Тёмный

Godavari (2006) movie songs jukebox, Sumanth, Kamalinee Mukharjee 

Happy Hour Telugu Music
Подписаться 5 тыс.
Просмотров 292 тыс.
50% 1

Movie Title:-Godavari
Cast Crew:-Sumanth, Kamalinee Mukharjee
Music:-K.M.Radha Krishnan
Director:-Shekar Kamuula
Language:-Telugu
Year:-2006
01. Uppongele Godavari
Artist:- SP.Balu
02. Manasavacha
Artist:- Unni Krishnan, Chitra
03. Andamgaalena
Artist:- Sunitha
04. Manasa Gelupu
Artist:- Shankar Mahadevan, Chitra
05. Tippulu Tappulu
Artist:- Shreya Ghoshal
06. Ramachakani Sita
Artist:- Gayathri
#love #melody #music #lovesong #musically #forever #romantic #mentalpeace #godavari

Видеоклипы

Опубликовано:

 

28 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@VijayaLakshmi-eb9fy
@VijayaLakshmi-eb9fy 2 месяца назад
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా రాముని కోసం సీతలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
@poojithavalleti6653
@poojithavalleti6653 Месяц назад
❤❤❤❤❤❤❤😊
@Lakshmitalks8
@Lakshmitalks8 Месяц назад
U
@vpr677
@vpr677 Месяц назад
My favourite movie is one of the best, all songs are very nice evergreen
@thanmayethota190
@thanmayethota190 24 дня назад
😊
@VijayaLakshmi-eb9fy
@VijayaLakshmi-eb9fy 2 месяца назад
OverviewLyricsVideosListenArtists షడ్యమాం భవతి వేదం పంచమాం భవతి నాదం శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి వేసెయ్ చాప జోర్సెయ్ నావ బార్సెయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి గోదారమ్మ కుంకం బొట్టు దిద్దే మిరప ఎరుపు లంకానాధుడింకా ఆగనంటు పండ్లు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి వేసెయ్ చాప జోర్సెయ్ నావ బార్సెయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
@VijayaLakshmi-eb9fy
@VijayaLakshmi-eb9fy 2 месяца назад
Friday, November 15, 2013 Andamgaa lena, Godavari Andamgaa lena Singer : Sunitha Lyrics : Veturi Music: KM Radha Krishnan అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాటవరసకి కలికి చిలకనాయే కలత నిదురలాయే మరవలేక నిన్నే మదనపడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా నువ్వొచ్చి అడగాలి అన్నట్లు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహాతెలియనట్టు నటనలే అదీ ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసిపోలేదుగా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
@raghuanamala1125
@raghuanamala1125 Месяц назад
Evergreen songs from Godavari and the movie as well.
@ReddyAnuradha-zn2rz
@ReddyAnuradha-zn2rz День назад
Nice song
@VijayaLakshmiKolusu-pu3pp
@VijayaLakshmiKolusu-pu3pp 5 дней назад
very beautiful songs in this Movie😊❤
@vijayalaxmi2396
@vijayalaxmi2396 2 месяца назад
Very nice song
@user-gy8sq8qr1n
@user-gy8sq8qr1n Месяц назад
Very nice songs❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sravanikoppan2196
@sravanikoppan2196 26 дней назад
Best voice ever. Miss SPB
@jyothiborukunta5776
@jyothiborukunta5776 16 дней назад
Super songs.... Evergreen... Awesome
@chandukumar9439
@chandukumar9439 Месяц назад
My favourite movie ❤❤❤❤❤
@swathi3582
@swathi3582 10 дней назад
My favourite song
@SrinivasBollam-hs8rg
@SrinivasBollam-hs8rg 11 дней назад
Neanu prathi roju annisongs vintanu 3:27 naku istamaina movie
@ravikanth.skanth3401
@ravikanth.skanth3401 Месяц назад
2024
@mjagadeshjay9219
@mjagadeshjay9219 Месяц назад
Soo Nice songs
@poonkodisivasankaran8571
@poonkodisivasankaran8571 17 дней назад
Can u upload the Tamil version of this song?
@ramyasn4442
@ramyasn4442 Месяц назад
best album
@tejareddykatha4920
@tejareddykatha4920 11 дней назад
Listening From 2024
@sarojatimmapuram8254
@sarojatimmapuram8254 Месяц назад
@ShaikBaji-pg2yd
@ShaikBaji-pg2yd Месяц назад
Ad ku na su
@user-em7ce1qt2o
@user-em7ce1qt2o Месяц назад
Super songs
@saibabubattu6746
@saibabubattu6746 Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Далее
Orange Jukebox 🌠❤️@shrishri9350
30:00
Просмотров 1,3 млн
Всё, что хочешь
3:06
Просмотров 275 тыс.
Gazan - Богатырь | Премьера клипа
2:17