Тёмный

Godavari Special Fish Pulasa | పులస చేపలు వచ్చేసాయండి.. ఆయ్.. దీని టేస్టుకి స్వర్గం కనపడాల్సిందే.. 

SumanTVWorld
Подписаться 1,3 млн
Просмотров 130 тыс.
50% 1

Godavari Special Fish Pulasa | పులస చేపలు వచ్చేసాయండి.. ఆయ్.. దీని టేస్టుకి స్వర్గం కనపడాల్సిందే..

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@murali3717
@murali3717 Год назад
చాలా చక్కగా అత్భుతంగా వివరించారు రాజుగారు కొంతమంది విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి నా చిన్న కంప్లిమెంట్ (పందులకేమి తెలుసు ఫాండ్స్ స్మెల్ )అయిన అంత క్లీయర్ గా వివరిస్తుంటే ఏంటయ్యా మీ ప్రాబ్లెమ్ నాకయితే చాలా నచ్చింది ఒకసారి కొనుక్కుని పులసరుచి చూడాలని వుంది tnq రాజు గారు 🌹
@sudhakarjsk6205
@sudhakarjsk6205 2 месяца назад
వ్యాపారం కోసం హైప్ పెంచుకోవడం తప్ప....చెప్పుకున్నంత విశేషం ఏమి ఉండదు
@Jaintr765
@Jaintr765 Месяц назад
Yes 100%
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 Год назад
మా సుమన్ టీవీ కూడా వైసీపీ ప్యాకేజీ అందింది అందరం బెంజ్ కార్లు కొనుక్కున్నo మాటీవీలో వచ్చే న్యూస్ ఎవరో నమ్మకండి 🤣
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 2 месяца назад
Pistilu ammi pulasa konali 👌 Wonderful taste 👌👌👌👌👌 1:54
@aparanjithachoti5000
@aparanjithachoti5000 20 дней назад
చ్చాలా బాగుంది
@koteswararaobondada7325
@koteswararaobondada7325 Год назад
My mouth is watering. Thalli well explained.
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Год назад
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@kodurilakshmi3850
@kodurilakshmi3850 Месяц назад
Mouth watering
@PremKumar-qr2hp
@PremKumar-qr2hp Год назад
Raju garu, You did a nice job.
@nagabauthota6076
@nagabauthota6076 Год назад
గోదావరి నది నీరు ఫుల్ గా ఉండగా పులసలు ఎలా దొరుకుతున్నాయి సార్
@venkyfungun6459
@venkyfungun6459 Год назад
Water Full ga unnappude dorukuthayi
@prasadarumilli1534
@prasadarumilli1534 Год назад
Vilasa adi
@dhrsh5288
@dhrsh5288 Год назад
Brother fish varada water ki yeduru eeduthundi.only ee season lo available vuntuntundi video lo clear ga undi
@nagabauthota6076
@nagabauthota6076 Год назад
గోదావరి నది నీరు తక్కువగా ఉన్నప్పుడే నది లోకి జాలర్లు వేటకు వెళతారు ఎందుకంటే వాళ్ల పడవలు చిన్నవి నీరు ఎక్కువగా ఉన్నప్పుడు కుదరదు మీరు ఎవ్వరైనా జాలర్లని అడగండి నీరు చాలా స్పీడ్ గా సముద్రం వైపు వెళుతుంది. ఆ స్పీడ్ వీల్ల పడవలు ఆగవు
@rajich8022
@rajich8022 Год назад
Yee time looney antee godavari loo flood water vunnapudee Pulasalu vastaay
@vimalapavankumaryelugula8880
Comedy great feeling congratulation to everyone great feeling
@nagalakshmibaragada3589
@nagalakshmibaragada3589 Год назад
Super recipe i like it pulasa cheppa
@venkatagalla3192
@venkatagalla3192 6 месяцев назад
kura vidana mou iedy kadu ruchi radou nisu vasana vastha dy ielaga cheyavadou
@kishorebuditi3040
@kishorebuditi3040 Год назад
పాపం ఆ అమ్మాయి బుర్ర తినేశాడు
@varaludatla6188
@varaludatla6188 Месяц назад
చిన్నప్పుడు ఎప్పుడో 70 లలో తిన్న పులస చేపల పులుసు, ఇప్పటికే మరువలేని రుచి(పులపు మాత్రమే , ముక్క ముళ్ళు తీసుకుని తినడం కష్టమే)
@nagendrakumar3465
@nagendrakumar3465 2 месяца назад
Meeru mee pulasa gola
@Joy-od4sk
@Joy-od4sk Год назад
Pulasa red ga undadu
@Voyage007
@Voyage007 Год назад
ఎవడురా ఆడు దరిద్రమైన ప్రెజెంటేషన్, కాస్త ట్రైనింగ్ ఇవ్వండిరా.
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 Год назад
ఆమె మాటలు కంటే మీ వాగుడే ఎక్కువగా ఉందండి యాంకర్ గారు
@balag922
@balag922 2 месяца назад
Me andari valla lokalolam tenalekapotunam konalekapotunam meeeeeeeeeee
@jagannadharaju1608
@jagannadharaju1608 2 месяца назад
Edi oka vyaparm viewers pichivalu
@rani6603
@rani6603 Год назад
Pone number pettandi sir online delivery chesukuttamu pulasa
@YogiMoka
@YogiMoka Год назад
Ok bro
@ranivarmav7635
@ranivarmav7635 Год назад
మీరు ఏమి అనుకున్న కానీ ఆ చేప అసలైన పులస కాదు ఆ కూర వండే విధానం అసలు ఏ మాత్రం అలా కాదు😷
@chittalatrimurthulu374
@chittalatrimurthulu374 Год назад
Virginal pulsalu kadu
@satishthummanpelly9330
@satishthummanpelly9330 Год назад
సుమన్ టీవీ గారు ముందు ఆడ్ ఎంతండి వాడు పెద్ద మోసగాడు
@themadhutraveler1461
@themadhutraveler1461 Год назад
పెద్ద పిచ్చోడు లాగా ఉన్నాడు పులసను చూసారా
@VippartiVamshi
@VippartiVamshi 2 месяца назад
Chi chi amudam veyyaru
@balajichirumamilla7926
@balajichirumamilla7926 Месяц назад
Meeru over ga matladutunnau
@saiinjumalla8841
@saiinjumalla8841 15 дней назад
😂😂
Далее