C. M గారు గడప గడపకు మీ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం కాదు గాని వరద నీళ్లు మాత్రం గడప గడపకు పంపించారు మీ కృషి ఎప్పటికి మరచిపోరు ప్రజలు 🙏🌹🙏 nice video good job అన్నయ్య
Cement Roads (TDP ప్రభుత్వంలో వేసినవి అనుకుంటా) ఉన్నాయి.. కాబట్టే.. కొంతమంది.. నిర్భయంగా bike మీద ఓ round వేస్తున్నారు, బయటకి వస్తున్నారు..!! ప్రస్తుత ప్రభుత్వానికి ఏం పట్టినట్టు లేదు..!! అధికారులకన్నా ముందే హర్ష శ్రీరామ్ వచ్చి cover చేస్తున్నారు..!! 👍👍
During rainy season it is common happening in Lanka villages. As the people are born and brought up there, they can not leave that place for fear of floods. Seeing the places submerged in flood waters, I felt very sorrow and prayed God to restore normalcy. Harsha ji you have taken pains wading through waters to make us view the situation in lanka villages. Your effort is praiseworthy and laudable.