సాయి గారు నమస్తే, మీరు గిరిధర్ గారి విశ్లేషణ చాలా చాలా బాగుంటుంది, వారానికి ఒకసారి మీ ఫ్లైట్ లో బయలుదేరి ప్రపంచ యాత్ర చేస్తున్నట్లు వుంటుంది అంత క్లియర్ గా వుంటవి మీ సమీక్ష, మీలా దేశం లో లెక్కకు మించి చానెల్స్ వొస్తే కానీ మన అంతర్గత శత్రువులను కూకటి వ్రేళ్ళతో పెరికేయ వొచ్చు. అల్ ది బెస్ట్ 🙏
Sir, I'm a housewife. But I'm acquired well knowledge of your programmes Global, National roundups. Thank u Sai Garu, 🙏👏 Girdhar garu, Suresh Garu 🙏👏🌷👌
Your Global Roundup programme is an Educative one on International issues benefitting many people to know the facts in an unbiased way. GIRIDHARGARi assessment about Telugu channel discussions are centpercent correct. Most of.the panelists do not know the.subject.Even in certain National channels also certain panelists will always talk irrelevantal to the subject of discussion. Thank you Saigaru and GIRIDHARGARU forthe programme.
BRICS దేశాలు అన్నీ కలిపి GOLD ని భారత్ లో ఒక వేర్ హౌస్ లో హామీ గా ఉంచి, ఆ విలువ పై బ్రిక్స్ దేశాలు online network పై వ్యాపారం చేసుకుంటే ప్రత్యేక కరెన్సీ కూడా అక్కరలేదు
సాయి సార్......ఈ వీడియోలో మామిడి గిరిధర్ గారి వాయిస్ మీ వాయిస్ కన్న చాలా తక్కువగా ఉంది సార్ ......బహుశా అది రికార్డింగ్ చేస్తున్నప్పటి టెక్నికల్ ఇష్యూ అయ్యుండొచ్చు.....దయచేసి ఈ ప్రాబ్లం ని తదుపరి ఎపిసోడ్ లో సరిచేయగలరు......ధన్యవాదములు
Really thanks for analysis, was never interested because I couldn't understand in other international channels. Have never seen somebody talking & explaining affairs so well for people like us who don't know ABCD of these matters.
Russian elert saved Iranian face from angle Saxon community, but now America industry made seperate state legislature council Palestine,as integrated israel government like union government and federal government officials