం అనుకుంటున్నారో చాలా బాగా వివరించారు. మంచి సబ్జెక్ట్ ని ఎంచుకుని ఎంతో ఇన్ఫర్మేటివ్ గా చెప్పారు. మీరు చెప్పిన దాంట్లో మంచి కంటెంట్ ఉంది. థాంక్యూ అండి. మీరు ఇలాంటి మంచి వీడియోలను మరిన్ని చేయాలని ఆశిస్తున్నాం.
@KameswaraRaiDuvvuri-xu7kw
@KameswaraRaiDuvvuri-xu7kw 2 месяца назад
ఎందుకు మనకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Год назад
Madam and Sir, మీరు చాలా మంచి వారులా ఉన్నారు, చాలా చక్కటి జంట. Thank you అండి!
@BeamAssure
@BeamAssure Год назад
ఇప్పుడు మన దేశంలో చాలా స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి. వాళ్ళూ చాలా కొత్త ప్రాడక్టులు చేస్తున్నారు. త్వరలో వాళ్ళూ చుస్తారు. వాళ్ళ ప్రాడక్టులను కూడా వదిలేస్తాము.
@jaganavula2334
@jaganavula2334 Год назад
చాలా మంచి వీడియో చేశారు, మాకు తెలియని విషయాలు చాలా ఉత్సాహంగా విన్నాం.
@jyothivasa1567
@jyothivasa1567 Год назад
ఈ వీడియో చాలా బాగుంది.ఇండియా లో ఉన్న Indians kosam ఇతర countries వారిని ఎలా treat చేయాలి అని telisetattu vedios పెట్టాలి మీ లాంటి వారు.ప్రస్తుతం you tube India lo Anni sections చూస్తున్నారు over a period of time people will learn.your content is fresh and enjoyable.👍
@boreddynagalaxmi9987
@boreddynagalaxmi9987 Год назад
నిజంగా ఆనందం గా ఉంది తెలుగు వాడిగా
@antrivedinekkanti4103
@antrivedinekkanti4103 2 месяца назад
మీరు చెప్పే విథానం బాగుంది....ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు మధ్య మధ్య లో వ్యవధి ఇచ్చుకొంటూ ఒకరినొకరూ సమర్థించుకొంటూ వైరుధ్యం లేకుండా ఇద్దరూ ఒకేసారి మాట్లాడకుండా మంచి సమన్వయంతో చాల బాగా చేస్తున్నారు. ఎంచుకున్న శీర్షిక కూడా సమకాలీనమైనది సందర్భమైనది.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Год назад
అడిగే వాళ్ళను బట్టి సమాధానాలు ఉంటాయి. ఇవే ప్రశ్నలు వేరే దేశాల వాళ్ళు కూడా అడగవచ్చు. ఇక్కడ అడుగుతోంది జర్మన్లు. వాళ్ళ దృష్టి కోణంలో ఆలోచించాలి. ప్రపంచ యుద్ధాలు జరిగి చాలాకాలం ఐనా కూడా వాళ్ళు చరిత్ర ను మరచిపోరు.అప్పటి వాళ్ళ శత్రువులైన బ్రిటిష్ వారి గురించి మన ఉద్దేశ్యాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అందుకనే వాళ్ళు మన ఇన్నోవేటివ్ మైండ్ గురించి, పేదరికం గురించి అడగవచ్చు. వీటికి సమాధానాలు బ్రిటీష్ వారి పాలనలో మనం ఉండడం అనే చరిత్ర లోనే దాగి ఉన్నాయి. మనం అవి నిర్మొహమాటంగా చెప్పాలి. లేకపోతే ఎవరైనా మనకి బానిస మనస్తత్వం పోలేదనుకుఅంటే అది వారి తప్పు అవదు.
@keshavgopalkeshavgopal1060
@keshavgopalkeshavgopal1060 Год назад
దీప్తిగారు,సతీష్ గారు! మీరు చక్కగా విషయాలు వివరించారు.నేను కొన్ని నెలలుగా మీ వీడియో చూస్తున్నాను.నా వయసు 82 . చాలా ఏళ్ళ కిందట జర్మన్ కొంత వరకూ నేర్చుకున్నాను. ఇటీవల మళ్ళీ అధ్యయనం చేసి Claasified గా ఒక్కొక్క అంశం -- అంటే ఇంటి సామాన్లు,పచారీ సరుకులు,కుటుంబం... ఇలా విడివిడిగా జర్మన్ పదాలను తెలుగులో ఎలా పలకాలో సుమారు 2000 పదాలు on line లో సుమారు 150 మందికి పంపాను. అందులో కేవలం నౌన్స్ మాత్రమే వున్నాయి. మీకు జర్మన్ వచ్చా? రోజూ వింటారు కదా. ఏ స్థాయిలో మాట్లాడ గలుగుతారు. నేను హాబీ గా మాత్రమే నేర్చుకున్నాను. ఇప్పుడు ఇది ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదా? మీకు కొన్ని పదాలు, రోజువారీ సంభాషణలు పంపగలను( మీ పరిశీలనకు) ఎలా పంపాలో దయచేసి తెలియ జేయండి.నాకు WhatsApp వుంది. Please reply! Greetings from A.P కేశవ్ గోపాల్
@bharthipentakota2219
@bharthipentakota2219 Год назад
Nenu nerchukunta sir...my son is in Germany...
@BeamAssure
@BeamAssure Год назад
వాళ్ళు కుడి ఎడమ చేతులకి భేదముండదుఅలా భేదం లేకుండా వాడతారు కాబట్టి వాళ్ళకి చెంచాలు వాడాలి. మనకి ఏ చేతులు దేనికి వాడాలో నిర్దిష్టంగా వుంటుంది.
@msitaramacharyulu4245
@msitaramacharyulu4245 Год назад
చాలా మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు
@himakada9615
@himakada9615 Год назад
I work in a school in UK, I was once innocently asked by a kid - why do u have full stop on your forehead 😊
@deepthichintha8836
@deepthichintha8836 5 месяцев назад
😂
@nagendra1994
@nagendra1994 Год назад
Happy to see you akka after some time. We are not cut for the service sector alone ( we are more creative than anyone but do not dare to show it). I believe that is purely because we are soft and also say yes to office politics. Else we are not inferior to any country. I am working in AI sector and there are times I directly emailed my CEO without any fear. Jai Hind.
@agkanth
@agkanth Год назад
German's doubts, your answers and your views are well shared, all the best to you both..
@gowrisankarkumar
@gowrisankarkumar Год назад
Nice video with matured answers to Germans . Brother Satish answer for excess rates to Foreigners by Our Indians is extraordinary and sensible too. Where ever we , as INDIANS we should always maintain the dignity and greatness of our PUNYA BHOOMI , INDIA . Keep it up ! May the ALMIGHTY bless your family - Gowrisankar, Kadapa , AP.
@nagb5471
@nagb5471 Год назад
Love to watch all your videos. They are more informative and very good explanation.
@kvijayalakshmi4155
@kvijayalakshmi4155 Месяц назад
Respected Sir & Madam మాకు తెలియని విషయాలను చాలా చక్కగా తెలియ పరిచారు.. ధన్యవాదాలు.
@raghavendrarahulkumar3081
@raghavendrarahulkumar3081 Год назад
Mee videos choostuntea, naaku German fever vacchestondhi, naaku Germany ki vaccheddamani undhi. Right now i am in UAE, but advocating about Germany bcz of you
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 Год назад
టెక్నాలజీ జెర్మనీ వాళ్ళు ఎత్తుకు పోయారు సగం జర్మనీ లోకి మార్చి సగం samscrutam లో వున్నది ..170 years బ్రిటన్ వాడు చదువుని నాశనం చేసి నారు 1947 నుండి 1977 వరకు 6 సార్లు ముస్లిం విద్య శాఖ మంత్రి లు కేంద్రం లో వున్నారు. 2014 నుండి హిందువుల పాలన 2023 వరకు ముస్లిం క్రిస్టియన్ పాలనలో ఉన్న తెలుగు ప్రజలు హిందువులు.
@momof2adichyuta
@momof2adichyuta Год назад
Super answers bro, thanks for the information.🙏🤝
@madhavarao4867
@madhavarao4867 Год назад
బ్రిటిష్ వాడు వచ్చేవరకు.. మెజారిటీ ప్రజలకు స్కూల్స్ లేవు..వాడు వచ్చి మిషనరీ స్కూల్స్ పెట్టిన తర్వాత ప్రజలకు అంతో ఇంతో చదువు వచ్చింది దేశంలో
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 Год назад
@@madhavarao4867 అప్పటి వరకు చదువు లేదు సూపర్ ...అందుకే ఇండియా లో ప్రజలకు మెదడు తెలివి లేదు.wow సూపర్ .అది మీకు తెలిసిన విషయము .బీజేపీ vhp whatsup గ్రూప్ లో చేరండి
@middleClassLife43
@middleClassLife43 Год назад
@@madhavarao4867 ఇంగ్లీష్ చదువు లేదు దు. మన చదువులు మనకున్నాయి. ఇంగ్లీష్ చదివితేనే చదువా. మనభాష చదువు కాదా.
@kiranbachinaphysicschannel
@kiranbachinaphysicschannel 25 дней назад
మనల్ని complete poor అని fake information వాళ్లు నమ్మినట్టె...మన జ్ఞానం అంతా వాళ్లెత్తుకెల్లారని మనం fake information spread చేసుకుంటున్నాము...😂😂
@keesari.rambabu1keesari.ra612
👍👏👏ఎప్పటికప్పుడు తాజాగా ,వేడిగా వండుకొని తింటాము....
@entisangathulu
@entisangathulu Год назад
జర్మనీ లో sankrit బోధిస్తారు. ఎందుకంటే మన technology తీసుకెళ్లిన గ్రంధాలు especially pranava వేదం full of technology నేర్చుకోవాలి కనుక
@saanvi4028
@saanvi4028 Год назад
*Thanks for sharing your thoughts and insightful information* 👍👍👍
@anilleo18
@anilleo18 Год назад
Coming to service sector question..india is reborn after 1947 which is very young as a nation comparing to usa ,uk and italy germanica .so first 25 years it took time to re areange everything which went very bad .As germany ,uk and usa (250years) this countries got ample amount of time to build a eco system for product design .where india requires huge educational reforms at primary and secondary school level and to build such eco system it takes few decades more ..but we will reach it one day
@ananda6878
@ananda6878 Год назад
What about China? They r also from 1949 only.
@chanduboggana
@chanduboggana Год назад
@@ananda6878 they are copy cats not original product desiners
@anilleo18
@anilleo18 Год назад
@@ananda6878 india due deaths of bengal famine 2 million deaths and starvation we lean towards agri sector focus where as china went towards industrial sector and took advantage intially and due to lack of democracy companies use to get very happy laws where in intial days mncs suffered with trade unions in india
@suryaveeravalli8236
@suryaveeravalli8236 Год назад
నమస్కారం అండి... చాలా రోజులైంది మిమ్మల్ని చూసి ✌️
@laxmaiahsunkapaka2843
@laxmaiahsunkapaka2843 Год назад
Dear sir it is more inspirational. And informative.thanks.
@nagenderchalla883
@nagenderchalla883 Год назад
Thanks for sharing their questions 🙏🏻🙏🏻👍👍
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 Год назад
😊 your topics and vedios are very interesting about Germany
@Sumjewellers
@Sumjewellers Год назад
Superb ☝️👌🙏🇮🇳🇮🇳🇮🇳 నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏
@Nagendrakumar-ss5kz
@Nagendrakumar-ss5kz Год назад
దేశం మీద అభిమానం లేని కొందరు వాళ్ల స్వార్థం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం భారతదేశాన్ని చెడుగా ప్రచారం చేశారు భారతదేశం పేద దేశం అని కులాల గురించి కొట్టుకుంటున్నారని స్లమ్ ఏరియా ఎక్కువని తెలివి తక్కువ వారిని బ్రిటిష్ భావజాలం కలిగిన వాళ్లు నేటికీ మనదేశంలో కొన్ని చాలామంది ఉన్నారు ఇక్కడున్న చట్టాలు కూడా భారతదేశ అభివృద్ధికి కొన్ని ఆటంకాలుగా ఉన్నాయి అసలు భారతీయులు ధనవంతులు కాకపోతే బ్రిటిష్ వారు ఇక్కడికి ఎందుకు వస్తారు నేటికీ కొందరు బ్రిటిష్ వారు మనకు అన్నీ ఇచ్చారు అని చెప్తారు వాళ్లు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ఇస్తారు ఎక్కడి నుంచి అన్ని దోచుకుపోయారు అని వాళ్లకు తెలుసు స్వార్థం కోసం అలా చెప్తారు ఏది ఏమైనా ఇలాంటి వాళ్లు దేశ ఖ్యాతిని కాపాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు జై హింద్
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Год назад
టాపిక్ చాలా బాగుంది మేడం అండ్ సర్!
@venkateswararaom9984
@venkateswararaom9984 Год назад
Good knowledge for new comers to Germany, nice information thanq.
@subhashch7581
@subhashch7581 Год назад
Video chala interesting ga unndipitadi ❤️💐🙏
@hrudayarajuprathi9844
@hrudayarajuprathi9844 Год назад
అక్కడ ఇండియా గురించి గొప్పగా చెప్పండి ఇప్పుడు ఇండియా మారిపోఇంది అని చెప్పండి
@Philos922
@Philos922 2 месяца назад
Em marindhi andi mana India
@bashakhalander7950
@bashakhalander7950 Год назад
Verygood chalamanchi vishayalu teliyazesaru
@hanumantharaovella2551
@hanumantharaovella2551 Год назад
Very good we know all these news about harmonies.thank you
@madhavarao4867
@madhavarao4867 Год назад
Table Manners - my hand will go into my mouth only..but the spoon go into several mouths.. that's why I use My hand only to eat 😀😏
@jemubatta7085
@jemubatta7085 Год назад
మీ జర్మనీ దేశంలో తెలివైన వాళ్ళు లేరు అందుకే మేము ఇండియా నుండి వచ్చామని
@makeupvenkat
@makeupvenkat Год назад
Yes your experience same I am face this problem i did film industry film shooting I am going Germany astria lots of places I am going Europe same thinking immigration asking
@saisanaka8192
@saisanaka8192 Год назад
Even in usa I love promoting my Telugu culture, I won’t loose my identity at any cost. I would say usa is more unsafe than india. Jai Telugu. Nice topic you chose.
@Sabkasath605
@Sabkasath605 Год назад
Your answer for why we demand more from foreigners is hilarious.
@kotilingaludeenanath7756
@kotilingaludeenanath7756 Год назад
Nameyste sir thank you for good information about Germany
@madhavarao4867
@madhavarao4867 Год назад
With Spoon Eating -Since their Claimet is very cold ,they habituated to eat the Hot food with spoons..some of their food is to be eaten with Hands only..like Burgers,Pizzas,meat etc.
@rammcoolk1084
@rammcoolk1084 Год назад
Very simple..Europeans mainly German.. translated in to German our ancient Vedas and other books and invented present mechanical and electronic inventions...
@karneylingam5068
@karneylingam5068 Год назад
Chala chala Baga chepparu 🙏🙏
@venkatnarsaiahkunduru5302
@venkatnarsaiahkunduru5302 5 дней назад
It is more interesting and to understand their mindset about Indians .
@satyanarayanalakkoju8031
@satyanarayanalakkoju8031 Месяц назад
జర్మనీ గురించి బాగా చెప్పారు,మన నేత Bose గారు హిట్లర్ కి మంచి స్నేహితుడు జర్మనీ సపోర్టర్
@seshadri338
@seshadri338 11 месяцев назад
Chaala baga chepparu,Dhanyavaadaalu. 🙌🙌🙏🙏
@HanumanVish0055-nt8hf
@HanumanVish0055-nt8hf 3 месяца назад
chala chala baga chapparu madam and sir
@TheSandy345
@TheSandy345 Год назад
Let me just list down what I wanted to say about your questions you face during your stay there. 1. When they ask you why Germany, I would say I came to get some exposure to work with different people with wide variety of culture. 2. When they ask when would you leave, say it depends and give some good examples of Germany and the reason why u wanna stay. 3. Why India is such a poor country, reply saying Britishers took over all the money and made us a poor country. They know about Britishers and the way they also took a part of Berlin once . I am sure they know their history much more than us Indian:)) Lastly one comment here about Telugu community is that I observed in Hyd is that they only get along with Telugu people which is not good... ofcourse you should but you should take along other people as well from different community....so it is no wonder if you face the same kind of treatment there in a different country. I am not saying all of you are like that but most of them are bec I am seeing this from past 30+ yrs now. Otherwise nothing to get offended guys ...mine is a general statement... nothing specific to you or Telugu community. Good luck .
@govindreddyreddy4086
@govindreddyreddy4086 Год назад
వీడియోలు చాలా బాగుంటున్నాయి
@sandhyap261
@sandhyap261 Год назад
Hi Deepu and Shathis, nice to meet you, I am Africa, randomly found your videos yesterday, your first video grabbed my attention, and I started watching all your videos,your contents are good, much impressed👌. Even while working I was watching just to know about things🤛. Love you, guys. keep going.🥰
@DharmaShakti130
@DharmaShakti130 Год назад
మాకు యాజమాన్యం నాయకత్వం వద్దు బానిసత్వం ముష్టి బతుకులు కావాలి నాణ్యత ఖచ్చితత్వం వైపు అడుగులు వేయం అందుకే ఇక్కడ చచ్చాం. మాకు మా అరబ్ బ్రిటిష్ అక్రమణదారులు అలా సిస్టమ్స్ పెడితే మన నట బీభత్స పార్టీ లు కొనసాగిస్తున్నారు అనండి
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Год назад
జర్మనీ ని కూడా బ్రిటిష్ వారు పాలించారు, అది మర్చిపోవద్దు. దిక్కు మాలిన మనుధర్మ శాస్త్రం వాళ్ళ వాళ్ళ ఈ దుర్గతి.
@thepikachu143
@thepikachu143 Год назад
Temperature, Climate gurinchi adigaru... Rajasthan vallu saree tho head cover chestaru ga ala nduku ani adigaru
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Год назад
Thank you learnt some new facts about Indians in Germany .unfortunately many merit students are working in uk USA due to unemployment in india .1/3 of scientists in nasa usa are indians
@viivekvulchi
@viivekvulchi Год назад
Good Original Content, Thanks. Good Luck to both
@Anuradha-mn2my
@Anuradha-mn2my Год назад
మీ వీడియో లన్నీ నాకు నచ్చుతాయండి ,టాపిక్స్ బాగ సెలెక్ట్ చేసుకొంటారిద్దరు.
@abhilashreddyintha8374
@abhilashreddyintha8374 Год назад
Your answer to Germans is excellent 👌 for taking extra money from foreigners. its very diplomatic answer🙏
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar Год назад
very good information
@superindiabharathi
@superindiabharathi Год назад
Well good keep it going on super both of you clear
@harishtv1807
@harishtv1807 Год назад
Nice content, continue these type of topics. From Hyderabad 👍
@kganesh6692
@kganesh6692 Год назад
Chala manchiga vivarincharu sir
@kirann4823
@kirann4823 Год назад
Good to share all your feelings n thoughts, I have been to Germany several times but never seen unwanted questions except how long you are staying n your return ticket…but I love your coordination while explanation n great efforts…want to see more videos from you as each person may have different experience 👍
@ramakrishnamrajuindukuri196
Very good topic and good explanation andi
@bandichaithanyakrishnareddy
When we touch food(rice), it directly sens to our mind and heart so, we can feel the real taste of food and manaki vantiki podutundhi food so ,manam hand tho tintam
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
Thanks for video.👍👍
@srinivassrinivas5742
@srinivassrinivas5742 Год назад
Very good clarity
@Sabkasath605
@Sabkasath605 Год назад
Thanks for your wonderful information.
@deenanamballa74
@deenanamballa74 Год назад
Very interesting questions both of you well matured to nice answers to Germans frequent questions to Indias. I like ur well matured answers to germans questions. Looking Germany is safe place without crime culture gun culture like US. Thank you for sharing this vedio. 👌
@rajendharjaihind
@rajendharjaihind Год назад
VERY Nice Information Ma'am
@kishore364
@kishore364 Год назад
Nice information. Thaggedele
@srinivaskommana9448
@srinivaskommana9448 Год назад
Nice to see you after a long time.good topic 👌
@fran20000
@fran20000 Год назад
Really wonderful information.
@suryanarayanasunkara7507
@suryanarayanasunkara7507 Год назад
So, you couple are very good representatives and ambassadors to our greatest historical and spiritual culture to impart for Germans. Wishing you couple All the best. Go ahead for doing good. Please explore and convey our original meaningful names like Bharatkhand, Sindhudesh further Jambudeep etc with Saptharishi knowledge etc etc. Thank you dear Satish and Deepti for sharing your experience.
@sindhuvegesena7440
@sindhuvegesena7440 6 месяцев назад
The content you are providing in all your videos is very informative
@vijayabhaskarareddy1820
@vijayabhaskarareddy1820 Год назад
బాగుందమ్మా మీ చానల్💐💐
@pinkyponkyshots4567
@pinkyponkyshots4567 Год назад
Superb answers
@ramaraopampana5115
@ramaraopampana5115 4 месяца назад
Really good information regarding Germans doubts ,about Indians plz keep next video containing salaries to s/ w and it, employees at yrs any wayTks for this
@ramji401
@ramji401 6 дней назад
Madam 🙏🏻 Sir🙏🏻...good Explanation..and we....Indians 🇮🇳🇮🇳jai Sriram.our population 145crs.....
@hemanthrao1601
@hemanthrao1601 Год назад
స్పూన్ కనిపెట్టక ముందు వాళ్ళు కూడా చేత్తోనే తిని వుంటారు అండి మీ వీడియోస్ చూస్తున్నాం అండి అయితే ఒక 150 years క్రితం ,వాళ్ళు వాడిన వస్తువులు , మట్టి యిల్లే ఎక్కువ పాత రోజుల్లో వుండేవి .అయితే వాళ్ళు ఎలా పాత యిల్లు కట్టే వారు. యిలా పాత విషయాలు వీడియోస్ చేయండి ప్లీజ్ రిప్లై
@pvnseshagirirao1729
@pvnseshagirirao1729 Год назад
5 finger tips indicates panchabhuthams, fire, akash, water, air, earth. So if these fingers touches food then it gives better digestion and helps us 8n better way.
@ramakrishna2823
@ramakrishna2823 Год назад
జర్మన్స్ ఆర్య సంస్కృతికి చాలా విలువిస్తారు,మనదీ వాళ్ళదీ‌ ఒకటే జాతి,ఒకటే డీయన్ ఏ అని భావిస్తారు.వారిని మన పూర్వీకులు గా భావిస్తారు అని విన్నాను,నిజమేనా?
@తెలుసుకుందాంమనం
Neighbouring అంటే, పాకి, బంగ్లా ....
@MadhurimaGudapati
@MadhurimaGudapati 3 месяца назад
Srilanka kuda
@MuraliSankulaFamily
@MuraliSankulaFamily Год назад
Good and Valuable information.
@MSR0076
@MSR0076 Год назад
Meru hindhu lu telugu varu ayenathuku chala santhoshanga undhi sir
@NitinNGS
@NitinNGS Год назад
my colleagues asked me if we travel by train sitting inside or hanging to the side or on the top of the compartment :) I couldn't stop laughing for the next few minutes and answered it's normal to travel by hanging to the side but I haven't seen on the top. That's how the media portrayed them about train journey in India is the reply I got from them when I questioned them why they asked me.
@srinivasaraovanacharla8132
@srinivasaraovanacharla8132 Год назад
Sister and br.in law you are doing good videos well and helpfull to us
@skvanapalli
@skvanapalli Год назад
Hi this is very good and appreciated for time and effort god bless you
@munisoftek
@munisoftek Год назад
recently i have been to Berlin (in September 2022)..and i saw lot of poverty affected Germans....
@subhashch7581
@subhashch7581 Год назад
Informative video ❤️💐🙏
@narsaiahgatla5285
@narsaiahgatla5285 4 месяца назад
Very good information 👌 👍 tq so much
@bandarusatyanandachary1181
@bandarusatyanandachary1181 Год назад
The answer is very simple. It is Technicaly well developed country.
@dataisnugold
@dataisnugold Год назад
on the product and service part. We are still in that transition period. You would see a slightly different way of working in some startups and other product based companies in india, especially people who previously worked in the US and came back. Our superstar companies in tech are still accenture, infosys, tcs, cts etc. which are primarily service oriented, so the concept of ownership can be difficult to expect. Ultimately service based companies run on the projects they get, so their way of doing business will be typically focused on how many resources can we keep to this project and how long can we extend the project. Flipkart, byju's, swiggy, ola and other indian companies are still just emerging. It'll take time for our products to become world class. All the big product companies in India are mostly american companies, which usually register themselves in india as another service based company helping US operations.
@s.sambasivarao9131
@s.sambasivarao9131 Год назад
Dear couple happy talk of your current, why many gods in india, reply in worthy many students not interest to know about our culture etc,.. Very good reply about excess demand by motor and transport..... Ssrao guntur.......
@prasannatripuraneni9522
@prasannatripuraneni9522 Год назад
Good and valuable message 😊😊
@newthings6553
@newthings6553 Год назад
Same adigaru andi mamalni kuda Berlin lo
@jaggiswamey8932
@jaggiswamey8932 Год назад
Dear Sathesh its pridaminet in Both Telghu states.Baskily we have been ruled by English people.
@chakradharikottala241
@chakradharikottala241 Год назад
Superb topic 👏
@anilleo18
@anilleo18 Год назад
Secondary i live in 2 tirer city in andhra .11 dhati you stand in bus stop orelse vantari ga vakka 5km nadavandi ..first mimalni mana vallu adige question chepte bagodhuu..girls patla manaki ikkada education system lo core level lo changes ravali andi.first they ask ah time lo pani enti 11 pm ki anduke vallu allaa antunaru pilustunaru antaru .what abt germany andi ..if an women stand in buststop at midnight 1 clk.did she hear any such kind of akward word there too? Thats why they call it unsafe here ..
@anuradhagock3918
@anuradhagock3918 4 месяца назад
Exactly said it is like this.we have to get used to it.they thi k sometimes we belong to African region .all the infos are correct.they respect Indians.
@Hyd03
@Hyd03 Год назад
Finally my favourite vlog
Далее
Germany lo kastalu sukhalu @Telugu vlogs germany
36:26
Просмотров 190 тыс.
Women’s Goalkeepers + Men’s 🤯🧤
00:20
Просмотров 926 тыс.
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20