Тёмный

Prapanchama Full Video Song | GilliKajjalu | Srikanth | Raasi | Meena | ETV Cinema 

ETV Cinema
Подписаться 2,8 млн
Просмотров 11 млн
50% 1

Starring Srikanth, Meena and Raasi In lead roles. Directed by Muppalaneni Shiva and Produced by P Usha Rani. Music Composed by Koti.
☛ Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
☛ Follow us on - goo.gl/AlsFSW

Кино

Опубликовано:

 

30 окт 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 821   
@sureshrajaka2441
@sureshrajaka2441 3 месяца назад
2024 ఈ పాట వినేవల్లు వున్నారా. 👍
@chittidwaram1687
@chittidwaram1687 2 месяца назад
2024 hi🎉
@sureshsiliveru252
@sureshsiliveru252 Месяц назад
Ha unnam
@user-ho7sc4ej8p
@user-ho7sc4ej8p 27 дней назад
​@@sureshsiliveru252నేను రోజులో కనీసం ఒక్కసారైనా సాంగ్ వింట
@seshadrip9565
@seshadrip9565 9 дней назад
నేను పాత పాటలు ఎక్కువగా వింటాను❤❤❤❤
@rambabu-yv3tc
@rambabu-yv3tc 2 часа назад
Daily two times vintanu❤❤❤❤❤
@venkataramanasampangi3739
@venkataramanasampangi3739 2 года назад
90's కిడ్స్ ఎలా వున్నారు. మనమే ఇంత మంచి సంగీత, సాహిత్యాలను ఆస్వాదించిన చివరి తరం అవుతాము.
@sunilkumar-nh9ej
@sunilkumar-nh9ej 2 года назад
Avnu bro
@chinavenkateswararaotellam3488
@chinavenkateswararaotellam3488 2 года назад
Avunu brother
@chinnababu4808
@chinnababu4808 2 года назад
@@chinavenkateswararaotellam3488 ooloooooooollllp)00ll0
@ravinderp7558
@ravinderp7558 2 года назад
Yes bro.
@shanthirangolidesigns2651
@shanthirangolidesigns2651 2 года назад
100%కరెక్ట్ sir
@bmohan1616
@bmohan1616 Год назад
శ్రీకాంత్ గారి ప్రతి పాట ఒక ఆణిముత్యమే.
@manikantayarramsetti6114
@manikantayarramsetti6114 8 месяцев назад
Nijam bro
@anilchowdarythammineni5439
@anilchowdarythammineni5439 2 года назад
Only 90s kids are very lucky....to enjoy this type of songs
@motamarikalamma8730
@motamarikalamma8730 Год назад
0
@kpenchalaiah6800
@kpenchalaiah6800 Год назад
Z E,Sz❤bs
@chinthabalu3486
@chinthabalu3486 Год назад
Q😊😊
@aquans1751
@aquans1751 Год назад
@@motamarikalamma8730 hiiii gd evng plz reply ❤️ kalamma plZ reply ❤️
@pasulaashwanth4427
@pasulaashwanth4427 6 месяцев назад
Yes true
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 3 года назад
శ్రీకాంత్ ఫాన్స్ ఒక లైక్
@Shekarbhoomi
@Shekarbhoomi 2 года назад
మళ్ళీ ఇలాంటి పాటలకు ప్రాణం పొసే వారు రావాలి...ఈ పాటకు సృష్టిచిన రైటర్, మ్యూజిక్ దర్శకుడు, హీరో,హీరోయిన్ కి శుభాకాంక్షలు
@manjumanjunatha9640
@manjumanjunatha9640 Год назад
Yes
@ponnamkiran1781
@ponnamkiran1781 Год назад
బాలు singig
@vijaykumarreddy1020
@vijaykumarreddy1020 3 года назад
ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా జత కుదరని ఎదలకు పెరుగగ ఏదో మంటా ఎవరెవరితో ఎద రగిలితే అది మనకేమంటా కనులడిగిన కలదను తడుముతు పోదామంటా మనకు మనకు గల ముచ్చట మరునెవరు చోటెచ్చట ముడులు విడని బిగి కౌగిట తగు మనకు దొరికేనట మరి ఆలస్యం ఎంటటా... ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా తెరమరుగున నిలువక చొరవగ రారమ్మంటా అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా కలవర పడు గుస గుస కబురును విన్నానంటా మనసెరిగిన వరుసకు సరసనె ఉన్నానంటా ఉరుము వెనుక జడి వానలా ఈ విరహమంత కలిగేదెలా దిగులు పడకు నువ్వంతలా తొలి వలపు పెగిలె సంకెలా మరి దూరంగా ఉంటే ఎలా... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా...
@psriharihari5765
@psriharihari5765 2 года назад
Thanks
@swamymadhumadhupriya7003
@swamymadhumadhupriya7003 2 года назад
Super 💓💓💓💓
@rameshbommishetty5047
@rameshbommishetty5047 2 года назад
ఎప్పటికీ ఎవర్గ్రీన్ పాటలు
@RamaKrishna-fz2hg
@RamaKrishna-fz2hg Год назад
9 super
@gowripriya1120
@gowripriya1120 Год назад
Vijaykumar Reddy garu e song lyrics ni bale collect chesaru ... Ma childhood tym lo patla pustakalu 50 Paisa vundedi.. school break tym lo chusi patalu nerchukune vallam.. ento funny ga ala sweet memories gurtochai sir...
@rajasekharbalivada7404
@rajasekharbalivada7404 10 месяцев назад
సూట్.... బాగా సూట్ అయ్యే హీరో శ్రీకాంత్ గారు 🌹
@satyadancefactory1949
@satyadancefactory1949 8 месяцев назад
Ssssss
@saisiricreations143
@saisiricreations143 Год назад
ఒంటరిగా ఉన్నప్పుడు ఈ songs vinte manatho 100 mandhi unnattu untundhi i love old songs 😍😘
@laxminarayana5707
@laxminarayana5707 Год назад
ఈ చిత్రాలోని పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తా ఉంటాయి సాంగ్స్
@user-kk8ee6xm2q
@user-kk8ee6xm2q 7 месяцев назад
Raasi garu and srikanth jodi super amina appati pataley patalu
@rajenderbadakala255
@rajenderbadakala255 3 года назад
పల్లవి: ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతుల భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆ...ఆ...ఆ... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా చరణం:1 కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా జత కుదరని ఎదలకు పెరుగగా ఏదో మంట ఎవరెవరికో ఎద రగిలితే అది మనకేమంటా కనులడిగిన కలలను తరుముతూ పోదామంటా మనకు మనకు గల ముచ్చట మరి ఎవరు కనని చోటెచ్చట ముడులు విడని బిగి కౌగిట తగు విడిది మనకు దొరికేనట మరి ఆలస్యం ఇంకా ఎంటటా ఆ...ఆ...ఆ... ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా చరణం:2 తెరమరుగున నిలువక చొరవగా రారమ్మంటా అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా కలవరపడు గుసగుస కబురును విన్నానంటా మనసెరిగిన వరుసకు సరసనే ఉన్నానంటా ఉరుము వెనుక జడివానలా ఈ విరహమంత కరిగేదెలా దిగులు పడకు నువ్వంతలా తొలివలపు తెగని విరి సంకెలా మరి దూరంగా ఉంటే ఇంకెలా ఆ...ఆ...ఆ... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతుల భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆ...ఆ...ఆ... చిత్రం:గిల్లికజ్జాలు(1998) నటీనటులు:శ్రీకాంత్,రాశి. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 14/06/2021.
@chitti.9542
@chitti.9542 4 месяца назад
So wt me no enduku mention chesaru
@ravikumargowda7894
@ravikumargowda7894 Год назад
As a kannadiga i am listening to this because of music.i heard this song so many times ❤❤ what a beautiful music composition by Koti gaaru even Singers SPB Sir and Sunitha gaaru singing outstanding ❤❤❤❤
@malikoteswaramma1846
@malikoteswaramma1846 2 года назад
Super songs appati songs eppudu kuda unte entha baguntadhi andi frds👌👌👌👌👌😍😍😍😍❤️❤️❤️❤️
@mathsyagirigangadhari9196
@mathsyagirigangadhari9196 2 года назад
90 s lo Srikanth జగపతి బాబు గారి సినిమాలకి ఉన్న ప్రేక్షకాదరణ మరే ఏ హీరోలకి లేదు...
@singlesinthakay4
@singlesinthakay4 2 года назад
కరెక్టుగా చెప్పారు
@narshimulukoyya9282
@narshimulukoyya9282 2 года назад
Super hero srikant
@SathishSathish-bd2mk
@SathishSathish-bd2mk 2 года назад
@@singlesinthakay4 q
@SHIVAKUMAR-er7dp
@SHIVAKUMAR-er7dp 2 месяца назад
Yes
@rajugollamandala329
@rajugollamandala329 Год назад
కోటి గారు సంగీతం వేరే ప్రపంచం లోకి తీసుకెళ్తుంది
@tanurusaipradeep6968
@tanurusaipradeep6968 3 года назад
కోటి గారి సంగీతం సుపర్👌👌👌👌👌👌🎸🎸🎸🎷🎷🎷🎷
@mariyababubandaru8337
@mariyababubandaru8337 3 года назад
సార్ కోటి గారు లవ్ యు సార్ సూపర్ సార్ సూపర్
@teluginttiabbaiipradeep2507
@teluginttiabbaiipradeep2507 5 лет назад
Raasi srikanth.... Combination sup b 👌... 👌
@singlesinthakay4
@singlesinthakay4 4 года назад
Yaa,,bro, 1,గిల్లికజ్జాలు 2,పండుగ 3,మా అవిడమీదోట్టు మీ ఆవిడ చాలా మంచిది 4,అమ్మో ఒకటో తారిఖూ 5.దీవించండి 6.ప్రేయసిరావే 7.సుప్రభాతం
@gugulothmangini6261
@gugulothmangini6261 3 года назад
@@singlesinthakay4 dsxwdf
@PriyankaPriyanka-wo7iz
@PriyankaPriyanka-wo7iz 3 года назад
@@gugulothmangini6261 b MN
@PriyankaPriyanka-wo7iz
@PriyankaPriyanka-wo7iz 3 года назад
My
@teluginttiabbaiipradeep2507
@teluginttiabbaiipradeep2507 3 года назад
Hiiii Andi.... Priyanka gaaaru
@cvsrinivasa6145
@cvsrinivasa6145 4 года назад
Old songs superb yenni sarlu vinna vinalane patalu andhilonu 70's, 80's, 90's and 2000 series lo vachhina songs 👌👌👌👌👌👌👌👌👌infinity
@durgadurga5873
@durgadurga5873 3 года назад
చాలా బాగుంది ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం
@RK-ln9xe
@RK-ln9xe 3 года назад
మంచి సంగీతం, మంచి గాత్రం, మంచి సాహిత్యం. ఇవన్నీ కలిస్తే ఒక మంచి పాట అవుతుంది.. ఈ పాటలో ఇవన్నీ ఉన్నాయి👌👌👌
@sravanthiballa5647
@sravanthiballa5647 2 года назад
Yesss
@satyanarayana4035
@satyanarayana4035 Год назад
Yes.
@grpnrmsh
@grpnrmsh 4 года назад
అప్పట్లో రాశి 😍
@Rakesh86104
@Rakesh86104 2 года назад
Ipppatlo evaru.
@kamakshidevarakonda4363
@kamakshidevarakonda4363 Год назад
Rasi Srikanth songs super..❤️
@sagilikrishnaveni6477
@sagilikrishnaveni6477 Год назад
ఈపాటలోరాశిగారుచాలాబాగుంటారు.
@thirumalats8179
@thirumalats8179 4 года назад
మా అన్నయ్య సాం గ్స్ సూపర్ హాట్
@saibabu6762
@saibabu6762 2 года назад
Srikanth rasi combination super
@MrVijaysonti
@MrVijaysonti 3 года назад
సంగీతం సాహిత్యం సమపాళ్ళలో ఉండేవి ఆ కాలం పాటలు. కోటి విలువ ఈ కాలం దర్శకులకు తెలీదు.
@rambomminapalli7066
@rambomminapalli7066 2 месяца назад
I love srikanth annaya
@navaneethanandala4919
@navaneethanandala4919 3 года назад
Chala chala bagundhi song... Mind relax avuthundhi... Mali mali chudalanipisthundhi.. heroine dress kuda bagunnai... e rojulo ilanti songs vasthe entha baguntundhi... I like this song
@aveshasyed5638
@aveshasyed5638 5 лет назад
శ్రీకాంత్ గారు మీ పాటలు. నాకు చాలా ఇష్టం
@dhanisatyanarayanareddy1987
@dhanisatyanarayanareddy1987 5 лет назад
Yes I love
@kumarsail8656
@kumarsail8656 5 лет назад
Hi
@sailoopalip4353
@sailoopalip4353 4 года назад
S
@singlesinthakay4
@singlesinthakay4 4 года назад
I also
@singlesinthakay4
@singlesinthakay4 3 года назад
Iam big fan
@baladegala8202
@baladegala8202 2 года назад
Srikanth and jagabathibabu is big heros in all languages in all characters beautiful gaa secharuuuu
@munnamunna-kl5jz
@munnamunna-kl5jz 3 года назад
ప్రపంచాన్ని మరిచినట్టే ఉంటది ఈ పాట వింటే...
@premchandrai1086
@premchandrai1086 2 года назад
Superb Song really old is gold 🏆🏆 Maii Elanti songs Ravu Chaaa But Ee songs Vinna prathi sari childhood days Gyrthu vastunavii Marriages lo Ee songs Famous kadaaaa
@livinggreensolutions8503
@livinggreensolutions8503 3 года назад
Rtc bus loo college ki velletapudu elanti melodies vochevi.. Stop vochina bus dhegali anipinchedhi kaadhu ento..
@baluyalalapu867
@baluyalalapu867 3 года назад
Yes bro
@ranjithpunnam8779
@ranjithpunnam8779 6 лет назад
నాకు చాలా చాలా ఇష్టమైన పాట
@nikhilreddy.n3122
@nikhilreddy.n3122 3 года назад
Dappu lu , Dj Remix lu లేని కాలపు పాటలు..❤ నేడు - సాహిత్యమా క్షమించుమా నీతో మాకు పని ఏమి లేదు అమ్మా...!😴😴😴
@a...k.16127
@a...k.16127 3 года назад
Super 👌😢
@kasarlaraavan2275
@kasarlaraavan2275 3 года назад
Super bro
@uday9923
@uday9923 3 года назад
Excellent brother
@subramanyamraju9738
@subramanyamraju9738 3 года назад
Champesaru..😅👍👍
@subrahmanyamtalapula1713
@subrahmanyamtalapula1713 3 года назад
Has..
@kadachandu3811
@kadachandu3811 Месяц назад
Prathi okkaru teepikanna tiyyanayina 90s melody songs vinalani korukuntunna. Love at first sight 90's songs ever ever forever 🎉❤❤❤
@rajeshmamidi7384
@rajeshmamidi7384 3 года назад
Srikant Raasi combination super duper emantaru.
@hindustan9158
@hindustan9158 2 года назад
Emantamu super antam🥰🥰
@chnaresh9827
@chnaresh9827 2 года назад
@@hindustan9158 ss my favourite
@geetageetageeta342
@geetageetageeta342 2 года назад
Yes it is true 😍😍😍😍😍
@MaheshBabu-mn5nb
@MaheshBabu-mn5nb 2 года назад
swiss
@sravanthiballa5647
@sravanthiballa5647 2 года назад
Super antaam
@shekarchandra5851
@shekarchandra5851 Год назад
సూపర్ మెలోడీ సాంగ్. నా అభిమాన హీరో శ్రీకాంత్
@cvideos1935
@cvideos1935 5 лет назад
ఈ పాట వింటే నిజంగానే ప్రపంచాన్ని మర్చిపోతాం
@choutakuripochaiah1290
@choutakuripochaiah1290 4 года назад
Ram Chandraiah
@alonewalker2937
@alonewalker2937 4 года назад
E pata vinte mathi pothundi
@chowderpallyravinder1728
@chowderpallyravinder1728 3 года назад
The new update
@rajeshmamidi7384
@rajeshmamidi7384 3 года назад
Raasi chustunte nijanga matipotundi.
@pushpavaka7225
@pushpavaka7225 2 года назад
Wwwmaatv
@kpmkingmakers5858
@kpmkingmakers5858 4 года назад
Srikanth gari songs baguntai
@pgkram
@pgkram 3 года назад
Wrong so balu songs baguntay
@malleshamanegalla613
@malleshamanegalla613 9 месяцев назад
Manasu pulakarinche paata❤🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
@pramakwt9538
@pramakwt9538 2 года назад
90స్ లో s p బాలు గారు పాడిన పాటలు ఆ సంగీతం వేరబ్బా బాలు గారిని మిస్ అయినము దురదృష్టం
@agasthya8440
@agasthya8440 4 года назад
I can say one word ....old is gold....90s kids we r lucky
@user-zq1iq5wv2z
@user-zq1iq5wv2z 6 месяцев назад
Spb గారి సాంగ్స్ వినడానికి ఎన్ని జన్మలెత్తిన తక్కువే
@ganeshkothapally8034
@ganeshkothapally8034 5 лет назад
సూపర్ శ్రీకాంత్ సాంగ్
@keerthivvganesh8409
@keerthivvganesh8409 4 года назад
What a hairstyle boss yela thala upina hairstyle matram cheragadu anduke srikanth anna ni acting dance yentha istamo ni hairstyle ki inka pedda fans mu, no one has best hairstyle than you
@riyazbasha1098
@riyazbasha1098 5 лет назад
SP Balu Garu and Sunita Amma super ga padinaaru so beautiful
@seshadrip9565
@seshadrip9565 9 дней назад
ఈ పాటలు ఎక్కువగా వింటాను ❤❤❤
@marrirameshmarriramesh3336
@marrirameshmarriramesh3336 5 лет назад
Gillikajjalu songs 6 Chala baguntaye Nice Raasi
@sandeepc1865
@sandeepc1865 6 месяцев назад
Only 90'skids kadandi 87 to 90 varaki chalaaaaaa hit songs vochayandi
@ganeshjampula4141
@ganeshjampula4141 20 дней назад
E song vinte chinapudu thipi gurtulu gurtukostunayi alanti song Mali ravu ❤
@goutham2590
@goutham2590 5 лет назад
Prapanchama kshaminchuma maaku meetho panemiledamma Vasanthama varinchuma swagathanjali sweekarinchamma kanchana kanthula bhama .. Nee kanchalu thunchuku ramma kankshalu penchina prema .. nee panchane ma chirunaama ee ekantham manade snehama.....aaaa...aaaa Vasanthama varinchuma swagathanjali sweekarinchamma Kudiyedamalu yeragaka mana katha saagenanta... Jatha kudarani yedalaku peragaka yedo manta Evarevariko yedaragileithe adi manakemantaaa Kanuladigina kalalanu tharumuthu podamantaa Manaku manaku gala muchhata marulevaru kanani chotechhata Mudulu vidanai bigi kougita thagu vididi manaku dorikenata Mari aalasyam inka entataaaaaaaaa.... Prapanchama kshaminchuma maaku meetho panemiledamma Theramaruguna niluvaka choravaga rarammantaaa Aramarikalu theliyani chelimina andimmantaa Kalavarapadu gusa gusa kaburunu vinnananta Manaserigina varasatho sarasane vunnananta Vurumu venaka jadivaanala ee virahamantha karigiedela Digulu padaku nuvvanthala tholivalapu thegani virisankela Mari dooranga vunte inkelaaaaa Vasanthama varinchuma swagathanjali sweekarinchamma kanchana kanthula bhama .. Nee kanchalu thunchuku ramma kankshalu penchina prema .. nee panchane ma chirunaama ee ekantham manade snehama.....aaaa...aaaa
@luckyricky5313
@luckyricky5313 3 года назад
Super 👌👌👌👌👌tq
@kumarijulleri2064
@kumarijulleri2064 3 года назад
😴😴😴
@laxmikumarireddy4363
@laxmikumarireddy4363 6 лет назад
నాకు ఇష్టమైన పాట
@mupendar5791
@mupendar5791 3 года назад
హాయ్ బంగారం
@b.smudham893
@b.smudham893 2 года назад
Nice
@baladegala8202
@baladegala8202 2 года назад
Srikanth super family hero
@manmadhayajjala3354
@manmadhayajjala3354 Год назад
One of the most beautiful shooting place in vizag kailashgiri
@kuttipandukuttisai4834
@kuttipandukuttisai4834 5 лет назад
Srikant raasi garu super jodi
@v.sureshreddy1016
@v.sureshreddy1016 5 лет назад
Sir your Film song all ways good
@boyamadhunani8018
@boyamadhunani8018 4 года назад
Bv
@jalsagoud5945
@jalsagoud5945 2 года назад
మనకు మనకు గల ముచ్చట పరులెవరు కనని చోటెచ్చట wow wt a lyrics 👌👌👌👌
@rishikarapati8956
@rishikarapati8956 3 года назад
Srikanth Raasi jodi super Vella eddari kombolo vachhe Anni movies super hitte songs excellent
@Aunknownperson-_-
@Aunknownperson-_- 2 года назад
Q
@lsnayak4346
@lsnayak4346 3 года назад
ప్రతి రోజు ఒక సారి ఐనా వింటాను
@kishoregonuguntla1851
@kishoregonuguntla1851 3 года назад
Hii sir song super
@kishoregonuguntla1851
@kishoregonuguntla1851 3 года назад
Hii sir village
@sakeanand6225
@sakeanand6225 2 года назад
Peke pani leda
@kuttipandukuttisai4834
@kuttipandukuttisai4834 5 лет назад
Srikant raasi gaaru super jodi i love this song
@shivanaga7825
@shivanaga7825 4 года назад
Srikanth enta Aina super anna
@umeshyadavpayyavula3939
@umeshyadavpayyavula3939 Год назад
Srikanth Sir songs ani baguntavi Naku ee song chala istam lover boy Srikanth
@hrfhrf7014
@hrfhrf7014 4 месяца назад
90's lo Puttinandhuku mana antha Lucky fellows evaru leru💚💙
@Lakshmi_All_In_One
@Lakshmi_All_In_One 2 месяца назад
Yes
@haribabu4253
@haribabu4253 5 лет назад
Nice song More then hit movies at srikant&rasi COMBINATION
@gowripriya1120
@gowripriya1120 Год назад
Suneeta garu Balu garu padina pata👌👌👌
@hemanth7119
@hemanth7119 4 года назад
ముడులు విడని బిగి కౌగిట తగు విడిది మనకు దొరికెనట
@keerthivvganesh8409
@keerthivvganesh8409 3 года назад
శ్రీకాంత్ ని అందరు జూనియర్ chiranjeevi anadaniki karanam hairstyle ,way of dance body language..songs
@divyaartsnarsimulu8677
@divyaartsnarsimulu8677 6 лет назад
నాకిష్టమైన సాంగ్
@tsthirumala8948
@tsthirumala8948 4 месяца назад
శ్రీకాంత్ మా అన్నయ్య గా చెప్పుకుంటూ తిరిగేవాడిని 90 లో విన్న మన జన్మ ధన్యం 💐🙏
@gangadharkante6270
@gangadharkante6270 3 года назад
Superb song... koti garu did a great album Gillikajjalu.. One of the beautiful pair Srikanth and Rashi
@jaganmohanpj8997
@jaganmohanpj8997 Год назад
90's kids all lucky fellows.....
@supriyakamre2196
@supriyakamre2196 2 года назад
Appati sahityam srungaraam vere ...so sweet
@NaveenKumar-fd4hd
@NaveenKumar-fd4hd 5 лет назад
Best song please like here
@sravanthiballa5647
@sravanthiballa5647 2 года назад
Rasi garu meda yentha baga thipputhunnaru . Ippati heroins yevaru intha baga cheyaru
@srikanthchoppara562
@srikanthchoppara562 4 года назад
Srikanth okappudu TOP hero. Srikanth Songs Chala Chala bauntai
@yaddalalikithreddy6027
@yaddalalikithreddy6027 15 дней назад
Yes bro youth innaru old is gold ❤❤❤
@rajeshmamidi7384
@rajeshmamidi7384 3 года назад
కొరియేగ్రాఫింగ్ సూపర్.
@thipparthimadhavachary4707
@thipparthimadhavachary4707 3 года назад
100కు పైన సినిమాలు తీసిన శ్రీకాంత్ పెద్ద హీరో కాలేకపోయాడు.కానీ ఇప్పుడు ఒక్క రెండు సినిమాలు తీయగానే పెద్ద హీరోలు అయిపోతున్నారు.కారణం ఏమిటంటారు.
@ravindarpeddi7433
@ravindarpeddi7433 3 года назад
Because background ...
@suhmah7817
@suhmah7817 4 года назад
Beautifull locations exxellent sea view
@gannibabu296
@gannibabu296 5 лет назад
Raasi fans likes hear
@GanjaiGopi
@GanjaiGopi 3 года назад
1ët 😐😄😐🙂☺😚☺😋🙂☺😍😋😄😍😍😋😍😋😋😍😃😄😘😍😄😄☺😄😄☺😄☺😄☺😄☺😄😍😋☺😀☺😋☺😋😎😄😋😍😄😍😄😍😄😍😄😍😄😍😋😋☺😄😍😋😍😋😋😍😄😍😋☺😋🙂😋🙂😋🙂☺😃😄☺😄😍😄😎😄☺😋😚😋ÿgūu😚😋☺😎☺😋😚😅😚😄😚😋☺😋☺😂%
@akularaju5408
@akularaju5408 2 года назад
Srikanth jagapathi gari songs golden songs
@malliarjun5581
@malliarjun5581 3 года назад
Beautiful song 🎵🎵🎵
@gellapogusaidulu9703
@gellapogusaidulu9703 3 года назад
సూపర్ సాంగ్
@kotemkotem2778
@kotemkotem2778 4 года назад
ఇలాంటి పాటలు వింటుంటే ప్రపంచం తో పని సమస్యలు లేకుండా హాయిగా ఉంటుంది చాలా అద్భుతమైన పాట
@uppariraju1487
@uppariraju1487 3 года назад
మనసు నుండీ పలికే సాంగ్
@akukkapalli
@akukkapalli 2 дня назад
this is first song in my mix of fav songs daily .
@kpmkingmakers5858
@kpmkingmakers5858 4 года назад
Eelanti patalu ippudu ravatledu song was super
@nazeerpasha7388
@nazeerpasha7388 5 лет назад
Exlent srikanth anna
@sagarvarma1262
@sagarvarma1262 4 года назад
Waw ee songs..eppudu ekkada..?? Gold'n songs
@viswanathk7752
@viswanathk7752 Год назад
Koti musical hit song
@baladegala8202
@baladegala8202 2 года назад
1990 varaku jagabathi babu srikanth super heros
@ksivaram4682
@ksivaram4682 6 месяцев назад
❤️ KODALI Siva Rama Krishna one of my favourite song beautiful lyrics 👍
@sekharchandra5377
@sekharchandra5377 2 года назад
Song ki tagga dance steps lev ani naku anipistundhi song matram super
@agentsai3011
@agentsai3011 3 года назад
E song Chala chala aante istam aappati songs super eppu chethaa songs
@balthachinna8015
@balthachinna8015 5 лет назад
Enta bavundi..e kalam lo marugaipotunnay ilanti kammani patalu...ika ippati heroenes pranam lenattu thindi karuvinattu ...okkarthi baledu...
@afrazafraz8578
@afrazafraz8578 Месяц назад
Balu sir voice Vera level
@user-sw7jg9le3u
@user-sw7jg9le3u 5 лет назад
ఇప్పుడు కూడా ఇలాంటి పాటలు పెడితే మీ సినిమాలు హిట్టు అవుతాయి,,,,, ఆలోచించండి
@kmuralikrishna1582
@kmuralikrishna1582 4 года назад
No chance. Pettadaniki vallu ready but evvaru chudaru. Erojuloo songs formate change ayyendhi, Chala mandhi nastapoyaru finally they exist from TFI
@baluyalalapu867
@baluyalalapu867 4 года назад
@@kmuralikrishna1582 it's true bro
@mtmms0029
@mtmms0029 3 года назад
Pettadaniki kudaradhu
@laxmannani6148
@laxmannani6148 3 года назад
Yes
@nagarajuchalla9496
@nagarajuchalla9496 3 года назад
@@kmuralikrishna1582 ⁰l by
@gogulahanumantugogula5574
@gogulahanumantugogula5574 10 месяцев назад
Ilanti songs vintuta Manasu prasathamga untudi music kaka
@ch.utthamkumar5120
@ch.utthamkumar5120 Год назад
Srikanth gaaru super song
@DevallaMahi-tq2sx
@DevallaMahi-tq2sx 25 дней назад
వావ్ సూపర్ సాంగ్❤❤