Тёмный

Gillikajjalu Movie Songs - Bangaru Bomma Video Song || Srikanth, Meena, Raasi || Koti 

iDream Media
Подписаться 5 млн
Просмотров 6 млн
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Gillikajjalu movie. Starring Srikanth, Meena and Raasi among others. Directed by Muppalaneni Shiva and produced by P Usha Rani. Music Composed by Koti.
Click Here To watch More Videos,
Gillikajjalu Full Movie: goo.gl/ucLH5A
Gillikajjalu Movie Songs: goo.gl/mlyBCr
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our RU-vid Channel: / @idreammedia
►Like us on / idreammedia

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 412   
@babavali9661
@babavali9661 2 года назад
ఇంకో జన్మంటు ఉంటే90ts లోనే ఉండాలనీ కోరుకుంటాను,,,missu that days and memories💕😥
@magzinevideos1123
@magzinevideos1123 2 года назад
Hm same andi I'm addicted 90s song
@shivaramakrishna8868
@shivaramakrishna8868 Год назад
Me too and feeling good ippatiki Ila feel authunara
@veekshiworld
@veekshiworld Год назад
S bro. 90 kids are blessed
@lakshmiyanamala7811
@lakshmiyanamala7811 Год назад
Yes its really true...that memories never came back.
@rajlyricscreations3505
@rajlyricscreations3505 Год назад
నిజమే broo
@sampathjogu4332
@sampathjogu4332 2 года назад
#ఇప్పుడొచ్చే వంద.కోట్ల.రెండు వందల.కోట్ల. సినిమాలు ఈ..ఒక్క పాటతో కూడ సరిదూగవూ....!
@kotigkr3442
@kotigkr3442 6 месяцев назад
ఈ పాటలకి మించిన పాటలు మరి ఇంకేమీ ఉండదు 90 s మెమోరీస్❤❤❤ ఇక రావు వినలేము
@polepakamadhavi1849
@polepakamadhavi1849 11 месяцев назад
అప్పటిలో సినిమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వారి ఆటలు పాటలు వారు చెప్పే డలాగ్స్ మాటలు సొసైటీకి చాలా స్పుర్తినిఛవ్ ❤❤❤
@sdsaleem3763
@sdsaleem3763 2 года назад
నాకు శ్రీకాంత్ అన్న అతనీ హెయిర్ స్టైల్ అన్నా చాలా ఇష్టం
@subrahmanyamtalapula1713
@subrahmanyamtalapula1713 Год назад
అప్పటి youth కు శ్రీ కాంత్ Hair style అంటే పిచ్చి అభిమానం..
@VeerababuKada
@VeerababuKada 3 месяца назад
నేను కూడా శ్రీకాంత్ ఫ్యాన్స్ నై బ్రో
@u.dastagiri3
@u.dastagiri3 4 года назад
అద్భుతమైన సాహితం,, ఇంపైన సంగీతం,,, గత జన్మల నిరీక్షణమే ప్రణయమైతే నీ సన్నిధే చేరిన,,, spr లైన్
@rajababukommu4765
@rajababukommu4765 Год назад
నేను ప్రతి జన్మ 1990 sలోనే పుట్టాలి అనుకుంటునాను...ఎందుకంటే అది మేలోడి యుగం
@subhansubbusubha8422
@subhansubbusubha8422 Год назад
Correct✅
@shivakandula-mi2ip
@shivakandula-mi2ip Месяц назад
నేను 1992 మార్చి 2 వ తేదిన జన్మించాను.....ANNA
@Venky-t2d
@Venky-t2d 8 дней назад
100/
@sagarvlsd625
@sagarvlsd625 3 года назад
మీనను ఎంత అందంగా అనుమణిస్తున్నాడో శ్రీకాంత్ ఒక్క సారి వింటే తీరే తృప్తి కాదు మనసులో ఎప్పుడు మోస్తూనే ఉన్న ఈ పాటను
@Dhookudu1
@Dhookudu1 Год назад
Beautiful song
@srinuboreddy1297
@srinuboreddy1297 Год назад
​@Dhookudu1 00
@kotigkr3442
@kotigkr3442 6 месяцев назад
కోటి గారు మించిన మ్యూజిక్ ఇంకెవరు ఇవ్వలేరు🎉🎉❤❤❤
@Yashvasen
@Yashvasen 4 месяца назад
Yes
@bmohan1616
@bmohan1616 Год назад
నా ఫేవరేట్ హీరో.
@vijaykumarreddy1020
@vijaykumarreddy1020 3 года назад
ఓ ఓ ఓ... బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా ఇది కరగని కల అనుకోన కల కాదని ఎదురుగ ఉన్నా ఒళ్ళో ఇలా వాలిన పెన్నిధి వద్దనగలనా వెయ్యేళ్లిలా నీ పద సన్నిధి స్వర్గమె అననా బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా హరివిల్లె తరునిగ మారి దివి నుంచి దిగొచ్చెనా సుకుమారి కుసమకుమారి నను కోరి తపించెనా మెరుపల్లె చొరవగ చేరి వరమాలై వరించదా చినుకల్లే చిలిపిగ గిల్లి వరదల్లె అల్లేయనా అందాల వెల్లువ నాపే సంగ్రాన్నై స్వాగతమనన అందిస్తా... విందిస్తా... జయించనా నీ హృదయాన్నే ప్రియ వదన జపించనా నీ పేరే మధన... బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా గత జన్మల పరిచయమేదో చేసింది నిరీక్షణా అదికాస్త పరిణయమైతే నీ నీడై తరించనా చెలి సంకెలు నను రమ్మంటే చెరసాలై బిగించినా ఋణమేదో జతపడమంటే మనసారా తపించనా ప్రణాయాల స్వరముల వాన అడిగింది యవ్వన వీణ కురిపిస్తా... మురిపిస్తా.... ఫలించునా నోచిన నోములు నీ వలన లాలించనా వలపుల ఒడిలోన... బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా ఇది కరగని కల అనుకోన కల కాదని ఎదురుగ ఉన్నా ఒళ్ళో ఇలా వాలిన పెన్నిధి వద్దనగలనా వెయ్యేళ్లిలా నీ పద సన్నిధి స్వర్గమె అననా
@keerthichanal9602
@keerthichanal9602 3 года назад
Super
@ravimamatha9307
@ravimamatha9307 2 года назад
Super ga rasaru
@aadhyatalks5046
@aadhyatalks5046 2 года назад
Thank you Anna 😊
@Chitty------
@Chitty------ Год назад
Hai vinay kumar garu...meeku chala chala kruthagnthalu ani...entha manchi patalu vintunte chala haiga untundhi.kani meeru ee patalaki telugu lyrics పెట్టడం enka santhosham ga undhi...padukuntu vinavachu....chala chala thanks andi
@subhansubbusubha8422
@subhansubbusubha8422 Год назад
Super bro nuvu
@sriramsamayaltamil6942
@sriramsamayaltamil6942 3 года назад
అందం అంటే....... మీనా 😘👌👌
@chnaresh9827
@chnaresh9827 3 года назад
S. Meena srikanth sir combination super hit
@nimmanagontiparmesh3475
@nimmanagontiparmesh3475 2 года назад
O pooI9oi ulo@@chnaresh9827 of
@kudthalavenkateswarlu6956
@kudthalavenkateswarlu6956 2 года назад
@@chnaresh9827 0
@ravisow2586
@ravisow2586 2 года назад
Yes yes
@thirupathinarala568
@thirupathinarala568 4 года назад
తెలుగు సాహిత్యం లో ఒక సంచలనం సృష్టించిన ఈ పాట అద్భుతం...
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Super song cute meena madam
@chinthalasuman6942
@chinthalasuman6942 7 месяцев назад
Sirivenela sitaramashtri garu devudu songs
@venkateswarareddym9578
@venkateswarareddym9578 6 месяцев назад
అంత సంచలనం నికు ఎం కనిపించింది మాస్టర్ అక్కడ😂😂😂😂 Normal lyrics ey kadha😂
@madhutalaari
@madhutalaari 2 месяца назад
​@@venkateswarareddym9578 adi template comment.. Anni paatallo adey pedthademo 😂😂
@darlingfans7343
@darlingfans7343 4 года назад
నాకు ఎంతో ఇష్టమైన పాట .....
@g.v.narasimha9022
@g.v.narasimha9022 Месяц назад
చాలా అద్భుతమైన పాట❤❤❤ నా కామెంట్ చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి🤝🤝
@devas668
@devas668 Год назад
అల్లరి కన్నా అని ఎంత అందంగా అన్నావు అమ్మా 🎉❤
@venkateshponakanti4708
@venkateshponakanti4708 5 лет назад
ఇలాంటి ఆణిముత్యాలను అందించిన యూట్యూబ్ ఛానల్ వారికి మా కృతజ్ఞతలు
@dastagiri2557
@dastagiri2557 4 года назад
ఇలాంటి పాటలు రావడం చాల కష్టం ....spr music
@SivaSiva-zc7lb
@SivaSiva-zc7lb 4 года назад
you tube not grate
@SivaSiva-zc7lb
@SivaSiva-zc7lb 4 года назад
@@dastagiri2557 yeeess
@knaresh2567
@knaresh2567 4 года назад
@@SivaSiva-zc7lb , F344 5ka ok 5oly
@SarithaMorishetty-i9n
@SarithaMorishetty-i9n Месяц назад
Song super ga vundhi❤❤
@komalikitchenvlogs3444
@komalikitchenvlogs3444 3 года назад
Em song ipatiki 100 times vini unta but malli vinalanipinche srikanth gari suoer songslo idhi okati super music meena garu always smiling face ❤
@vadnalavishnu9638
@vadnalavishnu9638 4 года назад
ఇటువంటి పాటలు మళ్ళి మళ్ళిరావలని నాయొక్క అబిప్రాయం
@SivaSiva-zc7lb
@SivaSiva-zc7lb 3 года назад
Abiprayam kadu ravu brother
@narasimhareddycheruvu3350
@narasimhareddycheruvu3350 3 года назад
Kastam bro SPB gaaru leru 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@UthamKumar-hn5lt
@UthamKumar-hn5lt Месяц назад
Deparent ga Raavaali
@bhagavatula.kalyan
@bhagavatula.kalyan 3 года назад
90's లో కీరవాణి గారు, కోటి గారు అద్భుతమైన పాటలు అందించారు
@sampathdammala143
@sampathdammala143 Год назад
Balasupramanyam garu kuda
@ravikoran8410
@ravikoran8410 2 года назад
నేను రోజు vinta ను ఈ song నేను పోయే దాక vintuntune ఉంటా I love this song ప్రతిరోజు 2012 నుండి ఇప్పటి వరకు 2022 నేటి 9 - 8-2022 వరకు వుంటూనే ఉన్న నా కు బోర్ kottadhu ఇ song
@swethavittalrao6932
@swethavittalrao6932 9 месяцев назад
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊 super super super super
@karunakarpothem7069
@karunakarpothem7069 5 лет назад
ఇలాంటి పాటలు రావాలి అంటే ఇప్పుడు చాలా కష్టం సూపర్ సాంగ్
@SivaSiva-zc7lb
@SivaSiva-zc7lb 4 года назад
Yes bro impossible
@rameshjada8760
@rameshjada8760 3 года назад
Meena most beautiful south Indian heroin, My child hood movie super hit song in this movie.
@garigebhaskar8681
@garigebhaskar8681 4 года назад
I love you meena super forfamens
@lobadesaikumar5370
@lobadesaikumar5370 4 года назад
Ooooo ........ooooo ........ Ooooho....... ooooo ...... బంగారు బొమ్మ నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా ఇది కరగని కల అనుకొనా కల కాదని ఎదురుగా ఉన్న ఒళ్ళో ఇలా... వాలిన పెన్నిధి వద్దన గలనా వేయ్యేలిలా నీ పద సన్నిది స్వర్గమే అనన బంగారు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా హరివిల్లే తరుణిగా మారి దివినుంచి దిగొచ్చేన సుకుమారి కుసుమ కుమారి ననుకొరి తపించేన మెరుపల్లే చొరవగా చేరి వరమాలై వరించnaa చినుకల్లే చిలిపిగా గిల్లి వరదల్లే అల్లేయనా అందాల వెల్లువనాపే సంద్రన్నై స్వాగతం అనన అందిస్తా.......... విందిస్తా............. జయించనా... నీ హృదయాన్నే ప్రియవధన జపించనా... నీ పేరే మదనా.... బంగారు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా గతజన్మల పరిచయమేదో చేసింది నిరీక్షనా అది కాస్త పరిణయమైతే నీ నీడై తరించనా చెలి సంకెల నను రమ్మంటూ చెరసాల బిగించినా ఋణమేది జతపడమంటు మనసారా తలోంచనా ప్రణయాల స్వరముల వాన అడిగింది యవ్వన వీణ... కూరిపిస్తా ............ మురిపిస్తా............... ఫలించేనా నోచిన నోములు నీ వలన లలించనా వలుపుల వొడిలోనా బంగారు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా ఇది కరగని కల అనుకోనా కల కాదని అదురుగా ఉన్న ఒళ్ళో ఇలా వాలిన పెన్నిధి వద్దన గలన వెయ్యేలిలా... నీ పద సన్నిది స్వర్గమే అనన.........
@triveninarendra6170
@triveninarendra6170 3 года назад
My favourite song thank you
@premtejviswa4337
@premtejviswa4337 3 года назад
Spr song
@hemanth7119
@hemanth7119 5 лет назад
కోటి గారికి శతకోటి పాదాభివందనాలు.
@ziaqatarful
@ziaqatarful 5 лет назад
Hemanth dyty
@venusannith8921
@venusannith8921 Год назад
Miru nenu both of same unkule
@srinunaikdesavathu9953
@srinunaikdesavathu9953 4 года назад
Song vintu comment chuse vallu oka like kottandi
@u.dastagiri3
@u.dastagiri3 4 года назад
I loved this సాంగ్.... మంచి సాహిత్యం,, ఇంపైన సంగీతం,,,
@namadeva3354
@namadeva3354 5 лет назад
ఇంకెప్పటికీ ఇలాంటి పాటలు ఎత్తడం మా సినిమా వాళ్లకి చేతకాదు
@ziaqatarful
@ziaqatarful 5 лет назад
Nama Devalued
@shivakandula-mi2ip
@shivakandula-mi2ip Месяц назад
ఆ రోజుల్లో శ్రీకాంత్ సినిమాలు SUPER -SUPER❤❤❤❤❤
@pradeept4234
@pradeept4234 Год назад
18-5-23 రాత్రి 11:12 కి వింటున్న ...miss u Balu sir 🙏
@subhansubbusubha8422
@subhansubbusubha8422 Год назад
Yes wi miss balu sir
@koruproluramanababu116
@koruproluramanababu116 3 месяца назад
3:32 Dagara oka shot vachindhi simply super .... Present testunaru avutanti shots Marriage pre wedding shoots loo. And simply super lyrics and music ❤❤❤
@Mawabrosfuns
@Mawabrosfuns 3 года назад
Meena ,, l like her,,heroin,,,,pretti face,,
@jothi26
@jothi26 3 года назад
అప్ప టోల్ పాటలకోసం సినిమా కు వెళ్లి వాళం
@paladilakshmidurga7798
@paladilakshmidurga7798 3 года назад
Haddulu meerani romance buttabommallanti actresses, melodious songs , vilulavalato kudina movies, wife husbandki iche aa respect nd relations with family members ela undalo choopinchevaru . Really great movies
@janareddykothapally8949
@janareddykothapally8949 3 года назад
Super I like meena Akka so much 😘👏👌
@bnaresh3809
@bnaresh3809 4 года назад
Super song Meena is so beautiful
@ravikoran8410
@ravikoran8410 3 года назад
మీ పాటకు మీ డాన్స్ కు నా శిరస్సు వంచి నమస్కారములు తెలియజేస్తూన్న.
@pushpapraneetha3826
@pushpapraneetha3826 2 дня назад
మనసుకు నచ్చిన పాటలు వింటే ఆ ఆనందమే ఎంతో హాయి
@munnamunna-kl5jz
@munnamunna-kl5jz 3 года назад
Meena super beautiful
@narendrababugundala4475
@narendrababugundala4475 Год назад
అత్యద్భుత మధుర హృద్య గీతం
@lavanyachandu3233
@lavanyachandu3233 3 года назад
Super song balu and chitra garu
@nenunaapotti8223
@nenunaapotti8223 Год назад
E pata ante naku chala estam
@tiparthwarsatish3238
@tiparthwarsatish3238 3 года назад
Andham+Acting=MEENA
@PraveenRapaka-vz9pd
@PraveenRapaka-vz9pd 8 месяцев назад
మంచి ఉన్నత సాహిత్యం అంతే ఉన్నతంగా బాలు పాడిన తీరు సాహిత్యంకే వన్నె తెచ్చింది. అచ్చం శ్రీకాంత్ లాగా పాడినాడు అదే బాలు గారి ప్రతిభ...
@sattibabu8361
@sattibabu8361 Месяц назад
మొత్తం హీర్స్ సాంగ్స్ సూపర్ 1990
@kadachandu3811
@kadachandu3811 2 месяца назад
Old songs ki pettindi Peru Pure melody Dimond Gold ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ I'm always love old day's and My old paatalu forever
@laxminarayana5707
@laxminarayana5707 Год назад
అప్పట్లో సినిమా బుకింగ్ లో నిలబడి టిక్కెట్లు తీసుకుంటా ఉంటే భలే మజా కనిపించేది
@manukuruvenu5854
@manukuruvenu5854 4 года назад
Aaa rojulu aaa movie aa music marupurani golden days childhood memories
@manuy9496
@manuy9496 3 года назад
L
@bnaresh3809
@bnaresh3809 4 года назад
Super song wonderful Meena is so beautiful
@karragovind8212
@karragovind8212 3 года назад
koti music biggest hit movie 1998
@erlapallymahesh5976
@erlapallymahesh5976 3 года назад
మార్చి నెలలో చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి
@vikrampurampalli1596
@vikrampurampalli1596 9 месяцев назад
వెరీ గుడ్ సాంగ్
@veereshsagar5502
@veereshsagar5502 2 года назад
Koti gaaru mee songs ki chaavu ledu yugaalu gadichina maavanti prekshaulaku mariyu sinimaalaku korathalu raavu... one-time movie flaph kaavaccho emo gaani mee cheyyi padite life long hit bomma padaalsinde.....
@thirupathiuppuleti9909
@thirupathiuppuleti9909 3 года назад
E movie songs theatre lo vinnalani vundhi
@ravikoran8410
@ravikoran8410 3 года назад
Srikanth sir and jagapathi babu ఇప్పటికీ అలాగే ఉన్నారు ఏమంటే జుట్టు కు color వేస్తే చాలు ఏమిటో వారి బ్యూటీ సీక్రెట్ నేటి generation లో అలా maintain చేయడం impossible
@keerthivvganesh8409
@keerthivvganesh8409 2 года назад
My first favorite hero
@deepaguddeti3463
@deepaguddeti3463 3 года назад
2021 lo vinnavallu oka like vesukondi
@srilakshmiar1542
@srilakshmiar1542 5 лет назад
Really handsome hero srikanth garu. Appati songs anni superb. Yennellu vinna manasuku kotthagane untayi.ippati songs oksari vinte chalu malli vinalanipinchadhu.
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Yes
@venkatThallapaka
@venkatThallapaka 7 месяцев назад
మల్లీ ఈ పాటలు రావాలి
@keerthivvganesh8409
@keerthivvganesh8409 3 года назад
శ్రీకాంత్ ని అందరు జూనియర్ chiranjeevi anadaniki karanam hairstyle ,way of dance body language..songs
@nandinikomati4767
@nandinikomati4767 4 года назад
నాకు మీనా అంటే చాలా ఇష్టం 👄💖🌹💖
@thallasrinivas706
@thallasrinivas706 2 года назад
మరి ఎలా అండీ,ఇప్పుడు ఆమె cinసినిమా లు చెయ్యట్లేదు కదా
@rameshmuddam9301
@rameshmuddam9301 2 года назад
Nakuda my nemu laxmi
@pramatha2z580
@pramatha2z580 2 года назад
Naaku kuda chala istham
@rklogics87
@rklogics87 2 года назад
Naku kuda
@vijayamankala5329
@vijayamankala5329 2 года назад
@@thallasrinivas706 a
@kakkerlaravi4621
@kakkerlaravi4621 3 года назад
Meena,ante,sachhe,abimaanulunnaaru
@lingamurthimidigonda1412
@lingamurthimidigonda1412 Год назад
టాప్ టెన్ లో ,మై ఫేవరెట్ సాంగ్ . 09.07.2023
@tirupatirao4473
@tirupatirao4473 4 года назад
2:14 step superb..all tunes superb nice song
@krishnareddy-ft6en
@krishnareddy-ft6en 11 месяцев назад
Oh God.. Na 90s age Tirigi Evvu.. Plz
@chandrasekharvuppicherla6848
@chandrasekharvuppicherla6848 6 лет назад
Koti garu mee songs anni vinnanu good compose and good music
@EmmadiMani-s4c
@EmmadiMani-s4c 21 день назад
Srikanth garu chala baguntaru movies super
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Beauitiful song cute meena garu
@venkateshpakala1535
@venkateshpakala1535 4 года назад
Meena garu dance baga chesaru
@pavankumar-ih8kv
@pavankumar-ih8kv 4 года назад
2020 Jun lo vinevallu okka like kottandi.....
@ranammamamede9822
@ranammamamede9822 11 месяцев назад
Old his good ❤
@surenderraju
@surenderraju 2 месяца назад
super singing spb sir . ks chithra amma garu 🙏🙏🙏🙏🙏
@somubudige8081
@somubudige8081 11 месяцев назад
Em lyrics ra babu intha baga yevaru rayagalaru nijanga great
@ramanjineyulurapata4922
@ramanjineyulurapata4922 4 года назад
Meena beautiful
@chinthalasuman6942
@chinthalasuman6942 7 месяцев назад
Nenu kuda 90 Lo Puttalani undhi golden days please God bless you Shiva
@chandurock5322
@chandurock5322 10 месяцев назад
ilanti patalu malli ravu 👍👌👌👌
@vemulamahesh1079
@vemulamahesh1079 Год назад
Super 100/100
@ravikoran8410
@ravikoran8410 3 года назад
Gods gift Telugu industry
@akshitakalyan4723
@akshitakalyan4723 Год назад
Manchi song 👌👌
@anandkumar647
@anandkumar647 5 лет назад
Meena dance super
@SarithaSalakula
@SarithaSalakula 9 месяцев назад
Naku full istam naku chinnanati memories gurthuku vastay
@user-bc4zz6oo9c
@user-bc4zz6oo9c 4 года назад
Koti Garu nijamga me music ki hatsaf
@rameshroyal5440
@rameshroyal5440 5 лет назад
ఈ సినిమా మొన్న చూసినట్లు ఉంది థియేటర్ లో నాకు అప్పుడే ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి
@SivaSiva-zc7lb
@SivaSiva-zc7lb 4 года назад
Yesss naku kuda😀😆😆😆
@lakshmisrilakshmi4352
@lakshmisrilakshmi4352 4 года назад
Supar song
@kumarbogi3982
@kumarbogi3982 Год назад
Koti sir please compos this type of songs more...
@mohanp423
@mohanp423 5 лет назад
Ilove meena garu
@brahmadevarakamala8745
@brahmadevarakamala8745 Год назад
Ilove song ❤️ Ilove music ❤️
@ssonline5950
@ssonline5950 3 года назад
Happy birthday 🎂🎉 meena
@SarithaSalakula
@SarithaSalakula 9 месяцев назад
Old is gold
@bhaskermallepally3236
@bhaskermallepally3236 Год назад
Super song
@ramanjineyulurapata4922
@ramanjineyulurapata4922 4 года назад
Sreekanth super handsome
@abhiram2842
@abhiram2842 10 месяцев назад
Koti. Song
@chintalashankar2043
@chintalashankar2043 7 месяцев назад
Chachhenthavaraku gurthunde paata idi❤❤❤
@malikoteswaramma1846
@malikoteswaramma1846 2 года назад
Ee movie lo songs is super 👌👌❤️😍😍🌹😍❤️👌👌👌❤️😍😍🌹🌹
@venkateshy346
@venkateshy346 2 года назад
నీకే సొంతం,😍 అనురాగం 😍
@rajuchandan2238
@rajuchandan2238 4 года назад
Magic of music by Koti
@KambojiNavya
@KambojiNavya Год назад
Spr song mally mally vinali anipistadi life lo maruvalemu
@veereshsagar5502
@veereshsagar5502 3 года назад
❤️ memorable music ...
@thadagondalavanya5803
@thadagondalavanya5803 Год назад
Naku music Anna dance Chala istam ee song ante naku Chala istam
@brnayak2253
@brnayak2253 Год назад
Old song vinte am bhada unna kontha relax estai
Далее
НЕ БУДИТЕ КОТЯТ#cat
00:21
Просмотров 738 тыс.
When Goalkeepers Get Bored 🤯 #3
00:27
Просмотров 3,2 млн
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57
НЕ БУДИТЕ КОТЯТ#cat
00:21
Просмотров 738 тыс.